Tag: ntr
‘నాట్యం’కు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్
ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్ సంధ్యరాజు ప్రధాన పాత్రలో నాట్యం పేరుతో ఒక సినిమా సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. ఫిబ్రవరి 10న ఈ సినిమా...
ఎన్టీఆర్‌కు విలన్‌గా తమిళ స్టార్ హీరో?
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న RRRలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దీని షూటింగ్ జరుగుతుండగా.. ఇది ముగిసిన తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఎన్టీఆర్...
ఉప్పెన కథ ముందు ఎన్టీఆర్‌కి చెప్పారట
మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ హీరోా నటించిన ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలోని పాటలు సూపర్ హిట్ కావడంతో.. సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు....
మెగా హీరో కోసం ముందుకొచ్చిన ఎన్టీఆర్
మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా ఉప్పెన అనే సినిమా రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా… లాక్‌డౌన్ వల్ల ఆలస్యమైంది. అయితే ఎట్టకేలకు ఫిబ్రవరి 12న...
BIG BREAKING: ‘RRR’ రిలీజ్ డేట్ వచ్చేసింది
RRR RELEASE DATE:బాహుబలి తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR సినిమాకి సంబంధించిన అప్డేట్స్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్‌లో ఇద్దరు స్టార్ హీరోలు అయిన ఎన్టీఆర్-చరణ్‌లు కలిసి నటిస్తుండటంతో.. ఈ సినిమాపై...
ఆన్‌లైన్ సర్వే: ఎన్టీఆర్ కెరీర్లో బెస్ట్ సినిమా ఇదే
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. టాలీవుడ్‌లో మల్టీ టాలెంటెండ్ హీరో అంటే ఎన్టీఆర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే యాక్టింగ్‌తో పాటు మంచి డ్యాన్సర్, బెస్ట్ డైలాగ్...
వైరల్‌గా మారిన ‘RRR’ క్లైమాక్స్ పోస్టర్
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్‌లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రతి...
తెలుగు జాతి ఉన్నంతకాలం అయన మనతోనే ఉంటారు : నందమూరి రామకృష్ణ !!
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించి ఎంత మాట్లాడినా తక్కువే అవుతుంది ? సినీరంగంలో రారాజుగా ఎదిగిన అయన.. అటు రాజకీయ రంగంలో కూడా సత్తా చాటారు.
నేడు యన్.టి.రామారావు...
దొరస్వామి మృతి: ఎన్టీఆర్, రాజమౌళి భావోద్వేగం
విజయ మారుతీ క్రియేషన్స్ అధినేత, ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, మాజీ ఎమ్మెల్యే వి.దొరస్వామి రాజు ఇవాళ ఉదయం మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం...
అన్న ‘ఎన్. టి. ఆర్.’ 2️⃣5️⃣వ వర్ధంతి !!
మనం ఎక్కడ పుట్టాం, ఎలా పుట్టాం, ఏ ప్రాంతంలో పుట్టాం, ఏ జాతిలో పుట్టాం అన్నది ముఖ్యం కానే కాదు. కానీ.. ఆ ప్రాంతానికి, ఆ జాతికి మనం ఏమి చేశాం, వారిలో...
తెలుగు ప్రజలకు టాలీవుడ్ ప్రముఖుల సంక్రాంతి శుభాకాంక్షలు..
సంక్రాంతి పండుగ సందర్భంగా సినీ ప్రముఖులు తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ.. భోగ భాగ్యాల ఈ సంక్రాంతి అందరి ఇంట కలల పంట...
ఎన్టీఆర్ షూ ఖరీదెంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు
స్ట్రైలిష్‌గా కనిపించేందుకు సినిమా సెలబ్రెటీలు పాపులర్ బ్రాండెట్, అత్యధిక రేటు గల దుస్తులు, వాచ్‌లు, షూస్‌లను వాడుతూ ఉంటారు. దీంతో సెలబ్రెటీలు ధరించే వస్తువుల గురించి ఎప్పుడూ చర్చ జరుగుతూ ఉంటుంది. సెలబ్రెటీల...
రండి.. తెలుగువారి సత్తాను మరోసారి చాటి చెబుదాం..
నందమూరి తారకరామరావు. ఈ పేరు తెలియని తెలుగు వాళ్లు ఉండరు. తెలుగు ప్రజల ఆరాధ్య దైవం ఆయన. తెలుగు ప్రజలు ఇప్పటికీ, ఎప్పటికీ ఆయనను ఒక దేవునిగా కోలుస్తారు. ఇంట్లోని దేవుని గుడిలో...
మరో రికార్డు సృష్టించిన ఎన్టీఆర్
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న 'RRR'సినిమాలోని ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన భీమ్ ఫర్ రామరాజు టీజర్ యూట్యూబ్‌లో రికార్డు సృష్టించింది. తాజాగా 2 లక్షలకుపైగా కామెంట్లను దక్కించుకున్న టీజర్‌గా రికార్డు నమోదు చేసుకుంది. దీంతో...
మీడియాపై రానా సంచలన వ్యాఖ్యలు
మీడియాపై దగ్గుబాటి రానా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సినిమాలు, ఓటీటీలపై నియంత్రణ విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రానా స్పందించాడు సినిమాలు, ఓటీటీలపై కాదని, వార్తలపై నియంత్రణ ఉండాలని రానా...
గోవుల కొమ్ముల్లోంచి, గొర్రెల తోకల్లోంచి సభ్యసమాజపు విచ్ఛిన్నకర శక్తులు పుట్టుకొస్తాయి, జాగ్రత్త! ఖబడ్దార్!!
ఒకప్పుడు రాజకీయం ప్రజాసేవ చేయాలనుకునే ప్రతి సామాన్యుడికీ అందుబాటులో లభ్యమయ్యే ఓ సాధనం, ఓ ఆయుధం. ఇప్పుడు అదే రాజకీయం కార్పోరేట్ స్థాయికి ఎగబాకి, ఓ వ్యాపారంలా మారి సామాన్యుడు ఎంత ఎగిరినా...
దుమ్మురేపే వార్త.. RRRలో చిరంజీవి?
దర్శకధీరుడు రాజమౌళి భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న RRR సినిమాకు సంబంధించి ఒక వార్త నెట్టింట్లో ట్రెండింగ్‌గా మారింది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి భాగస్వామ్యం ఉందనే వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి....
ఎన్టీఆర్ సినిమాలో విలన్‌గా రమ్యకృష్ణ?
ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR సినిమాలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బిజీగా ఉన్నాడు. ఇప్పుడు హైదరాబాద్‌లో దీని షూటింగ్ జరుగుతుండగా.. రాత్రిపూట చలిలో షూటింగ్ చేస్తున్నట్లు ఇటీవల RRR సినిమా...
ఎన్టీఆర్ ఎంట్రీకి 20 ఏళ్లు
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినీ అరగ్రేటం చేసి ఈ ఏడాదితో 20 ఏళ్లు అవుతోంది. దీంతో తారక్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. 20YEARS OF NTR అంటూ ట్విట్టర్‌లో పోస్టులు పెడుతున్నారు....
‘RRR’ అభిమానులకు సర్‌ప్రైజ్.. దీపావళి కానుక వచ్చేసింది
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ సినిమా RRR. ఈ సినిమాలో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రతి వార్త హాట్‌టాపిక్‌గా మారుతూ ఉంటుంది. దీపావళి సందర్భంగా...
‘RRR’ నుంచి మరో క్రేజీ వీడియో
టాలీవుడ్ స్టార్ హీరోలైన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్‌లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR సినిమాకు సంబంధించిన ప్రతి వార్త సోషల్ మీడియాలో వైరల్ గా...
ఎన్టీఆర్ నటించిన 200వ చిత్రం ”కోడలు దిద్దిన కాపురం” విడదలై నేటికి (21 అక్టోబర్ 1970 )సరిగ్గా 50...
నేషనల్ ఆర్ట్ థియేటర్స్ తీపి జ్ఞాపకంగా తన నిర్మాణ సంస్థకు పేరు పెట్టుకున్నారు ఎన్టీఆర్ దాన్నుంచి నిర్మించిన మొదటి రెండు చిత్రాలు 'పిచ్చి పుల్లయ్య', 'తోడు దొంగలు' పరాజయాన్ని పొందాయి. ఆ అనుభవాలు...
‘మరణం’లేని ‘జననం’ ఆయనిది, ‘అలుపెరగని గమనం’ ఆయనిది, ‘అంతేలేని పయనం’ ఆయనిది…..ఆయనే…ఆయనే!!!
‘విశ్వవిఖ్యాత నటసార్వభౌమ’, ‘నటరత్న’, ‘కళాప్రపూర్ణ’, ‘తెలుగు జాతి ముద్దుబిడ్డ’, ప్రపంచవ్యాప్త తెలుగువారంతా ఆప్యాయంగా పిలుచుకునే 'అన్న' మరియు అభిమానుల పాలిట ‘దైవం’.. స్వర్గీయ ‘నందమూరి తారక రామారావు’గారు.. ఆయన దివ్యమోహన రూపం సినిమాల్లో,...
ఇక నుంచి ’10’వ తరగతిలో ‘ఎన్టిఆర్’ పాఠం!!
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసిన నందమూరి తారకరామారావు గారి జీవిత చరిత్రను భవిష్యత్తు తారలకు కూడా తెలియజెప్పాలని తెలంగాణ విద్యాశాఖ ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. నటుడిగా జనాల మన్ననలను...
RRR టెస్ట్ షూట్ క్యాన్సిల్ అవ్వడానికి అసలు కారణమిదే!
దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న ఇండియన్ బిగెస్ట్ మల్టీస్టారర్ మూవీ RRR కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక సినిమా షూటింగ్ కొంత మిగిలి ఉండడంతో దాన్ని పూర్తి...
ఎన్‌టిఆర్ మోసగాళ్లకు మోసగాడు చిత్రం గురించి కృష్ణకు రాసిన లేఖ
సోదరుడు, శ్రీ కృష్ణ తీసిన "మోసగాళ్లకు మోసగాడు " చిత్రం చూశాను ఎంతో ప్రయాసకులోనై. ఒక విశిష్టమైన సాంకేతిక విలువలతో ఈ చిత్ర నిర్మాణం జరగాలన్న ధ్యేయం,పట్టుదల ప్రతి షాట్లోను, ప్రతి ఫ్రేమ్...
క్లాసికల్ సాంగ్ కి బాలీవుడ్ బ్యూటీతో చిందేస్తున్న బాలయ్య
కోలీవుడ్ లో కంగనా లీడ్ రోల్ ప్లే చేస్తున్న సినిమా తలైవి. జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గా మొదలైంది. ఇందులో కరుణానిధిగా ప్రకాష్ రాజ్ నటిస్తుండగా,...
పది భాషల్లో ఆర్ ఆర్ ఆర్, వరల్డ్ మ్యాప్ లో ఇండియన్ సినిమా
గత 24 గంటలుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఆర్ ఆర్ ఆర్ తప్ప ఇంకో మ్యాటర్ లేదు. ఈ టాపిక్ నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతున్న విధానం చూస్తుంటే జక్కన సినిమా...
తాతగా తారక రాముడు… ఈసారి ఫిక్స్ అవ్వండి…
మహానటి, సావిత్రి జీవితం ఆధారంగా వచ్చిన సినిమా. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమాలో కీర్తి సురేష్, అద్భుతంగా నటించి మెప్పించింది. సావిత్రమ్మనే మళ్లీ పుట్టిందా అనే స్థాయిలో మెప్పించిన కీర్తి సురేష్...