జూన్ 30న అమెజాన్ ప్రైమ్ లో… ‘కోల్డ్ కేస్’

మలయాళ సూపర్ స్టార్ పృథ్వీ రాజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కోల్డ్ కేస్. తను బాలక్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ ఓటిటిలో ప్రీమియర్ చేయడానికి మేకర్స్ రెడీ అయ్యారు. క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాని జూన్ ౩౦న ప్రిమియర్ చేయనున్నారు. ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ మేకర్స్ కోల్డ్ కేస్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. దాదాపు రెండున్నర నిమిషాల నిడివి ఉన్న ట్రైలర్ సూపర్ గా కట్ చేశారు. ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ లా ఉండే ఈ మూవీని జూన్ 30న చుసేయండి.