జూన్ 4న రిపబ్లిక్

లాక్‌డౌన్ తర్వాత ‘సోలో బ్రతుకు సో బెటర్’ సినిమాతో ప్రేక్షకు ముందుకు మెగా హీరో సాయిధరమ్ తేజ్ రాగా.. ఆ సినిమా మిక్స్‌డ్ టాక్‌ను అందుకుంది. ఆ తర్వాత ఇప్పుడు రిపబ్లిక్ సినిమాతో సాయిధరమ్ తేజ్ ముందుకు వస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దేవకట్ట ఈ సినిమాను తెరకెక్కిస్తుడగా.. మణిశర్మ మ్యూజిక్ అందించనున్నాడు.

REPUBLIC

తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. జూన్ 4న ఈ సినిమాను విడుదల చేయున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రంలో ఐశ్వ‌ర్య‌రాజేశ్ ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది