సోనూసూద్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా?
లాక్‌డౌన్‌లో వలస కార్మికులతో పాటు ఎంతోమందికి సహాయం చేసి సోనూసూద్ దేశవ్యాప్తంగా ఒక్కసారిగా పాపులర్ అయిపోయారు. అంతకుముందు సోనూసూద్ అంటే కొంతమందికి మాత్రమే తెలుసు. ఇప్పుడు దేశంలో సోనూసూద్ అంటేనే తెలియనివారు ఎవరూ...
పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సాయిపల్లవి
తెలుగులో 'ఫిదా' సినిమాతో యువకులను ఫిదా చేసింది హైబ్రిడ్ పిల్ల సాయిపల్లవి. ఆ సినిమాలో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉంది....
బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్ ఇంట్లో తీవ్ర విషాదం.. తండ్రి మృతి
ఇండియాలో బిగ్‌బాస్ షో ఎంత పాపులర్ అనేది మనందరికీ తెలిసిందే. అన్ని భాషల్లోనూ ఈ షోకు అత్యధిక రేటింగ్స్‌తో పాటు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఇటీవలే తెలుగు బిగ్‌బాస్ 4 ముగియగా… ప్రస్తుతం...
రజనీ నిర్ణయంపై భారతీరాజా కీలక వ్యాఖ్యలు
రాజకీయాల్లోకి అడుగుపెట్టడం లేదంటూ సూపర్ స్టార్ రజనీ కాంత్ చేసిన ప్రకటన కోలీవుడ్‌తో పాటు తమిళనాడు రాజకీయాల్లో సంచలనంగా మారింది. రజనీ చేసిన ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మంచి నిర్ణయం తీసుకున్నారని కొంతమంది...
జనవరి 1 నుంచి థియేటర్లలో సినిమాలు ఫ్రీ
సింగిల్‌గా వెళ్లి సినిమా చూడాలంటే మినిమం రూ.150 అవ్వుతుంది. ఇక రూ.200, రూ.250 టికెట్లు కూడా ఉంటాయి. ఇక ఫ్రెండ్స్‌తో వెళ్లి ఎంజాయ్ చేస్తే చాలా అవుతాయి. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో 50...
2020లో బెస్ట్ తెలుగు సినిమాలు ఇవే
2020వ సంవత్సరంలో కరోనా ప్రభావంతో లాక్‌డౌన్ వల్ల థియేటర్లు మూతపడటం, షూటింగ్‌లు ఆగిపోవడంతో టాలీవుడ్ తీవ్ర నష్టాల పాలైంది. దీంతో ఈ ఏడాది టాలీవుడ్‌కి బ్యాడ్ ఇయర్ అయినా.. జనవరి, ఫిబ్రవరి నెలలో...
రాంచరణ్ భార్య ఉపాసనకు కరోనా?
మెగా ఫ్యామిలీలో కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటికే మెగా పవర్ స్టార్ రాంచరణ్, వరుణ్ తేజ్‌లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో.. మెగా ఫ్యామిలీ అంతా కరోనా టెస్టులు చేయించుకుంటోంది. ఇటీవల క్రిస్మస్...
విజయ్ కొత్త పార్టీపై ఎట్టకేలకు క్లారిటీ
కోలీవుడ్‌లో సూపర్‌స్టార్ రజనీకాంత్ తర్వాత ఆ స్థాయిలో క్రేజ్‌ను సంపాదించుకున్నాడు హీరో విజయ్. తన సినిమాలతో ఎంతోమంది అభిమాలను సంపాదించుకున్నాడు. విజయ్‌ను అభిమానులు తలపతిగా పిలుచుకుంటారు. తలపతి అంటే కమాండర్ అని అర్థం....
ఆ హీరోతో పెళ్లి పీటలెక్కబోతున్న RRR బ్యూటీ
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలిభా భట్ తన ప్రియుడు బాలీవుడ్ టాప్ హీరో రణ్‌బీర్ కపూర్‌తో కలిసి పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమైంది. ఈ లవ్ కఫుల్స్ నేడు నిశ్చితార్థం చేసుకోనున్నారని సమాచారం. మంగళవారం...
టాలీవుడ్ ఈజ్ బ్యాక్.. సంక్రాంతికి ఏకంగా నాలుగు సినిమాలు
లాక్‌డౌన్‌తో సినిమా షూటింగ్‌లు నిలిచిపోవడం, థియేటర్లు మూతపడటంతో విడుదల కావాల్సిన చాలా సినిమాలలు ఆగిపోయాయి. దీంతో సినిమా పరిశ్రమకు తీవ్ర నష్టం వాటిల్లింది. నిర్మాతలతో పాటు సినీ కార్మికులు మరింతగా నష్టపోయారు. సినిమాల...
రజనీకాంత్ ప్రకటనపై కమల్‌హాసన్ సంచలన వ్యాఖ్యలు
రాజకీయాల్లోకి అడుగుపెట్టడం లేదంటూ సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన ప్రకటన అభిమానులతో పాటు సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. రాజకీయాల్లోకి వస్తున్నట్లు గత కొద్దిరోజుల క్రితం ప్రకటించిన రజనీ.. ఇప్పుడు రాజకీయాల్లోకి రావడం...
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన సినీ నటి ‘ప్రగ్యా జైస్వాల్’ !!
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నూతన ఉత్సాహంతో ముందుకు కొనసాగుతుంది ప్రముఖులు ఒకరి నుండి ఒకరు చాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటడానికి ఉత్సాహం చూపుతున్నారు.
నటి...
సూర్య భరత్ చంద్ర కథానాయకుడిగా గోపి పోలవరపు దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్న చిత్రం “ఆధారం”!!
శ్రీ వెంకట లక్ష్మి క్రియేషన్స్ బ్యానర్ పై సూర్య భరత్ చంద్ర కథానాయకుడిగా గోపి పోలవరపు దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్న చిత్రం "ఆధారం". పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకుని షూటింగుకు సిద్ధమైంది....
పవన్ ‘వకీల్ సాబ్’ లుక్ లీక్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం 'వకీల్ సాబ్' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. మూడు సంవత్సరాల తర్వాత పవన్ నటిస్తున్న సినిమా ఇదే కావడంతో.. దీనిపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి....
“యునైటెడ్ ఆడియో మరియు మ్యూజిక్ డైరెక్టర్ చందన్ శెట్టి కలయికలో న్యూ ఇయర్ పార్టీ సాంగ్ “పార్టీ ఫ్రీక్”...
కన్నడ ఇండస్ట్రీ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ చందన్ శెట్టి ప్రముఖ ఆడియో కంపెనీ యునైటెడ్ ఆడియో లేటెస్ట్ గా రిలీజ్ చేసిన న్యూ ఈయర్ రాప్ సాంగ్ ‘‘పార్టీ ఫ్రీక్’’ అక్కడ దుమ్మురేపుతుంది.కేవలం...
22 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ స్టార్ కాంబో రిపీట్
కోలీవుడ్ సూపర్ స్టార్ కమల్ హాసన్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో 'విక్రమ్' అనే సినిమాలో నటిస్తున్నాడు. 'ఖైదీ' సినిమాతో స్టార్ డమ్‌ను అందుకున్న లోకేష్ కనగరాజ్.. ఇప్పుడు విజయ్ హీరోగా వస్తున్న...
ఒక్క సినిమాకు రూ.135 కోట్ల రెమ్యూనరేషన్
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ క్రేజ్ ఇప్పుడు మాములుగా లేదు. వరుస హిట్ సినిమాలతో సూపర్ ఫామ్‌లో ఉన్న అక్షయ్.. బాలీవుడ్‌లో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకునే హీరోలలో టాప్ ప్లేస్‌లో ఉన్నాడు....
“తెర వెనుక” దర్శకుడు వెల్లుట్ల ప్రవీణ్ చందర్ ఇంటర్వ్యూ..
1996 లో వచ్చిన ఆలీ ,ఇంద్రజ ల 'పిట్టలదొర' సినిమా ద్వారా నృత్య దర్శకునిగా పరిచయమై. 2013 లో బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ హీరో గా బెల్ చిత్రం ద్వారా దర్శకుడుగా...
బ్రేకింగ్: మరో మెగా హీరోకు కరోనా
మెగా ఫ్యామిలీలో కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటికే మెగా పవర్ స్టార్ రాంచరణ్ కరోనా బారిన పడగా.. తాజాగా మరో మెగా హీరో వరుణ్ తేజ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇవాళ...
బిగ్‌బాస్ బ్యూటీ మోనాల్‌కి బంపర్ ఆఫర్
బిగ్‌బాస్‌లో ప్రతి చిన్న విషయానికి ఏడుస్తూ నర్మదగా పేరు తెచ్చుకుంది గుజరాతీ ముద్దుగుమ్మ మోనాల్. అఖిల్‌తో లవ్ ట్రాక్‌తో మరింత ఫేమస్ అయింది. తన అందంతో కుర్రకారును ఫిదా చేసిన ఈ బ్యూటీ.....
న్యూట్రాన్ గ్రూప్ ఆధ్వర్యంలో ‘మీ వుమెన్ ఫ్యాషన్’ చారిటీ షో !!
రియల్ స్టార్ అఫ్సర్ ఆజాద్ ముఖ్యఅతిథిగా హైదరాబాద్, గచ్చిబౌలిలోని లీ మెరిడియన్‌లో న్యూట్రాన్ గ్రూప్ డైరెక్టర్స్ సాహిత్య యనమదల, సిమ్రన్ కౌర్ ఆధ్వర్యంలో డిసెంబర్ 28న చారిటీ షో ‘మీ వుమెన్ ఫ్యాషన్’...
విజయ్ అభిమానులకు ఇక పండగే పండగ
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ అభిమానులకు 'మాస్టర్' సినిమా యూనిట్ గుడ్‌న్యూస్ తెలిపింది. ఈ నెల 13న 'మాస్టర్' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు...
బిగ్ బ్రేకింగ్: వెనక్కి తగ్గిన రజనీకాంత్.. షాక్‌లో ఫ్యాన్స్
సూపర్ స్టార్ రజనీకాంత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల్లోకి వెళ్లడం లేదని సంచలన ప్రకటన చేశారు. అనారోగ్య కారణాలను దృష్టిలో ఉంచుకుని రాజకీయాల్లోకి వెళ్లడం లేదని ట్విట్టర్‌లో ఒక ప్రకటన విడుదల చేశారు....
కరోనాను జయించిన రకుల్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌కు కరోనా నెగిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్‌లో తెలిపింది. తాజాగా టెస్టు చేయించుకోగా కరోనా నెగిటివ్‌గా...
‘ఖైదీ’ నటుడు కన్నుమూత.. విషాదంలో సినీ పరిశ్రమ
ఈ ఏడాది అన్ని సినిమా ఇండస్ట్రీలలో విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. కరోనా బారిన పడి కొంతమంది మరణించగా.. మరికొంతమంది అనారోగ్య కారణాలతో ప్రాణాలు విడిచారు. దీంతో ఎంతోమంది నటులను సినిమా ఇండస్ట్రీ కోల్పోయింది. టాలీవుడ్‌తో...
అతడితో అమితాబ్ మనవరాలు లవ్ ఎఫైర్
బాలీవుడ్‌లో లవ్ ఎఫైర్స్ ఎప్పుడూ హాట్‌టాపిక్‌గా మారుతూ ఉంటాయి. హీరో,హీరోయిన్ల మధ్యనే కాదు.. హీరో, హీరోయిన్ల కుమార్తెలు, మనవరాళ్ల లవ్ ఎఫైర్స్ కూడా మీడియాలో హాల్‌చల్ చేస్తుంటాయి. ఇప్పుడు ఏకంగా బిగ్‌బీ అమితాబ్...
రాంచరణ్‌కు కరోనా.. పరుగులు తీసిన మెగా ఫ్యామిలీ
టాలీవుడ్‌లో కరోనా కలకలం రేపుతూనే ఉంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కరోనా బారిన పడగా.. తాజాగా మెగా పవర్ స్టార్ రాంచరణ్‌కి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని రాంచరణ్...
హీరోగా మారిన ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్
టాలీవుడ్ పాపులర్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇప్పటివరకు డ్యాన్స్ మాస్టర్‌గానే మనకి తెలుసు. ఎన్నో సినిమాలతో కొరియాగ్రాఫర్‌గా పేరు తెచ్చుకున్న జానీ మాస్టర్.. బుల్లితెరపై పలు డ్యాన్స్ షోలకు జడ్జిగా పనిచేశారు. అయితే...
కంగనాకు షాకిచ్చిన రైతులు
కేంద్రం కొత్తగా అమల్లోకి తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను వెనక్కి తీసుకోవాలని కోరుతూ దేశ రాజధాని ఢిల్లీలో గత కొద్దిరోజులుగా రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే. చలిని సైతం లెక్క...
ప్రముఖ కొరియోగ్రాఫర్ ‘జానీ’ మాస్టర్ హీరోగా ‘మురళిరాజ్ తియ్యాన’ దర్శకత్వంలో చిత్రం ప్రారంభం!!
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ హీరోగా ‘హిప్పీ’ ఫేమ్ దిగంగనా సూర్యవంశీ హీరోయిన్‌గా సుజి విజువల్స్ బ్యానర్‌పై మురళిరాజ్ తియ్యాన దర్శకత్వంలో నిర్మాత కే వెంకటరమణ నిర్మిస్తున్న చిత్రం ప్రారంభోత్సవం సోమవారం హైదరాబాద్...