ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లో అభిమానికి సోనూసూద్ సర్‌ప్రైజ్
లాక్‌డౌన్‌లో ఎంతోమందికి సహాయం చేసిన సోనూసూద్‌కు దేశవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులుగా మారిపోయారు. ఆయనను స్పూర్తికి తీసుకుని ఎంతోమంది యువకులు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలో అయితే సోనూసూద్‌కు ఏకంగా గుడి కట్టించి దేవునిలా...
మాజీ ప్రియుడితో మళ్లీ లవ్‌లో రష్మిక
తెలుగులో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా.. వరుస పెట్టి సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉంది. స్టార్ హీరోల అందరి సరసన సినిమాలు చేస్తూ టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా...
“SBSB” ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతో తెలుసా?
మెగా హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమా శుక్రవారం విడదలై మంచి రెస్పాన్స్‌ను సంపాదించుకుంది. లాక్‌డౌన్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో విడుదలైన టాలీవుడ్ పెద్ద...
అమ్మకానికి మైఖేల్ జాక్సన్ ఎస్టేట్
దివంగత పాప్ స్టార్ మైఖేల్ జాక్సన్ గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న ఆయన.. తన డ్యాన్సులతో యువతను ఉర్రూతలూగించారు. ఇప్పుడు ఆయన లేకపోయినా.. ఆయన స్టెప్పులు...
బ్రేకింగ్: సింగర్ సునీత పెళ్లికి డేట్ ఫిక్స్
టాలీవుడ్ ప్రముఖ సింగర్ సునీత పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయింది. ప్రముఖ డిజిటల్ మీడియా వ్యవస్థాపకుడు రామ్ వీరపనేనితో ఇప్పటికే సునీత ఎంగేజ్‌మెంట్ పూర్తవ్వగా.. ఇప్పుడు పెళ్లికి డేట్ ఫిక్స్ అయింది. జనవరి...
ఇండియన్ పనోరమాకు ఎంపికైన సినిమాలు ఇవే
ఈ ఏడాది ఇండియన్ పనోరమా సినిమాల ఎంపిక అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగింది. 12 మంది జ్యూరీ సభ్యులు కలిసి 20 ఫీచర్ ఫిల్మ్స్ సినిమాలను ఎంపిక చేశారు. ప్రముఖ ఫ్మిల్ మేకర్, స్క్రీన్...
రజనీకాంత్‌కు తీవ్ర అస్వస్థత.. అభిమానుల్లో టెన్షన్
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హైబీపీతో బాధపడుతున్న ఆయన జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్‌లో ఇవాళ చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో హాస్పిటల్స్ యాజమాన్యం హెల్త్...
మెగా అభిమానులకు రేపు పండగే పండగ
మెగా హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా వస్తున్న 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమా రేపు థియేటర్లలో విడుదల అవుతున్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్ తర్వాత థియేటర్లలో విడుదల అవుతున్న పెద్ద హీరో...
గుండెపోటుతో ప్రముఖ డైరెక్టర్ మృతి
భారతీయ సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులను కరోనా బలి తీసుకోగా.. కొంతమంది అనారోగ్యంతో మృతి చెందారు. తాజాగా మలయాళ సినిమా పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది....
సినిమా రంగంపై కేంద్రం కీలక నిర్ణయం
సినిమా రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగు ఫిల్మ్ యూనిట్లను ఒకే గొడుగు కిందకు తెచ్చింది. ఈ మేరకు నాలుగు ఫిల్మ్ యూనిట్లను నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(NFDC)లో...
మెలేసిన మీసంతో… లీకైన బాలయ్య ‘BB3’లుక్..
బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో బాలయ్య చేస్తున్న 'BB3' సినిమాకు సంబంధించిన ఒక లుక్ సోషల్ మీడియాలో లీకైంది. ఈ లుక్‌లో లుంగీ, వైట్ షర్ట్‌లో బాలయ్య కనిపించాడు. మెలితిరిగిన మీసంతో చేతికి వాచ్...
‘సలార్’ రిలీజ్ అప్పుడేనట
కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేయనున్న సినిమా 'సలార్'. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రాగా.. కేజీఎఫ్ సినిమాను నిర్మించిన విజయ్ కిరగందుర్...
డ్రగ్స్ కేసు: జైల్లో తీవ్ర అనారోగ్యంతో హీరోయిన్
కోలీవుడ్‌లో సంచలన రేపిన డ్రగ్స్ కేసులో హీరోయిన్ సంజనా గల్రానీ, రాగిణి ద్వివేదిలను పోలీసులు గత కొద్దిరోజుల క్రితం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సంజనా కొద్దిరోజుల పాటు జైల్లో ఉండగా.. ఇటీవలే...
మహేష్ బాబుకు పవన్ ఊహించని గిఫ్ట్
టాలీవుడ్‌లో సూపర్‌స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో జల్సా సినిమాకు మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వగా.. మహేష్ నటించిన...
వైరల్‌గా మారిన ‘ఎంజీఆర్’ లుక్
తమిళనాడు దివంగత సీఎం జయలలిత జీవిత కథ ఆధారంగా 'తలైవి' పేరుతో బయోపిక్ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో జయలలిత పాత్రలో కంగనా రనౌత్ కనిపించనుండగా.. లాక్‌డౌన్ తర్వాత ఇటీవలే తిరిగి...
ఇప్పటివరకు పనోరమా అవార్డు గెలుచుకున్న తెలుగు సినిమాలు
తాజాగా ఈ ఏడాదికి గాను ఇండియన్ పనోరమా అవార్డు గెలుచుకున్న ఏకైక తెలుగు సినిమాగా 'గతం' నిలిచింది. దీంతో ఇండియన్ పనోరమా అవార్డుల గురించి తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. అసలు ఇండియన్...
ఇండియన్ పనోరమా అవార్డుల గురించి మీకు తెలుసా?
ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(IFFI)లో ఇండియన్ పనోరమా అనేది ఒక భాగం. IFFIలో 1978లో దీనిని ప్రవేశపెట్టారు. భారతీయ సినిమాలను ప్రోత్సహించడంతో పాటు భారతదేశం యెక్క సంస్కృతి, సాంప్రదాయాలను సినిమాల ద్వారా...
మళ్లీ జీహెచ్‌ఎంసీ ఎన్నికలు?
ఉత్కంఠభరితంగా జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌కు బీజేపీ గట్టి పోటీ ఇచ్చిన విషయం తెలిసిందే. టీఆర్‌ఎస్, బీజేపీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలను తలపించేలా ఈ ఎన్నికలు...
భారీ ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన సాయిపల్లవి
ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళం, మలయాళ సినిమాల్లో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతోంది నేచురల్ బ్యూటీ సాయిపల్లవి. మలయాళంలో సూపర్ హిట్ అయిన 'ప్రేమమ్' సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. శేఖర్ కమ్ముల...
కోటి మంది ఫాలోవర్స్ తో కొత్త రికార్డు క్రియేట్ చేసిన విజయ్ దేవరకొండ!
సౌత్ ఇండియన్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ మరో మైలు రాయిని చేరుకున్నారు. ఇన్ స్టా గ్రామ్ లో...
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన బిగ్ బాస్ 4 తెలుగు ఫేం ”సోహెల్”!!
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంబించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా బిగ్ బాస్ 4 విజేత అభిజిత్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి జూబ్లీహిల్స్ లోని పార్క్...
అలియా భట్ పెళ్లి ఫిక్స్. వరుడు ఆ హీరోనే
హీరోయిన్ అలియా భట్‌తో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ డేటింగ్‌లో ఉన్నట్లు ఎప్పటినుంచో పుకార్లు వస్తున్నాయి. కానీ వీరిద్దరు ఎప్పుడూ ఈ విషయాన్ని అంగీకరించలేదు. వీరిద్దరూ ఈ ఏడాది పెళ్లి చేసుకోవాలని అనుకున్నారని,...
హీరోయిన్‌తో అడ్డంగా బుక్కైన డైరెక్టర్
కోలీవుడ్‌లో బెస్ట్ లవర్స్ అనగానే విఘ్నేష్ శివన్-నయనతార జంట గుర్తుకొస్తుంది. అంతగా వీరిద్దరు బెస్ట్ కఫుల్స్‌గా పేరు తెచ్చుకున్నారు. గత కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్న ఈ జంట.. బయట ఎక్కువగా కనిపిస్తూనే ఉంది....
రజనీ షూటింగ్‌కు బ్రేక్.. 8 మందికి కరోనా
కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం సిరుతై శివ డైరెక్షన్‌లో 'అన్నాతే' అనే మూవీలో నటిస్తున్నాడు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై వస్తున్న ఈ సినిమాలో నయనతార, కీర్తి సురేష్, మీనా, ఖుష్బు, ప్రకాష్ రాజ్‌లు...
రష్మికకు బాలీవుడ్‌లో బంపర్ ఆఫర్
టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన కొద్దిరోజుల్లోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది రష్మిక మందన్నా. స్టార్ హీరోల సరసన ఛాన్స్‌లు కొట్టేసి తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. తమిళంలో కూడా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తోంది....
ఊపిరి పీల్చుకున్న రజనీకాంత్ ఫ్యాన్స్
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా షూటింగ్‌లోని యూనిట్ సభ్యుల్లో 8 మందికి కరోనా సోకడంతో.. రజనీ అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో రజనీకాంత్ కరోనా టెస్టు చేయించుకోగా.. నెగిటివ్ అని...
రండి.. తెలుగువారి సత్తాను మరోసారి చాటి చెబుదాం..
నందమూరి తారకరామరావు. ఈ పేరు తెలియని తెలుగు వాళ్లు ఉండరు. తెలుగు ప్రజల ఆరాధ్య దైవం ఆయన. తెలుగు ప్రజలు ఇప్పటికీ, ఎప్పటికీ ఆయనను ఒక దేవునిగా కోలుస్తారు. ఇంట్లోని దేవుని గుడిలో...
వావ్.. ఇక అంతరిక్షంలో సినిమా షూటింగ్‌లు
ప్రస్తుతం టెక్నాలజీ యుగం నడుస్తోంది. టెక్నాలజీ రోజురోజుకు కొత్త పుంతలు తోక్కుతోంది. మనిషి చేయగలిగే చాలా పనులు ఇప్పుడు కంప్యూటర్లు చేస్తున్నాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ డెవలవ్ అవుతున్న కొద్దీ.. మనిషి చేయగలిగే చాలా...
స్టార్ హోటల్‌లో దాక్కున్న హీరో
ప్రస్తుతం మానవుల జీవితాల్లో కరోనా చాలా మార్పులు తీసుకొచ్చింది. కరోనా వల్ల సామాన్య ప్రజల కంటే సినీ సెలబ్రెటీలకు ఎక్కువ రిస్క్ ఉంటుంది. ఎందుకంటే వారిని ఎక్కువమంది కలుస్తూ ఉంటారు. అంతేకాకుండా చాలామంది...
డైరెక్టర్ అవతారమెత్తిన పాపులర్ ఫైట్ మాస్టర్
నిర్మాతలు, రైటర్లు, హీరోలు డైరెక్టర్లుగా మారి సినిమాలు చేయడం కామన్. ఒక టాలెంట్‌తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. ఆ తర్వాత మరో టాలెంట్‌ను బయటపెట్టిన వారు ఎంతోమంది ఉన్నారు. అయితే ఇప్పుడు ఒక ఫైట్...