‘BB3’లో విలన్లుగా ఇద్దరు స్టార్ నటులు
బాలయ్య-బోయపాటి కాంబినేషన్‌లో ముచ్చటగా మూడో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో.. వారిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న BB3పై ప్రేక్షకుల్లో...
‘RRR’ నుంచి బిగ్ సర్‌ప్రైజ్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్‌లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇద్దరు టాప్ హీరోలు ఈ సినిమాలో కలిసి నటిస్తుండటంతో.....
Utterkhand: ఒకే ఒక్కడు గుర్తుంది కదా.. ఆ తరహాలో ఒక్కరోజు ముఖ్యమంత్రిగా విద్యార్థిని!
Utterkhand: ప్రముఖ తమిళ్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన సెన్సెషనల్ మూవీ ఒకే ఒక్కడు గుర్తుంది కదా.. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ కింగ్ అర్జున్‌కు ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ...
RRR విడుదల తేదీని లీక్ చేసిన నటి
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్‌ల కాంబినేషన్‌లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR సినిమా విడుదల తేదీపై సస్పెన్స్ నెలకొంది. మాములుగా రాజమౌళి సినిమా షూటింగ్‌కు చాలా సమయం...
‘ఖిలాడి’ డైరెక్టర్‌తో పవన్ మూవీ
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు. వేణు శ్రీరామ్ డైరెక్షన్‌లో దిల్ రాజు నిర్మించిన 'వకీల్ సాబ్ 'సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తవ్వగా… ఉగాదికి ఈ సినిమాను విడుదల...
Rana: మరోసారి రానా-మిహీక ఎయిర్‌పోర్టులో..
Rana: రానా-మిహీక గతేడాది కరోనా సమయంలో హడావిడిగా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత కొన్ని రోజులు పాటు పూజలతో బిజీ అయిన రానా.. ఆ తర్వాత గోవాలో హనీమూన్‌కు వెళ్లొచ్చాడు....
భర్త స్నేహితుడితో ఎఫైర్ పెట్టుకున్న హీరోయిన్
తెలుగులో 'వేదం' సినిమాలో కీలక పాత్రలో నటించింది లేఖ వాషింగ్టన్. ఆ తర్వాత తెలుగులో డైనమైట్ సినిమాలో నటించగా.. దీని తర్వాత ఇక తెలుగులో అవకాశాలు రాలేదు. ఆ తర్వాత తమిళ, హిందీ...
Nagababu: మెగా బ్రదర్ నాగబాబు ఫ్యామిలీ సర్‌ప్రైజ్ పిక్.. వరుణ్‌తేజ్ పోస్ట్!
Nagababu: మెగాబ్రదర్ నాగబాబు కూతురు నిహారిక పెళ్లి గతేడాది డిసెంబర్‌లో ఉదయ్‌పూర్ ప్యాలెస్ వేదికగా ఘనంగా జరిపిన సంగతి తెలిసిందే. అయితే కూతురు పెళ్లి తర్వాత నాగబాబు కాస్త రిలీఫ్ అయినట్లు కనిపిస్తున్నారు....
10 భాషల్లో ‘పుష్ప’ రిలీజ్
అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న పుష్ప సినిమాకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. పాన్ ఇండియా సినిమాకు దీనికి విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన విషయం...
BigB: ఆ దంపతులను కలపండి.. మధ్యప్రదేశ్ సీఎంకు అమితాబ్ విజ్ఞప్తి!
BigB: అమితాబ్‌బచ్చన్ అంటే బాలీవుడ్ లెజండరీ అని చెబుతారు సిని ప్రేక్షకులు. బాలీవుడ్‌లో ట్రెండ్ సెట్ చేసిన లెక్కలేనన్ని సినిమాలు అమితాబ్ లిస్ట్‌లో ఉన్నాయి. దేశం గర్వంచే నటుడు బిగ్‌బి. కానీ ఇదే...
‘కేజీఎఫ్-2’ యశ్ రెమ్యూనరేషన్ అన్ని కోట్లా?
కేజీఎఫ్-2 కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన కేజీఎఫ్2 టీజర్ యూట్యూబ్ రికార్డులను షేక్ చేసింది. సౌత్ ఇండియాలోనే అత్యధిక వ్యూస్ సాధించిన సినిమా టీజర్‌గా రికార్డులు సృష్టించింది. దీంతో సినిమాపై...
Urwashirutela: హాట్ హాట్ అందాలతో మత్తెక్కిస్తున్న నటి ఊర్వశి..
Urwashirutela: బాలీవుడ్ హాట్ భామ ఊర్వశి రౌతేలా తాజాగా ఓ అడ్వర్టైస్‌మెంట్ ప్రమోషన్స్ భాగంగా ఫోటో షూట్ చేసుకుంది. ఇందులో ఊర్వశి మత్తెక్కించే చూపులు, గ్లామర్ షోతో నెటిజన్లను, అభిమానులను పిచ్చెక్కిస్తున్నాయి. సోషల్...
శర్వానంద్ ‘శ్రీకారం’ రిలీజ్ డేట్ ఫిక్స్
యంగ్ హీరో శర్వానంద్ నటించిన 'శ్రీకారం' సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. మహాశివరాత్రి కానుకగా మార్చి 11న థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా కిశోర్...
Upasana: చరణ్‌కు కరోనా పాజిటివ్.. స్టాఫ్‌తో మరింత బంధం బలపడింది: ఉపాసన
Upasana: మెగా పవర్‌స్టార్ రాంచరణ్ ఇటీవలే కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. హోం క్వారంటైన్‌లో ఉంటూ చరణ్.. తగిన జాగ్రత్తలు పాటించి కరోనా నుంచి కోలుకున్నారు. ఈ నేపథ్యంలో చరణ్‌కు...
తెలుగు యాంకర్ల రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు
హీరోయిన్స్ తర్వాత ఎక్కువ సంపాదించేది ఎవరంటే యాంకర్లు, నటీమణులు. హీరోయిన్ స్టార్‌డమ్, గత సినిమాల రిజల్ట్‌ని బట్టి వారికి కోట్లలో రెమ్యూనరేషన్ ఉంటుంది. వారి తర్వాత ఇక యాంకర్లు, నటీమణులు ఎక్కువ సంపాదిస్తూ...
బ్రేకింగ్ న్యూస్: మళ్లీ పాత నోట్ల రద్దు?
తొలిసారి ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాత రూ.500, రూ.వెయ్యి నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. కొత్తగా రూ.200, రూ.2 వేల నోట్లను కేంద్రం ప్రవేశపెట్టింది. ఈ పరిణామంతో ప్రజలు...
పవన్ చేతికి జనసేన బ్యాడ్జీ.. నిరసనలు చిహ్నాంగా ధరించాలంట!
అవమానంతో జనసేన నేత వెంగయ్య నాయుడు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఈ రోజు జనసేనాని పవన్‌కళ్యాణ్ వెంగయ్య కుటుంబసభ్యులను పరామర్శించడానికి వెళ్లారు. ఈ నేపథ్యంలో పవన్ ప్రకాశం జిల్లా...
ఆన్‌లైన్ సర్వే: ఎన్టీఆర్ కెరీర్లో బెస్ట్ సినిమా ఇదే
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. టాలీవుడ్‌లో మల్టీ టాలెంటెండ్ హీరో అంటే ఎన్టీఆర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే యాక్టింగ్‌తో పాటు మంచి డ్యాన్సర్, బెస్ట్ డైలాగ్...
రూ.2 లక్షలు పెట్టి హ్యాండ్ బ్యాగ్ కొన్న బిగ్‌బాస్ బ్యూటీ
సెలబ్రెటీలు వాడే వస్తువుల గురించి ఎప్పుడూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతూ ఉంటుంది. సెలబ్రెటీలు వాడే వస్తువుల ధరలను నెట్‌లో సెర్చ్ మరీ తెలుసుకుంటారు అభిమానులు. సెలబ్రెటీలు అంటేనే బ్రాండెడ్ వస్తువులు వాడతారు....
Bollywood: ప్రముఖ విలన్‌తో సహాజీవనం.. ఆ నటి తనకంటే 18ఏళ్లు చిన్నది!
Bollywood: ప్రముఖ నటుడు రాహుల్‌దేవ్ తెలుగు, తమిళ్, హిందీ చిత్రాల్లో విలన్ పాత్రల్లో నటించి ప్రేక్షకుల్లో ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు. రాహుల్‌దేవ్ ప్రతి నాయకుడి పాత్రలో మెప్పించిన ఆయన.. భార్య రీనా క్యాన్సర్...
ఆర్జీవీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఇదేనట
సంచలన సినిమాలతో వార్తల్లో నిలిచే సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ.. ఇప్పుడు ఒక వివాదాస్పద వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. డీ కంపెనీ అనే వెబ్‌సిరీస్‌ను ఆర్జీవీ తెరకెక్కిస్తుండగా.. దీనికి సంబంధించిన టీజర్‌ను...
Pavankalyan: జనసైనికుడి కుటుంబంతో కలిసి ప్రకాశం ఎస్పీకి ఫిర్యాదు చేసిన పవన్..
Pavankalyan: జనసేనాని పవన్‌కళ్యాణ్.. ఇటీవలే ఆత్మహత్య చేసుకున్న జనసేన నేత వెంగయ్యనాయుడి కుటుంబాన్ని పరామర్శించిన విషయం తెలిసిందే. డిసెంబర్ 16న కోనపల్లికి వచ్చిన ఎమ్మెల్యే రాంబాబును డ్రైనేజీ అధ్వానమైన పరిస్థితులపై జనసేన నేత...
బాలయ్య కొడుకు మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి రంగం సిద్ధం.. ఏకంగా పాన్ ఇండియా సినిమాతో
తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నందమూరి ఫ్యామిలీ హీరోలకు ఉన్నంత అభిమానులు ఏ హీరోలకు లేరు. యుగపురుషుడు నందమూరి తారకరామారావు తెలుగు సినిమా ఇండస్ట్రీ...
Sampurneshbabu: బర్నింగ్‌స్టార్ సంపూర్ణేశ్ బాబుకి తృటిలో తప్పిన ప్రమాదం..
Sampurneshbabu: సంపూర్ణేశ్‌బాబు హృదయ కాలేయం సినిమాతో తెలుగు తెరపై బర్నింగ్‌స్టార్‌గా పరిచయం అయ్యాడు. ఈ ఒక్క సినిమాతోనే తెలుగు ఇండస్ట్రీలో ఎంతో పేరు తెచ్చుకున్నారు. అంతేగాక ప్రేక్షకులను తన వైపు తిప్పుకున్నాడు. దీంతో...
‘బంగారు బుల్లోడు’ వివాదంపై స్పందించిన అల్లరి నరేశ్
అల్లరి నరేశ్ హీరోగా గిరి పాలిక దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా బంగారు బుల్లోడు. ఈ సినిమా ఇవాళ ధియేటర్లలో విడుదల అవ్వగా.. స్వర్ణ కార్మికులను కించపరిచే విధంగా ఈ సినిమా ఉందని స్వర్ణకార...
తల తెగిపోవాల్సిందే.. వైసీపీ నేతలకు పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ ప్రకాశం జిల్లా ఒంగోలులో పర్యటించారు. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు బెదిరింపుల వల్ల ఆత్మహత్య చేసుకున్న జనసైనికుడు వెంగయ్య నాయుడు కుటుంబాన్ని పవన్ పరామర్శించారు. ఈ...
Akshay: వరుస సినిమాలతో ఫుల్ బిజీ.. ఆ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించిన అక్షయ్!
Akshay: బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. అక్షయ్ ప్రస్తుత తాజా చిత్రం బచ్చన్‌పాండేలో నటించారు. ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఈ సినిమాలో అక్షయ్...
Prabhas: ప్రభాస్ సినిమా అప్‌డేట్ రాలేదని ఫ్యాన్స్ ట్వీట్లు.. స్పందించిన నాగ్అశ్విన్!
Prabhas: యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబినేషన్లలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి త్వరలో ఓ అప్‌డేట్ ఇస్తానని డేట్స్‌తో సహా ప్రకటించారు చిత్రబృందం. గతేడాదే...
JanaSena: జనసైనికుడు కుటుంబానికి జనసేన భారీ ఆర్థికసాయం
JanaSena: జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి గొప్ప మనస్సును చాటుకున్నారు. ఆత్మహత్యకు పాల్పడిన జనసైనికుడు కుటుంబానికి అండగా నిలిచారు. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు అవమానాన్ని జీర్ణించుకోలేక ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన...
Sohel: చిరంజీవి ఇంట్లో బిగ్‌బాస్ ఫేం సోహేల్.. కారణం ఏంటో తెలుసా!
Sohel: మెగాస్టార్ చిరంజీవి నివాసానికి నిన్న బిగ్‌బాస్-4 స్ట్రాంగ్ కంటెస్టెంట్ సోహేల్ వెళ్లారు. చిరుతో ఫోటో దిగడమే కాకుండా ఆయన కుటుంబ సభ్యులతో కూడా ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేశాడు...