Tag: Tollywood
భారీగా రాబట్టాలి నాని…
జెర్సీ సినిమా రిజల్ట్ ని మర్చిపోక ముందే నాని గ్యాంగ్ లీడర్ మూవీతో ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అయ్యాడు. విక్రమ్ కే కుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీపై సినీ అభిమానుల్లో మంచి...
పేరు గుర్తు పెట్టుకోండి… మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా రూపొందించిన చిత్రం సైరా, ఈ మూవీ ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో మంచి క్రేజ్ సంపాదించింది. ఇప్పటికే థియేట్రికల్ బిజినెస్...
అల… అక్టోబర్ లో వస్తున్నారు
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న మూడో చిత్రం అల.. వైకుంఠపురములో… . శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్ ని త్రివిక్రమ్...
రెండేళ్ల తర్వాత మళ్లీ మాయ చేసింది
టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ అనుష్కశెట్టిని థియేటర్స్ లో చూసి దాదాపు రెండేళ్లు కావొస్తుంది. 2018 జనవరిలో వచ్చిన భాగమతి తర్వాత అనుష్క మరో సినిమా చేయలేదు. చాలా కాలంగా అనుష్క సినిమా...
గ్యాంగ్‌లీడర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది – ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నేచురల్ స్టార్ నాని
నేచురల్ స్టార్ నాని, వెర్సటైల్ డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్‌ల క్రేజీ కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్(సివిఎం) నిర్మిస్తున్న విభిన్న చిత్రం ‘నాని’స్ గ్యాంగ్ లీడర్’. టీజర్,...
ఆర్డీఎక్స్ లవ్ తో కళ్యాణ్ పెద్ద హిట్ కొట్టబోతున్నారు – డైరెక్టర్ వి.వి.వినాయక్
హుషారు ఫేమ్ తేజస్ కంచర్ల హీరోగా, ఆర్.ఎక్స్ 100 భామ పాయల్ రాజ్ పుత్ కాంబినేషన్ లో టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ భాను దర్శకుడిగా హ్యాపీ మూవీస్ పతాకంపై సి.కళ్యాణ్ నిర్మిస్తోన్న చిత్రం...
తమన్నా… డాన్సులో సరిలేరు నీకెవ్వరు…
సరిలేరు నీకెవ్వరూ సినిమాతో బిజీగా ఉన్న సూపర్ స్టార్ మహేశ్ బాబుతో మరోసారి తమన్నా కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. మహేశ్ ని మేజర్ అజయ్ పాత్రలో...
చక్కనమ్మ చీర కట్టినా అందమే…
నిధి అగర్వాల్, టైగర్ ష్రాఫ్ సినిమాతో బాలీవుడ్ తెరపై మెరిసిన ఈ బ్యూటీ… 2018లో అక్కినేని నాగ చైతన్య సినిమాతో తెలుగు తెరపై మెరిసింది. సవ్యసాచి సినిమాతో డీసెంట్ ఎంట్రీ ఇచ్చిన నిధి...
హ్యాట్రిక్ హిట్ ఇస్తాడా?
సోలో హీరోగా కెరీర్ కష్టాల్లో ఉంది అనుకుంటున్న టైములో గరుడ వేగ సినిమాతో సాలిడ్ హిట్ ఇచ్చిన హీరో డాక్టర్ రాజశేఖర్. సరైన కథ పడితే బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబట్ట...
అరవింద్ స్వామి డబ్బింగ్ అందుకేనా?
మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా సైరా నరసింహారెడ్డి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. అక్టోబర్ 2న సినిమాను తెలుగు,త మిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయబోతున్న ఈ సినిమా...
శ్రీదేవి సొంత కూతురినే నమ్మదా?
అతిలోక సుందరి కూతురిగా ధడక్ సినిమాతో జాన్వీ బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. సైరాట్ చిత్రానికి రీమేక్ గా వచ్చిన ఈ మూవీ బాలీవుడ్ లో బాగానే ఆడింది. దీంతో జాన్వీకి బాలీవడ్...
రాజ్ తరుణ్ కొత్త చిత్రం ‘ఒరేయ్.. బుజ్జిగా’
'ఏమైంది ఈవేళ', 'అధినేత', 'బెంగాల్ టైగర్', 'పంతం' వంటి సూపర్ హిట్ చిత్రాలు నిర్మించిన ప్రముఖ నిర్మాత కె కె రాధామోహన్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై యంగ్ హీరో రాజ్ తరుణ్...
చాణక్య కథ అతనిదేనా?
పంతం సినిమాతో 25 చిత్రాలు పూర్తి చేసుకున్న గోపీచంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ చాణక్య, తమిళ దర్శకుడు తిరు తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఇండో పాకిస్థాన్ బార్డర్ లో షూటింగ్ జరుపుకుంది. ఫస్ట్...
హీరో కార్తికేయ కొత్త చిత్రం `90 ఎంఎల్`
`ఆర్.ఎక్స్.100` సినిమా టైటిల్‌కి తగ్గట్టుగానే బాక్సాఫీస్ దగ్గర ఝుమ్... ఝుమ్మంటూ సందడి చేసింది. న్యూవేవ్ సినిమాగా, కల్ట్ మూవీగా భారీ విజయాన్నిసొంతం చేసుకుని సినీ అభిమానుల గుండెల్లో పదిలంగా చోటుచేసుకుంది. ఆ చిత్రాన్ని...
వాల్మీకీ ట్రైలర్ వచ్చేసింది…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ లాంటి హిట్ ఇచ్చిన హరీష్ శంకర్, ఈసారి మరో మెగాహీరో వరుణ్ తేజ్ ని వాల్మీకిగా చూపించడానికి రెడీ అయ్యాడు. తమిళ హిట్...
ఝాన్సీ రాణి కథ చెప్తే… రోమాలు నిక్కబొడుచుకుంటాయి
కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో, స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జట్ సినిమా సైరా. స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యవలవాడ నరసింహారెడ్డి కథతో రూపొందిన ఈ సినిమాలో మెగాస్టార్...
మరో ప్రేమకథతో రెడీ అయ్యారు
అక్కినేని కుర్రాడు నాగ చైతన్య స్పీడ్ పెంచి బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ఓకే చేస్తున్నాడు. రీసెంట్ గా మజిలీ సినిమాతో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్న చై, ఇప్పుడు అదే జోష్...
ఆ హీరోకి చుక్కలు చూపించడానికి విలన్ అయ్యింది
కుమారి 21F సినిమాతో తన అందం అభినయంతో యూత్ ని ఫిదా చేసిన బ్యూటీ హెబ్బా పటేల్. అతి తక్కువ కాలంలోనే సెన్సేషన్ మారిన హెబ్బా, ఆ తర్వాత చాలా సినిమాలు చేసినా...
క్లాసైనా ఓకే… మాసైనా ఓకే
రీసెంట్ గా సాలిడ్ హిట్ అందుకున్న రామ్ పోతినేని, మరోసారి మాస్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడా? అంటే ఇండస్ట్రీ వర్గాల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఫ్యామిలీ...
శేఖర్ కమ్ముల – నాగ చైతన్య – సాయి పల్లవి సినిమా షూటింగ్ ప్రారంభం
ఫిదా సంచలన విజయం తర్వాత శేఖర్ కమ్ముల -నాగ చైతన్య- సాయి పల్లవి క్రేజీ కాంబినేషన్ లో సినిమా షూటింగ్ ఈ రోజు ప్రారంభమైంది. ఆన్ లొకేషన్ లో జరిగిన పూజా...
ఇప్పట్లో ఆగేలా లేడు
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహూ సినిమా బాక్సాఫీస్ దగ్గర డ్రీమ్ రన్ ని కొనసాగిస్తూనే ఉంది. యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ భారీ బడ్జట్ చిత్రం బాలీవుడ్ లో 125 కోట్ల...
పాన్ ఇండియా సినిమాలో సూపర్ స్టార్…
ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ సెట్ అవుతున్నాయి అనే మాట బయటకి రాగానే అభిమానులతో పాటు, ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆ ప్రాజెక్ట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. రీసెంట్ గా ఫిల్మ్...
‘‘మీకు మాత్రమే చెప్తా’’ టీజర్ రిలీజ్
కింగ్ ఆప్ ది హిల్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నిర్మిస్తోన్న చిత్రం ‘‘మీకు మాత్రమే చెప్తా’’. ఎవ్రీ ఫోన్ హ్యాజ్ ఇట్స్ సీక్రెట్స్ అనేది ట్యాగ్...
‘రాగల 24 గంటల్లో’ ఫస్ట్ లుక్ డబుల్ ధమాకా
వెరైటీ టైటిల్స్‌తో ఆసక్తికరమైన చిత్రాలను తీసి సంచలన విజయాలను సాధించే దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి అంటున్నారు ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్. సత్యదేవ్, ఇషా రెబ్బా హీరో, హీరోయిన్లుగా ప్రముఖ కథానాయకుడు ‘శ్రీరామ్’,...
థమన్ ఆ విషయం చెప్పకనే చెప్పాడా?
అల వైకుంఠపురములో… మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కలయికలో వస్తున్న మూడో సినిమా. అనౌన్స్ అయినప్పటి నుంచే అంచనాలని క్రియేట్ చేసిన ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా...
రౌడీ హీరో… ఇస్మార్ట్ డైరెక్టర్…
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ హిట్ కొట్టి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన డైరెక్టర్ పూరి జగన్నాథ్. తనకి మాత్రమే సాధ్యమైన రైటింగ్ తో, ఎప్పటిలాగే హీరో క్యారెక్ట్రైజేషన్ ని కొత్తగా డిజైన్ చేసి...
సాహిత్యం… సంగీతం కలిస్తే వచ్చిన మంచి పాట
కవిత నీవే, కథవు నీవే, కనులు నీవే, కలలు నీవే, కలిమి నీవే, కరుణ నీవే, కడకు నిను చేరనీయవే… మాస్ డైరెక్టర్ హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్న వాల్మీకీ సినిమాలోని క్లాస్ సాంగ్...
సీన్ సిరిగే, సీటీ కొట్టే… స్టెప్పులేశారు
ఇప్పటి వరకూ 24 సినిమాలతో ప్రేక్షకులని అలరించిన నాని నటిస్తున్న 25వ చిత్రం గ్యాంగ్ లీడర్. విక్రమ్ కే కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీపై అన్ని వర్గాల ప్రేక్షకుల్లో మంచి అంచనాలు...
హిందీలో రష్మిక… ఎంట్రీ ఆ సినిమాతోనేనా?
ఫస్ట్ మూవీతోనే తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరైన ఛలో హీరోయిన్ రష్మిక మందన్న, కన్నడ నుంచి ఇటు వైపు వచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండతో గీతా...
అక్టోబర్ ద్వితీయార్థంలో ‘అక్షర’ రిలీజ్
నందిత శ్వేత ప్రధాన పాత్రలో నటిస్తోన్న "అక్షర" సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. గతంలో విడుదల చేసిన టీజర్, టైటిల్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక విడుదలకు...