సినిమా వార్తలు

varun post

Nagababu: మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ఫ్యామిలీ స‌ర్‌ప్రైజ్‌ పిక్‌.. వ‌రుణ్‌తేజ్ పోస్ట్!

Nagababu: మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబు కూతురు నిహారిక పెళ్లి గ‌తేడాది డిసెంబ‌ర్‌లో ఉద‌య్‌పూర్ ప్యాలెస్ వేదిక‌గా ఘ‌నంగా జ‌రిపిన సంగ‌తి తెలిసిందే. అయితే కూతురు పెళ్లి త‌ర్వాత నాగ‌బాబు కాస్త రిలీఫ్ అయినట్లు క‌నిపిస్తున్నారు....
PUSHPA RELEASE IN 10 LANGUAGES

10 భాషల్లో ‘పుష్ప’ రిలీజ్

అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న పుష్ప సినిమాకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. పాన్ ఇండియా సినిమాకు దీనికి విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన విషయం...
amithab

BigB: ఆ దంప‌తుల‌ను క‌ల‌పండి.. మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎంకు అమితాబ్ విజ్ఞ‌ప్తి!

BigB: అమితాబ్‌బ‌చ్చ‌న్ అంటే బాలీవుడ్ లెజండ‌రీ అని చెబుతారు సిని ప్రేక్ష‌కులు. బాలీవుడ్‌లో ట్రెండ్ సెట్ చేసిన లెక్క‌లేన‌న్ని సినిమాలు అమితాబ్ లిస్ట్‌లో ఉన్నాయి. దేశం గ‌ర్వంచే న‌టుడు బిగ్‌బి. కానీ ఇదే...
KGF-2 YASH REMUNARATION

‘కేజీఎఫ్-2’ యశ్ రెమ్యూనరేషన్ అన్ని కోట్లా?

కేజీఎఫ్-2 కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన కేజీఎఫ్2 టీజర్ యూట్యూబ్ రికార్డులను షేక్ చేసింది. సౌత్ ఇండియాలోనే అత్యధిక వ్యూస్ సాధించిన సినిమా టీజర్‌గా రికార్డులు సృష్టించింది. దీంతో సినిమాపై...
urvashi rautela

Urwashirutela: హాట్ హాట్ అందాల‌తో మ‌త్తెక్కిస్తున్న న‌టి ఊర్వ‌శి..

Urwashirutela: బాలీవుడ్ హాట్ భామ‌ ఊర్వ‌శి రౌతేలా తాజాగా ఓ అడ్వ‌ర్టైస్‌మెంట్ ప్ర‌మోష‌న్స్ భాగంగా ఫోటో షూట్ చేసుకుంది. ఇందులో ఊర్వ‌శి మ‌త్తెక్కించే చూపులు, గ్లామ‌ర్ షోతో నెటిజ‌న్ల‌ను, అభిమానుల‌ను పిచ్చెక్కిస్తున్నాయి. సోష‌ల్...
SREEKARAM RELEASE DATE CONFIRMED

శ‌ర్వానంద్ ‘శ్రీ‌కారం’ రిలీజ్ డేట్ ఫిక్స్

యంగ్ హీరో శ‌ర్వానంద్ నటించిన 'శ్రీ‌కారం'‌ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. మహాశివరాత్రి కానుకగా మార్చి 11న థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా కిశోర్...
charan-upasana

Upasana: చ‌ర‌ణ్‌కు క‌రోనా పాజిటివ్‌.. స్టాఫ్‌తో మ‌రింత బంధం బ‌ల‌ప‌డింది: ఉపాస‌న‌

Upasana: మెగా ప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్ ఇటీవ‌లే క‌రోనా బారిన ప‌డి కోలుకున్న విష‌యం తెలిసిందే. హోం క్వారంటైన్‌లో ఉంటూ చ‌ర‌ణ్.. త‌గిన జాగ్ర‌త్త‌లు పాటించి క‌రోనా నుంచి కోలుకున్నారు. ఈ నేప‌థ్యంలో చ‌ర‌ణ్‌కు...
TELUGU ANCHORS REMUNARATION

తెలుగు యాంకర్ల రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు

హీరోయిన్స్ తర్వాత ఎక్కువ సంపాదించేది ఎవరంటే యాంకర్లు, నటీమణులు. హీరోయిన్ స్టార్‌డమ్, గత సినిమాల రిజల్ట్‌ని బట్టి వారికి కోట్లలో రెమ్యూనరేషన్ ఉంటుంది. వారి తర్వాత ఇక యాంకర్లు, నటీమణులు ఎక్కువ సంపాదిస్తూ...
RS.100 NOTES CANCEL

బ్రేకింగ్ న్యూస్: మళ్లీ పాత నోట్ల రద్దు?

తొలిసారి ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాత రూ.500, రూ.వెయ్యి నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. కొత్తగా రూ.200, రూ.2 వేల నోట్లను కేంద్రం ప్రవేశపెట్టింది. ఈ పరిణామంతో ప్రజలు...
janasena badge

ప‌వ‌న్ చేతికి జ‌న‌సేన బ్యాడ్జీ.. నిర‌స‌న‌లు చిహ్నాంగా ధ‌రించాలంట‌!

అవ‌మానంతో జ‌న‌సేన నేత వెంగ‌య్య నాయుడు ఆత్మ‌హ‌త్య చేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌పై ఈ రోజు జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వెంగ‌య్య‌ కుటుంబ‌స‌భ్యుల‌ను పరామ‌ర్శించ‌డానికి వెళ్లారు. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ ప్ర‌కాశం జిల్లా...
NTR CARRER SIMHADRI

ఆన్‌లైన్ సర్వే: ఎన్టీఆర్ కెరీర్లో బెస్ట్ సినిమా ఇదే

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. టాలీవుడ్‌లో మల్టీ టాలెంటెండ్ హీరో అంటే ఎన్టీఆర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే యాక్టింగ్‌తో పాటు మంచి డ్యాన్సర్, బెస్ట్ డైలాగ్...
hinakhan bigboss handbag

రూ.2 లక్షలు పెట్టి హ్యాండ్ బ్యాగ్ కొన్న బిగ్‌బాస్ బ్యూటీ

సెలబ్రెటీలు వాడే వస్తువుల గురించి ఎప్పుడూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతూ ఉంటుంది. సెలబ్రెటీలు వాడే వస్తువుల ధరలను నెట్‌లో సెర్చ్ మరీ తెలుసుకుంటారు అభిమానులు. సెలబ్రెటీలు అంటేనే బ్రాండెడ్ వస్తువులు వాడతారు....
Rahuldev

Bollywood: ప్ర‌ముఖ విల‌న్‌తో స‌హాజీవ‌నం.. ఆ న‌టి త‌న‌కంటే 18ఏళ్లు చిన్న‌ది!

Bollywood: ప్ర‌ముఖ న‌టుడు రాహుల్‌దేవ్ తెలుగు, త‌మిళ్‌, హిందీ చిత్రాల్లో విల‌న్ పాత్ర‌ల్లో న‌టించి ప్రేక్ష‌కుల్లో ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు. రాహుల్‌దేవ్ ప్ర‌తి నాయ‌కుడి పాత్ర‌లో మెప్పించిన ఆయ‌న.. భార్య రీనా క్యాన్స‌ర్...
rgv d companey

ఆర్జీవీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఇదేనట

సంచలన సినిమాలతో వార్తల్లో నిలిచే సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ.. ఇప్పుడు ఒక వివాదాస్పద వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. డీ కంపెనీ అనే వెబ్‌సిరీస్‌ను ఆర్జీవీ తెరకెక్కిస్తుండగా.. దీనికి సంబంధించిన టీజర్‌ను...
pawankalyan

Pavankalyan: జ‌న‌సైనికుడి కుటుంబంతో క‌లిసి ప్ర‌కాశం ఎస్పీకి ఫిర్యాదు చేసిన ప‌వ‌న్‌..

Pavankalyan: జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ళ్యాణ్.. ఇటీవ‌లే ఆత్మ‌హ‌త్య చేసుకున్న జ‌న‌సేన నేత వెంగ‌య్య‌నాయుడి కుటుంబాన్ని ప‌రామ‌ర్శించిన విష‌యం తెలిసిందే. డిసెంబ‌ర్ 16న కోన‌ప‌ల్లికి వ‌చ్చిన ఎమ్మెల్యే రాంబాబును డ్రైనేజీ అధ్వాన‌మైన ప‌రిస్థితుల‌పై జ‌న‌సేన నేత...
mokshagna cine entry

బాలయ్య కొడుకు మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి రంగం సిద్ధం.. ఏకంగా పాన్ ఇండియా సినిమాతో

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నందమూరి ఫ్యామిలీ హీరోలకు ఉన్నంత అభిమానులు ఏ హీరోలకు లేరు. యుగపురుషుడు నందమూరి తారకరామారావు తెలుగు సినిమా ఇండస్ట్రీ...
sampurneshbabu

Sampurneshbabu: బ‌ర్నింగ్‌స్టార్ సంపూర్ణేశ్ బాబుకి తృటిలో త‌ప్పిన ప్ర‌మాదం..

Sampurneshbabu: సంపూర్ణేశ్‌బాబు హృద‌య కాలేయం సినిమాతో తెలుగు తెర‌పై బ‌ర్నింగ్‌స్టార్‌గా పరిచ‌యం అయ్యాడు. ఈ ఒక్క సినిమాతోనే తెలుగు ఇండ‌స్ట్రీలో ఎంతో పేరు తెచ్చుకున్నారు. అంతేగాక ప్రేక్ష‌కుల‌ను తన వైపు తిప్పుకున్నాడు. దీంతో...
allari naresh bangaru bullodu

‘బంగారు బుల్లోడు’ వివాదంపై స్పందించిన అల్లరి నరేశ్

అల్లరి నరేశ్ హీరోగా గిరి పాలిక దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా బంగారు బుల్లోడు. ఈ సినిమా ఇవాళ ధియేటర్లలో విడుదల అవ్వగా.. స్వర్ణ కార్మికులను కించపరిచే విధంగా ఈ సినిమా ఉందని స్వర్ణకార...
pawan warning ycp mlas

తల తెగిపోవాల్సిందే.. వైసీపీ నేతలకు పవన్ స్ట్రాంగ్ వార్నింగ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ ప్రకాశం జిల్లా ఒంగోలులో పర్యటించారు. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు బెదిరింపుల వల్ల ఆత్మహత్య చేసుకున్న జనసైనికుడు వెంగయ్య నాయుడు కుటుంబాన్ని పవన్ పరామర్శించారు. ఈ...
akshaykumar

Akshay: వ‌రుస సినిమాల‌తో ఫుల్ బిజీ.. ఆ సినిమా రిలీజ్ డేట్‌ను ప్ర‌క‌టించిన అక్షయ్‌!

Akshay: బాలీవుడ్ స్టార్ అక్ష‌య్‌కుమార్ వ‌రుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. అక్ష‌య్ ప్ర‌స్తుత తాజా చిత్రం బ‌చ్చ‌న్‌పాండేలో న‌టించారు. ఈ చిత్ర షూటింగ్ ఇటీవ‌లే ప్రారంభ‌మైంది. ఈ సినిమాలో అక్ష‌య్...
prabhas- nag aswin movie

Prabhas: ప్ర‌భాస్ సినిమా అప్‌డేట్ రాలేద‌ని ఫ్యాన్స్ ట్వీట్లు.. స్పందించిన నాగ్అశ్విన్‌!

Prabhas: యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌- నాగ్ అశ్విన్ కాంబినేష‌న్ల‌లో ఓ చిత్రం రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి త్వ‌ర‌లో ఓ అప్‌డేట్ ఇస్తాన‌ని డేట్స్‌తో స‌హా ప్ర‌క‌టించారు చిత్ర‌బృందం. గ‌తేడాదే...
PAWAN HELP VENGAYYA

JanaSena: జనసైనికుడు కుటుంబానికి జనసేన భారీ ఆర్థికసాయం

JanaSena: జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి గొప్ప మనస్సును చాటుకున్నారు. ఆత్మహత్యకు పాల్పడిన జనసైనికుడు కుటుంబానికి అండగా నిలిచారు. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు అవమానాన్ని జీర్ణించుకోలేక ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన...
chiru with sohel

Sohel: చిరంజీవి ఇంట్లో బిగ్‌బాస్ ఫేం సోహేల్‌.. కార‌ణం ఏంటో తెలుసా!

Sohel: మెగాస్టార్ చిరంజీవి నివాసానికి నిన్న బిగ్‌బాస్-4 స్ట్రాంగ్ కంటెస్టెంట్‌ సోహేల్ వెళ్లారు. చిరుతో ఫోటో దిగ‌డ‌మే కాకుండా ఆయ‌న‌ కుటుంబ స‌భ్యుల‌తో కూడా ఫోటోలు దిగి సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు...
KAMLAHASSAN DISCHARGE

Kamal Haasan Discharged: హాస్పిటల్ నుంచి కమల్‌హాసన్ డిశ్చార్జ్

Kamal Haasan Discharged: చెన్నైలోని రామచంద్ర హాస్పిటల్ నుంచి లోకనాయకుడు కమల్‌హాసన్ డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవల కాలినొప్పితో కమల్ హాస్పిటల్‌లో చేరగా.. ఆయనకు వైద్యులు సర్జరీ నిర్వహించారు. సర్జరీ సక్సెస్ అవ్వగా.. గత...
srikanth addala next movie

Srikanth Addala: ‘నారప్ప’ తర్వాత శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎవరితో తెలుసా?

Srikanth Addala: టాలీవుడ్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ప్రస్తుతం వెంకటేష్‌తో నారప్ప అనే సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ప్రియమణి ప్రముఖ పాత్రలో నటిస్తుండగా.. సమ్మర్ కానుకగా దీనిని విడుదల చేసేందుకు...
Natyan fist look

Upasana: ఉపాస‌న చేతుల మీదుగా నాట్యం పోస్ట‌ర్ రిలీజ్‌!

Upasana: మెగా ప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్ ముద్దుల స‌తీమ‌ణి ఉపాస‌న శుక్ర‌వారం సోష‌ల్ మీడియాలో నాట్యం అని ఓ పోస్ట్ పెట్టిన విష‌యం తెలిసిందే. దీంతో నాట్యం అంటే ఏంటీ అని సోష‌ల్ మీడియాలో...
samantha emoji twitter

Samantha: సమంతకు అరుదైన ఘనత

Samantha: టాలీవుడ్‌తో పాటు తమిళంలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న సమంత.. తాజాగా మరో అరుదైన ఘనత సాధించింది. సమంత ఫొటోతో ట్విట్టర్‌లో కొత్తగా ఎమోజీ వచ్చింది. దీంతో ఈ ఘనత సాధించిన...
shyam k naidu case

శ్యామ్ కె నాయుడిపై పోలీసులకు ఫిర్యాదు

ప్రముఖ టాలీవుడ్ సినిమాటోగ్రఫర్ శ్యామ్ కె నాయుడిపై సినీ నటి శ్రీసుధ మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానంటూ మోసం చేశాడని గతంలో శ్యామ్ కె నాయుడిపై శ్రీసుధ ఎస్సార్‌నగర్...
megastar chiru

Megastar: మ‌రో సినిమాను ఓకే చేసిన మెగాస్టార్‌!

Megastar: మెగాస్టార్ చిరంజీవి వ‌రుస సినిమాల‌తో ఫుల్ జోష్ మీదున్నారు. ప్ర‌స్తుతం చిరంజీవి తాజా చిత్రం ఆచార్య‌లో న‌టిస్తుండ‌గా.. ఈ చిత్ర షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకుంది. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు...
prabahs salar fan made

వైరల్‌గా మారిన ‘సలార్’ ఫ్యాన్‌మేడ్ పోస్టర్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. అందులో మూడు పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం. ప్రస్తుతం...