వైరల్‌గా మారిన కోహ్లీ కూతురి ఫొటో
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ దంపతులకు నిన్న ఆడబిడ్డ జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా విరాట్ కోహ్లీ ట్విట్టర్‌లో ప్రకటించాడు. ఈ సందర్భంగా...
మొదలైన పవన్-క్రిష్ సినిమా షూట్!
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు. పవన్‌కళ్యాణ్ ప్రస్తుతం వకీల్‌సాబ్ చిత్రాన్ని థియేటర్లో రిలీజ్ చేసే పనిలో నిమగ్నమయ్యాడు. ఆ తర్వాత చేయబోయే చిత్రం మలయాళంలో విజయవంతమైన అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్...
డ్రగ్స్ కేసులో హీరో సోదరికి నోటీసులు
బాలీవుడ్‌లో డ్రగ్స్ కేసు సంచలనం రేపుతూనే ఉంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు సెలబ్రెటీలను అరెస్ట్ చేయగా… రెండు రోజుల క్రితం ప్రముఖ బాలీవుడ్ హీరో అర్జున్ రాంపాల్ సోదరి కోమల్ రాంపాల్‌కి...
నాన్ బాహుబలి రికార్డులను బద్ధలు కొట్టిన ఈ సినిమాకు ఏడాది
టాలీవుడ్‌లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమా అనగానే.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి అని ఎవరైనా చెబుతారు. టాలీవుడ్‌లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన ఈ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో పేరు వచ్చింది. ఈ సినిమాతో...
విజయ్ ‘మాస్టర్’కు లీకుల దెబ్బ
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తలపతి నటించిన మాస్టర్ సినిమాకు లీకుల దెబ్బ తగిలింది. లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరి 13 విడుదల చేయనున్నట్లు సినిమా యూనిట్...
పవన్‌కళ్యాణ్, రవితేజలకు భార్యగా నటించి హిట్ కొట్టిన శ్రుతిహాసన్!
శ్రుతిహాసన్ విశ్వనటుడు కమల్‌హాసన్ వారసురాలిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. కెరీర్ తొలినాళ్లలో చాలా ఇబ్బందులు పడింది. 2011లో వచ్చిన అనగనగా ఓ ధీరుడు సినిమాతో శ్రుతిహాసన్ హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ...
ఆర్ నారాయణమూర్తి ‘రైతు బంద్’…పిబ్రవరి లో రిలీజ్ !!
పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి హీరోగా నటిస్తూ స్వీయదర్శ కత్వంలో నిర్మిస్తున్న సినిమా రైతు బంద్ షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది.ఫిబ్రవరి లో సినిమాను రిలీజ్ చేసేందుకు...
కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలంటే అది తప్పనిసరి
ఈ నెల 16 నుంచి ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. విడతల వారీగా వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ముందుగా వైద్య సిబ్బందికి,...
బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ `సరిలేరు నీకెవ్వరు` ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మహేష్ గారి అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు ...
సూపర్‌స్టార్‌మహేశ్ బాబుహీరోగా దిల్‌రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జి.ఎం.బి ఎంటర్‌టైన్‌మెంట్, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్‌రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్‌టైనర్ సరిలేరు...
మెగాస్టార్ వాయిస్‌తో ఆర్ఆర్ఆర్ చిత్ర టీజర్?.. నిజమేనా..
టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇందులో...
చరిత్ర సృష్టించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం RRR సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా.. దీనికి సంబంధించిన టీజర్ కొద్ది నెలల క్రితం విడుదలైంది. ఈ...
బాలయ్య నటించిన ఆ ఎవర్ గ్రీన్ సినిమాకు 20 ఏళ్లు
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా బి.గోపాల్ తెరకెక్కించిన నరసింహనాయుడు సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పట్లో టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ హిట్ సినిమాగా ఇది నిలిచి భారీ...
గాయనీ సునీత రెండో వివాహంపై కత్తి మహేశ్ వ్యాఖ్యలు!
కాంట్రవర్సీస్‌కీ కేరాఫ్ అడ్రస్ సినీ క్రిటిక్ కత్తి మహేశ్, గతంలో పవన్‌కళ్యాణ్ మీద సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. తరచూ వార్తల్లో నిలిచిన కత్తి ఆ తర్వాత దేవుళ్లు, రాజకీయాలు తదితర అంశాలకి సంబంధించి...
టాలీవుడ్ హీరోపై చీటింగ్ కేసు
ఒక టాలీవుడ్ హీరో చీటింగ్ కేసులో చిక్కుకోవడం ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. 'మౌనమేలనోయి' సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సచిన్ జోషి.. ఆ తర్వాత అవకాశాలు రాకపోవడంతో నిర్మాతగా మారి...
“రైతుబంద్” పేరుతో సినిమా తీస్తున్న ఆర్.నారాయణమూర్తి!
పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి దిల్లీ రైతన్నల పోరాటాన్ని రైతు బంద్ పేరుతో సినిమాను తెరకెక్కించునున్నారు. అన్నదాతల నిరసనకు కారణమైన కేంద్ర సాగు చట్టాలకు వ్యతిరేకంగా తన సినిమా ఉంటుందని నారాయణమూర్తి వెల్లడించారు....
FLASH: ఏపీ పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ రద్దు
ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీ ఎన్నికల సంఘం గత కొద్దిరోజుల క్రితం విడుదల చేసిన పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. ఎన్నికల సంఘం విడుదల చేసిన ఎన్నికల షెడ్యూల్‌ను...
“తారక్” అనే పేరు మార్చుకున్న తారకరత్న!
తారకరత్న తెరంగ్రేటం చేసి ఇన్ని సంవత్సరాలైన ఇప్పటివరకు చెప్పుకోదగ్గ సరైన హిట్ లేదు. నందమూరి ఫ్యామిలీ నుండి హీరోగా ఓ రేంజ్‌లో దూసుకొచ్చాడు కానీ.. చేసిన ప్రతి సినిమా ప్లాప్ అవ్వడంతో ఆయన...
BIG BREAKING: తండ్రయిన విరాట్ కోహ్లీ
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ-బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ దంపతులు తల్లితండ్రులయ్యారు. అనుష్క శర్మ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని విరాట్ కోహ్లీ స్వయంగా ట్విట్టర్‌లో ప్రకటించాడు. తన భార్య అనుష్క...
ఎట్టకేలకు థియేటర్లో రిలీజ్ అవుతున్న యాంకర్ ప్రదీప్ మూవీ!
యాంకర్ ప్రదీప్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 30రోజుల్లో ప్రేమించడం ఎలా. ఈసినిమాకు సంబంధించి కొత్త అప్‌డేట్‌ను రిలీజ్ చేసింది. ఇప్పటివరకు ప్రదీప్ తన మాటలతో బుల్లితెరపై నవ్వులు పూయిస్తూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు...
క్యాబ్ డ్రైవర్‌గా మారిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
తెలుగు హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ క్యాబ్ డ్రైవర్‌గా మారింది. క్యాబ్ డ్రైవర్ అంటే నిజంగానే కారు డ్రైవర్‌గా మారిందేమోనని అనుకుంటున్నారా?.. అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే.. డ్రైవర్‌గా మారింది రియల్ లైఫ్‌లో...
BREAKING:ఫిబ్రవరి 1 నుంచి స్కూళ్లు ఓపెన్
తెలంగాణలో స్కూళ్ల రీ ఓపెనింగ్‌కు ముహూర్తం ఫిక్స్ అయింది. ఫిబ్రవరి 1 నుంచి స్కూళ్లు తెరవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. కరోనా ప్రభావం క్రమంలో...
మొక్కలు నాటిన బిగ్‌బాస్-4ఫేం సుజాత!
బిగ్‌బాస్-4 ఫేం సుజాత గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో మొక్కలు నాటింది. వివరాల్లోకి వెళితే.. టీఆర్ఎస్ ఎంపీ సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సక్సెస్‌ఫుల్‌గా ముందుకు సాగుతున్న క్రమంలో...
సమంత బ్యాగ్ ఖరీదెంతో ఎంతో తెలిస్తే షాక్
ఒకవైపు సినిమాలతో పాటు మరోవైపు టాక్ షోలతో బిజీబిజీగా గడుపుతోంది అక్కినేని కోడలు సమంత. ఆహా యాప్‌లో ఆమె నిర్వహించిన స్యామ్ జామ్ షో సీజన్ 1 ముగిసింది. త్వరలో సీజన్ 2తో...
‘క్రాక్’ తొలిరోజు కలెక్షన్లు ఏంతో తెలుసా?
మాస్ మహారాజా రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని తెరకెక్కించిన 'క్రాక్' సినిమాకు ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. జనవరి 9న మార్నింగ్ షో నుంచి ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా.....
టీమ్ఇండియాపై అమితాబ్‌బచ్చన్ ప్రశంసలు!
సిడ్నీలో జరిగిన ఇండియా-ఆస్ట్రేలియా మూడో టెస్ట్‌లో బారత్‌జట్టు డ్రాగా చేసింది. గెలుపు ఆశలో నుంచి ఓటమి ప్రమాదంలోకి వెళ్లిన టీమ్ఇండియా 407 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించి చివరికి 334.5...
యాంకర్ అనసూయకు కరోనా
జబర్దస్త్ హాట్ యాంకర్, నటి అనసూయకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఇటీవల తనను కలిసినవారందరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని ఈ అమ్మడు...
రజనీ ఫ్యాన్స్ ఆందోళనలు.. ప్లీజ్ నన్ను ఇబ్బందిపెట్టకండి!
తమిళసూపర్‌స్టార్ రజనీకాంత్ మరోసారి అభిమానులకు తన పొలిటికల్ ఎంట్రీపై స్పష్టంచేశారు. కొద్దిరోజుల క్రితం రజనీ అస్వస్థతకు గురికావడంతో కొద్దిరోజులు హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజకీయాల్లోకి...
సునీత పెళ్లిలో అదే హైలెట్
టాలీవుడ్ పాపులర్ సింగర్ సునీత రెండో పెళ్లి నిరాడంబరంగా జరిగింది. మ్యాంగోమూవీస్ అధినేత రామ్ వీరపనేనిని సునీత పెళ్లాడింది. కరోనా ప్రభావం క్రమంలో కొంతమంది సన్నిహితులు, కుటుంబసభ్యులు మాత్రమే ఈ పెళ్లికి హాజరయ్యారు....
ఈ యుద్ధంలో గెలిచేదెవరు?
తెలుగువారికి అతి పెద్ద పండుగ సంక్రాంతి. సంక్రాంతి అంటే కోడి పందాలతో పాటు సినిమాల మధ్య పోరు కూడా జరుగుతోంది. సంక్రాంతి వచ్చిందంటేనే.. నాలుగైదు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడతాయి. సంక్రాంతికి...
గోవుల అక్రమ రవాణాను అడ్డుకున్న నటి కళ్యాణి!
అక్రమంగా గోవులను తరలిస్తున్న నిందితులపై కరాటే కళ్యాణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కరాటే కళ్యాణి బిగ్‌బాస్-4 కంటెస్టెంట్‌గా బుల్లితెర ప్రేక్షకుల్ని అలరించింది. హౌస్‌లో ఉన్నది రెండు వారాలే అయినా తన ఆట పాటలతో...