సినిమా వార్తలు

B9IGBOSS4

బిగ్‌బాస్-4కు టాలీవుడ్ స్టార్ హీరో

బిగ్‌బాస్-4 మరో కొద్దిరోజుల్లో ముగియనుంది. ఈ వీక్ ఒకరు, వచ్చే వారం ఒకరు ఎలిమినేట్ అవ్వనుండగా.. మిగతా ఐదుగురు ఫైనల్ వీక్‌కు చేరుకుంటారు. అఖిల్, సోహైల్, అభిజిత్, మోనాల్, హారికలు టాప్-5లో ఉండే...
NETFLIX

సినీ ప్రేక్షకులకు నెట్‌ఫ్లిక్స్ ఫ్రీ

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ తీపికబురు అందించింది. రెండు రోజుల పాటు ఉచితంగా నెట్‌ఫ్లిక్స్‌లో సినిమాలు చూడవచ్చని తెలిపింది. 5,6వ తేదీల్లో ఎలాంటి డెబిట్, క్రెడిట్ కార్డు డీటైల్స్ ఇవ్వకుండా నెట్‌ఫ్లిక్స్‌లో ఉచితంగా...
RENU DESAI

షోలో ఏడ్చేసిన పవన్ మాజీ భార్య

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య, హీరోయిన్‌గా రేణు దేశాయ్ తెలుగు వారందరికీ పరిచయమైన వ్యక్తే. పవన్‌తో కలిసి పలు సినిమాలో నటించిన రేణూదేశాయ్.. ఆ తర్వాత పవన్‌ను ప్రేహ వివాహం...
HINAKHAN

బికినీలతో రెచ్చగొడుతున్న బాలీవుడ్ బ్యూటీ

బాలీవుడ్ నటి హీనా ఖాన్ మాల్ధీవుల్లో బికినీలతో రెచ్చగొడుతోంది. హీరోయిన్స్ అందరూ మాల్ధీవులు వెళ్లి ఎంజాయ్ చేస్తుండటంతో.. వారి బాటలోనే ఈ బ్యూటీ కూడా మాల్ధీవులకు వెళ్లి అక్కడ రచ్చ రచ్చ చేస్తోంది....
NANI

సంక్రాంతికి రానున్న ‘టక్ జగదీష్’

నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్ర పోషించిన 'V'సినిమా ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. అయితే అందులో డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తూ నాని చేసిన...
VIJAY

విజయ్ తర్వాతి సినిమా ఆ డైరెక్టర్‌తోనేనా?

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం మాస్టర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా విడుదలయ్యే అవకాశముంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాకు సంబంధించి పోస్టర్లు,...
ANASUYA

కోలీవుడ్‌లోని అనసూయ ఎంట్రీ

జబర్తస్త్ హాట్ యాంకర్ అనసూయ ఇప్పుడు కోలీవుడ్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ రంగమార్తండ సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు రవితేజ హీరోగా వచ్చిన ఖిలాడీ సినిమాలో కూడా నటిస్తోంది. ఇటీవల...
ANIL KAPOOR

తనకు కరోనా సోకలేదంటున్న బాలీవుడ్ సీనియర్ హీరో

బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ నటిస్తున్న జగ్ జగ్ జీయో సినిమా షూటింగ్ ఇటీవల ఛండీగడ్‌లో ప్రారంభం అయింది. అయితే హీరో వరుణ్ ధావన్, డైరెక్టర్ రాజ్ మోహత, నీతూ కపూర్‌లకు కరోనా...

రెండు చిత్రాలతో రాబోతోన్న ‘నిశ్శబ్దం’ డైరెక్టర్!!

స్వీటీ అనుష్క, విలక్షణ నటుడు మాధవన్‌లతో చేసిన 'నిశ్శబ్దం' చిత్రాన్ని టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో రూపొందించిన దర్శకుడు హేమంత్‌ మధుకర్‌. రివ్యూల పరంగా మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ చిత్రం వ్యూయర్స్‌ పరంగా...
kangana ranout

జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై కంగనా సంచలన ట్వీట్

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలపై బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ స్పందించింది. గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఏడాది జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ పుంజుకోగా.. కాంగ్రెస్ మాత్రం చతికిలపడింది. దీంతో కాంగ్రెస్‌పై కంగనా రనౌత్...

థియేట‌ర్‌ల‌లో జ‌న‌వ‌రి 1న ‘ఒరేయ్‌ బుజ్జిగా…`!!

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్, హెబా ప‌టేల్‌ హీరోహీరోయిన్లుగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కొండా విజయ్‌కుమార్‌దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ నిర్మించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘ఒరేయ్‌ బుజ్జిగా…`....
lusifar

‘లూసీఫర్’ రీమేక్‌కు టైటిల్ ఫిక్స్

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'ఆచార్య' సినిమాలో నటిస్తున్నాడు. దీని తర్వాత మలయాళ రీమేక్ 'లూసిఫర్' సినిమాలో నటించే అవకాశముంది. మలయాళంలో మోహన్‌లాల్ హీరోగా వచ్చిన 'లూసీఫర్' సినిమా అక్కడ సూపర్‌హిట్‌గా నిలిచింది. దీంతో...
corona

బాలీవుడ్ హీరో, హీరోయిన్, డైరెక్టర్‌కు కరోనా

బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, సీనియర్ హీరోయిన్ నీతూకపూర్, డైరెక్టర్ రాజ్ మెహతాలలకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. దీంతో వారి కాంబినేషన్‌లో వస్తున్న జగ్ జగ్ జీయో సినిమా షూటింగ్‌ను నిలిపివేసినట్లు సమాచారం....
salaar

సలార్’ అంటే ఏంటో తెలుసా?

కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేయనున్న సినిమాకు సలార్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన ఈ సినిమాకు సంబంధించిన ప్రభాస్ ఫస్ట్...
vijay setupati

అనసూయకు ఆ తమిళ స్టార్ హీరో అంత క్లోజా?

జబర్దస్త్ షోలో పొట్టి పొట్టి దుస్తులతో హాట్ హాట్‌గా కనిపిస్తూ కుర్రోళ్లను పడగొట్టింది హాట్ యాంకర్ అనసూయ. ఆ షోతో పాపులర్ అయిన ఈ బ్యూటీకి సినిమా అవకాశాలు కూడా వచ్చేశాయి. ఇప్పటికే...
janvy kapoor

ఆ యంగ్ హీరోతో శ్రీదేవి కూతురు లవ్ ఎఫైర్

శ్రీదేవి కూతురుగా జాన్వి కపూర్ అందిరకీ సుపరిచితమే. శ్రీదేవి వారసత్వంతో సినిమాల్లోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు… హిందీలో పలు సినిమాల్లో నటించి హీరోయిన్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంది. మిగతా భాషల్లో కూడా నటించేందుకు జాన్వి...
mouni roy

విలన్‌ అవతారమెత్తిన స్టార్ నటి

బాలీవుడ్ నటి మౌనీరాయ్ ఇప్పుడు విలన్ అవరాతమెత్తింది. కేజీఎఫ్-1 సినిమాలో గలి గలి మైటమ్ పాటతో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన ఆమె.. ఆ ఒక్క పాటలతో క్రేజ్ సంపాదించుకుంది. నటిగానే కాకుండా సింగర్,...
puri jaganadh

పూరీ జగన్నాథ్ అరుదైన రికార్డు

టాలీవుడ్‌లో ప్రస్తుతం ఉన్న స్టార్ డైరెక్టర్లలో పూరీ జగన్నాథ్ కూడా ఒకరు. మాస్ సినిమాలకు ఆయన పెట్టింది పేరు. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను తీసిన ఆయన.. బాలీవుడ్‌లో కూడా అడుగుపెట్టి అక్కడ...
VIJAY

గెట్ రెడీ.. ‘మాస్టర్’ వచ్చేస్తున్నాడు

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ గెట్ రెడీ అంటున్నాడు. విజయ్ హీరోగా నటించిన 'మాస్టర్' సినిమా గురించి ఇప్పుడు కోలీవుడ్‌తో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్...
KANGANA

రైతులతో పెట్టుకుంటే మాడిపోతావ్

తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యంమంకు ప్రతిఒక్కరూ మద్దతు తెలుపుతున్నారు. ఉద్యమం చేస్తున్న రైతులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. రైతులను...
RASHMIKA

రష్మిక సెక్సీ వర్కౌట్ చూడండి

తెలుగుతో పాటు తమిళంలో వరుస పెట్టిన సినిమాలు చేస్తోంది రష్మిక మందన్నా. ప్రస్తుతం తెలుగులో అల్లు అర్జున్-సుకుమార్ డైరెక్షన్‌లో వస్తున్న పుష్ప సినిమాలో ఈ అమ్మడు నటిస్తోంది. అలాగే తమిళంలో రెండు, మూడు...
DILRAJU

సినిమాల్లోకి దిల్ రాజు భార్య?

దిల్ రాజు.. తెలుగు సినిమా ప్రేక్షకులందరికీ తెలిసిన పేరు. టాలీవుడ్‌లో బాగా ఫేమస్ అయిన ప్రొడ్యూసర్. నిర్మాతగానే కాకుండా డిస్ట్రిబ్యూటర్‌గా ఆయన పేరు అందరికీ తెలుసు. డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్ ప్రారంభించిన దిల్ రాజు.....
KANGANA RANOUT

కంగనాపై పరువు నష్టం దావా కేసు

వివాదాల్లో ఉండటం బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్‌కి బాగా ఇష్టం. కావాలని ఆమె ఎప్పుడూ ఏదోక వివాదంలో వార్తల్లో నలుగుతూనే ఉంది. వివాదాలకు ఆమె కేరాఫ్ అడ్రస్ అని చెప్పవచ్చు. తాజాగా మరోసారి...
NAGARJUNA BIGBOSS

నాగార్జునకు షాకిచ్చిన బిగ్‌బాస్ రేటింగ్స్

తెలుగులో బిగ్‌బాస్-3తో పాటు బిగ్‌బాస్-4ను కూడా కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే సీజన్ 4 అత్యంత పేలవంగా సాగుతోంది. రేటింగ్స్ భారీ పడిపోవడంతో నిర్వాహకులకు ఏం చేయాలో అర్థం...
VIJAY

28 ఏళ్లు పూర్తి చేసుకున్న విజయ్

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తలపతి సినిమా ఇండస్ట్రీకి అడుగుపెట్టి నేటితో సరిగ్గా 28 ఏళ్లు పూర్తి అయింది. దీంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఫ్యాన్ మేడ్ పోస్టర్స్, విజయ్...
pawankalyan

మహేష్ సినిమాలో కీలక పాత్రలో పవన్ కల్యాణ్

పవర్ స్టార్, సూపర్ స్టార్ కలిసి నటించనున్నారా?.. అంటే అవుననే వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాల్‌చల్ చేస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా చేస్తుండగా.. సూపర్...
pogaru

‘పోగ‌రు’ తెలుగు హ‌క్కుల‌ని సొంతం చేసుకున్న డి.ప్ర‌తాప్‌రాజు

క‌రాబు మైండు క‌రాబు మెరిసే క‌రాబు నిల‌బ‌డి చూస్తావా రుబాబు. అంటూ తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌న సృష్టించిన పొగ‌రు సాంగ్ ని ఎవ‌రూ మ‌ర్చిపోలేరు. క‌న్న‌డ లో ఈ సాంగ్ విడుద‌లయ్యిన ద‌గ్గ‌ర‌నుండి...
keerty suresh

సెట్లో డైరెక్టర్‌ను చితకబాడిన స్టార్ హీరోయిన్

మహానటి సినిమాతో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్.. తెలుగుతో పాటు తమిళంలో వరుసగా సినిమాలు చేస్తూ తీరిక లేకుండా గడుపుతోంది. ప్రస్తుతం తమిళంలో పలు సినిమాలు చేస్తున్న కీర్తి సురేష్.....
balayya

బాలయ్య తర్వాతి సినిమా ఆ డైరెక్టర్‌తోనే

ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో బాలకృష్ణ ముచ్చటగా మూడో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత బాలయ్య ఎవరితో సినిమా చేస్తాడనే దానిపై అనేక గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బి.గోపాల్,శ్రీవాస్, పూరీ జగన్నాథ్‌లు...