రజనీ ‘కింగ్’ అవుతారా?
జనవరిలో కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు సూపర్‌స్టార్ రజనీకాంత్ చేసిన ప్రకటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రజనీకాంత్‌కు దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో అభిమానులు ఉన్నారు. ఆయన తమిళ హీరో అయినా.. దేశంలోని...
హీరోయిన్‌కి షాకిచ్చిన హ్యాకర్స్
తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమైన పేరు హీరోయిన్ వరలక్ష్మీ శరత్‌కుమార్. తాజాగా ఆమెకు హ్యాకర్స్ షాక్ ఇచ్చారు. ఆమె సోషల్ మీడియా అకౌంట్లు హ్యాక్ అయ్యాయి. తన సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్‌కు...
‘పుష్ప’ షూటింగ్‌లో కరోనా కలకలం
ప్రస్తుతం స్ట్రైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో సుకుమార్ 'పుష్ప' సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్ తర్వాతే ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలవ్వగా.. అల్లు అర్జున్ షూటింగ్‌లో పాల్గొన్న ఫొటోలను కూడా...
బీ రెడీ అంటున్న అజిత్
కోలీవుడ్ స్టార్ హీరోలలో అజిత్ ఒకరు. తమిళనాట అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో కూడా అతడేనని చెప్పవచ్చు. తెలుగు ప్రేక్షకుల్లో కూడా అజిత్‌కు అభిమానులు ఉన్నారు. తెలుగులోకి డబ్బింగ్ అయిన అజిత్‌కు...
కేజీఎఫ్-2 నుంచి క్రేజీ అప్డేట్
రాకింగ్ స్టార్ యష్ హీరోగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన 'కేజీఎఫ్' సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళంలో విడుదలైన ఈ సినిమా బ్లాక్...
బిగ్‌బాస్‌కి వెళ్లి తప్పు చేశా
తెలుగు బిగ్‌బాస్ షో మరి కొద్దిరోజుల్లో ముగియనుంది. ఫైనల్‌కి సమయం దగ్గర పడుతుండటంతో కంటెస్టెంట్లు అందరూ ఎవరి ఆట వాళ్లు ఆడుతున్నారు. మొన్నటివరకు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోని మోనాల్ కూడా ఇప్పుడు గట్టిగా...
మహేష్ బాబు కోసం బ్యాంక్ రెడీ
సూపర్‌స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ డైరెక్షన్‌లో 'సర్కారువారి పాట' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఫస్ట్ లుక్...
మలయాళంలోకి ఎంట్రీ ఇస్తున్న పూజాహెగ్దే
'మహానటి' సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్.. ఆ తర్వాత 'కనులు కనులు దోచాయంటే' సినిమాలో నటించాడు. అయితే 'కనులు కనులు దోచాయంటే' సినిమా ప్లాప్ కావడంతో...
అమితాబ్‌కు ఒక సినిమాకు రూ.21 కోట్ల రెమ్యూనరేషన్
దేశవ్యాప్తంగా బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ అంటే తెలియని వారు ఎవరూ ఊండరు. ఎంతోమంది అభిమానులు ఆయనకు ఉండరు. ఆయన బాలీవుడ్ హీరో అయినా అన్ని భాషల్లోనూ అమితాబ్‌కు అభిమానులు ఉన్నారు. ఒకప్పుడు హిందీ...
అల్లు అర్జున్‌కి అరుదైన ఘనత
టాలీవుడ్‌లో మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో స్ట్రైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఒకడు. సినిమాకు సినిమాకు వేరిషయన్స్ చూపిస్తూ తన స్ట్రైల్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉన్నాడు. ఇక టాలీవుడ్‌లో ఉన్న బెస్ట్...
బన్నీకి ‘రౌడీ’ గిఫ్ట్స్
టాలీవుడ్‌లో ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలలో విజయ్ దేవరకొండ ప్రత్యేకత వేరు. టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన కొద్దికాలంలోనే టాప్ హీరోగా పేరు సంపాదించుకున్నాడు. తన సినిమాలతో యూత్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకున్నాడు. హీరోగా...
రజనీకాంత్ సంచలన ప్రకటన.. తమిళ రాజకీయాల్లో కలకలం
సూపర్ స్టార్ రజనీకాంత్ సంచలన ప్రకటన చేశారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. ఈ మేరకు రజనీకాంత్ ఒక ట్వీట్ చేశారు. డిసెంబర్ 31న ప్రకటన చేస్తానని, జనవరిలో కొత్త రాజకీయ...
TFPC ప్రకటనపై స్పందించిన ఛార్మి
నెగిటివ్ రివ్యూలు రాయడం వల్ల నిర్మాతలకు చాలా నష్టం జరుగుతుందంటూ తన అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో పూరీ జగన్నాథ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. నెగిటివ్ రివ్యూలు రాసి నిర్మాతలకు చెడు చేయవద్దని,...
హాలీవుడ్‌లోకి టాప్ డైరెక్టర్
డైరెక్టర్లకు భాష, ప్రాంతంతో సంబంధం లేదు. ఏ భాషలోనైనా సినిమా తీయవచ్చు. సినిమాలకు భాష, ప్రాంతంతో సంబంధం లేదు. సినిమా నచ్చితే ఏ భాష సినిమానైనా సినీ ప్రేక్షకులు చూస్తారు. సినీ హీరోయిన్లు,...
పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన కిరణ్ అబ్బవరం ‘సెబాస్టియన్ పిసి524’!!
కథానాయకుడిగా పరిచయమైన ‘రాజావారు రాణిగారు’ సినిమాతో కంటెంట్ ఉన్న కుర్రాడని కిరణ్ అబ్బవరం పేరు తెచ్చుకున్నారు. టాలెంట్ ఉన్నోళ్లకు టాలీవుడ్ ఎప్పుడూ వెల్కమ్ చెబుతుంది. అలాగే, కిరణ్ అబ్బవరానికి హీరోగా మరిన్ని అవకాశాలు...
డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌కు TFPC థ్యాంక్స్
తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి తరపున, తెలుగు చలనచిత్ర దర్శకుడు మరియు నిర్మాత, తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలిలో సభ్యుడైన శ్రీ పూరి జగన్నాథ్ ఇటీవల ప్లాప్ నిర్మాతలు మరియు...
సునీల్ డైరెక్షన్‌లో సినిమా
ఎన్నో సినిమాలతో కమెడియన్‌గా మంచి పేరు తెచ్చుకున్న సునీల్.. ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. హీరోగా రెండు, మూడు సినిమాలు హిట్ అయినా.. ఆ తర్వాత వరుసగా సినిమాలు...
అరియానా సీక్రెట్స్ బయటపెట్టిన సోదరి నైనా
బిగ్‌బాస్-4తో పాపులర్ అయిన అరియా గ్లోరీ ఇప్పటివరకు హౌస్‌లో ఉండి స్ట్రాంగ్ కంటెస్టెంట్ పేరు తెచ్చుకుంది. ఎవరి హెల్ప్ తీసుకోకుండా తన గేమ్ తాను ఆడుతుంది. సేఫ్ గేమ్ కాకుండా జెన్యూన్‌గా అరియానా...
మరో బిజినెస్‌లోకి అల్లు అర్జున్ ఫ్యామిలీ
స్ట్రైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీ మరో బిజినెస్‌లోకి అడుగుపెట్టింది. అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ ఇప్పటికే గీతా ఆర్ట్స్ పేరుతో సినిమాలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్‌లో గీతా ఆర్ట్స్...
నేను ట్రాన్స్‌జెండర్.. నటి సంచలన ప్రకటన
సెలబ్రెటీలకు సంబంధించిన ప్రతి విషయాన్ని తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తి చూపుతూ ఉంటారు. సినిమా విశేషాల దగ్గర నుంచి పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన ప్రతి విషయాన్ని తెలుసుకునేందుకు ఆసక్తి కనబరుస్తారు. ఇక బయట సెలబ్రెటీలు...
టాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ హీరో మృతి
ప్రముఖ టాలీవుడ్ నటుడు యాధాకృష్ణ కన్నుముశారు. బుధవారం గుండెపోటుతో ఆయన మరణించినట్లు కుటుంబసభ్యులు, బంధువులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయనకు 61 సంవత్సరాలు. 20కి పైగా సినిమాల్లో హీరోగా ఆయన నటించారు. అలాగే అనేక...
కరోనాతో చావు బ్రతుకుల మధ్య పోరాడుతున్న నటి
కరోనా సామాన్య ప్రజలనే కాదు.. సెలబ్రెటీలను కూడా వణికిస్తోంది. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. వారితో కొంతమంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా.....
నిహారిక పెళ్లికార్డు చూశారా?
మెగా డాటర్ నిహారిక పెళ్లిపీటలు ఎక్కేందుకు సమయం దగ్గర పడింది. ముహూర్తం దగ్గర పడుతోంది. ఇంకో ఏడు రోజులు మాత్రమే పెళ్లికి సమయం ఉండటంతో పెళ్లి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. డిసెంబర్ 9న...
నితిన్‌పై పగ తీర్చుకుంటానన్న కీర్తి సురేష్
మహానటి సినిమాతో తన నటనతో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది కీర్తి సురేష్. ఈ సినిమాతో జాతీయ పురస్కారాన్ని అందుకుని జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు. ప్రస్తుతం తెలుగుతో పాటు...
హాట్ బికినీలో కాక పుట్టిస్తున్న హీరోయిన్
హీరోయిన్లు అందరూ మాల్ధీవుల బాట పడుతున్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్ వల్ల ఇంటికే పరిమితమైన సెలబ్రెటీలకు ఇప్పుడు కాస్త సమయం దొరికింది. దీంతో వెకేషన్లకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే పలువురు హీరోయిన్లు మాల్ధీవులకు...
బిగ్‌బాస్ టైమ్ మారింది
మరో మూడు వారాల్లో బిగ్‌బాస్-4 ముగియనున్న క్రమంలో నిర్వాహకులు తీసుకున్న ఒక నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9.30 గంటలకు స్టార్ మాలో బిగ్‌బాస్ షో...
పవన్ అభిమానులకు మళ్లీ నిరాశే
చాలా రోజుల తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను దిల్‌రాజు నిర్మిస్తున్నాడు. బాలీవుడ్‌లో సూపర్...
నాగార్జున సినిమాలో నాగచైతన్య, అఖిల్
అక్కినేని ఫ్యామిలీ హీరోలందరూ నటించిన మనం సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. అక్కినేని నాగేశ్వరరావు నటించిన చివరి సినిమా ఇదే కావడంతో గమనార్హం. ఇందులో నాగార్జున, నాగచైతన్య, అఖిల్...
మోదీని వెనక్కి నెట్టిన సుశాంత్ సింగ్
దివంగత బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ప్రధాని మోదీని వెనక్కి నెట్టడం ఏంటీ? అని అనుకుంటున్నారా.. అవును.. మీరు విన్నది నిజమే.. సోషల్ మీడియాలో మోదీని సుశాంత్ సింగ్ వెనక్కి...