సినిమా వార్తలు

edi kala kadu on febuaty 19

ఫిబ్రవరి 19న “ఇది కల కాదు”

"ఇది కల కాదు" సినిమాను ఫిబ్రవరి 19న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆ చిత్ర దర్శకులు అదీబ్ నజీర్ వెల్లడించారు. ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమని ఆయన అన్నారు....
ps nivas passed away

టాప్ సినిమాటోగ్రాఫర్ కన్నుమూత

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఫైఎస్ నివాస్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. తాజాగా మరణించారు. ఆయన వయస్సు 73 సంవత్సరాలు. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. 1977లో విడుదలైన...
varuntej-Teja

Tollywood: జాంబీరెడ్డి ప్రీరిలీజ్ వేడుక‌ల్లో వ‌రుణ్ నుంచి మైక్ లాక్కొని మాట్లాడిన తేజ..

Tollywood: తేజ స‌జ్జా టాలీవుడ్‌లో బాల‌న‌టుడిగా ఎన్నో చిత్రాల్లో న‌టించి ప్ర‌స్తుతం హీరోగా మారిన‌ చిత్రం జాంబీరెడ్డి. ఈ చిత్రాన్ని ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. యాపిల్ ట్రీ స్టూడియోస్ బ్యాన‌ర్స్‌పై రాజ్...
PUSHPA SONG SHOOTING VIDEO

‘పుష్ప’ సీన్స్ లీక్

టాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అయిన అల్లు అర్జున్-సుకుమార్-దేవీ శ్రీ ప్రసాద్ కలయికలో ప్రస్తుతం పుష్ప అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఆగస్టు 13న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు ఇటీవల...
HARI HARA VEERAMALLU TITLE

పవన్-క్రిష్ మూవీ టైటిల్ ఇదే?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్‌లో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో స్టార్ట్ అయింది. హిస్టారికల్ సినిమాగా దీనిని తెరకెక్కిస్తుండగా.....
RAJASEKHAR IN JEEVITHA DIRECTION

జీవిత డైరెక్షన్‌లో రాజశేఖర్ నాలుగో సినిమా?

జీవిత డైరెక్షన్‌లో హీరో రాజశేఖర్ మరో సినిమా చేయనున్నాడనే వార్తలు ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. గతంలో జీవిత దర్శకత్వంలో శేషు, ఎవడైతే నాకేంటి, సత్యమేవ జయతే సినిమాల్లో రాజశేఖర్ నటించాడు....
Bunny Pushpa

Pushpa: రంప‌చోడ‌వరం ఫ్యాన్స్‌కు ధ‌న్య‌వాదాలు: అల్లు అర్జున్

Pushpa: స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం పుష్ప‌. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సుకుమార్ డైరెక్ష‌న్ చేస్తుండ‌గా.. ఇందులో అల్లు అర్జున్ స‌ర‌స‌న ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్ర‌స్తుతం ఈ...
ANASUYA IN RAVITEJA KHILADI

రవితేజ ‘ఖిలాడి’లోకి అనసూయకు వెల్‌కమ్

జబర్దస్త్ హాట్ యాంకర్ అనసూయ వరుస సినిమా ఆఫర్స్ కొట్టేస్తుంది. ఇప్పటికే పలు సినిమాల్లో నటించి నటిగా కూడా మంచి పేరు తెచ్చుకున్న ఈ హాట్ బ్యూటీ.. ఇప్పుడు మాస్ మహారాజా రవితేజ...
SASHI RELEASE ON MARCH19

పోటీ నుంచి తప్పుకున్న ఆది సాయికుమార్

టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ ప్రస్తుతం శశి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. శ్రీనివాస్ నాయుడు ఈ సినిమాను తెరకెక్కించగా.. చింతలపూడి శ్రీనివాసరావు, చావలి రామాంజనేయులు నిర్మాతగా శ్రీ హనుమాన్...
Fcuk prerelease

Tollywod: ఫిబ్ర‌వ‌రి 6న ‘ఎఫీసీయూకే (ఫాద‌ర్‌-చిట్టి-ఉమా-కార్తీక్‌)’ బార‌సాల వేడుక..

Tollywod: ప్ర‌ముఖ న‌టుడు జ‌గ‌ప‌తిబాబు ప్ర‌ధాన పాత్ర‌ల్లో, రామ్ కార్తీక్‌- అమ్ము అభిరామి యువ జంట‌గా, మ‌రో కీల‌క పాత్ర‌లో బేబి స‌హ‌శ్రిత న‌టించిన 'ఎఫ్‌సీయూకే (ఫాద‌ర్‌-చిట్టి-ఉమా-కార్తీక్‌)' చిత్రం ఫిబ్ర‌వ‌రి 12న విడుద‌ల‌కు...
RADHIKA SARATH KUMAR MLA

ఎమ్మెల్యేగా పోటీ చేయనున్న సీనియర్ హీరోయిన్

సీనియర్ హీరోయిన్ రాధిక శరత్‌కుమార్ టాలీవుడ్‌లో సీనియర్ హీరోల అందరి సరసన సినిమాలు చేసింది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలిగిన ఆమె.. ప్రస్తుతం బుల్లితెరపై పలు షోలను నిర్మిస్తోంది. అయితే ఈ సీనియర్...
salaar shoot

Salaar: స‌లార్ యూనిట్ ప్ర‌యాణిస్తున్న కారును ఢీకొట్టిన లారీ.. న‌లుగురికి గాయాలు

Salaar: ప్ర‌భాస్, ప్ర‌శాంత్‌నీల్ కాంబోలో తెర‌కెక్కుతున్న స‌లార్ చిత్రం ఇటీవ‌లే గోదావ‌రిఖ‌నిలోని బొగ్గు గ‌నిలో షూటింగ్ జరుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో నిన్న రాత్రి స‌లార్ యూనిట్ ప్ర‌యాణిస్తున్న వాహ‌నం రోడ్డు...
NARA ROHIT MLA ROLE

ఎమ్మెల్యేగా నారా రోహిత్?

బాలయ్య-బోయపాటి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా BB3.విశ్వవిఖ్యాత నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా మే 28న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు ఇటీవల సినిమా యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ...
AJAYDEVAGAN IN ADIPURUSH

ఆదిపురుష్‌లో మరో బాలీవుడ్ హీరో?

బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న ఆదిపురుష్ సినిమా షూటింగ్ నిన్న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ మేరకు పూజాకార్యక్రమాలు నిర్వహించిన ఫొటోలు సోషల్ మీడియాలో...
prabhas radeshyam

Radheshyam: ప్ర‌భాస్ “రాధేశ్యామ్” టీజ‌ర్ అప్‌డేట్ వ‌చ్చేసింది..

Radheshyam: యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న రాధేశ్యామ్ టీజ‌ర్ అప్‌డేట్ వ‌చ్చేసింది. రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ హీరోగా రూపొందుతున్న పీరియాడిక్ ల‌వ్‌స్టోరీ రాధేశ్యామ్ చిత్ర టీజ‌ర్‌ను వాలంటైన్స్‌డే సంద‌ర్భంగా ఈ...
krack piracy

పైరసీ చేస్తే ఈ నెంబర్‌కు కాల్ చేయండి

100 శాతం తెలుగు కంటెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న తెలుగు ఓటీటీ మాధ్యమం 'ఆహా' ఇప్పుడు సరికొత్తగా తన వరల్డ్‌ డిజిటల్‌ ప్రీమియర్‌గా 'క్రాక్‌' సినిమాను ఫిబ్రవరి 5 నుంచి స్ట్రీమింగ్ చేస్తోంది. మాస్‌...
Ramcharan cp sajjanar

Charan: రాజ‌మౌళి ప‌ర్మిష‌న్‌తో ఓ వేడుక‌కు హాజ‌రైన రాంచ‌ర‌ణ్.. సీపీ స‌జ్జ‌నార్‌ ధ‌న్య‌వాదాలు!

Charan: సీపీ స‌జ్జ‌నార్ స‌మ‌క్షంలో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 3వ వార్షికోత్సవం ముగింపు వేడుకల‌కు ముఖ్య అతిథిగా మెగా ప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్ హాజ‌ర‌య్యారు. అలాగే ద్రోణాచార్య అవార్డు గ్ర‌హీత నాగ‌పూరి కూడా...
Adhipurush

Prabhas: ప్ర‌భాస్ “ఆదిపురుష్” సెట్స్‌లో భారీ అగ్నిప్ర‌మాదం.. ఫ్యాన్స్ క‌ల‌వ‌రం..

Prabhas: బాహుబ‌లి ప్ర‌భాస్ తాజా చిత్ర‌మైన బాలీవుడ్ మూవీ ఆదిపురుష్‌. ఈ చిత్రంతో ప్ర‌భాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ రోజు మంగ‌ళ‌వారం ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాలు...
chiranjivi dupe

Tollywood: చిరంజీవి డూప్‌గా ఎవ‌రు చేస్తారో తెలుసా.. ఆయ‌నే 30ఏళ్లుగా చేస్తున్నారు..

Tollywood: సినీ స్టార్స్ అప్ప‌డప్పుడు త‌మ స‌న్నివేశాల‌ను డూప్‌ల‌తో కానిచ్చేస్తారు. ముఖ్యంగా రిస్కీ షాట్స్‌ల‌లో డూప్‌ల‌ను పెట్టి చేయిస్తారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. కానీ ఈ రిస్కీ షాట్స్‌ల్లో డూప్‌గా చేసిన వారు తెర...
Preity zinta

preity zinta: రూపాయి బిళ్ల‌ నా జీవితాన్ని మార్చేసింది: ప్రీతిజింటా

preity zinta: ప్రీతిజింటా పేరు గుర్తుంది క‌దా.. అదేనండీ.. సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బాబు టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన చిత్రం రాజ‌కుమారుడు లో హీరోయిన్‌గా ప్రీతిజింటా చేసింది క‌దా.. ఈ చిత్రంతో టాలీవుడ్‌లో ఎంతో...
monal in sarkar vari pata

మహేశ్‌తో మోనాల్ స్పెషల్ సాంగ్.. క్లారిటీ వచ్చేసింది

బిగ్‌బాస్ 4తో మంచి పేరు తెచ్చుకున్న మోనాల్.. బయటికి వచ్చిన తర్వాత టాలీవుడ్‌లో వరుస ఆఫర్స్‌తో బిజీబిజీగా ఉంది. ఇటీవల వచ్చిన అల్లుడు అదుర్స్ సినిమాలో ఐటెం సాంగ్‌లో మెరిసిన ఈ బ్యూటీ...
Sumanth

Tollywood: పెళ్లి పీట‌లెక్క‌బోతున్న సుమంత్ అశ్విన్‌..

Tollywood: టాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాత‌, ద‌ర్శ‌కుడు ఎమ్మెస్ రాజు త‌న‌యుడు సుమంత్ అశ్విన్ త్వ‌ర‌లో పెళ్లి పీట‌లెక్క‌బోతున్నాడు. డ‌ల్లాస్‌లో ఎమ్మెస్ చేసిన దీపిక‌తో సుమంత్ వివాహం జ‌ర‌గ‌నుంది. ఈ నెల 13న హైద‌రాబాద్...
raviteja

రవితేజ చేతుల మీదుగా “మానాడు” ఫస్ట్ లుక్

తెలుగులోనూ సుప్రసిద్ధుడైన సూపర్ స్టైలిష్ తమిళ్ స్టార్ శింబు-కల్యాణి ప్రియదర్శన్ జంటగా... క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో.. వి హౌస్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత 'సురేష్ కామాచి" 125 కోట్ల...
prabahs salaar

భారీ భద్రత మధ్య సలార్ షూటింగ్

కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమా సలార్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తెలంగాణలోని గోదావరిఖనిలో జరుగుతోంది. బొగ్గు గనుల్లో షూటింగ్ జరుగుతుండగా.. ఇది...
Warner

Acharya: ఆచార్య లుక్‌లో డేవిడ్ వార్న‌ర్ హ‌ల్‌చ‌ల్‌..

Acharya: మెగాస్టార్ న‌టిస్తున్న తాజా చిత్రం ఆచార్య టీజ‌ర్‌ను ఇటీవ‌లే చిత్ర‌బృందం రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో మెగాస్టార్ మార్క్ ఇమేజ్‌, గ్రేస్ రెండూ ఈ టీజ‌ర్‌లో క‌నిపిస్తాయి. చిరంజీవి అభిమానుల...
shankar arrest warrent

అరెస్ట్ వారెంట్‌పై స్పందించిన శంకర్

తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్‌పై చెన్నై ఎగ్మోర్‌లోని మెట్రోపాలిటన్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిందనే వార్తలు మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. గతంలో రోబో కథ తనదేనంటూ ఆరూర్ తమిళ్‌నాథన్ అనే...
Bollywood drugs case

Bollywood drugs case: డ్ర‌గ్స్ కేసులో సుశాంత్ ఫ్రెండ్ అరెస్ట్‌..

Bollywood drugs case: బాలీవుడ్ యంగ్ హీరో దివంగ‌త సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ స్నేహితుడు డ్ర‌గ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు. ప‌లు చిత్రాల‌కు అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా చేసిన రిషికేశ్ ప‌వార్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో...
LAKSHMI MANCHU TELANGANA POLITICIAN

రాజకీయ నాయకురాలిగా లక్ష్మీ మంచు

తెలుగులో పిట్టకథలు పేరుతో నెట్‌ఫ్లిక్స్ ఒక వెబ్ సిరీస్‌ను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో లక్ష్మీ మంచు, ఈషారెబ్బా, శృతిహాసన్‌, అమలాపాల్‌, జగపతిబాబు, సత్యదేవ్‌, మేఘన, సంజిత్‌ హెగ్డే నటించారు. తరుణ్‌ భాస్కర్‌,...
Ameerkhan lalsingh movie

Ameerkhan: ఫ‌స్ట్ సినిమా రిలీజ్ కావాలి.. అప్పుడే సెల్‌ఫోన్ ఆన్ చేస్తా: అమీర్‌ఖాన్

Ameerkhan: బాలీవుడ్‌లో ప్ర‌యోగాత్మ‌క చిత్రాలు చేసే హీరోల్లో అమీర్‌ఖాన్ టాప్ ప్లేస్‌లో ఉంటాడ‌ని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. సినిమా సినిమాకు కొత్త‌ద‌నంతో వ‌చ్చే క‌థాంశాల‌ను సినీ ప్రేక్ష‌కుల‌కు అందిస్తాడు అమీర్‌ఖాన్‌. పీకే,...
BB3 PRE RELEASE BUSSINESS

భారీ రేంజ్‌లో BB3 ప్రీ రిలీజ్ బిజినెస్

బాలయ్య-బోయపాటి కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా BB3పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మే 28న...