స్విమ్మింగ్ పూల్ శ్రీయా అందాలు… ఇన్స్టాగ్రామ్ కే హీట్ పుట్టిస్తోంది

శ్రీయ శరన్… ఇప్పుడున్న టాలీవుడ్ సీనియర్ అండ్ స్టార్ హీరోలందరితో నటించిన బ్యూటీ. దాదాపు పదేళ్ల పాటు స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేసిన ఈ శ్రీయ, రీసెంట్ గా పెళ్లి చేసుకోని సెటిల్ అయ్యింది. మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలనే ఆలోచన చేస్తుందో లేక లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న అని చెప్పాలనుకుంటుందో తెలియదు కానీ శ్రీయ వరుసగా ఫొటోస్ పెడుతూ నెటిజెన్స్ కి కిక్కిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడూ వీడియోస్ కూడా పెట్టే శ్రీయ, లేటెస్ట్ గా ఇన్స్టాగ్రామ్ కే హీట్ పుట్టించే వీడియో పోస్ట్ చేసింది. స్విమ్మింగ్ పూల్ లో డాన్స్ చేస్తూ ఉన్న వీడియోని పోస్ట్ చేసిన శ్రీయ, యూత్ కి సెగలు పుట్టిస్తోంది. ఈ వీడియో చూసిన వాళ్లు లేట్ వయసులో హాట్ అందాలు అంటూ, టూ హాట్ టు హ్యాండిల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అన్నట్లు ఈ వీడియో షూట్ చేసిన శ్రీయ వాళ్ల అమ్మ కావడం విశేషం.