Tag: tollywood updates
ఆకట్టుకుంటోన్న ‘బాలమిత్ర’లోని ‘వెళ్లిపోమాకే’ సాంగ్!!
విఎస్, శ్రీ సాయి బాలాజీ ఫిల్మ్స్ బ్యానర్లపై శైలేష్ తివారి, బొద్దుల లక్ష్మణ్ నిర్మిస్తోన్న చిత్రం ‘బాలమిత్ర’. శైలేష్ తివారి దర్శకత్వంలో రూపుదిద్దకుంటోన్న ఈ చిత్రం నుంచి ‘వెళ్లిపోమాకే’ వీడియో సాంగ్‌ని చిత్రయూనిట్...
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన ప్రముఖ నటుడు “రాజా రవీంద్ర”
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నటి తులసి ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు గండిపేట లోని తన వ్యవసాయ క్షేత్రంలో...
ఇలాంటి సందేశాత్మక చిత్రాలు మరిన్ని రావాలి : మంత్రి శ్రీనివాస్ గౌడ్!!
నవీన్ చంద్ర, నాగబాబు, జయప్రకాశ్ ముఖ్య పాత్రల్లో కరణం బాబ్జి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మిషన్ 2020. హనీ బన్నీ క్రియేషన్స్, మధు మృద్దు ఎంటర్ టైనేమెంట్స్, శ్రీ మిత్ర & మై...
దర్శకుడు ‘అనిల్ రావిపూడి’ చేతుల మీదుగా ‘యమా డ్రామా’ ట్రైలర్ లాంచ్.
ఫిల్మీ మ్యాజిషియన్స్ పతాకం పై సుకన్య సమర్పణలో హీరో సాయి కుమార్ యముడిగా టి. హర్ష దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం యమ డ్రామా. ఈ చిత్రానికి టి. రామకృష్ణ రావు నిర్మాత. యముడి...
‘SP.బాలసుబ్రహ్మణ్యం’ మొదటి డ్రీమ్ ఏంటో తెలుసా?
ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం అసలు పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. కేవలం ఒక గాయకుడి గానే కాకుండా సంగీత దర్శకుడు, నటుడు కూడా. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళం, బెంగాలీ ఇలా...
‘దీపికా పదుకొనే’ విచారణ.. ‘రణ్వీర్’ స్పెషల్ రిక్వెస్ట్?
దీపికా పదుకొనె తన మేనేజర్ కరిష్మా ప్రకాష్‌తో 'మాల్', 'హాష్' వంటి పదాలతో చాట్ చేసినట్లు కొన్ని సీక్రెట్స్ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే డ్రగ్స్ వ్యవహారంలో దీపికా పదుకొనేను నార్కోటిక్స్...
అనురాగ్ కి క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇచ్చిన ఆర్జీవీ
బాలీవుడ్ లో రోజుకో వివాదం బయటకి వస్తూ అందరికీ లేనిపోనీ తలనొప్పి తెచ్చిపెడుతున్నాయి. డ్రగ్స్ నుంచే కోలుకోని బాలీవుడ్ కి, ఇప్పుడు మళ్లీ మీటు మూవ్మెంట్ రేంజులో షాక్ తగిలింది. అనురాగ్ కశ్యప్...
“మెరిసే మెరిసే” ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసిన తరుణ్ భాస్కర్
కొత్తూరి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత వెంకటేష్ కొత్తూరి నిర్మిస్తోన్న ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం ''మెరిసే మెరిసే''. ఈ చిత్రంలో హుషారు ఫెమ్ దినేష్ తేజ్ హీరోగా నటిస్తుండగా శ్వేతా అవస్తీ...
సీఎం జగన్‌ను కలిసిన నటుడు అలీ
దేశంలో ఉత్తమ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలుస్తారని సినీ నటుడు అలీ అన్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌ను బుధవారం ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. భేటీ ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.....
అమెజాన్, నెట్ ఫ్లిక్స్ కి ధీటుగా నిలుస్తున్న తెలుగు ఓటీటీ ‘ఆహా’…
కరోనా కారణంగా థియేటర్స్ అన్నీ క్లోజ్ అవ్వడంతో ప్రపంచవ్యాప్త సినీ అభిమానులందరూ ఆన్లైన్ స్ట్రీమింగ్ సైట్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. చిన్న సినిమాల నుంచి స్టార్ హీరోల మూవీస్ వరకూ అన్నీ ఈ...
రాజ్ తరుణ్ ‘ఒరేయ్ బుజ్జి’గా ఓటీటీ డేట్ ఫిక్స్..
రాజ్ తరుణ్, మాళవిక నాయర్ జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ఓరేయ్ బుజ్జిగా నేరుగా ఆహా ఒటిటి ప్లాట్ఫామ్లో ప్రసారం కానున్నట్లు గత కొంత కాలంగా అనేక రకాల రూమర్స్ వస్తున్న విషయం...
‘సంపత్‌నంది’ స్క్రిప్ట్‌తో ‘కె.కె.రాధామోహన్’ కొత్త చిత్రం – `ఓదెల రైల్వేస్టేషన్`!!
శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బేనర్లో ఏమైంది ఈవేళ, బెంగాల్ టైగర్ వంటి సూపర్‌హిట్ చిత్రాలను అందించిన ప్రముఖ దర్శకుడు సంపత్‌నంది కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌తో శ్రీమతి లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో ప్రముఖ నిర్మాత...
‘బిగ్ బాస్’ 4 : హౌజ్ లో మళ్ళీ గొడవలు.. చెప్పుతో కొట్టు అంటూ..
తెలుగు బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ నాలుగవ రోజుకు మరో యూ టర్న్ తీసుకుంది. అరియానా, సోహల్ సీక్రెట్ రూమ్ లో ఉంటూ మిగతా కంటెస్టెంట్స్ కి చిరాకు తెప్పిస్తుంటే.....
సినిమా థియేటర్లను తెరిపించాలని కర్ణాటక ‘సీఎం’ని కలిసిన సినీ ప్రముఖులు!!
కరోనా వైరస్ వలన దేశవ్యాప్తంగా సినిమా థియేటర్లు గత కొన్ని నెలలుగా మూత పడిన విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా సినిమా పరిశ్రమలు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అయితే...
‘మహేష్ బాబు’ను సపోర్ట్ చేయమని ఎప్పుడు అడగలేదు.. ఎందుకంటే : ‘సుధీర్ బాబు’!!
‘ఏ మాయా చేసావ్’ చిత్రంలో సపోర్టింగ్ క్యారెక్టర్ చేసిన తరువాత సుధీర్ బాబు 2012 లో ‘ఎస్ఎంఎస్’ చిత్రంతో కథానాయకుడిగా అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఆ తరువాత హర్రర్-కామెడీ ప్రేమ కథా చిత్రంతో...
‘కంగనారనౌత్’ బంగ్లా కూల్చివేత.. ‘శివసేన’తో సీరియస్ వార్!!
బాలీవుడ్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ డెత్ మిస్టరీ ఒక వైపు హాట్ టాపిక్ గా నిలువుగా మరోవైపు కంగనా రనౌత్ vs శివసేన వార్ మరింత చర్చనీయాంశంగా మారింది. జనాల దృష్టి...
‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ ను స్వీకరించి మొక్కలు నాటిన యువ హీరో ‘సుధీర్ బాబు’!! హీరో ...
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఎంతో మందిలో స్పూర్తి నింపి కొత్త ఆలోచనలకు తెరలేపుతుంది. హీరో నవీన్ కృష్ణ ఇచ్చిన ఛాలెంజ్ ను...
‘ప్రభాస్’ సినిమా కోసం ‘పెంగ్విన్’ టెక్నీషియన్!!
ఇటీవల టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త సినిమా 'ఆదిపురుష్’ టైటిల్ లుక్ విడుదలైన విషయం తెలిసిందే. రామాయణం యొక్క ఎపిక్ కథ ఆధారంగా రూపొందనున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్నాడు....
వృద్ద దంపతులకు నిర్మాత ‘బన్నీ వాసు’ గారు ’50’ వేలు ఆర్ధిక సహాయం!!
ఆదివారం ఈనాడు పేపర్లో ప్రచురించిన తుకాణం, ఆంజమ్మ దంపతుల దయనీయ కథ చూసి నిర్మాత బన్నీ వాసు గారు వెంటనే స్పందించి వారిని వృద్ధాశ్రమం కి తరలించి వారికి ఆర్ధిక సహాయం అందించాలని...
‘బిగ్ బాస్ 14′: ఈ సారి చాలా స్పెషల్..’షాపింగ్’, ‘థియేటర్’కూడా!!
మరోసారి సల్మాన్ ఖాన్ హోస్ట్ గా చేయనున్న బిగ్ బాస్ 14 చాలా స్పెషల్ గా రెడీ కానుంది. కంటెస్టెంట్స్ మాల్లో షాపింగ్ చేయడం, థియేటర్లో సినిమాలు చూడటం అలాగే స్పా సెషన్లను...
‘స్టార్’ దర్శకుడితో అఖిల్ 5వ సినిమా ఫిక్స్!!
మొత్తానికి మొన్నటివరకు వచ్చిన రూమర్స్ నిజమయ్యాయి. అఖిల్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో ఒక మాస్ చిత్రం రానుందని గత కొన్నిరోజులుగా సినిమా ఇండస్ట్రీలో జోరుగా కథనాలు వెలువడిన విషయం తెలిసిందే....
‘డ్రగ్స్’ కేసులో ‘బుజ్జిగాడు’ హీరోయిన్ అరెస్ట్!!
కన్నడ సినిమా ఇండస్ట్రీలో మరోసారి డ్రగ్స్ కేసుల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఎప్పుడు లేని విధంగా కన్నడ చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ రాకెట్ బయటపడుతుండడం అక్కడి సినీ ప్రముఖుల్ని...
శర్వానంద్ ‘మహా సముద్రం’ అఫీషియల్.. త్వరలోనే మరో అప్డేట్!!
ఫైనల్ గా శర్వానంద్ త్వరలో ప్రారంభించబోయే ఇంటెన్స్ లవ్ స్టొరీ మహా సముద్రం సినిమా ఎనౌన్స్మెంట్ వచ్చేసింది. కొద్దిసేపటి క్రితమే అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ చిత్రానికి ఆర్ఎక్స్ 100 ఫేమ్...
‘లాస్ ఏంజిల్స్’లోని కొత్త ఇంటిపై ‘మమతా మోహన్‌దాస్’ వ్యామోహం!!
మమతా మోహన్‌దాస్ సౌత్ ప్రేక్షకులకు సుపరిచితమైన నటి. రాజమౌళి యమదొంగ చిత్రంతో ఈ నటికి భారీ క్రేజ్ దక్కింది. ప్రస్తుతం ఆమె క్యాన్సర్‌తో పోరాడుతోంది. క్యాన్సర్ నిర్ధారణ అయినప్పుడు, ఆమె సోషల్ మీడియా...
సీనియర్ నటుడు ‘జయ ప్రకాష్ రెడ్డి’ కన్నుమూత!!
సీనియర్ నటుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమెడియన్ జయప్రకాష్ రెడ్డి కన్నుమూశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతగానో గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఈ రోజు ఉదయం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. ఈ ఘటన టాలీవుడ్...
‘టాలీవుడ్’ మార్కెట్ పై ఫోకస్ పెట్టిన మరో ‘తమిళ్ హీరో’!!
కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ నటీనటులకు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. సినిమా కంటెంట్ నచ్చితే వాళ్లకు కూడా ఇక్కడ ఒక స్పెషల్ మార్కెట్ సెట్టవుతోంది. రజినీకాంత్, కమల్ హాసన్,...
తెలుగు ‘దర్శకుడి’తో కన్నడ యువ ‘హీరో’ న్యూ ప్రాజెక్ట్!!
టాలీవుడ్ దర్శకుడు విజయ్ కుమార్ కొండా నెక్స్ట్ నిఖిల్ కుమారస్వామితో వర్క్ చేయబోతున్నాడు. ఇక ఈ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా ఫస్ట్ లుక్ మరియు టీజర్ సెప్టెంబర్ 11 న ప్రేక్షకుల...
‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ లో భాగంగా మొక్కలు నాటిన సినీ నటుడు ‘నాగబాబు’!!
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మణికొండ లోని తన నివాసం లో మొక్కలు నాటిన సినీ నటుడు నాగబాబు…
అనంతరం మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు...
‘థియేటర్స్’ భవితవ్యంపై ఈ నెల 8న ‘సెంట్రల్ గవర్నమెంట్’ తో సినీ ప్రముఖుల మీటింగ్!!
సినిమా హాల్స్ మల్టీప్లెక్స్ ల భవితవ్యం ఏమిటనేది హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ నెల ఈ నెల 8న ఆ విషయంపై కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయాన్ని తీసుకునే...
‘బిగ్ బాస్ 4’ తెలుగు.. ఎంట్రీతో అదరగొట్టిన 16 మంది డిఫరెంట్ కంటెస్టెంట్స్!!
మొత్తానికి బిగెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ 4 తెలుగు ఆదివారం గ్రాండ్ గా మొదలైంది. కొరియోగ్రాఫర్లు, రాపర్, టెలివిజన్ హోస్ట్‌లు, న్యూస్ రీడర్లు, యూట్యూబర్స్ వంటి ఇతర రంగాలకు చెందిన సెలబ్రెటీలు...