Rashikanna: బికినీలో అందాలు పంచుతున్న రాశీఖ‌న్నా..

Rashikanna: టాలీవుడ్ బ్యూటీ రాశీఖ‌న్నా ఊహ‌లు గుస‌గుస‌లాడే చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైంది. ఆ త‌ర్వాత గోపిచంద్‌తో జిల్ చిత్రంలో చేసింది.. ప‌లు చిత్రాల్లో న‌టించి జిల్లు మ‌నే అందాల‌తో కుర్ర‌కారును వేడేక్కించి రాశీఖ‌న్నా. తాజాగా ఈ బ్యూటీ గోవా వెకేష‌న్‌కు వెళ్లింది Rashikanna.. అక్క‌డ బికినీ ధ‌రించి త‌న అందాల‌ను పంచింది.. ఈ ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది రాశీఖ‌న్నా. దీంతో ప్ర‌స్తుతం ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

rashikanna bikini

ఇందులో Rashikanna రాశీఖ‌న్నా.. బికినీ వేసుకుని స్విమ్మింగ్‌ఫూల్‌లో త‌న అందాల‌ను ప్ర‌ద‌ర్శించింది. ఇక Rashikanna ఈ అమ్మ‌డు ప్ర‌స్తుతం మారుతి డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కుతున్న ఓ చిత్రంలో హీరోయిన్‌గా చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. ఇందులో గోపీచంద్ హీరో.. వీరిద్ద‌రు క‌లిసి న‌టిస్తున్న ఇది మూడో చిత్రంగా రాబోతుంది. ఇక ఈ చిత్రాన్ని గీతాఆర్ట్స్, యూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.