బికినీలతో రెచ్చగొడుతున్న బాలీవుడ్ బ్యూటీ

బాలీవుడ్ నటి హీనా ఖాన్ మాల్ధీవుల్లో బికినీలతో రెచ్చగొడుతోంది. హీరోయిన్స్ అందరూ మాల్ధీవులు వెళ్లి ఎంజాయ్ చేస్తుండటంతో.. వారి బాటలోనే ఈ బ్యూటీ కూడా మాల్ధీవులకు వెళ్లి అక్కడ రచ్చ రచ్చ చేస్తోంది. మాల్ధీవులు వెళ్లి బికినీలతో దిగిన హాట్ హాట్ ఫొటోలను ఇటీవల హీరోయిన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ట్రెండ్‌గా మారింది. అలాగే హీనా ఖాన్ కూడా మాల్ధీవుల్లో బికినీల్లో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది.

HINAKHAN

దీంతో ఆ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. బీచ్‌లో ఒకవైపు సూర్యుని ఎండ ఆకాశాన్ని తాకుతుంటే.. సన్ కిస్డ్ బేబీగా హీనా ఆ ఎండలోనే నించుని ఫొటోలకు ఫోజులిచ్చింది. ఇక మరికొన్ని ఫొటోలలో బీచ్ డిజైనర్ డ్రెస్‌లలో కనువిందు చేసింది. అయితే ఇటీవల ఈ ఏడాదికి గాను స్ట్రైల్ ఐకాన్ ఆఫ్ టెలివిజన్ ఇండస్ట్రీగా హినా ఖాన్ నిలిచింది. అలాగే స్ట్రైల్ ఐకాన్ ఆఫ్ సోషల్ మీడియాగా అవార్డును కూగా గెలుచుకుంది.

అలాగే నటి దాదాసాహెబ్ ఫాల్కే ఐకాన్ అవార్డ్స్ ఫిల్మ్స్ 2020 లో బహుమతి కూడా గెలుచుకుంది. హినా ఖాన్ బిగ్‌బాస్ 11లో పాల్గొని గతంలో సందడి చేసింది.