ఇలాంటి జన్మదిన వేడుకలు బాలకృష్ణ గారు మరెన్నో చేసుకోవాలి

తిరుమల ఎన్టీఆర్ వీరాభిమాని , టీటీడీ మాజీ బోర్డు మెంబర్, తెలుగు యువత నాయకులు ఎన్టీఆర్ రాజు అండ్ సన్స్ బి శ్రీధర్ వర్మ మరియు భాస్కర్ వర్మ తిరుమల దేవస్థానం లో లో నట సింహం బాల క్రిష్ణ గారి జన్మదినం సందర్బంగా తిరుమల లోని అఖిలాండం దగ్గర 101కొబ్బరికాయలు కొట్టి హారతి కర్పూరం వెలిగించి పూజలు నిర్వహించి బాలయ్య సంపూర్ణ ఆరోగ్యం తో ఉండాలి అని వెంకటేశ్వర్లు స్వామి ని ప్రార్ధించారు ,

అలాగే బి శ్రీధర్ వర్మ మాట్లాడుతూ నందమూరి బాలకృష్ణ గారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో చేసుకోవాలి అని అయన సంపూర్ణ ఆయురారోగ్య ల తో ఉండాలి అని ఆయన ఏ పని చేసిన విజయవంతం కావాలి అని ఆ శ్రీవారి ని కోరుకుంటున్నాను, అయన పుట్టినరోజు మాకు ఒక పండగ లాంటి ది అని చెప్పారు అలాగే ఈ కార్యక్రమం లో పలువురు తిరుపతి టీడీపీ నాయుకులు పాల్గొన్నారు బి భాస్కర్ వర్మ వర్మ, బొచ్చు రమేష్ కూడా పాల్గొన్నారు.