HYD MAYOR VIJAYALASKHMI: హైదరాబాద్ మేయర్‌గా విజయలక్ష్మి
HYD MAYOR VIJAYALASKHMI: జీహెచ్‌ఎంపీ మేయర్‌గా బంజారాహిల్స్ టీఆర్‌ఎస్ కార్పొరేటర్, సీనియర్ నేత కె.కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి ఎన్నికయ్యారు. ఇవాళ జీహెచ్‌ఎంసీ మేయర్ ఎన్నిక జరిగింది. బీజేపీ నుంచి రాధ ధీరజ్...
‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ గులాబీ సాంగ్ టీజర్ విడుదల
అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'. ఈ సినిమాను జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై...
Anasuya Postal stamp: సూయ సూయ అంటూ ప్రేక్షకుల మదిలో అనసూయ.. ఇంతకీ విషయం ఏంటీ?
Anasuya Postal stamp: అందాల యాంకర్ అనసూయ భరద్వాజ్ బుల్లితెరపైనే కాకుండా సినీ ప్రేక్షకుల్లో కూడా తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకుంది. రంగస్థలంలో నటించి అభిమానుల గుండెల్లో రంగమ్మత్తగా గుర్తుండిపోయింది. తాజాగా ఈ అందాల...
“ఫ్రెండ్ షిప్” హక్కులు సొంతం చేసుకున్న ఏ.ఎన్.బాలాజీ
'క్రికెట్ కింగ్ హర్భజన్ సింగ్, యాక్షన్ కింగ్ అర్జున్' కలయికలో.25 కోట్ల భారీ బడ్జెట్‌తో తమిళంలో రూపొందుతున్న క్రేజీ చిత్రం "ఫ్రెండ్ షిప్" హక్కులు ప్యాన్సీ రేటుకు సొంతం చేసుకున్నారు శ్రీలక్ష్మీ జ్యోతి...
Tollywood: దిల్‌రాజు ఫ్యామిలీ నుంచి తెరపైకి వస్తున్న హీరో..
Tollywood: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్‌రాజు తెలుగు చిత్రపరిశ్రమలో సక్సెస్‌ఫుల్ నిర్మాతగా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆయన శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఇప్పటివరకు ఎన్నో సక్సెస్‌ఫుల్ సినిమాలు తీశారు. 2003లో నితిన్ హీరోగా తెరకెక్కిన...
పవన్ అభిమానులకు డబుల్ ధమాకా
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ త్వరలో వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఏప్రిల్ 9న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. అయితే ప్రస్తుతం అయ్యప్పనుమ్...
Tollywood: నేడు మెగాఅల్లుడు కళ్యాణ్‌దేవ్ బర్త్‌డే.. తాజా చిత్రం పోస్టర్ రిలీజ్!
Tollywood: మెగాస్టార్ చిరంజీవి అల్లుడిగా విజేత సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు కళ్యాణ్‌దేవ్. నేడు కళ్యాణ్‌దేవ్ జన్మదిన శుభాకాంక్షలు. తొలి సినిమా విజేత తోనే నటుడిగా మంచి మార్కులు కొట్టేసాడు ఈ మెగా...
Dhanush: ధనుష్ కొత్త ఇల్లు ప్రారంభోత్సవానికి సూపర్‌స్టార్..
Dhanush: కోలీవుడ్ స్టార్ ధనుష్ నూతన గృహ పూజా కార్యక్రమానికి సూపర్‌స్టార్ రజనీకాంత్ హాజరయ్యారు. చెన్నైలోని పోయేస్ గార్డెన్ ప్రాంతంలో Dhanush ధనుష్ తన కొత్త ఇంటిని నిర్మిస్తున్నాడు. దివంగత ప్రముఖ నటి,...
BREAKING: ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్
సినీ పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఏపీలోని థియేటర్లలో 100 శాతం సీటింగ్ ఆక్యుపెన్సీకి అనుమతి ఇవ్వాలని నిర్మాతలు, థియేటర్ల యాజమాన్యాలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు దీనిపై...
Vijaydevarakonda: రౌడీ “లైగర్” రిలీజ్ డేట్ ఫిక్స్..
Vijaydevarakonda: రౌడీ విజయ్‌దేవరకొండ.. అర్జున్‌రెడ్డి చిత్రంతో ప్రేక్షకుల్లో ఎంతో గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత విజయ్ పలు చిత్రాల్లో నటించి తన మార్క్‌ను చూపించాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నాడు విజయ్...
ఎన్టీఆర్ అభిమానులకు గుడ్‌న్యూస్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు గుడ్‌న్యూస్ అందింది. తారక్ అభిమానులకు మైత్రి మూవీ మేకర్స్ తీపి కబురు అందించింది. ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న RRRలో నటిస్తున్న విషయం తెలిసిందే....
Tollywood: “ఉప్పెన” మన చుట్టూ ఉన్న జీవితాల్ని చూపించే చిత్రం: పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్
Tollywood: మన జీవితాల్ని… అందులోని భావోద్వేగాల్ని… మన చుట్టూ ఉన్న పరిస్థితులను కథగా తెర మీదకు తీసుకువచ్చే చిత్రాలను ప్రేక్షకులు ఎక్కువ కాలం గుర్తుంచుకొంటారు… ఆ కోవలోకి ‘ఉప్పెన’ చిత్రం చేరుతుంది అని...
Tollywood: “గాలిసంపత్” రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఈ చిత్రం స్టార్ డైరెక్టర్ పర్యవేక్షణలో..
Tollywood: బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సమర్పణలో రూపొందుతోన్న చిత్రం 'గాలి సంపత్. అనిల్ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించడంతో పాటు స్క్రీన్ ప్లే, దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేస్తుండడంతో సినిమాకి...
Priyankachopra: ఆడిషన్స్‌లో నన్ను కామంగా చూశారు: ప‌్రియాంకచోప్రా
Priyankachopra: బాలీవుడ్ హాట్ బ్యూటీ ప్రియాంకచోప్రాకు సినీ కెరీర్ ప్రారంభంలో ఓ చేదు అనుభవం ఎదురైందట. గతంలోఈ విషయాన్ని తానే స్వయంగా బహిరంగంగా తెలిపింది. ఇప్పుడు మరోసారి తన ఆత్మకథ అన్ ఫినిష్డ్...
Uppena: ఉప్పెన చిత్రంలో విజయ్‌సేతుపతి వాయిస్ నచ్చలేదు.. స్పందించిన డైరెక్టర్!
Uppena: మెగా మేనల్లుడు సాయితేజ్ తమ్ముడు వైష్ణవ్‌తేజ్ ఉప్పెన చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమవుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంతో బుచ్చిబాబు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అలాగే వైష్ణవ్‌కు జోడీగా కృతిశెట్టి హీరోయిన్‌గా తెలుగు...
Tollywood: రాపాక శ్రీ “మరణం” టీజర్ ను రిలీజ్ చేసిన ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్..
Tollywood: శ్రీమతి బి.రేణుక సమర్పణలో ఓషియన్ ఫిలిం ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై వీర్ సాగర్, శ్రీ రాపాక ప్రధాన పాత్రలో. వీర్ సాగర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న హారర్ చిత్రం "మరణం". కర్మ...
Mahesh: రాముడిగా మహేశ్‌బాబు.. సీతగా దీపికా..రావణుడిగా ఎవరో తెలుసా..
Mahesh: సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ప్రస్తుతం సర్కార్ వారి పాట చిత్రంతో బిజీగా ఉన్నాడు. గీతాగోవిందం దర్శకుడు పరుశురామ్ దర్శకత్వంలో, మైత్రీమూవీ మేకర్స్, 14రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, జీఎంబీ ప్రోడక్షన్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు ఈ...
Rashikanna: బికినీలో అందాలు పంచుతున్న రాశీఖన్నా..
Rashikanna: టాలీవుడ్ బ్యూటీ రాశీఖన్నా ఊహలు గుసగుసలాడే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత గోపిచంద్‌తో జిల్ చిత్రంలో చేసింది.. పలు చిత్రాల్లో నటించి జిల్లు మనే అందాలతో కుర్రకారును వేడేక్కించి...
భారీ రేటుకు ‘BB3’ హక్కులు
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి వర్కింగ్ టైటిల్‌గా BB3 అని పెట్టగా.. త్వరలో సినిమా టైటిల్‌ను ప్రకటించనున్నారు. మోనార్క్...
Tollywood: మరోసారి గోపీచంద్‌తో రాశీఖన్నా రొమాన్స్..
Tollywood: టాలీవుడ్ యాక్షన్‌స్టార్ గోపీచంద్ కథానాయకుడిగా మారుతి డైరెక్షన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతుంది. ఇందులో హీరోయిన్‌గా రాశీఖన్నాను తీసుకున్నట్లు సమాచారం. గతంలో మారుతి డైరెక్షన్‌లో తెరకెక్కిన ప్రతిరోజూ పండగే విజయవంతమైన చిత్రంలో హీరోయిన్‌గా...
‘రాములో రాముల’ నెవ్వర్ బిఫోర్ రికార్డు
గత ఏడాది సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయిన 'అల వైకుంఠపురములో' సినిమాలోని పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమాలోని పాటలు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. అత్యధిక వ్యూస్‌ను...
FCUK: లెజండరీ యాక్టర్ జగపతిబాబుగారితో నటించడం నా అదృష్టం: హీరో రామ్ కార్తీక్
FCUK: జగపతిబాబు ప్రధాన పాత్రధారిగా శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్‌పై కె.ఎల్. దామోదర్ ప్రసాద్ (దాము) నిర్మించిన 'ఎఫ్‌సీయూకే (ఫాదర్-చిట్టి-ఉమా-కార్తీక్)' చిత్రం ఫిబ్రవరి 12న, శుక్రవారం విడుదలవుతోంది. విద్యాసాగర్ రాజు దర్శకత్వం వహించిన...
Uppena: ఆ హీరోపై క్రష్ ఉంది: ఉప్పెన ఫేం కృతిశెట్టి
Uppena: మెగా కాంపౌండ్ నుంచి వస్తున్న వైష్ణవ్‌తేజ్ ఉప్పెన చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్న విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు సుకుమార్ దగ్గర సహయదర్శకుడిగా పనిచేసిన బుచ్చిబాబు Uppena ఈ చిత్రానికి దర్శకత్వం...
ఫిలాసిఫికల్ ఫిక్షన్ జోనర్లో మార్చి 5న వస్తోన్న డిఫరెంట్ కథా చిత్రం “ఏకమ్”
అభిరామ్ వర్మ, తనికెళ్ల భరణి, శ్వేతావర్మ, కల్పిక గణేష్, ప్రధాన పాత్రదారులుగా వరుణ్ వంశీ బి. దర్శకత్వంలో ఆనంద థాట్స్ అండ్ సంస్కృతి ప్రొడక్షన్స్ బ్యానర్లుపై కళ్యాణ్ శాస్త్రి, శ్రీరామ్ కె, పూజ...
‘ఇంకోసారి ఇంకోసారి” సాంగ్ ఫిబ్రవరి 13న విడుదల
నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న సినిమా 'టక్ జగదీష్'. 'నిన్నుకోరి` వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత నాని, శివ నిర్వాణ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇదే. ఇందులో నాని సరసన నాయికలుగా...
సందీప్ కిషన్ ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’లో “అమిగో” లిరికల్ వీడియో సాంగ్ విడుదల
టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ నటిస్తోన్న 25వ చిత్రం 'ఏ1 ఎక్స్‌ప్రెస్'. టాలీవుడ్‌లో రూపొందుతోన్న తొలి హాకీ ఫిల్మ్‌గా గుర్తింపు పొందిన ఈ న్యూ-ఏజ్ స్పోర్ట్స్ ఎంటర్‌టైనర్ హీరో సందీప్ కిషన్‌కి అత్యంత...
“లవ్ యూ రా” ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ వచ్చేసింది
ఆనాటి నుండి ఈనాటి వరకు వైవిధ్యమైన ప్రేమకథలు ఎన్నివచ్చినా.. వస్తున్నా వాటికి ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. అలాంటి వైవిధ్యమైన ప్రేమ కథాంశంతో యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చేలా సరికొత్త కథాంశంతో...
బన్నీ తర్వాతి సినిమా ఆ డైరెక్టర్‌తోనే?
స్ట్రైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్‌లో రానున్న మూడో సినిమా కావడంతో.. దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా...
Tollywood: పక్కకు తప్పుకోండి.. బర్నింగ్‌స్టార్ బజార్‌రౌడీ వచ్చేసాడు..
Tollywood: బర్నింగ్‌స్టార్ అంటే టక్కున సంపూర్ణేశ్‌బాబు పేరు చెబుతారు. అంతలా ఈ పేరుకు గుర్తింపు ఉంది. బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్‌బాబు హృదయకాలేయం చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమై ప్రేక్షకులను ఎంతో ఫిదా చేశారు....
NTR: నాట్యం టీజర్.. మూవీ టీంకు అభినందనలు తెలిపిన ఎన్టీఆర్!
NTR: ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్ సంధ్యారాజు ప్రధాన పాత్రల్లో నాట్యం చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రేవంత్ కోరుకొండ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను...