నాని ‘శ్యామ్ సింగరాయ్’ కోసం తరలివస్తున్న కలకత్తా కాళీ ఆలయం!
న్యాచురల్ స్టార్ నాని తన నటనతో ప్రేక్షకులను మెప్పించి మరింత కొత్తగా తనని చూపించడానికి సినిమా సినిమాకి తన పాత్రల్లో వ్యత్యాసం చూపిస్తున్నాడు. మరికొన్ని రోజుల్లో తన నెక్స్ట్ సినిమా శ్యామ్ సింఘరాయ్...
తేజ సినిమా నుంచి తప్పుకున్న కాజల్.. ఓకే చేసిన తాప్సి!
కాజల్ అగర్వాల్ ఇటీవలే వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును పెళ్లాడిన విషయం తెలిసిందే. తన భర్తతో కలిసి కుషన్ బిజినెస్‌ను కూడా మొదలుపెట్టారు. గత 13 ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ.. తనకంటూ ప్రత్యేకంగా...
సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై డాక్టర్లు కీలక ప్రకటన
తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ మధ్యాహ్నం అస్వస్థతతో సికింద్రాబాద్‌లోని యశోద హాస్సిటల్‌లో చేరిన విషయం తెలిసిందే. హఠాత్తుగా కేసీఆర్ అస్వస్థతతో హాస్పిటల్‌లో చేరడంతో టీఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళనకు గురయ్యారు. ఊపిరితిత్తుల్లో మంట ఉండడంతో...
గోపిచంద్ తర్వాత సినిమా ఫిక్స్.. వెరైటీగా ప్రకటన చేసిన డైరెక్టర్ మారుతి
యాక్షన్‌స్టార్ గోపిచంద్ హీరోగా దర్శకుడు మారుతి సినిమా ఫిక్స్ అయింది. ఈ నేపథ్యంలోదర్శకుడు మారుతి విభిన్నంగా సినిమా ప్రకటనను రిలీజ్ చేశారు. ప్రతిరోజు పండగే తర్వాత సినిమా ఇదే అంటూ.. ట్విట్టర్ వేదికగా...
క్రాక్ చిత్రం నిజ జీవిత ఘటన ఆధారంగా తీసుకున్న కథ: డైరెక్టర్ గోపీచంద్
మాస్ మహరాజ్ రవితేజ క్రాక్ చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమవుతున్నాడు. సంక్రాంతి సందర్భంగా జనవరి 9న ఈ సినిమా ఆడియెన్స్ ముందుకు రానుంది. అయితే ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి ప్రీరిలీజ్ ఈవెంట్...
అరణ్య రిలీజ్ డేట్ ఫిక్స్ .. రానా ట్వీట్!
భళ్లాలదేవ రానా హీరోగా, ప్రభు సాల్మన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అరణ్య. ఈ నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేశారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ్ భాషల్లో రూపొందిన ఈ...
FLASH: వరంగల్‌లో సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్
హీరోయిన్ ఆనంది సీక్రెట్ మ్యారేజ్ చేసుకోవడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఆమె అసలు పేరు కాయల్ ఆనంది. ఇవాళ రాత్రి 8 గంటలకు తెలంగాణలోని వరంగల్ పట్టణంలో ఈమె పెళ్లి జరగనుంది. వరంగల్‌లోని...
మెగా అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పిన వరుణ్‌తేజ్
మెగా ఫ్యామిలీలో ఇటీవల కరోనా కలకలం రేపిన విషయం తెలిసిందే. మెగా పవర్ స్టార్ రాంచరణ్‌తో పాటు మరో మెగా హీరో వరుణ్ తేజ్ కరోనా బారిన పడ్డారు. ఇద్దరు హీరోలు కరోనా...
షార్ట్‌ఫిలింలో రెచ్చిపోతున్నఅనుపమ పరమేశ్వరన్!
త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అఆ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ గడుసు పిల్లగా అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఆమె కెరీర్ ప్రారంభంలో దిల్‌రాజు నిర్మాణంలో శర్వానంద్ హీరోగా శతమానం భవతి అనే చిత్రం ద్వారా...
భార్యతో కలిసి తిరుపతికి వెళ్లిన నితిన్..
టాలీవుడ్ యంగ్‌హీరో నితిన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ప్రస్తుతం రంగ్‌దే, చెక్ సినిమాల్లో నటిస్తున్నాడు నితిన్. అయితే లాక్‌డౌన్ అనంతరం ఓ ఇంటివాడైన నితిన్ తాజాగా తన భార్యతో కలిసి...
సోనుసూద్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన బీఎంసీ!
కరోనా కష్టకాలంలో ఎందరికో దేవుడుగా మారాడు సోనుసూద్. లాక్‌డౌన్ సమయంలో చిక్కుకుపోయిన ఎంతో మంది వలసకార్మికులను తమ స్వస్థలాలకు చేర్చి, అలాగే ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ రియల్‌హీరో అయ్యాడు. అయితే తాజాగా ఈ...
BIG BREAKING: తమిళనాడు గవర్నర్‌గా టాలీవుడ్ సీనియర్ హీరో?
టాలీవుడ్ సీనియ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు తమిళనాడు గవర్నర్‌గా నియమితులైనట్లు సమాచారం. కేంద్రం పరిశీలనలో ఆయన పేరు ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. కృష్ణంరాజుకి గవర్నర్...
విడుదలకు ముందే ‘క్రాక్’ సినిమాకు 4 స్టార్స్ రివ్యూ
మాస్ మహారాజా రవితేజ హీరోగా వస్తున్న సినిమా క్రాక్. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ సినిమా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో గోపీచంద్-రవితేజ కాంబినేషన్‌లో వచ్చిన బలుపు, డాన్ శీను...
వకీల్‌సాబ్ ఫైట్ సీన్స్ లీక్ చేసిన విలన్!
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ ప్రస్తుతం వకీల్‌సాబ్ చిత్రంతో బిజీబిజీగా ఉన్నారు. బాలీవుడ్‌లో విజయవంతమైన పింక్ సినిమాకు రీమేక్ అవుతున్న వకీల్‌సాబ్ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ క్లైమాక్స్...
న్యూఇయర్‌కు కొత్త కారును కొనుగోలు చేసిన రష్మిక!
రష్మిక మందన్నా తెలుగు, కన్నడ, హిందీ, తమిళ్ భాషలలో పలు చిత్రాలు చేస్తూ బిజీబిజీగా ఉంది. తాజాగా ఆమె కొత్త సంవత్సరం సందర్భంగా విలాసవంతమైన రేంజ్ రోవర్ కారును కొనుగోలు చేసింది. ఈ...
అవినాష్ బిగ్‌బాస్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్!
జబర్దస్త్‌తో బుల్లితెరకు పరిచయమైన అవినాష్.. తన కామెడీతో ప్రేక్షకులను అలరించాడు. మిగతా కమెడియన్లకు భిన్నంగా తనకంటూ సపరేట్ స్ట్రైల్ కామెడీని అలవర్చుకున్నాడు. జబర్దస్త్‌తో ఫేమస్ అయిన అనినాష్‌కు పలు సినిమాల్లో చిన్న చిన్న...
రజనీ మరో సంచలన నిర్ణయం.. షాక్‌లో ఫ్యాన్స్
సూపర్‌స్టార్ రజనీకాంత్ మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నారనే వార్తలు హాట్‌టాపిక్‌గా మారాయి. రాజకీయాల్లోకి రాబోనంటూ తలైవా ప్రకటించిన నిర్ణయం సంచలనం రేపింది. అయితే ఇప్పుడు సినిమాలకు కూడా గుడ్‌బై చెప్పే ఆలోచనలో ఆయన...
BIG BREAKING:100 అక్యుపెన్సీని వెనక్కి తీసుకోవాల్సిందే
థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఇస్తూ తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై నిర్మాతలు హర్షం వ్యక్తం చేస్తుండగా.. మరికొంతమంది మాత్రం విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ విజృభిస్తున్న క్రమంలో...
RRR టీజర్‌కు వాయిస్ ఓవర్ ఎవరో తెలుసా?
దర్శకధీరుడు రాజమౌళి తెరెక్కిస్తున్న RRR సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్టార్ హీరోలు ఎన్టీఆర్, రాంచరణ్ కలిసి నటిస్తుండటంతో.. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికీ విడుదలైన రాంచరణ్ పాత్రకు...
రష్మిక సంచలన కామెంట్స్
రష్మిక మందన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీబిజీగా ఉంది. ఇప్పుడు అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్‌లో రానున్న పుష్ప సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు తమిళం, కన్నడ భాషల్లో పలు సినిమాల్లో నటిస్తోంది. అలాగే...
“కళాపోషకులు” టీమ్ ని అభినందించిన ఐటి శాఖ మినిష్టర్ కేటీఆర్ గారు!!
విశ్వకార్తికేయ, దీప ఉమావతి హీరో హీరోయిన్లుగా శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై చలపతి పువ్వల దర్శకత్వంలో యం. సుధాకర్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘కళాపోషకులు’. ఈ చిత్రం ట్రైలర్ కి ట్రెమండస్ రిపోన్స్...
ఓ నెటిజన్‌కు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన మాధవన్!
ప్రముఖ నటుడు మాధవన్ మద్యానికి బానిసయ్యాడని ఓ నెటిజన్ సోషల్‌మీడియాలో కామెంట్స్ చేశాడు. దీనిపై మాధవన్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. వివరాల్లోకి వెళితే.. మాధవన్ ఒకప్పుడు నా అభిమాన నటుడు కానీ...
బిగ్‌బాస్ రన్నర్ అఖిల్‌కి బంపర్ ఆఫర్
బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు అనేక సినిమా అవకాశాలు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే బిగ్‌బాస్ విన్నర్ అభిజిత్‌కి పలు సినిమా అవకాశాలు రాగా.. సోహైల్ హీరోగా ఒక సినిమా రానుంది. ఇక స్వాతి దీక్షిత్‌కి...
ఇండియాలోనే బిగ్గెస్ట్ ఆచార్య సినిమా సెట్ చూశారా?
కొరటాల శివ డైరెక్టర్‌లో చిరంజీవి నటిస్తున్న సినిమా ఆచార్య. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సినిమా కోసం హైదరాబాద్ శివారులోని కోకాపేటలో 20 ఎకరాల్లో భారీ టెంపుల్ టౌన్...
షాకింగ్: న్యూడ్ ఫొటో పెట్టిన నటిని పొగుడుతున్న సెలబ్రెటీలు
సోషల్ మీడియాలో ఎవరైనా న్యూడ్ ఫొటోలు పోస్ట్ చేస్తే.. వారిని తిడతారు. వారిపై అసభ్యకర కామెంట్స్ చేస్తారు. ఇదేం పని అని తిడతారు. కానీ సోషల్ మీడియాలో న్యూడ్ ఫొటో పోస్ట్ చేసిన...
జనవరి 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న “వలస” !!
కరోనా మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రజలు అనేక ఇబ్బందులు అనుభవించారు.ముఖ్యంగా లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డ లక్షలాది మంది వలస కార్మికులు పలు సమస్యలు ఎదుర్కొన్నారు.వారి జీవితాలలో జరిగిన...
భర్త ఆ పని చేసినందుకు విడాకులిచ్చిన నటి
హాలీవుడ్ నటి కిమ్ కర్దషియాన్ ఎప్పుడు ఏదోక వార్తతో వివాదంలో ఉంటుంది. తాజాగా మరో వార్తతో ఆమె వార్తల్లోకి వచ్చింది. గత ఏడేళ్లుగా భర్త కాన్సె వెస్ట్‌తో ఈ అమ్మడు కాపురం చేస్తోంది....
మహేష్ అభిమాన సంఘం అధ్యక్షుడిగా నాగచైతన్య
సూపర్‌స్టార్ మహేష్‌బాబుకు సౌత్ ఇండియాలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా అమ్మాయిల ఫాలోయింగ్ ఇంకా ఎక్కువగా ఉంది. వివాదాలకు దూరంగా ఉంటూ తన పని తాను చేసుకుంటూ ఉండే మహేష్...
అడ్వకేట్ అయిన స్టార్ హీరోయిన్
ఒకప్పుడు సినిమా ఇండస్ట్ర అంటే చులకన భావన ఉండేది. చదువులేని వాళ్లు ఈ ఫీల్డ్‌లోకి వస్తారనే విమర్శలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇంజనీరింగ్, MBA లాంటి మాస్టర్ డిగ్రీలు చేసిన వాళ్లు కూడా...
జనవరి 29 న బ్రహ్మాండమైన విడుదల “చెప్పినా ఎవరూ నమ్మరు”..!!
శ్రీ మోనిక స్రవంతి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ఆర్యన్ కృష్ణ, సుప్యార్ధే సింగ్, విక్రమ్ విక్కి , విజయేందర్, రాకేష్ నటీనటులుగా ఆర్యన్ కృష్ణ దర్శకత్వంలో ఎం.మురళి శ్రీనివాసులు నూతనంగా నిర్మిస్తున్న “చెప్పినా...