Home Tags Tfpc

Tag: tfpc

వర్మ ఇంట్లో కరోనా విషాదం…

కరోనా మనకి దెగ్గరైన మనుషులని దూరం చేస్తూ ఉంది. ప్రతి కుటుంబాన్ని కుదిపేస్తున్న ఈ కరోనా విషాదం సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఇంటిని కూడా ఇబ్బంది పెట్టింది. వర్మ సోదరుడు సోమశేఖర్...

కొత్త సినిమా వివరాలు కరోనా తర్వాత

సృష్టికి ప్రతిసృష్టి బ్రహ్మర్షి ‘విశ్వామిత్ర’ చేశారు అని మన పురాణాలు చెబుతున్నాయి. అటువంటి ప్రతిసృష్టిలను.. ఎన్నో ఏళ్ళుగా ప్రతి వారం తమ యొక్క సినిమాల ద్వారా అతిరథ మహారధులెందరో చేస్తూనే ఉన్నారు. అసలు...

అన్నయ నుంచి బ్రదర్స్ డే విషెష్

ఇళ్లు బాగు పడాలి అంటే ఇంటి పెద్ద బాగుండాలి, పెద్ద కొడుకు ప్రయోజకుడు అవ్వాలి అప్పుడే ఆ కుటుంబం అభివృద్ధి అవుతుంది. దీనికి ఉదాహరణ చెప్పాలి అంటే మెగాస్టార్ ఫ్యామిలీని చూపిస్తే సరిపోతుంది....

నాన్న నా సూపర్ హీరో- ప్రదీప్ మాచిరాజు

స్టార్ యాంకర్‌ ప్రదీప్‌ మాచిరాజు తండ్రి కరోనా కారణంగా మరణించారు. నాన్నని కోల్పోయిన బాధలో ఉన్న ప్రదీప్ సోషల్ మీడియాలో ఎమోషనల్ గా పోస్ట్ పెట్టారు. 'ఐ లవ్ యు నాన్న, ఇప్పుడు...

యంగ్ బాహుబలి మెయిన్ స్ట్రీమ్ హీరోగా

బాహుబలి, రేసుగుర్రం, మల్లి రావా, దువ్వాడ జగన్నాధం, నా పేరు సూర్య లాంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో బాల నటుడిగా నటించిన  సాత్విక్ వర్మ ఇప్పుడు మన ముందుకు హీరో గా...

ప్రొడక్షన్‌ లేడీస్‌కి నటుడు అలీ కుటుంబ సమేతంగా సహాయం…

ప్రముఖ నటుడు అలీ, జుబేదా దంపతులు ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని తెలుగు సినిమా ఉమెన్‌ ప్రొడక్షన్‌ యూనియన్‌కు సంబంధించిన 130 మందికి నిత్యావసరాలను అందించారు. తెలుగు సినిమా పరిశ్రమలోని 24 శాఖల్లోని సభ్యులందరూ...

ఫోటో జ‌ర్న‌లిస్ట్ కి మెగాస్టార్ చిరంజీవి 50 వేలు సాయం

క‌రోనా క్రైసిస్ క‌ష్ట‌కాలంలో సీసీసీ ద్వారా సినీకార్మికుల‌ను ఆదుకున్న మెగాస్టార్ చిరంజీవి క‌రోనా రోగులను ఆదుకునేందుకు త్వ‌ర‌లో ఆక్సిజ‌న్ ఉత్ప‌త్తి ప్లాంట్ ను ఏర్పాటు చేసేందుకు రెడీ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల క‌ష్టంలో...

జెట్టి సినిమాలోని మౌనం క‌రుగునా.. పాట‌ను విడుద‌ల చేసిన డైరెక్ట‌ర్ వేణు ఉడుగుల‌…

వర్ధిన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వేణుమాధ‌వ్ నిర్మాత గా  సుబ్ర‌హ్మ‌ణ్యం  పిచ్చుక  ను దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మించిన  మూవీ ‘జెట్టి’. సౌత్ ఇండియా లో తొలి హార్బ‌ర్ బ్యాక్ డ్రాప్ లో...

మే 28న బాలయ్య బాబు నుంచి స్పెషల్ సర్ప్రైజ్

మే 28... తెలుగు సినీ అభిమాని మర్చిపోలేని రోజు. తెలుగు చిత్ర పరిశ్రమని మూడు దశాబ్దాల పాటు ఏలిన వ్యక్తి పుట్టిన రోజు. తెలుగు నేలపై రామరాజ్యం తెచ్చిన మహామనిషి జన్మించిన రోజు....

పోస్ట్ రిలీజ్ బిజినెస్ కే పెట్టిన బడ్జట్ వచ్చేసింది… ఇదేమి మాస్ మార్కెటింగ్

బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా 1800కోట్లు కొల్లగొట్టి, తెలుగు సినిమా సత్తా చాటిన దర్శక ధీరుడు రాజమౌళి, మరోసారి బాక్సాఫీస్ దుమ్ముదులపడానికి సిద్దమవుతున్నాడు. ఎన్టీఆర్, చరణ్ లని పెట్టి ట్రిపుల్ ఆర్ సినిమా చేస్తున్న...

బిఏ రాజుకి కన్నీటి వీడుకోలు…

పీఆర్వో, ప్రొడ్యూసర్ బిఏ రాజు గారు మరణించడంతో ఆయనతో అనుబంధం ఉన్న స్టార్ హీరోలు, హీరోయిన్లు, దర్శక నిర్మాతలు సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేస్తున్నారు. https://twitter.com/urstrulyMahesh/status/1395830038621155329 https://twitter.com/MeherRamesh/status/1395906620870123520 https://twitter.com/ssrajamouli/status/1395939083373797377 https://twitter.com/tarak9999/status/1395920889833680897 https://twitter.com/Suriya_offl/status/1395985114836791296 https://twitter.com/dulQuer/status/1395985993849737221 https://twitter.com/AdiviSesh/status/1395958595854888965 https://twitter.com/RaviTeja_offl/status/1395969880453619712 https://twitter.com/PunjabPrabhasFC/status/1396027401159659526 https://twitter.com/iamnagarjuna/status/1395948438609567745 https://twitter.com/HeroManoj1/status/1395958564364062726 https://twitter.com/VyjayanthiFilms/status/1395949718698479617 ఇలా రాజుగారి మరణం గురించి పోల్ అయిన...

ఆయనో ఎన్ సైక్లోపెడియాలా సమాచారం అందించే మేధావి- మెగాస్టార్ చిరు

శుక్రవారం రాత్రి కార్డియాక్ అరెస్ట్ తో పీఆర్వో, నిర్మాత బీఏ రాజు గుండెపోటుతో మరణించారు. బీఏ రాజు మృతిపై మెగాస్టార్ చిరంజీవి సంతాపం తెలియజేశారు. ఇండస్ట్రీకి తలలో నాలుక లాంటి వ్యక్తి బీఏ...

ఆ సంగీత దర్శకుడు ఇక లేరు

గతేడాది సినీ ఇండస్ట్రీ ఎంతో మంది ప్రముఖులని కోల్పోయింది. ఈ ఏడాది కూడా కరోనా మరియు ఇతర కారణాలతో ఎంతో మంది మరణించారు. ఈ విషయంలో బాలీవుడ్ కి మరో భారీ దెబ్బ...

సోనుసూద్ మొదటి ఆక్సిజన్ ప్లాంట్ కర్నూలు మరియు నెల్లూరులో…

కోవిడ్ -19 మహమ్మారి పోరాటంలో సోను సూద్ , ఈ భయంకరమైన సమయాలను సులభంగా దాటడానికి వీలైనంత ఎక్కువ మందికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే యుఎస్ & ఫ్రాన్స్ నుండి ఆక్సిజన్...

బీఏ రాజు మరణం మమ్మల్ని షాక్‌కి గురి చేసింది – రాజశేఖర్, జీవిత దంపతులు

ప్రముఖ జర్నలిస్ట్, సూపర్‌హిట్ పత్రికాధినేత, అగ్ర పీఆర్వో, నిర్మాత బీఏ రాజు ఆకస్మిక మరణం తమ కుటుంబాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని రాజశేఖర్, జీవిత దంపతులు తెలియజేశారు. బీఏ రాజు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం...

బీఏ రాజుగారు ఓ ఫిల్మ్ డిక్షనరీ… సినీ జర్నలిజానికి పెద్దదిక్కు – ప్రవీణ్ సత్తారు

"సినిమా దర్శకులకు దర్శకరత్న దాసరి నారాయణరావుగారు ఎలాగో, ఫిల్మ్ జర్నలిస్టులకు బీఏ రాజు అలాగ. ఇద్దరూ మార్గదర్శకులుగా నిలిచిన వ్యక్తులు. పెద్దదిక్కుగా నిలిచినవాళ్లు" అని దర్శకుడు ప్రవీణ్ సత్తారు అన్నారు. ప్రముఖ నిర్మాత,...

బీఏ రాజు ఇక లేరు…

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎందరో పీఆర్వోలు ఉన్నారు కానీ బీఏ రాజు గారు అందరిలోకి ప్రత్యేకం. సీనియర్ మోస్ట్ పీఆర్వో అయిన రాజు ఎన్నో సినిమాలకి ప్రొమోషన్స్ చేసి పెట్టారు. ఎప్పుడూ చిరునవ్వుతో...

కరోనా కారణంగా యంగ్ సింగర్ మృతి

"జై" సినిమాలో " దేశం మనదే , తేజం మనదే , ఎగురుతున్న జండా మనదే... పాటతో ప్రాచుర్యం పొందిన నేరేడుకొమ్మ శ్రీనివాస్ అలియాస్ జై శ్రీనివాస్. గత కొన్ని రోజులుగా కరోనా...

యాక్షన్-సస్పెన్స్-క్రైమ్ థ్రిల్లర్ శతఘ్ని ట్రైలర్ విడుదల..

వాట్ నెక్స్ట్ పిక్చర్స్ బ్యానర్ పై ఎల్. వి. శివ దర్శకత్వంలో అభిరామ్ రెడ్డి దాసరి హీరోగా, స్వీయ నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం "శతఘ్ని".. 2010 లో ఆంధ్ర తీరప్రాంతంలో జరిగిన యదార్థ...

బీచ్ ని చూడాలా లేక బికినీని చూడాలా?

తేజస్వి మాడివాడ... బిగ్ బాస్ షో నుంచి సినిమాల దాక ఆమె చేయని పని లేదు. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన తేజస్వి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో యాక్టింగ్...

నా శత్రువు నీ నడుమే… చంపదా తరిమే

కిరణ్ అబ్బవరం నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఎస్ ఆర్ కళ్యాణ మండపం. రిలీజ్ కి రెడీగా ఉన్న ఈ సినిమా టీజర్ ఎప్పుడో రిలీజ్ అయ్యింది. "ప్రతి ఒక్కడికి నా గర్ల్ ఫ్రెండ్...

మేడమ్ సర్… మేడమ్ అంతే… అది నడుమా నయాగరా సోయగమా?

మల్లేశం సినిమాతో తెలుగు తెరపై మెరిసిన హీరోయిన్ అనన్య నాగళ్ల. మొదటి సినిమాతోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మాయి ట్రెడిషనల్ గా కనిపించి మెప్పించింది. ఎప్పుడూ అచ్చం తెలుగు అమ్మాయిగా...

కంటెంట్ ఉన్నోడికి కటవుట్ చాలు…

ఒక స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుంది అనగానే అభిమానులు థియేటర్స్ కి పరుగులు పెడతారు. కటవుట్లు పెడతారు, పూలమాలలు వేస్తారు, పాలాభిషేకాలు చేస్తారు. ఏ స్టార్ హీరో సినిమాకి అయినా థియేటర్స్...

12 ఏళ్ల తర్వాత ఆ పేరు మళ్లీ వినిపించింది, ఫ్యామిలీ మ్యాన్ 2 టీం షాక్

వరల్డ్స్ బిగ్గెస్ట్ ఎథికల్ ఆర్మీ అనగానే శ్రీలంకన్ తమిళుల స్వాతంత్రం కోసం పోరాడిన LTTE గుర్తొస్తుంది. లిబరేషన్ ఆఫ్ తమిళ టైగెర్స్ ఈలంగా ప్రపంచానికి తెలిసిన ఈ సంస్థకి నాయకుడు వేలుపుల్లై ప్రభాకరన్....

మే 31న ఘట్టమనేని వారి పాట

ఎన్టీఆర్ పుట్టిన రోజు అయిపొయింది.. నందమూరి అభిమానులు సోషల్ మీడియాని 24 గంటలు పాటు దున్నేశారు. ఇక ఇప్పుడు ఘట్టమనేని అభిమానుల వంతు అయ్యింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ జోష్ తగ్గగానే మహేశ్ ఫ్యాన్స్...

అనసూయకి ఆర్ ఎక్స్ పాపా చెక్?

జబర్దస్త్ యాంకర్ గా ఫేమ్ తెచ్చుకున్న అనసూయ ఆ తర్వాత క్షణం మూవీతో తనలోని యాక్టర్ ని ఇండస్ట్రీకి పరిచయం చేసింది. యాక్టింగ్ కి స్కోప్ ఉన్న రోల్స్ చేస్తూ కెరీర్ ని...

కొత్తగా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా ఈ గ్యాంగ్ స్టర్స్

రజినీకాంత్-మోహన్ బాబు ఈ ఇద్దరి పేర్లు వినగానే సూపర్ స్టార్ ని కూడా ఒరేయ్ అని పిలిచే అంత స్నేహం గుర్తొస్తుంది. ఎంత బిజీగా ఉన్నా మన వాళ్లతో సమయం గడపాలి అనే...

సీనియర్ మోస్ట్ సినిమాటోగ్రాఫర్ వి. జయరాం కన్నుమూత

సీనియర్ మోస్ట్ సినిమాటోగ్రాఫర్ వి. జయరాం కరోనాతో కన్నుమూశారు. ఆయన వయసు 70 సంవత్సరాలు. ఆయన సొంతూరు వరంగల్. చిత్ర పరిశ్రమ హైదరాబాద్ లో స్థిరపడ్డాక తన మకాంను కూడా హైదరాబాద్ కు...

ఈ విలన్ కి చిరంజీవి చేసిన సాయం ఏంటో తెలుసా?

కష్టకాలంలో ఉన్న నటులను ఆదుకోవడంలో మెగాస్టార్ చిరంజీవి చాలా చురుకుగా వ్యవహరిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో విలన్ గా నటించిన నటుడు పొన్నాంబళం కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారని తెలిసి వెంటనే స్పందించారు. ఆయనకు...

కరోనా కారణంగా మెగా అభిమాని మరణం…

మెగాస్టార్ ఐ బ్యాంక్ స్ఫూర్తితో కోన‌సీమ ఐ బ్యాంక్ ప్రారంభించిన మెగా వీరాభిమాని యర్రా నాగ‌బాబు క‌రోనాతో పోరాడి మృతి చెందారు. ఆయ‌న తూ.గో జిల్లా వాసి. కోనసీమ ఐ బ్యాంక్ ని...