సినిమా వార్తలు

mahesh and surya

నీకు టన్ను ధన్యవాదాలు బ్రో.. మహేష్‌కి సూర్య రిప్లై

తమిళ హీరో సూర్య హీరోగా తెలుగు దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వంలో వచ్చిన 'ఆకాశం నీ హద్దురా' సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇటీవలే అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల...
amitabbacchan

అమితాబ్‌కి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

బిగ్‌బి అమితాబచ్చన్ హీరోగా తెరకెక్కిన 'జుండ్' సినిమా విడుదలపై స్టే ఎత్తివేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. . స్లమ్‌ సాకర్‌ ఛాంపియన్‌ అఖిలేశ్‌ పాల్‌ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని తీసిన ఈ సినిమా కాపీరైట్స్‌...
adipurush

రేపు ప్రభాస్ నుంచి బిగ్‌ అనౌన్స్‌మెంట్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన అధికారిక ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. రేపు ఉదయం 7.10 నిమిషాలకు ఆదిపురుష్ సినిమాకు సంబంధించి అనౌన్స్‌మెంట్ చేస్తామని చెబుతూ ప్రభాస్ పోస్ట్...
balakrishna

బాలయ్య ఆ హీరోను అందుకే కొట్టాడు

ఇటీవల 'సెహరి' సినిమా ఫస్ట్ లుక్‌ను నందమూరి నటసింహం బాలకృష్ణ రిలీజ్ చేశాడు. ఈ సమయంలో అప్‌కమింగ్ యంగ్ హీరో హర్ష చేయిపై బాలయ్య కొట్టడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో...
pawan kalyan

సినిమాలకు పవన్ బ్రేక్?

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం రాజకీయాలపై దృష్టి పెట్టాడు. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవ్వగా.. త్వరలో తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో జనసేన పోటీ...
chiranjevi

రెమ్యూనరేషన్ పెంచేసిన చిరు.. ఏకంగా రూ.60 కోట్లు?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'ఆచార్య' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇది పూర్తైన తర్వాత 'లూసీఫర్' తెలుగు రీమేక్‌లో నటించనున్నాడు. లాక్‌డౌన్ వల్ల షూటింగ్‌లకు బ్రేక్ పడటంతో నిర్మాతలు తీవ్ర నష్టపోయారు. ఇలాంటి...
chiranjevi

‘లూసీఫ‌ర్’ నుంచి వినాయ‌క్‌ను త‌ప్పించ‌డం వెన‌క రీజ‌న్ ఇదే

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం కొర‌టాల శివ తెర‌కెక్కిస్తున్న ' ఆచార్య' సినిమాలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. దీని త‌ర్వాత మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్ అయిన‌ 'లూసీఫర్' తెలుగు రీమేక్‌లో న‌టించ‌నున్నాడు. లూసీఫర్ తెలుగు...
tavasi

క్యాన్సర్‌తో గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ కమెడియన్

తన కామెడితో తమిళ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన తవసి కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. ప్రస్తుతం ఆయనకు క్యాన్సర్‌ నాలుగో స్టేజ్‌లో ఉండటంతో బక్కచిక్కిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. గత కొంతకాలంగా ఒక హాస్పిటల్‌లో తవసి క్యాన్సర్‌కు చికిత్స...
TAPSEE PANNU

అలా చేసేవాళ్లు.. ఇండస్ట్రీలోని భయంకర విషయాలు బయటపట్టిన తాప్సి

ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉంటూ ఉంటుంది హీరోయిన్ తాప్సి. టాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పి బాలీవుడ్‌కి చెక్కేసిన ఈ భామ తాజాగా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కింది. ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో...
SAI DHARAN TEJ

సినీ ప్రేక్షకులకు గుడ్‌న్యూస్.. థియేటర్లలోకి ప్రముఖ హీరో సినిమా

కరోనా ప్రభావం, లాక్‌డౌన్ వల్ల సినిమా షూటింగ్‌లు, థియేటర్లు ఆగిపోవడంతో సినీ ప్రేక్షకులు ఓటీటీల వైపు మోగ్గు చూపారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇవ్వడంతో సినిమా షూటింగ్‌లు తిరిగి ప్రారంభమయ్యాయి....
kushbu

ఖుష్బూ ప్రయాణిస్తున్న కారుకు ఘోర రోడ్డు ప్రమాదం

సినీయర్ హీరోయిన్ ఖుష్బూ ప్రయాణిస్తున్న కారు ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. తమిళనాడులోని మెల్మార్‌వత్తూర్ దగ్గర ఖుష్బూ ప్రయాణిస్తున్న కారును ఓ ట్యాంకర్ స్పీడ్‌గా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఖుష్బూ ప్రయాణిస్తున్న...
nayanatara

ట్రాన్స్‌జెండర్‌ పాత్రలో నయనతార

తెలుగు, తమిళ భాషల్లో ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా కొనసాగింది నయనతార. రెండు భాషల్లో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకున్న స్టార్ హీరోయిన్‌గా ఈ అమ్మడు పేరు సంపాదించుకుంది. తెలుగు, తమిళ భాషల్లో ఆమెకు ఎంతోమంది...
maheshbabu

జనవరి నుంచి స్టార్ట్ చేయనున్న మహేష్‌బాబు

పరశురామ్ డైరెక్షన్‌లో వస్తున్న 'సర్కారు వారి పాట' సినిమాలో ప్రస్తుతం సూపర్‌స్టార్ మహేష్ బాబు నటిస్తున్నాడు. లాక్‌డౌన్ వల్ల ఆగిపోయిన దీని షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది జనవరిలో షూటింగ్...
RAMYAKRISHNA

ఎన్టీఆర్‌ సినిమాలో విలన్‌గా రమ్యకృష్ణ?

ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR సినిమాలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బిజీగా ఉన్నాడు. ఇప్పుడు హైదరాబాద్‌లో దీని షూటింగ్ జరుగుతుండగా.. రాత్రిపూట చలిలో షూటింగ్ చేస్తున్నట్లు ఇటీవల RRR సినిమా...
archana

నల్లటి అమ్మాయిలనే ఇష్టపడతారు.. నటి షాకింగ్ కామెంట్స్

25 ఏళ్ల తర్వాత కెమెరా ముందుకు వచ్చిన అలనాటి నటి అర్చన పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది. ఒక మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి....

హాట్ హాట్ లుక్స్‌తో పిచ్చెక్కిస్తున్న నిహారిక‌

త్వ‌ర‌లో పెళ్లిపీట‌లెక్క‌బోతున్న మెగా డాట‌ర్ నిహారిక సోష‌ల్ మీడియాలో పెచ్చెక్కిస్తుంది. హాట్ హాట్ ఫొటోస్ పెడుతూ కుర్రాళ్ల‌ను ఫిదా చేస్తోంది. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో మోడ్ర‌న్ డ్రెస్సుల్లో నిహారిక పెడుతున్న ఫొటోలు సోష‌ల్...
pawan kalyan

ప‌వ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పోటీ చేస్తుంద‌ని ప్ర‌క‌టించారు. యువ కార్య‌క‌ర్త‌ల కోరిక మేర‌కు ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని వెల్ల‌డించారు. తెలంగాణ రాష్ట్రంలోని, జీహెచ్ఎంసీ...
maheshbabu hair style

మహేష్ హెయిర్ ‌స్ట్రైల్ ఖర్చు ఎంతో తెలుసా?

ప్రిన్స్ మహేష్ బాబు స్టన్నింగ్ లుక్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. మహేష్ బాబు ఫ్యామిలీతో వెకేషన్లకు ఎక్కువ వెళుతుంటాడు. గ్యాప్ దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో ఎక్కడో ఒకచొటికి వెళుతుంతాడు....
MEHABOOB

వారిద్దరిలో బిగ్‌బాస్ విన్నర్ ఎవరు?

బిగ్‌బాస్-4 మరింత రసవత్తరంగా మారుతోంది. మరికొద్దిరోజుల్లో షో ముగియనున్న క్రమంలో కంటెస్టెంట్లు అందరూ గేమ్‌పై ఫోకస్ పెట్టి బలంగా ఆడుతున్నారు. కంటెస్టెంట్లు ఒకరిపై ఒకరు గట్టి గట్టిగా అరుచుకోవడం, కొంతమంది ఎమోషనల్ అయి...
nitin

క్రిస్మ‌స్‌కు నితిన్ సినిమా రిలీజ్?

నితిన్- కీర్తి సురేష్ కాంబినేష‌న్‌లో వెంకీ అట్లూరి తెర‌కెక్కించిన 'రంగ్ దే' సినిమాను క్రిస్మ‌స్ కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాత‌లు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. మాములుగా రానున్న‌ సంక్రాంతికి ఈ సినిమాను విడుద‌ల...
trisha

పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ త్రిష‌

తెలుగు, త‌మిళంలో ఒక‌ప్పుడు టాప్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది త్రిష‌. రెండు భాష‌ల్లో స్టార్ హీరోల అంద‌రి స‌ర‌స‌న న‌టించింది. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో సినిమాలు చేయ‌క‌పోయినా.. కోలీవుడ్‌లో మాత్రం వ‌రుస‌గా సినిమాలు చేస్తోంది...
REVANTH REDDY

బీజేపీలోకి రేవంత్ రెడ్డి ఫిక్స్?.. ఎప్పుడంటే?

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బీజేపీలో చేరనున్నారా?.. అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన దుబ్బాక ఉపఎన్నికలో కాంగ్రెస్‌ మూడోస్థానానికి పరిమితమై బీజేపీ పుంజుకుని విజయం సాధించింది. దీంతో...
NAGA CHAITANYA

‘థాంక్యూ’ అంటున్న నాగచైతన్య

అక్కినేని నాగచైతన్య-సాయిపల్లవి కాంబినేషన్‌లో శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న 'లవ్ స్టోరీ' సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే షూటింగ్ ముగియనున్న క్రమంలో తర్వాత చేయబోయే సినిమాను చైతూ ఫిక్స్ చేశాడు. మనం...
VIJAY

17 ఏళ్ల తర్వాత మళ్లీ కాంబో రిపీట్

విజయ్ తలపతి ప్రస్తుతం 'మాస్టర్' సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవల దీపావళి రోజున విడుదలైన ఈ సినిమా టీజర్‌ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో కొనసాగుతుంది. ఇప్పటివరకు 25 మిలియన్ వ్యూస్, 2.1 మిలియన్ లైక్స్ వచ్చాయి....
CHIRANJEVI

చిరుకు వైద్యారోగ్య అధికారులు స్ట్రాంగ్ వార్నింగ్?

తనకు కరోనా సోకిందంటూ ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేయడంతో ఆయన కోలుకోవాలంటూ సినీ సెలబ్రెటీలు, అభిమానులు పూజలు, ప్రార్థనలు చేశారు. కరోనా సోకినట్లు చిరు ట్వీట్ చేసిన ముందురోజే సీఎం కేసీఆర్‌ను...
PRIYAMANI

తరుణ్‌తో ప్రేమాయణం.. ప్రియమణి షాకింగ్ కామెంట్స్

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో హీరో తరుణ్ కూడా ఒకరు. తన వయస్సు ఉన్న హీరోలు ఇప్పటికే పెళ్లి చేసుకున్నా.. తరుణ్ మాత్రం ఇంకా బ్యాచిలర్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. త్వరలోనే తరుణ్...
NTR 20 YEARS

ఎన్టీఆర్ ఎంట్రీకి 20 ఏళ్లు

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినీ అరగ్రేటం చేసి ఈ ఏడాదితో 20 ఏళ్లు అవుతోంది. దీంతో తారక్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. 20YEARS OF NTR అంటూ ట్విట్టర్‌లో పోస్టులు పెడుతున్నారు....
chatrapathi

‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌కు డైరెక్టర్ ఫిక్స్

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడనే వార్తలు గత కొద్దిరోజులుగా వినిపిస్తున్నాయి. తెలుగులో సూపర్ హిట్ అయిన దర్శకధీరుడు రాజమౌళి- యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చిన...
rowdy baby

సౌత్ ఇండియా రికార్డులు బద్దలు కొట్టిన ‘రౌడీబేబీ’ సాంగ్

తమిళంలో సాయిపల్లవి-ధనుష్ కాంబినేషన్‌లో వచ్చిన 'మారి-2' సినిమాలోని 'రౌడీ బేబీ' అనే సాంగ్ యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తూనే ఉంది. తాజాగా ఆ పాట యూట్యూబ్‌లో 1 బిలియన్ వ్యూస్‌ను సంపాదించుకుంది. దీంతో యూట్యూబ్‌లో...