Urwashi: జాతీయ‌జెండా ప‌ట్టుకుని దేశ ప్ర‌జ‌లంద‌రికీ బాలీవుడ్ హాట్ బ్యూటీ విషేస్!‌

Urwashi: బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వ‌శి రౌతేలా భార‌తీయులంద‌రికీ గ‌ణ‌తంత్ర‌దినోత్సవ శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. కానీ హీరోయిన్స్ అంటే కొద్దిగా అందం ఒల‌క‌బోసుకుంటూ విషేస్ తెలియ‌జేస్తారు క‌దా.. హాట్ బ్యూటీ Urwashiఊర్వ‌శి అస‌లే హాట్ హాట్ ఫోటోల‌తో కుర్రాకారును పిచ్చేక్కిస్తుంద‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే.. అయితే రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా తిరుమ‌ల వెళ్లే మార్గంలో ప‌చ్చ‌ని చెట్ల మ‌ధ్య నుంచి న‌డుచుకుంటూ వ‌స్తూ..

Urvashi rautela republic day wishes

Urwashi జాతీయ జెండాను చేతిలో ప‌ట్టుకుని‌ గోల్డెన్ సిల్క్ కాంచీపురం పట్టు చీర‌లో ఈ బ్యూటీ దేశ‌ ప్ర‌జ‌లంద‌రికీ 72వ గ‌ణ‌తంత్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలియ‌జేసింది Urwashi. అలాగే.. మ‌న గొప్ప దేశానికి ఎంతో మంది సెల్యూట్ చేస్తున్నారు. బుద్ధి, జ్ఞానం వ‌య‌స్సు నుంచి కాదు.. విద్య‌, అభ్యాసం నుంచి వ‌స్తుంది. రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా భార‌తీయ నాయ‌కులు భ‌గ‌త్‌సింగ్‌, మ‌హాత్మాగాంధీ, స‌రోజినీ నాయుడు, ర‌వీంద్ర‌నాథ్ ఠాగూర్‌కు వంద‌నం.. అంటూ త‌న ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది Urwashi ఊర్వ‌శి రౌటేలా. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్‌గా మారాయి.