Pragathi: న‌టి ప్ర‌గ‌తి కూతురును చూశారా.. సేమ్ టు సేమ్ క‌వ‌ల‌పిల్ల‌లా!

Pragathi:న‌టి ప్ర‌గ‌తి త‌రచూ హాట్ లుక్స్‌తో సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేస్తుంది. తాజాగా త‌న కూతురు బ‌ర్త్‌డే వేడుక‌లో కిర్రాక్ పుట్టించే లుక్‌లో మెరిసింది. ఇంత సెక్సీగా గ‌తంలో ఎప్పుడూ కనిపించ‌లేద‌ని చెబితే అది అతిశ‌యోక్తి కాదు. అంత‌గా కూతురు బ‌ర్త్‌డే వేడుక‌లో అంద‌రి చూపుల‌ను Pragathi త‌న‌వైపు తిప్పుకుంది. తెలుగు సినిమాల్లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో పాత్ర‌లు పోషించిన ప్ర‌గ‌తి త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఆమె చీర క‌డితే అచ్చ‌మైన తెలుగింటి ఆడ‌పిల్లలా క‌నిపిస్తోంది.

pragathi aunty

Pragathi కానీ అదే ప్ర‌గ‌తి త‌న హాట్ పిక్స్‌తో కుర్రాళ్ల మ‌తులు పొగ‌డుతుంది. ఇటీవ‌లే Pragathi ఆమె కూతురు పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఓ పార్టీ చేసింది. దీంతో ఈ న‌టికి 16ఏళ్ల కూతురు ఉంద‌ని ఎవ‌రు ఊహించ‌లేదు. ఆమె పేరు అమ్ము.. అలాగే అంత‌కంటే పెద్ద కొడుకు కూడా ఉన్నాడు.. వీరితోనే జీవితాన్ని కొన‌సాగిస్తున్న Pragathiప్ర‌గ‌తి ప‌ర్స‌న‌ల్ లైఫ్ గురించి సోష‌ల్ మీడియాలో చెప్ప‌డానికి అంత‌గా ఇష్ట‌ప‌డదు. కానీ త‌న కూతురు పుట్టిన రోజు సంద‌ర్భంగా Pragathi ప్ర‌గ‌తి దిగిన ఓ సెల్ఫీ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. ఇందులో ప్ర‌గ‌తి, త‌న కూతురు కూడా ఉన్నారు. క‌వ‌ల‌పిల్లలు ఎలా ఉంటారో అలా క‌నిపిస్తున్నారు ఈ ఫోటోలో వారిద్ద‌రూ.