సినిమా వార్తలు

సూపర్ స్టార్ టైటిల్ తో లేడీ సూపర్ స్టార్

లేడీ సూపర్ స్టార్ నయనతార 65వ సినిమా లాంచ్ అయ్యింది. నయన్ బాయ్ ఫ్రెండ్ విగ్నేష్ శివన్ రౌడీ పిక్చర్స్ పతాకంపై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మిలింద్ రా దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ...

“థక్త్” మొదలవుతోంది…

బాహుబలి తర్వాత ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో వార్ బేస్డ్ పీరియాడికల్ ఫిల్మ్స్ ఎక్కువ అయ్యాయి. ముఖ్యంగా బాలీవుడ్ లో ఇప్పటికే ఈ జానర్ లో చాలా సినిమాలు వచ్చాయి. ఇదే ట్రెండ్ ని...

సెలబ్రిటీస్ బెడ్ స్టోరీస్ తో వస్తున్నా – మంచు లక్ష్మి

సెలబ్రిటీస్ అంటే చాలామంది ఇష్టపడతారు. సినిమాల్లోనో లేక టివిల్లోనో వాళ్లను చూసి అభిమానిస్తుంటారు. ముఖ్యంగా సినిమా స్టార్స్ అంటే చాలామందికి ఓ ఆరాధనాభావం కూడా ఉంటుంది. తమ అభిమాన నాయక/నాయకిలు ఉదయం నుంచి...

కంగనా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్

బాలీవుడ్ క్వీన్ గా హిందీలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇస్తున్న హీరోయిన్ కంగనా రనౌత్. నార్త్ నుంచి ఇప్పుడు సౌత్ ని టార్గెట్ చేసిన కంగనా, త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత...

రిజల్ట్ రిపీట్ అవుద్ది… #NBK106

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయపాటి శ్రీను కాంబినేష‌న్ అంటే నందమూరి అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా ఎంతో క్రేజ్ ఉంటుంది. ఈ మాస్ కాంబినేషన్ లో సింహా, లెజెండ్‌...

పాటలు లేవు, హీరోయిన్ లేదు

సూర్య తమ్ముడిగా తమిళ, తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయిన కార్తీ… రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకి కాస్త దూరంగా కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలని మాత్రమే చేస్తూ కెరీర్ బిల్డ్ చేసుకుంటున్నాడు. తెలుగులో కూడా మంచి...

జిగేల్ రాణి… అక్కినేని హీరో…

అక్కినేని హీరో అఖిల్, గీత ఆర్ట్స్ బ్యానర్ లో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇటీవలే గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ఈ...

దర్శకుడు హీరో అయ్యేది ఆ రోజే

దర్శకుడిగా ఒకప్పుడు స్టార్ హీరోలతో వర్క్ చేసి ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన దర్శకుడు వీవీ వినాయక్. కమర్షియల్ సినిమాలకి కెరాఫ్ అడ్రస్ గా నిలిచిన వినాయక్ ఇప్పుడు హీరోగా పరిచయం అవుతున్నాడు. దిల్...

ఇంతకీ ఎప్పుడొస్తావ్ చిన్నవాడా?

నిఖిల్ సిద్దార్థ్… కెరీర్ స్టార్టింగ్ లో ఒడిదుడుకులు ఎదురుకున్నా కూడా రీసెంట్ గా మంచి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేసి వరస హిట్స్ కొట్టి క్లోజ్ అయిపోయే ప్రమాదంలో ఉన్న కెరీర్ ని...

గ్యాంగ్ లీడర్ ఫస్ట్ డే కలెక్షన్స్…

నాచురల్ స్టార్ నాని - విక్రమ్ కుమార్ కాంబినేషన్‌లో వచ్చిన గ్యాంగ్ లీడర్ సినిమాకు మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. ఐదుగురు ఆడవాళ్లు, వారి మధ్యలో పెన్సిల్ పార్థసారథిగా నాని...

హద్దులు దాటుతున్న మిడిల్ క్లాస్ అమ్మాయి…

రుహాణి శర్మ… ‘చి ల సౌ’ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న రుహాణి, మిడిల్ క్లాస్ అమ్మాయి పాత్రలో అందరినీ బాగా...

బంగార్రాజు మొదలయ్యేది ఎప్పుడు కింగ్?

మనం.. ఈ జెనరేషన్ సినీ అభిమానులు చూసిన ఒక క్లాసిక్ సినిమా. అక్కినేని కుటుంబంలోని మూడు తరాల వారసులు కలిసి నటించిన ఈ సినిమా, ఏఎన్నార్ చివరి సినిమాగా, అఖిల్ డెబ్యూ మూవీగా...

సోలో హీరోనా? మళ్లీ మల్టీస్టారరా?

కొత్త బంగారు లోకం సినిమాతో డైరెక్టర్‌గా పరిచయం అయిన శ్రీకాంత్ అడ్డాల, నెక్ట్స్ సినిమాని స్టార్ హీరోలైన వెంకటేష్, మహేష్ బాబుని ఒప్పించి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చేశాడు. ఇద్దరు హీరోల...

రెండోది ఏమయ్యిందో కానీ… మూడోది మాత్రం మొదలవుతోంది…

అజయ్ భూపతి, రామ్ గోపాల్ వర్మ శిష్యుడిగా పేరు తెచ్చుకున్న దర్శకుడు. మొదటి సినిమా RX 100తో సెన్సేష‌న‌ల్ హిట్ కొట్టిన అజ‌య్ భూప‌తి, మరో సినిమాకి ఇప్పటి వరకూ సైన్ చేయలేదు....

టీజర్ వచ్చేది అప్పుడే…

రీసెంట్ గా నిను వీడని నీడను నేను లాంటి డిఫరెంట్ హార్రర్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకులని అలరించి, హిట్ అందుకున్న సందీప్ కిషన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ, తెనాలి రామకృష్ణ బీఏ బిఎల్....

సినిమాలకి అతీతం, ఈ స్నేహం

ప్రభాస్ గోపీచంద్ చాలా మంచి ఫ్రెండ్స్ అన్న విషయం ఇండస్ట్రీ మొత్తానికి తెలిసిందే, అలాగే ప్రభాస్ అల్లు అర్జున్ కూడా మంచి ఫ్రెండ్స్ అని అందరికీ తెలుసు. సినిమాలతో సంబంధం లేకుండా ప్రభాస్,...

ఈసారి అయినా రిలీజ్ అవుతుందా?

నాగ చైతన్య- తమన్నా ప్రధాన పాత్రలలో సుకుమార్ తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రం 100% లవ్. ఇదే మూవీని సుకుమార్, తన అసిస్టెంట్ ని డైరెక్టర్ చేసి తమిళంలో రీమేక్ చేస్తున్నాడు. 100%...

పెళ్లి తర్వాత ఇదే మొదటిసారి

ప్రస్తుతం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో బయోపిక్స్ హవా సాగుతోంది. ఇదే జోష్ ని కొనసాగిస్తూ ఎన్టీఆర్ బయోపిక్ సినిమాకి సహనిర్మాత అయిన విష్ణు ఇందూరి, ఇప్పుడు బాలీవుడ్ లో లెజెండరీ ఇండియా క్రికెటర్...

జాన్ మొదలయ్యేది ఎప్పుడు డార్లింగ్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి కోసం ఐదేళ్ళు కేటాయించి చాలా పెద్ద సాహసం చేశాడు. ఆ సాహసానికి తగ్గ రిజల్ట్ అందుకున్న ప్రభాస్, ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ మూవీస్...

సైరా లెంగ్త్ దాని రిజల్ట్ పై పడుతుందా?

సైరా లెంగ్త్ దాని రిజల్ట్ పై పడుతుందా? ఇప్పుడు ఇదే ప్రశ్న అనుమానమై మెగాభిమానుల మీద పడింది. ఒకప్పుడు సినిమా దాదాపుగా రెండు గంటల నలభై నిమిషాల నుంచి మూడు గంటల సేపు...

ఈసారి ఏ కథని రీమేక్ చేస్తున్నారో…

కిక్, ఫ్లై, పంచ్, రిపీట్… బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ కెరీర్ స్టార్టింగ్ నుంచి ఫాలో అవుతున్న ఓన్లీ రూల్స్ ఇవే. ఇప్పటి వరకూ ఈ రూల్స్ ని ఫాలో అవుతూ టైగర్...

విశాల్ యాక్షన్ షో… తమన్నా గ్లామర్ షో…

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్, డైరెక్టర్ సుందర్ సి కాంబినేషన్ లో వస్తున్న సినిమా యాక్షన్. హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా టీజర్ చిత్ర యూనిట్ రిలీజ్...
Actor Satya Prakash

సీనియ‌ర్ న‌టుడు స‌త్య‌ప్ర‌కాష్ ద‌ర్శ‌క‌త్వంలో `ఉల్లాలా ఉల్లాలా`

సీనియ‌ర్ న‌టుడు స‌త్య‌ప్ర‌కాష్ పేరు చెప్ప‌గానే `పోలీస్ స్టోరీ` సినిమా గుర్తుకొస్తుంది. ఈ ఒక్క సినిమా అనే కాదు, ఎన్నో ఎన్నెన్నో సూప‌ర్ హిట్ సినిమాల్లో ప్ర‌తినాయ‌కుడిగానూ, ముఖ్య పాత్ర‌ధారిగానూ రాణించి ప్రేక్ష‌కుల...
Evvarikee Cheppoddu Release Date

`ఎవ్వ‌రికీ చెప్పొద్దు` చిత్రాన్నివిడుద‌ల చేస్తున్న‌ నిర్మాత దిల్‌రాజు.

స్టార్ హీరోల సినిమాలే కాదు.. మంచి క‌థా బ‌ల‌మున్న సినిమాల‌కు ప్రాధాన్య‌మిచ్చే నిర్మాత‌ల్లో దిల్‌రాజు ఒక‌రు. చిన్న సినిమాల‌కు, కొత్త ద‌ర్శ‌కుల‌కు, యంగ్ టాలెంట్‌కు ఆయ‌న అందించే స‌పోర్టే ఆయ‌న్ని టేస్ట్‌ఫుల్ ప్రొడ్యూస‌ర్‌గా...

సాహసం రిజల్ట్ రిపీట్ అవుతుందా?

యాక్షన్ హీరో గోపీచంద్ స్పీడ్ పెంచి బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్నాడు. చాణక్య సినిమాని రిలీజ్ కి రెడీ చేస్తూనే, మరో మూవీని మొదలు పెట్టాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర...
saaho collections

424 కోట్ల గ్రాస్ తో దూసుకెళ్తున్న “సాహో”

ప్రభాస్ హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన హై రేంజ్ యాక్షన్ ఎంటర్టైనర్ సాహో భారీ కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 424 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ హిట్...

అదే నీవు, అదే నేను…

అక్కినేని నాగ చైతన్య కొత్త సినిమా అనగానే చాలా మందికి వెంకీ మామ గుర్తొస్తుంది. అది కాకుండా ఇంకో ప్రాజెక్ట్ చెప్పండి అంటే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రీసెంట్ గా మొదలైన సినిమా...

ఆ ఈవెంట్ కి ఈ గెస్ట్ రావట్లేదు…

అక్టోబర్ 2న విడుదల కానున్న మ్యాగ్నమ్ ఓపస్ ‘సైరా’ కోసం మెగా ప్రొడ్యూసర్ రామ్ చరణ్ తేజ్ అండ్ టీమ్ భారీ ప్రమోషన్లు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ప్రీరిలీజ్...

హై ఓట్లేజ్ యాక్షన్ డ్రామా…

2017 నుంచి ఫ్లాప్ అనేదే తెలియని కోలీవుడ్ స్టార్ హీరో విశాల్, ఈ ఏడాది అయోగ్య సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఎన్టీఆర్ టెంపర్ సినిమాకి రీమేక్ గా వచ్చిన అయోగ్య మూవీ...

రెండు దశాబ్దాలు మారాయి కానీ రజినీ అలానే ఉన్నాడు…

గత ఇరవై నాలుగు గంటలుగా సోషల్ మీడియాని షేక్ చేస్తున్న విషయం దర్బార్. సూపర్ స్టార్ రజినీకాంత్, మురుగదాస్ కలయికలో వస్తున్న ఈ సినిమా నుంచి సెకండ్ లుక్ బయటకి వస్తుంది అనే...