Home Tags Tfpc

Tag: tfpc

రెండు నట సింహాలు కొట్టుకుంటే ఎట్టా ఉంటాదో తెలుసా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమాని కొరటాల శివతో చేస్తున్నాడు. ఈ విషయంపై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. ఇప్పటికే ఈ కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ మూవీ వచ్చి బ్లాక్...

డైరెక్టర్ శంకర్ అమ్మగారు మృతి…

ఇండియన్ ఫిల్మ్ స్టార్ డైరెక్టర్స్ లో శంకర్ ఒకరు. ప్రస్తుతం లైకా ప్రొడక్షన్స్ తో ఇండియన్ 2 సినిమా వివాదం ఫేస్ చేస్తున్న శంకర్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి...

సీఎం కేర్ ఫండ్ కి చియాన్ విక్రమ్ డొనేషన్

కరోనా సెకండ్ వేవ్ దెబ్బకి తమిళనాడు కోలుకోవట్లేదు. రోజుకి దాదాపు 30 వేళా కేసుల వస్తున్న ఈ రాష్ట్రంలో ప్రజలని కాపాడడానికి ప్రభుత్వం అన్ని చర్యలు చేస్తోంది. గవర్నమెంట్ కి అండగా ఉండడానికి...

ఆయనకి ఎప్పుడూ రుణపడి ఉంటాను…

మూవీ ఆర్టిస్టుల సంఘంలో స‌భ్య‌త్వం ఉన్న సీనియ‌ర్ ఆర్టిస్టుల‌కు నెల‌కు రూ.6వేలు చొప్పున సాయంగా పెన్షన్ అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా క‌ష్ట‌కాలంలో ఇది అంద‌రికీ వ‌రంగా మారింది. స‌భ్యులకు మెడిక్లెయిమ్ ఇన్సూరెన్సె...

తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ పోస్ట్ చేసిన వీడియో చూసి పావలా శ్యామల గారికి సాయం చేయడానికి ముందుకి...

సినిమా ఒక రంగుల ప్రపంచం ఇక్కడ లైట్స్ వెలుతురులో ఉన్నంత వరకూ జీవితం సాఫీగా సాగిపోతూ ఉంటుంది. ఒక్కసారి అక్కడి నుంచి పక్కకి వస్తే ఎంతో మందికి గాఢాంధకారమే. ప్రస్తుతం ఈ పరిస్థితినే...

నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్‌కి పితృవియోగం

ప్రముఖ నిర్మాత 'స్రవంతి' రవికిశోర్‌, హీరో రామ్ ఇంట విషాదం చోటు చేసుకుంది. రవికిశోర్ తండ్రి, రామ్ తాతయ్య పోతినేని సుబ్బారావుగారు అనారోగ్య సమస్యలతో మంగళవారం (ఈ రోజు) ఉదయం విజయవాడలో తుదిశ్వాస...

రేపు జరగబోయేది మీరు ఊహించలేరు…

ది ఫ్యామిలీ మ్యాన్... ఇండియాస్ ఫస్ట్ బిగ్గెస్ట్ హిట్ ఓన్ కంటెంట్. ఇంగ్లీష్ సిరీస్ ల హవా నడుస్తున్న టైములో ఫామిలీ మ్యాన్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ నుంచి బయటికి వచ్చి ఇండియా...

సోలో బ్రతుకే టాలీవుడ్ డైరెక్టర్ సుబ్బు తల్లి మృతి…

కరోనా సెకండ్ వేవ్ మన చుట్టూ ఉండే ఎంతోమందిని బలి తీసుకుంటుంది. ఈరోజు బాగున్న వాళ్లు రేపు బ్రతికుంటున్నారో కూడా తెలియని పరిస్థితి వచ్చింది. లక్షల్లో కేసులు వేళల్లో మరణాలు ఇది కరోనా...

కరోనాతో ప్రముఖ మేకప్ మెన్ గంగాధర్ మృతి

దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి టాలీవుడ్‌లో విషాదం నింపుతోంది. తాజాగా ప్రముఖ మేకప్ మెన్ గంగాధర్ కరోనా బారిన పడి మరణించారు. దాదాపు పాతికేళ్లకు పైగా ఇండస్ట్రీలో ఉంటూ ఎన్నో సినిమాలకు మేకప్...

ఆహా కొత్త క్రైమ్ థ్రిల్లర్… ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్

డెడికేటెడ్ తెలుగు ఓటీటీ ఆహా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ కొంటూ మంచి వ్యూవర్షిప్ సొంతం చేసుకుంటుంది. ఇతర మల్టీలింగ్వల్ ఆన్లైన్ స్ట్రీమింగ్ సైట్స్ కి స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇస్తుంది. స్టార్ లని...

అవుట్‌ అండ్‌ అవుట్‌ ఎంటర్‌టైనర్‌ ‘ముగ్గురు మొనగాళ్లు’ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌

ప్రముఖ హాస్యనటుడు శ్రీనివాస్‌ రెడ్డి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఓవైపు కమెడియన్ గా సినిమాలు చేస్తూనే అప్పుడప్పుడు కథానాయకుడిగా కూడా కనిపిస్తూ ఉంటాడు. ‘గీతాంజలి’, ‘జయమ్ము నిశ్చయమ్మురా’...

సేవాగుణం అని పదానికి నిలువెత్తు నిర్వచనం మెగాస్టార్…

ఎవరు ఎ ఆపదలొ వున్నా నీను వున్నా అంటూ పలకరించే ఒక ఆపద్భాందవుడుగా… అన్నయ్యా అని మా లాంటి తమ్ముళ్ళు, అభిమానులు అభిమానంగా పిలుచుకునే మహోన్నత శిఖరం గా వున్న మీరు.. మీ...

నాలుగు భాష‌ల్లో జెట్టి టైటిల్ లోగో లాంఛ్

వర్ధిన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వేణుమాధ‌వ్ నిర్మాత గా సుబ్ర‌హ్మ‌ణ్యం పిచ్చుక ను దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మించిన మూవీ ‘జెట్టి’. సౌత్ ఇండియా లో తొలి హార్బ‌ర్ బ్యాక్ డ్రాప్ లో...

‘తెర కోసం వేషాలు’ సినిమా ఫస్ట్ లుక్ విడుదల

"V" ప్రొడక్షన్ హౌస్ సంస్థ నిర్మాణ సారధ్యంలో, మనోజ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం "తెర కోసం వేషాలు". ఈ చిత్రం యొక్క మొదటి ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది సినిమా టీం. ఈ సందర్భంగా...

వారికి అండగా అజిత్…

కరోనా సెకండ్ వేవ్ దెబ్బకి తమిళనాడు కోలుకోవట్లేదు. రోజుకి దాదాపు 30 వేళా కేసుల వస్తున్న ఈ రాష్ట్రంలో ప్రజలని కాపాడడానికి ప్రభుత్వం అన్ని చర్యలు చేస్తోంది. గవర్నమెంట్ కి అండగా ఉండడానికి...

ఇస్మార్ట్ ప్రొడ్యూసర్ కి స్పెషల్ విషెస్

ఛార్మి కౌర్... చార్మింగ్ బ్యూటీగా తెలుగు సినీ అభిమానులతో పిలిపించుకున్న నార్త్ అమ్మాయి బర్త్ డే విషెస్ చెప్తూ టీ ఎఫ్ పీ సీ స్పెషల్ ఆర్టికల్. 17 మే 1987న మహారాష్ట్రలో...

ఓటీటీలోకి మాస్ కా దాస్… అంత ఈజీ కాదు

2020లో 'హిట్' సినిమాతో భారీ హిట్ అందుకున్న హీరో విశ్వక్ సేన్. ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్న ఈ యంగ్ హీరో, పాగల్ తో ప్రేక్షకులని పలకరించడానికి రెడీ అవుతున్నాడు. షూటింగ్ పార్ట్ కంప్లీట్...

సాయి పల్లవి కోసం రష్మికకి హ్యాండ్ ఇస్తున్న డైరెక్టర్?

ఇండస్ట్రీలో హిట్ కి ఉండే రెస్పెక్ట్ వేరు. ఒక్క హిట్ పడితే చాలు అందులో పని చేసిన ప్రతి ఒక్కరికి మంచి గుర్తింపు వస్తుంది. ముఖ్యంగా హిట్ మూవీలో నటించిన హీరో హీరోయిన్లకి...

సేతుపతి బాలీవుడ్ మూవీ స్టార్ట్ అయ్యేది అప్పుడే…

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రస్తుతం సౌత్ లో మోస్ట్ వాంటెడ్ యాక్టర్. వరుసగా సినిమాలు చేస్తున్న ఈ హీరో, బాలీవుడ్ పై కన్నేశాడు. మంచి కథలు మాత్రమే చేసే సేతుపతి ఆమీర్...

కరోనా బాధితులకు అండగా “మనం సైతం”

సాటి మనిషిలో దేవుడిని చూస్తోంది "మనం సైతం" సేవా సంస్థ. మానవ సేవే మాధవ సేవ అని బలంగా నమ్మిన సేవా తత్పరుడు కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో సాగుతున్న "మనం సైతం" కరోనా...

నగరంలో నిరాశ్రయులయిన బాధితులకు అండగా హెల్ప్ ఫౌండేషన్

ముత్యాల రాందాస్ ఆధ్వర్యంలో సాగుతున్న "హెల్ప్ ఫౌండేషన్ లాక్ డౌన్ ఈ సమయంలో కరోనా కష్ట కాలంలో ఎంతోమందిని హై జెనిక్ ఫుడ్ ప్యాకెట్స్ పంచి పెట్టారు తాజాగా ఈరోజు చిలకలగూడ ,...

ఆ మూవీ చేసి ఉంటే రవితేజ మార్కెట్ పెరిగేది…

క్రాక్ తో సూపర్ హిట్ అందుకొని మళ్లీ ఫామ్ లోకి వచ్చిన మాస్ రాజా రవితేజ.. ప్రస్తుతం రమేష్ వర్మ డైరెక్షన్లో ఖిలాడీ మూవీ చేస్తున్నాడు. రిలీజ్ కి రెడీ అయిన ఈ...

ప్రభాస్ రామాయనంలో బిగ్ బాస్ స్టార్

పాన్ ఇండియా స్టార్... బాక్సాఫీస్ బాహుబలి... యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఫస్ట్ స్ట్రెయిట్ బాలీవుడ్ మూవీ ఆదిపురుష్. తానాజీ ఫేమ్ ఓమ్ రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ సినిమాలో...

కష్టం విలువ తెలిసిన వాడే సాయం చేస్తాడు బాబాయ్…

కష్టం విలువ తెలిసిన వాడే సాయం చేస్తాడు బాబాయ్... మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరూ మూవీలో విజయ శాంతి చెప్పే డైలాగ్ ఇది. అనీల్ రావిపూడి రాసిన ఈ మాటలు స్టార్...

ఇలా చేస్తూనే ఉంటే దేవుడు అయిపోతావ్ సోను

దేశంలో కరోనా కారణంగా ఎవరికి ఏ సమస్య వచ్చినా అందరికీ గుర్తొస్తున్న ఒకే ఒక్క పేరు సోను సూద్. ఇప్పటికే ఎన్నో సేవలు చేస్తున్న ఈ సూపర్ హీరో, ఇప్పుడు ఏకంగా ఒక్క...

అంతరిక్షం పై సినిమా, అంతరిక్షంలోని షూటింగ్…

అంతరిక్షం ఎప్పుడూ కొత్తగా కనిపిస్తూనే ఉంటుంది. ప్రతిరోజు ఎదో ఒక విషయాన్ని అది చూపిస్తూనే ఉంటుంది. అందుకే మూవీ మేకర్స్ తన ఇంటెలిజెన్స్ ని క్రియేటివ్ నాలెడ్జ్ ని అంతరిక్షంపై ఆవిష్కరిస్తూ ఉంటారు....

ఆ పని చేయడం చాలా కష్టం

నవ్వడం ఓ భోగం నవ్వించడం ఓ యోగం నవ్వలేకపోవడం ఓ రోగం అన్నారు. అందుకే కామెడీ చేసిన వాడు ఏదైనా చేసి మెప్పించగలడు అంటారు. ఎవరు ఏ ఎమోషన్ ని అయినా పలికించారు గాని కామెడీని పలికించడం, దానితో...

అభిమానులకు అండగా నిలుస్తున్న నవీన్ పోలిశెట్టి

యంగ్ స్టార్ నవీన్ పోలిశెట్టి తన అభిమానులకు అండగా నిలుస్తున్నారు. తన మాటలతో వారికి ఓదార్పునిస్తున్నారు. కరోనా కారణంగా కుటుంబ సభ్యులను, సన్నిహితులను కోల్పోయిన అభిమానులతో వీడియో కాల్ లో మాట్లాడుతున్నారు. వారికి...

ఇలియానా కొత్త అవతారం ఆ వ్యాపారం కోసమేనా…

ఇలియానా... ఈ పేరు వింటే నాజూకైన నడుముతో దాదాపు దశాబ్దం పాటు తెలుగు సినీ అభిమానులని ఫిదా చేసిన అమ్మాయి రూపం కనిపిస్తుంది. అందమే అసూయ పడేలా ఉండే ఇలియానా తెలుగులో ప్రతి...

అభ్యుదయ రచయిత ‘అదృష్టదీపక్’ ఇకలేరు! కరోనానే కారణం

'అన్యాయం అక్రమాలు దోపిడీలు దురంతాలు ఎన్నాళ్ళని ఎన్నేళ్లు' 'మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం' రచయిత అదృష్టదీపక్ నుంచి వచ్చిన అద్భుతమైన పదాలు అవి.. అభ్యుదయ భావాలతో ఆధునిక తెలుగు కవిత్వరంగంలో తనకంటూ...