Urwashirutela: హాట్ హాట్ అందాల‌తో మ‌త్తెక్కిస్తున్న న‌టి ఊర్వ‌శి..

Urwashirutela: బాలీవుడ్ హాట్ భామ‌ ఊర్వ‌శి రౌతేలా తాజాగా ఓ అడ్వ‌ర్టైస్‌మెంట్ ప్ర‌మోష‌న్స్ భాగంగా ఫోటో షూట్ చేసుకుంది. ఇందులో ఊర్వ‌శి మ‌త్తెక్కించే చూపులు, గ్లామ‌ర్ షోతో నెటిజ‌న్ల‌ను, అభిమానుల‌ను పిచ్చెక్కిస్తున్నాయి. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఈ ఫోటో షూట్‌లో త‌న అందాల‌ను ఒల‌క‌బోసింది. దీంతో గుండెల్లో సూదంటు రాయిలా గుచ్చుకుపోతోంది అంటూ కుర్ర‌కారు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ Urwashirutela: సెక్సీ భామ ఫోటోషూట్ల‌తోనే భారీగా సంపాదిస్తుంది.

urvashi rautela

Urwashirutela ఓ వైపు బాలీవుడ్‌లో ప‌లు చిత్రాల్లో న‌టిస్తూనే ప‌లు యాడ్స్‌లో త‌న అందాల‌తో క‌వ్విస్తుంది. తాజాగా వెర్సాస్ బ్రాండ్ ప్ర‌మోష‌న్స్‌లో ఈ సెక్సీ భామ ఊర్వ‌శి హోయ‌లు హీటెక్కించాయి. ఇక బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ను మంత్ర ముగ్దుల్ని చేస్తోన్న ఊర్వ‌శి ప్ర‌స్తుతం తెలుగులో బ్లాక్ రోజ్ చిత్రంలో న‌టిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని సంప‌త్‌నంది అందించిన క‌థ‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది Urwashirutela ఈ భామ‌.