Bollywood: తాప్సీ బాత్రూంలో కూర్చొన్న ఫోటో వైర‌ల్‌..

Bollywood: బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్న తాప్సీ.. తాజాగా రిలీజ్ చేసిన త‌న సినిమా పోస్ట‌ర్ చూసి నెటిజ‌న్లు షాక్ అవుతున్నారు. తాప్సీ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కుతున్న లూప్ లాపెటా చిత్రం నుంచి ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేశారు చిత్ర‌బృందం. ఈ పోస్ట‌ర్లో టాయిలెట్‌లో కూర్చున్న తాప్సీ లుక్ చూస్తే నెటిజ‌న్లు షాక్‌కు గుర‌వ‌తున్నారు. ఈ తాజా ఫ‌స్ట్‌లుక్‌లో..

Thaapsi

తాప్సీ చీక‌టిగా ఉన్న బాత్రుమ్‌లో మురికితో కూడిన టాయిలెట్‌లో కూర్చొని చేతిలో పేప‌ర్ ముక్క ప‌ట్టుకుని ఉంది. దీంతో సోష‌ల్ మీడియాలో ఈ లుక్ హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఇక ఈ చిత్రం 1998లో రిలీజ్ అయిన జ‌ర్మ‌న్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ ర‌న్ లోలా ర‌న్ సినిమా రీమేక్‌గా ఇది. ప్ర‌స్తుతం హిందీ రీమేక్‌ను ఆకాశ్ భాటియా డైరెక్ష‌న్ చేస్తుండ‌గా.. సోనీ పిక్చ‌ర్స్ ఫిల్మ్స్, ఇండియా ఎలిప్సిన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ఆయుష్ మ‌హేశ్వ‌రి సంయుక్తంగా నిర్మిస్తున్నారు Bollywood.