భారీ రేటుకు విల్లా కొనుగోలు చేసిన సుకుమార్
టాలీవుడ్‌లో టాప్ హీరోల అందరితో సినిమాలు చేస్తూ స్టార్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు సుకుమార్. ప్రస్తుతం అల్లు అర్జున్-రష్మిక కాంబినేషన్‌లో పుష్ప అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. గందపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ...
పవన్ v/s ప్రకాష్‌రాజ్ : ప్రకాష్‌రాజ్ మరోసారి వ్యాఖ్యలు
ప్రకాష్‌రాజ్, పవన్ అభిమానుల మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. పవన్ ఒక ఊసరవెల్లి అంటూ ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ప్రకాశ్ రాజ్‌పై పవన్ అభిమానులు విమర్శలు కురిపిస్తుండగా.. ప్రకాశ్...
ప్రముఖ నటుడికి బెయిన్ స్ట్రోక్.. పరిస్థితి తీవ్ర విషమం
ప్రముఖ బాలీవుడ్ నటుడు రాహుల్ రాయ్ బెయిన్ స్ట్రోక్‌తో బాధపడుతున్నారు. ఇటీవల కార్గిల్‌లో జరుగుతున్న ఒక సినిమా షూటింగ్‌లో ఆయన పాల్గొనగా.. ఈ షూటింగ్ సందర్భంగా అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం ముంబైలోని నానావతి...
ఇండియాలోనే ఇదే భారీ బడ్జెట్ సినిమా
ఇండియాలోనే భారీ బడ్జెట్ సినిమాను డిస్నీ సంస్థతో కలిసి ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, నటుడు కరణ్ జోహర్ తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా. త్వరలో షూటింగ్ కూడా ముగియనుంది....
తెలుగు, కన్నడ భాషల్లో నిర్మితమవుతున్న”అగ్ని ప్రవ” చిత్రం ప్రారంభం!!
నవరత్న పిక్చర్స్ బ్యానర్ పై వర్ష తమ్మయ్య నిర్మాతగా తెలుగు,కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న చిత్రం "అగ్ని ప్రవ". సురేష్ ఆర్య దర్సకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభమయింది. ముహూర్త...
‘తల్లాడ సాయి కృష్ణ’ దర్శకత్వం లో ఒక సినిమా ఒక వెబ్ సిరీస్!!
డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ పైననే ప్రేక్షకుల ఆసక్తి : డైరెక్టర్ తల్లాడ సాయి కృష్ణ
శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ పతాకం పై తల్లాడ శ్రీనివాస్ నిర్మాతగా ఎందరో మహానుభావులు,బ్లాక్ బోర్డ్ వంటి సినిమాలు చేసిన...
‘‘ఫాలోయింగ్’’ మూవీ ప్రారంభం!!
విస్లా స్టూడియోస్ పతాకంపై తిలక్ శేఖర్, ఖ్యాతి శర్మ నటీ నటులుగా రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రవీణ్ సాపిరెడ్డి నిర్మిస్తోన్న ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం ‘ఫాలోయింగ్’. ఈ చిత్రం ఆదివారం హైదరాబాద్‌లోని ఫిల్మ్...
నరకం చూశాను.. ఎమోషనల్ అయిన రాజశేఖర్
ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న హీరో రాజశేఖర్ తాజాగా ఒక ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎమోషనల్ అయ్యారు. కరోనాతో తాను మానసికంగా, శారీరకంగా ఎంతో ఇబ్బంది పడ్డానని, ఒక దశలో బతుకుతానన్న ఆశ...
మరో రికార్డు సృష్టించిన ఎన్టీఆర్
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న 'RRR'సినిమాలోని ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన భీమ్ ఫర్ రామరాజు టీజర్ యూట్యూబ్‌లో రికార్డు సృష్టించింది. తాజాగా 2 లక్షలకుపైగా కామెంట్లను దక్కించుకున్న టీజర్‌గా రికార్డు నమోదు చేసుకుంది. దీంతో...
ప్రభాస్‌తో సమానంగా అబితాబ్ క్యారెక్టర్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ పాన్ ఇండియాను సినిమాను తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ స్టోరీతో వైజయంతి సంస్థ నిర్మించనున్న ఈ సినిమాలో దీపికా పదుకొణే హీరోయిన్‌గా...
భారీ ట్విస్ట్: బిగ్‌బాస్ నుంచి అభిజిత్ బయటికి?
బిగ్‌బాస్-4 మరో మూడు వారాల్లో ముగియనున్న క్రమంలో ఊహించని పరిణామాలు జరిగే అవకాశముంది. ఎవరు బయటికి వెళ్తారు?.. ఎవరు ఉంటారు? అనేది ఆసక్తికరంగా మారింది. బిగ్‌బాస్‌లో ప్రతివారం ఎలిమినేషన్ ఉంటుందనే విషయం మనందరికీ...
శరవేగంగా విశాఖలో షూటింగ్ జరుపుకుంటున్న “హనీ ట్రాప్” !!
భరద్వాజ్ సినీ క్రియేషన్స్ బ్యానర్ పి. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో వి.వి.వామన రావు నిర్మిస్తున్న చిత్రం "హనీ ట్రాప్". ఈ చిత్రం షూటింగ్ విశాఖపట్నంలో తొలి షెడ్యూల్ జరుపుకుంటుంది. ఋషి, శిల్ప,...
బిగ్‌బాస్ నుంచి ఈ వారం అరియానా ఎలిమినేట్
ఈ వారం బిగ్‌బాస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఉత్కంఠగా మారింది. నామినేషన్స్‌లో అవినాష్, అఖిల్, మోనాల్, అరియానా ఉండగా.. అడిక్షన్ పాస్ వల్ల అవినాష్ సేవ్ అయ్యాడు. దీంతో ఈ వారం...
ఒళ్లు దగ్గర పెట్టుకో.. ప్రకాశ్‌రాజ్‌కి నాగబాబు వార్నింగ్
పవన్ స్టార్ పవన్ కల్యాణ్ ఒక ఊసరవెల్లి అంటూ సీనియర్ నటుడు ప్రకాశ్‌రాజ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఒక ఇంటర్వ్యూలో పవన్ చేస్తున్న రాజకీయాలకు సంబంధించి ప్రకాశ్‌రాజ్ చేసిన విమర్శలకు మెగా...
మరో భారీ క్రేజీ ప్రాజెక్ట్‌లో ప్రభాస్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ప్రభాస్ చేతుల్లో రాధేశ్యామ్, ఆదిపురుష్ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి తర్వాత ప్రభాస్ చేయబోయే సినిమా కూడా...
‘ఆదిపురుష్’లో సీత ఎవరో తెలిసిపోయింది
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో ఈ సినిమాకి సంబంధించిన ప్రతివార్త హాట్‌టాపిక్‌గా మారుతూ ఉంటుంది. పౌరాణిక గాథల...
OTTలో ‘మాస్టర్’ సినిమా రిలీజ్
చిన్న హీరోలే కాదు.. స్టార్ హీరోలు కూడా ఓటీటీలలో తమ సినిమాలను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. బాలీవుడ్ హీరోల నుంచి టాలీవుడ్, కోలీవుడ్ హీరోల వరకు ప్రతిఒక్కరూ ఓటీటీల బాట పడుతున్నారు. ఇటీవల...
బిగ్‌బాస్ కంటెస్టెంట్ సన్యాసం తీసుకోనుందట
బిగ్‌బాస్ కంటెస్టెంట్ అరియానా సన్యాసం తీసుకోనుందనే వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఆర్జీవీని ఇంటర్వ్యూ చేయడంతో పాపులర్ అయిన ఈ యాంకర్.. బిగ్‌బాస్ షోలో పాల్గొనడంతో మరింత ఫేమస్ అయింది. హౌస్‌లో...
ఆ హీరోయిన్ బాయ్‌ఫ్రెండ్‌తో రష్మిక డేటింగ్?
సోషల్ మీడియాలో హీరోయిన్స్ గురించి వచ్చే రూమర్లు ఎప్పుడూ వైరల్ అవుతూ ఉంటాయి. ప్రస్తుతం రష్మిక గురించి ఒక వార్త సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. అది ఏంటంటే.. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్...
మీడియాపై రానా సంచలన వ్యాఖ్యలు
మీడియాపై దగ్గుబాటి రానా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సినిమాలు, ఓటీటీలపై నియంత్రణ విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రానా స్పందించాడు సినిమాలు, ఓటీటీలపై కాదని, వార్తలపై నియంత్రణ ఉండాలని రానా...
బాలు పాత్రలో అమితాబ్
ఎనిమిదేళ్ల క్రితం బాలు, లక్ష్మీ జంటగా ప్రముఖ నిర్మాత మెయిదా ఆనంద్ రావు నిర్మించిన సినిమా 'మిథునం'. ఈ సినిమాతో నటుడు, రచయిత అయిన తనికెళ్ల భరణికి డైరెక్టర్‌గా ఆనంద్ రావు అవకాశం...
‘ఓదెల రైల్వేస్టేషన్` నుండి పవర్‌ఫుల్ IPS ఆఫీసర్ అనుదీప్‌గా ‘సాయిరోనక్’ లుక్ విడుదల!!
శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బేనర్‌లో శ్రీమతి లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో సూపర్ హిట్ చిత్రాల నిర్మాత కె.కె.రాధామోహన్ నిర్మిస్తోన్న డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ ఓదెల రైల్వేస్టేషన్. మాస్ డైరెక్టర్ సంపత్‌నంది కథ, స్క్రీన్‌ప్లే,...
సాహో సాంగ్స్ మేకింగ్ వీడియో చూశారా
ప్రభాస్ హీరోగా సుజీత్ తెరకెక్కించిన సాహో సినిమా తెలుగులో ప్లాప్ అయినా.. హిందీలో మాత్రం విజయం సాధించింది. హాలీవుడ్ లెవల్‌లో తీసిన ఈ సినిమాతో బాలీవుడ్‌లో ప్రభాస్‌కు మంచి పేరు వచ్చింది. భారీ...
ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హీరోయిన్
ఆ మధ్య బాలీవుడ్ హీరోయిన్స్ తెలుగు హీరోల పక్కన సినిమాలు చేసేందుకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామా సినిమాలో...
లవర్ బోయ్ ‘తరుణ్’ చేతుల మీదుగా “నరసింహపురం” లిరికల్ వీడియో విడుదల!!
బహుముఖ ప్రతిభాశాలి శ్రీరాజ్ బళ్ళా దర్శకత్వంలో.. గీత్ గౌరవ్ సినిమాస్ పతాకంపై పి.ఆర్.క్రియేషన్స్ సమర్పణలో 'శ్రీరాజ్ బళ్ళా-టి.ఫణిరాజ్ గౌడ్- నందకిశోర్ ధూళిపాల' సయుక్తంగా నిర్మిస్తున్న ఫ్యామిలీ ఓరియంటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'నరసింహపురం'. పలు...
అరకులో సందడి చేస్తున్న ‘గాలి సంపత్’!!
బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సమర్పిస్తూ, స్క్రీన్ ప్లే అందిస్తున్న 'గాలి సంపత్' ను అనిల్ కో డైరెక్టర్, రైటర్, మిత్రుడు ఎస్. క్రిష్ణ నిర్మాతగా ఇమేజ్ స్పార్క్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్...
‘సామజవరగమన’ మరో రికార్డు
అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన 'అల వైకుంఠపురములో' సినిమాలోని సాంగ్స్ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా కూడా అత్యధిక కలెక్షన్లను సొంతం చేసుకుని నాన్ బాహుబలి రికార్డులను బద్ధలు...
పవన్ ఒక ఊసరవెల్లి.. సీనియర్ నటుడు సంచలన వ్యాఖ్యలు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పవన్ ఒక ఊసరవెల్లి అని ఒక ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశాడు. 2014లో బీజేపీకి...
‘సాయిధరమ్ తేజ్’ ఆవిష్కరించిన ‘అనసూయ భరద్వాజ్’, ‘అశ్విన్ విరాజ్’ల ‘థ్యాంక్ యు బ్రదర్’ క్యాస్ట్ రివీల్ పోస్టర్ !!
రానా దగ్గుబాటి ఆవిష్కరించిన టైటిల్ పోస్టర్‌కు మంచి స్పందన అందుకున్న 'థ్యాంక్ యు బ్రదర్' టీమ్, ఇప్పుడు క్యాస్ట్ రివీల్ పోస్టర్‌తో ముందుకొచ్చింది. ఈ పోస్టర్‌ను యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ ఆవిష్కరించారు.
ఈ...
బిగ్‌బాస్ ‘జలజ’ ఆమేనట?
బిగ్‌బాస్‌లో దెయ్యం 'జలజ' వాయిస్ ఎవరిది అనే దానిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రకరకాల పేర్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. గీతామాధురి, హరితేజది అంటూ ప్రచారం జరిగింది. కానీ...