Bollywood:నిన్నరిపబ్లిక్ డే కదా.. స్వాతంత్ర్యదినోత్సం శుభాకాంక్షలని ప్రముఖ నటి పోస్ట్.. నెటిజన్లు ట్రోలింగ్స్!
Bollywood: బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ శిల్పాశెట్టి రిపబ్లిక్ డే సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసింది. అయితే శుభాకాంక్షలు చెప్పెవరకు అంతా బాగానే ఉంది కానీ శిల్పాశెట్టి చెప్పిన దాంట్లో బొక్కలున్నాయి. దీంతో...
Anushka: ప్రతి మహిళా పోలీసులు స్టార్స్: అనుష్కశెట్టి
Anushka: హైదరాబాద్‌లోని ఓ కార్యక్రమానికి హాజరైన అనుష్కశెట్టి ప్రతి మహిళ పోలీసులు ఒక స్టార్ అని అన్నారు. అనుష్క శెట్టి తన సినిమాలతో సినీ ప్రేక్షకుల్లో ఎంతో గుర్తింపు సంపాదించుకుంది. దర్శక దిగ్గజ...
నటిని పెళ్లాడనున్న డైరెక్టర్
తమిళ డైరెక్టర్ దేసింగ్ పెరియసామి త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు. నటి నిరంజని అగత్యాన్‌ను త్వరలో లవ్ మ్యారేజ్ చేసుకోనున్నాడు. ఫిబ్రవరి 25న పాండిచ్చేరిలో వీరి పెళ్లి జరగనుంది. ప్రస్తుతం బంధువులు, కుటుంబ...
చిరు టీజర్‌కి రాంచరణ్ వాయిస్ ఓవర్?
చిరు-కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా 'ఆచార్య'. ఇందులో రాంచరణ్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. చిరు సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. రాంచరణ్ పక్కన ఎవరు నటిస్తారనేది ఇంకా...
KGF-2: కేజీఎఫ్-2 నైజాం రైట్స్ ఫిక్స్.. పోటీ పడుతున్న టాలీవుడ్ బడా నిర్మాత..
KGF-2: కన్నడ స్టార్ యశ్, ప్రశాంత్‌నీల్ కాంబినేషన్‌లో కేజీఎఫ్-2 చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కేజీఎఫ్ సీక్వెల్‌గా వస్తుండగా.. ఈ సినిమా ఎంతో సంచలన విజయం అందుకుంది. విడుదలైన అన్ని...
Pawan New Look: పవన్ న్యూ లుక్ వైరల్
Pawan New Look: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుండగా.. దీంతో పాటు మరో రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. ఒకటి క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్‌లో...
ఆస్కార్ నామినేషన్‌కు సూర్య సినిమా?
సూర్య హీరోగా వచ్చిన 'ఆకాశం నీ హద్దురా' సినిమా ఆస్కార్‌కు నామినేట్ అయినట్లు తెలుస్తోంది. ఉత్తమ నటుడు, ఉత్తమ నటితో సహా పలు విభాగాల్లో ఆస్కార్‌కి నామినేట్ అయినట్లు సమాచారం. ఎయిర్ డెక్కన్...
Bharani: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పద్మవిభూషణ్‌పై తనికెళ్లభరణి స్పందన..
Bharani: గాన గంధర్వుడు దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి పద్మవిభూషణ్ అవార్డును కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2021 సంవత్సరానికి గానూ మొత్తం ఏడుగురికి పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించగా.....
విజయ్ ‘మాస్టర్’ ఓటీటీ రిలీజ్‌కి డేట్ ఫిక్స్
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తలపతి హీరోగా వచ్చిన 'మాస్టర్' సంక్రాంతి సందర్భంగా విడుదలైన భారీ వసూళ్లు సంపాదించుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించింది. ఒక తమిళనాడులోనే రూ.100 కోట్లకుపైగా వసూళ్లు...
AcharyaTeaserOnJan29: మెగా అభిమానులకు గడ్‌న్యూస్ చెప్పిన కొరటాల శివ
AcharyaTeaserOnJan29: మెగా అభిమానులకు డైరెక్టర్ కొరటాల శివ గుడ్‌న్యూస్ చెప్పాడు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ డైరెక్షన్‌లో ఆచార్య అనే సినిమా తెరకెక్కుతున్న విషయ తెలిసిందే. ఇటీవల హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్...
Urwashi: జాతీయజెండా పట్టుకుని దేశ ప్రజలందరికీ బాలీవుడ్ హాట్ బ్యూటీ విషేస్!
Urwashi: బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా భారతీయులందరికీ గణతంత్రదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కానీ హీరోయిన్స్ అంటే కొద్దిగా అందం ఒలకబోసుకుంటూ విషేస్ తెలియజేస్తారు కదా.. హాట్ బ్యూటీ Urwashiఊర్వశి అసలే హాట్...
Powerstar: దివంగత ఎస్పీ బాలు “పద్మవిభూషణ్”పై జనసేనాని పవన్‌కళ్యాణ్ హర్షం!
Powerstar: ప్రముఖ గాన గంధర్వుడు దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి పద్మవిభూషణ్‌పై జనసేనాని పవన్‌కళ్యాణ్ స్పందించారు. నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మ అవార్డులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దివంగత...
Pragathi: నటి ప్రగతి కూతురును చూశారా.. సేమ్ టు సేమ్ కవలపిల్లలా!
Pragathi:నటి ప్రగతి తరచూ హాట్ లుక్స్‌తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. తాజాగా తన కూతురు బర్త్‌డే వేడుకలో కిర్రాక్ పుట్టించే లుక్‌లో మెరిసింది. ఇంత సెక్సీగా గతంలో ఎప్పుడూ కనిపించలేదని చెబితే...
Kajal: తొలిసారి కాజల్ నటించిన వెబ్‌సిరీస్ త్వరలో..
Kajal: టాలీవుడ్ అగ్రకథానాయిక కాజల్ అగర్వాల్ తొలిసారిగా ఓ వెబ్‌సిరిస్‌తో మనల్ని భయపెట్టడానకి రాబోతుంది. భయపెట్టడం ఏంటీ అనుకుంటున్నారా?.. ఆమె నటించిన వెబ్‌సిరీస్ లైవ్ టెలికాస్ట్ స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతుంది. వెంకట్ ప్రభు దర్శకత్వం...
Raviteja: నేడు మాస్‌మహారాజ్ రవితేజ బర్త్‌డే.. స్టైల్‌గా నడిచే ఖిలాడీ పోస్టర్ వీడియో రిలీజ్!
Raviteja: మాస్‌కు కేరాఫ్ అడ్రస్ అయినా మాస్ మహారాజ్ రవితేజ నేడు జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటున్నారు. యూత్ ఫుల్ ఎనర్జీ తెరపై ఎంతో ఎనర్జీటిక్‌తో కనిపించే రవి శంకర్ రాజు భూపతిరాజు.. యూత్...
Megastar: రిపబ్లిక్ వేడుకల్లో మెగా ఫ్యామిలీ.. ఎస్పీ బాలుకు పద్మవిభూషణ్‌పై స్పందించిన మెగాస్టార్!
Megastar: నేడు గణతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. భారత ప్రజలు జెండాలు ఎగురవేస్తూ జాతీయ భావాన్ని చాటుకుంటున్నారు. తాజాగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో మెగాస్టార్ చిరంజీవి జెండాను ఆవిష్కరించారు....
Powerstar: పవర్‌స్టార్ మూవీ షూరు అయింది..
Powerstar: పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ వరుస సినిమాలతో ఫుల్ జోష్ మీదున్నారు. పవన్ నటించిన తాజా చిత్రం వకీల్‌సాబ్ ఇటీవలే షూటింగ్ ముగిసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు...
ఎస్పీ బాలుకు పద్మవిభూషణ్.. చిత్రకు పద్మభూషణ్
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం 2021 సంవత్సరానికి గాను పద్మ అవార్డులు తాజాగా ప్రకటించింది. ఈ ఏడాది 119 మందికి పద్మ అవార్డులు ప్రకటించగా.. అందులో ఏడుగురికి పద్మవిభూషణ్, 10 మంది...
Poojahegde: పూజాకు ఇంతామందా ఫాలోవర్స్..
Poojahegde: టాలీవుడ్‌లోనే కాదు.. బాలీవుడ్‌లో కూడా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా ఎంతో గుర్తింపు సంపాదించుకుంది పూజా హెగ్దే. ఈ జిగేలురాణి తెలుగులో వరుణ్‌తేజ్ హీరోగా పరిచయమైన ముకుంద చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఆ...
“ఇదే మాకథ” టీజర్ లాంఛ్ చేసిన హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు!!
మ్యాన్లీ స్టార్ శ్రీకాంత్, యంగ్ హీరో సుమంత్ అశ్విన్ హీరోలుగా తాన్యా హోప్ హీరోయిన్ గా భూమిక చావ్లా ప్రధానపాత్రలో నటిస్తోన్న చిత్రం "ఇదే మాకథ". శ్రీమతి మనోరమ గురప్ప సమర్పణలో గురప్పా...
రవితేజ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్
మాస్ మహారాజా రవితేజ క్రాక్ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత రవితేజ నటిస్తున్న సినిమా ఖిలాడి. రమేష్ వర్మ ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా.. ప్రస్తుతం...
Thalaivi: ఎంజీఆర్‌గా అరవిందస్వామి.. అచ్చం ఆయనలా ఉన్నాడని ఫ్యాన్స్ ఆనందం!
Thalaivi: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌పై తలైవి చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఎంజీఆర్ పాత్రలో అరవిందస్వామి నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి అరవింద్‌స్వామి, సముద్రఖని ఫోటోను...
సుప్రీం దెబ్బతో దిగొచ్చిన జగన్ ప్రభుత్వం.. పంచాయతీ పోరుకు సై
సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగలడంతో.. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఏపీ ప్రభుత్వం దిగొచ్చింది. ఎన్నికలకు ఒప్పుకునేది లేదంటూ మొన్నటివరకు మొండిగా వ్యవహరించిన జగన్ సర్కార్.. సుప్రీం తీర్పుతో పంచాయతీ పోరుకు ఒకే చెప్పింది. సుప్రీం...
KRACK BOLLYWOOD REMAKE: బాలీవుడ్‌లోకి క్రాక్ రీమేక్?.. హీరో ఎవరంటే?
KRACK BOLLYWOOD REMAKE: రవితేజ-శృతిహాసన్ కాంబినేషన్‌లో గోపీచంద్ మలినేని తెరకెక్కించని క్రాక్ సంక్రాంతిగా కానుకగా విడుదలై సూపర్ హిట్ విజయాన్ని సొంతం చేసుకుంది. భారీ వసూళ్లు సంపాదించుకుని బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. రియల్...
Bollywood: ప్రేయసిని వివాహమాడిన బాలీవుడ్ యంగ్ హీరో!
Bollywood: బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ ఎట్టకేలకు తన చిరకాల ప్రేయసి నటాషా దలాల్ను వివాహమాడారు. జనవరి 24న ఆదివారం బాంబేలోని మాన్సన్ హౌస్ రిసార్ట్‌లో హిందూ సంప్రదాయం ప్రకారం అంగరంగ...
రజనీకాంత్ ‘అన్నాత్తే’ రిలీజ్ డేట్ ఫిక్స్
రజనీకాంత్ హీరోగా రానున్న అన్నాత్తే రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. దీపావళి కానుకగా ఈ ఏడాది నవంబర్ 4న సినిమాను విడుదల చేయనున్నట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మాస్ డైరెక్టర్ శివ...
Surya: అభిమాని పెళ్లిలో సూర్య.. భావోద్వేగమైన దంపతులు..
Surya: కోలీవుడ్ స్టార్ సూర్య విలక్షణమైన కథలతో విభిన్న కథా చిత్రాలు చేస్తూ తమిళ్‌తో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా అలరిస్తుంటాడు. తన నటనతో దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు సూర్య....
వీడియో వైరల్: భర్త మాటలు విని వెక్కి వెక్కి ఏడ్చిన నిహారిక
మెగా డాటర్ నిహారిక పెళ్లి పూర్తై నెల రోజులు గడిచినా.. ఇంకా దాని గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా తన పెళ్లికి సంబంధించిన ఒక వీడియోను నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్...
ఫిబ్రవరి 5న `రాధాకృష్ణ`విడుదల!!
ప్రముఖ దర్శకుడు ఢమరుకం ఫేమ్ శ్రీనివాసరెడ్డి స్క్రీన్‌ప్లే, దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న చిత్రం ‘రాధాకృష్ణ’. అనురాగ్, ముస్కాన్ సేథీ(పైసా వసూల్ ఫేమ్) హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రంలో నందమూరి లక్ష్మీ పార్వతి...
RepublicMotionPoster: ‘రిపబ్లిక్’గా వచ్చిన సాయిధరమ్ తేజ్
RepublicMotionPoster: ఇటీవల విడుదలైన 'సోలో బ్రతుకే సో బెటర్'తో హిట్ అందుకుని మంచి ఫామ్‌లో ఉన్నాడు మెగా హీరో సాయిధరమ్ తేజ్. ఆ సినిమా తర్వాత ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు...