సినిమా వార్తలు

BB3 PRE RELEASE BUSSINESS

భారీ రేంజ్‌లో BB3 ప్రీ రిలీజ్ బిజినెస్

బాలయ్య-బోయపాటి కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా BB3పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మే 28న...
Thaapsi

Bollywood: తాప్సీ బాత్రూంలో కూర్చొన్న ఫోటో వైర‌ల్‌..

Bollywood: బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్న తాప్సీ.. తాజాగా రిలీజ్ చేసిన త‌న సినిమా పోస్ట‌ర్ చూసి నెటిజ‌న్లు షాక్ అవుతున్నారు. తాప్సీ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కుతున్న లూప్ లాపెటా చిత్రం నుంచి...
MAHESH AND RAJAMOULI

మహేష్-రాజమౌళి కాంబోపై మైండ్ బ్లోయింగ్ అప్డేట్

ప్రస్తుతం ఎన్టీఆర్-రాంచరణ్ కాంబినేషన్‌లో దర్శకధీరుడు రాజమౌళి RRR సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి ఒక సినిమాను తెరకెక్కించన్నాడు. ప్రస్తుతం పరుశురామ్ డైరెక్షన్‌లో...
Hollywood Actor Dustin Diamond

ప్రముఖ నటుడు మృతి

ప్రముఖ హాలీవుడ్ టీవీ నటుడు డస్టిన్ డైమండ్ తుదిశ్వాస విడిచారు. గత కొద్దిరోజులుగా కణ క్యాన్సర్‌తో ఫ్లోరిడాలోని ఒక ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతుండగా.. ఈ క్రమంలో ఆరోగ్యం మరింత క్షిణించడంతో మరణించారు....
Thala ajith

Ajith: ప‌దివేల కిలోమీటర్లు బైక్‌పై వెళ్లిన తాలా అజిత్‌..

Ajith: త‌మిళ‌నాడు సినీ ఇండ‌స్ట్రీలో తాలా అజిత్ అంటేనే ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. త‌మిళ్ సినీ ప్రేక్ష‌కుల్లో ఆయ‌న క్రేజ్ ప్ర‌త్యేకం. ఎలాంటి అండ లేకుండా స్టార్‌గా ఎదిగాడు. క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌తో త‌న...
pagal release date

ఏప్రిల్‌ 30న వస్తున్న ‘పాగ‌ల్’

టాలెంటెడ్ యంగ్ హీరో విశ్వ‌క్‌సేన్ ఇటీవ‌ల హిట్ చిత్రంలో మంచి క‌మ‌ర్షియ‌ల్ హిట్‌ను సాధించిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం విశ్వ‌క్‌సేన్ హీరోగా నరేష్ కుప్పిలి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం పాగల్. మ్యాజిక‌ల్ ల‌వ్‌స్టోరీగా...
angulika

ఈ నెల 26న వ‌స్తోన్న ‘అంగుళీక’

శ్రీ శంకు చక్ర ఫిలిమ్స్ పతాకంపై వివ్యశాంత్, శేఖర్ వర్మ హీరో హీరోయిన్లుగా.. దేవ్ గిల్ ప్రధాన పాత్రలో నటించగా ప్రేమ్ ఆర్యన్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. మాస్టర్ టి హర్షిత్...
sonusood and vishal

సోనూసూద్ హీరో.. విశాల్ విలన్

చాలామంది సౌత్ ఇండియా హీరోలు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా రాణిస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్‌తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు...
hero surya

Kollywod Star: నా భార్య‌, త‌మ్ముడికి ఉన్నంత ఆత్మ‌విశ్వాసం నాకు లేదు: సూర్య

Kollywod Star: కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. త‌న సినిమాల‌తో త‌మిళంతో పాటు తెలుగులోనూ ఎంతో మంది ఫ్యాన్ ఫాలోవ‌ర్స్‌ను సంపాదించుకున్నాడు. అయితే సూర్య...
love story andf tuck

లవ్ స్టోరీ, టక్ జగదీష్ రిలీజ్ డేట్స్ ఫిక్స్

టాలీవుడ్‌లో సినిమా రిలీజ్ డేట్‌లు వరుసగా వచ్చేస్తున్నాయి. నిర్మాతలు పోటీ పడి మరీ రిలీజ్ డేట్‌లను ప్రకటిస్తున్నారు. గత కొద్దిరోజులుగా వరుస పెట్టి సినిమా రిలీజ్ డేట్‌లు వస్తున్నాయి. తాజాగా నేచురల్ స్టార్...
ntr release uppena trailer

మెగా హీరో కోసం ముందుకొచ్చిన ఎన్టీఆర్

మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా ఉప్పెన అనే సినిమా రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా… లాక్‌డౌన్ వల్ల ఆలస్యమైంది. అయితే ఎట్టకేలకు ఫిబ్రవరి 12న...
mahesh with sudha kongara

ఆ దర్శకురాలితో మహేష్ సినిమా

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా 'ఆకాశం నీ హద్దురా'. ఈ సినిమాను తెలుగు దర్శకురాలు సుధా కొంగర అద్భుతంగా తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఆమె టేకింగ్‌కు బాగా...
KGF 2 NATIONAL HOLIDAY

కేజీఎఫ్-2 రిలీజ్ రోజు హాలీడే ఇవ్వండి

కన్నడ స్టార్ హీరో యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ ఛాప్టర్ 2 సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేజీఎఫ్‌1కు సీక్వెల్‌గా దీనికి తెరకెక్కించగా.. అది సూపర్ హిట్ కావడంతో...
AP04 RAMAPURAM

“AP04 రామాపురం” మోషన్ పోస్టర్ విడుదల చేసిన ఉప ముఖ్యమంత్రి

అర్ అర్ క్రియేటివ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్ వి శివ రెడ్డి సమర్పణలో రామ్ జాక్కల, అఖిల ఆకర్షణ, పి.యన్ రాజ్, సునీల్ మల్లెం, నటీనటులుగా హేమ రెడ్డి దర్శత్వంలో రామ్ రెడ్డి...
OTT KALA

ఓటీటీలోకి ‘కళ’

నాగేంద్రవర్మ ప్రొడక్షన్స్ పతాకంపై యువ ప్రతిభాశాలి "ఫణి గణేష్"ను దర్శకుడిగా పరిచయం చేస్తూ నాగేంద్రవర్మ బిరుదురాజు నిర్మించిన పీరియాడిక్ ఫిల్మ్ "కళ". "ది ఉమెన్" అన్నది ట్యాగ్ లైన్. సోనాక్షివర్మ టైటిల్ పాత్ర...
geetha maduri daughter song

పాట విడుదల చేసిన గీతామాధురి కుమార్తె

జ‌గ‌ప‌తిబాబు, రామ్ కార్తీక్‌, అమ్ము అభిరామి, బేబి స‌హ‌శ్రిత టైటిల్ రోల్స్ పోషించిన 'ఎఫ్‌సీయూకే (ఫాద‌ర్‌-చిట్టి-ఉమా-కార్తీక్‌)' చిత్రం ఫిబ్ర‌వ‌రి 12న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. శ్రీ రంజిత్ మూవీప్ ప‌తాకంపై కె.ఎల్‌. దామోద‌ర్ ప్ర‌సాద్...
trisha movie

Trisha: ”ఫిలిం ఓటీటీ”లో త్రిష.. ”హే జూడ్” ఫిబ్రవరి 5న ప్రీమియర్

Trisha: ఇండిపెండెంట్ మూవీస్, వెబ్ సిరీస్ లు, కొత్త సినిమాల ప్రీమియర్, వివిధ భాషల్లోని డబ్బింగ్ చిత్రాలతో 'ఫిలిం ఓటీటీ' ఎగ్జైటింగ్, ఎంటర్ టైనింగ్ కంటెంట్ ను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది....
swa first look release

‘స్వ‌’ మూవీ లుక్ రిలీజ్ చేసిన క్రిష్‌

జీఎమ్ఎస్ గ్యాల‌రీ ఫిలిమ్స్ ప‌తాకంపై జి ఎమ్ సురేష్ నిర్మిస్తోన్న తొలిచిత్రం స్వ‌. మహేష్ యడ్లపల్లి హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రానికి మ‌ను ద‌ర్శ‌కత్వం వ‌హించారు. చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకుని ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్...
nithin check trailer

నితిన్ నుంచి క్రేజీ అప్డేట్

హీరో నితిన్ ప్రస్తుతం చెక్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ప్రియా ప్రకాష్ వారియర్ కీలక...
Rakulpreethsingh

Rakul: మ‌రో బాలీవుడ్ సినిమాకు ఓకే చేసిన‌ ర‌కుల్‌ప్రీత్‌సింగ్‌..

Rakul: ఫిట్‌నెస్ భామ ర‌కుల్‌ప్రీత్‌సింగ్ గ్లామ‌ర్ పాత్ర‌ల‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త‌ను సంపాదించుకుంది‌. ప్ర‌స్తుతం ఆమె వ‌రుస సినిమాల‌తో బిజీబిజీగా గ‌డుపుతుంది. తాజాగా ఆమె హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం మేడే. ఇందులో అజ‌య్ దేవ‌గ‌ణ్,...
court summons kangana ranout

బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌కి కోర్టు సమన్లు

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఎప్పుడూ వివాదాల్లో ఉంటూ ఉంటుందనే విషయం తెలిసిందే. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉండే ఆమె.. ఇప్పుడు మరో వివాదాంతో వార్తల్లోకి ఎక్కింది. తాజాగా కోర్టు...
WarinaHussain IN NTR MOVIE

ఎన్టీఆర్‌-త్రివిక్రమ్ సినిమాలో బాలీవుడ్‌ హీరోయిన్?

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో ఎన్టీఆర్ సరసన బ్రిటీష్‌ నటి ఒలివియా మెర్రీస్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ...
adipurush shooting start

ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభాస్

అభిమానులకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గుడ్‌న్యూస్ చెప్పాడు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఆదిపురుష్ సినిమా షూటింగ్ ప్రారంభమైనట్లు ప్రభాస్ ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా ఒక పోస్టర్‌ను ప్రభాస్...
SONUSOOD IN BB3

BB3లో సోనూసూద్?

బాలయ్య-బోయపాటి కాంబినేషన్‌లో రానున్న BB3పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా మే 28న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది....
TAMANNA IN F3 SHOOTING

ఎఫ్-3లో షూటింగ్‌లో తమన్నా ఫొటో.. వైరల్

వెంకటేష్-వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న సినిమా F3. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. F2 సూపర్ హిట్ కావడంపై.. F3పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవలే...
APRIL 28

మార్చి 5న “ఏప్రిల్ 28”

ఇటీవల విడుదల చేసిన మా ట్రైలర్ అందరిలోనూ ఆసక్తిని కలిగించింది.ట్రైలర్‌కు వచ్చిన స్పందనతో చిత్ర విజయంపై మాకు మరింత విశ్వాసం కలిగింది. తప్పకుండాఓ కొత్త తరహా చిత్రాన్ని చూసిన అనుభూతిని ప్రేక్షకులు పొందుతారనే...
VISHAL CHAKRA

ఫిబ్ర‌వ‌రి19న రానున్న విశాల్ ‘చ‌క్ర‌’

యాక్ష‌న్ హీరో విశాల్ హీరోగా ఎంఎస్‌ ఆనందన్‌ దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న చిత్రం చ‌క్ర‌. శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో ఒక కీల‌క‌పాత్ర‌లో హీరోయిన్‌ రెజీనా క‌సాండ్ర న‌టిస్తోంది. అత్యుత్తమ సాంకేతిక...
REPUBLIC

జూన్ 4న రిపబ్లిక్

లాక్‌డౌన్ తర్వాత 'సోలో బ్రతుకు సో బెటర్' సినిమాతో ప్రేక్షకు ముందుకు మెగా హీరో సాయిధరమ్ తేజ్ రాగా.. ఆ సినిమా మిక్స్‌డ్ టాక్‌ను అందుకుంది. ఆ తర్వాత ఇప్పుడు రిపబ్లిక్ సినిమాతో...
NARAPPA SHOOTING WRAPPED

నారప్ప’ పూర్తైంది

విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్న 'నారప్ప' సినిమా షూటింగ్ పూర్తైంది. ఈ విషయాన్ని వెంకటేష్ తన ట్విట్టర్‌లో తెలిపాడు. 'ఇవాళ నారప్ప షూటింగ్ పూర్తైంది. ఈ సినిమా చూడటానికి వెయిట్...
PAWANS WIFE ROLE SAIPALLVI

పవన్‌కి భార్యగా సాయిపల్లవి

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం 'అయ్యప్పనుమ్ కోషియం' తెలుగు రీమేక్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. సాగర్ చంద్ర తెరకెక్కిస్తున్న ఈ సినిమాని సితార ఎంటన్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్...