Nagababu: మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ఫ్యామిలీ స‌ర్‌ప్రైజ్‌ పిక్‌.. వ‌రుణ్‌తేజ్ పోస్ట్!

Nagababu: మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబు కూతురు నిహారిక పెళ్లి గ‌తేడాది డిసెంబ‌ర్‌లో ఉద‌య్‌పూర్ ప్యాలెస్ వేదిక‌గా ఘ‌నంగా జ‌రిపిన సంగ‌తి తెలిసిందే. అయితే కూతురు పెళ్లి త‌ర్వాత నాగ‌బాబు కాస్త రిలీఫ్ అయినట్లు క‌నిపిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే వ‌రుణ్ తేజ్ తాజాగా త‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ స‌ర్‌ప్రైజ్ పిక్‌ను షేర్ చేశారు. వ‌రుణ్ సెల్ఫీ తీస్తూ త‌న త‌ల్లిని హ‌త్తుకుని ఉన్నాడు.

varun post

అలాగే ప‌క్క‌న Nagababu నాగ‌బాబుతో పాటు నిహారిక కూడా ఈ సెల్ఫీలో ఉంది. ప్ర‌స్తుతం ఈ సెల్ఫీ పిక్ సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ అవుతుంది. హ్యాపీ ఫ్యామిలీ అంటూ సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్స్‌, మెగాభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం Nagababu నాగ‌బాబు అదిరింది, ఖుషీ ఖుషీగా అనే ప్రోగ్రాంతో ఫుల్ జోష్ మీదున్నారు. అలాగే వ‌రుణ్ ఎఫ్‌-3, గ‌ని చిత్రాల‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు.