ఇతర పార్టీల్లో చేరడానికి అభ్యంతరం లేదు.. కానీ ఇక్కడ రజనీ ఫ్యాన్స్ ..
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ ఇటీవలే ఆనారోగ్య బారిన పడి ఇక రాజకీయాలకు రానని.. తన నిర్ణయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో రజనీ అభిమానులు, సంఘాలు ఎంతో నిరుత్సాహంతో కొత్త దారులను వెతుక్కుంటున్నారు....
పెళ్లి అనంతరం బాయ్‌ఫ్రెండ్‌తో కాజల్ అగర్వాల్..
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్, వ్యాపార వేత్త గౌతమ్ కిచ్లుతో వివాహం గత ఏడాది ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. లక్ష్మీకళ్యాణం సినిమాతో 2007లో తెలుగు తెరకు పరిచయమైంది ఈ అమ్మడు. ఆ...
అనసూయకు మరో బంపర్ ఛాన్స్
జబర్దస్త్ యాంకర్‌గా మంచి పేరు తెచ్చుకున్న అనసూయ.. ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్‌పైకి కూడా అడుగుపెట్టింది. రంగస్థలం సినిమాతోని రంగమ్మత్త క్యారెక్టర్‌తో మంచి పేరు తెచ్చుకుంది ఈ అమ్మడు. ఆ తర్వాత అనసూయకు...
చిరు చెల్లిగా నయనతార?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇది పూర్తైన తర్వాత 'లూసీఫర్' తెలుగు రీమేక్‌లో చిరు నటించనున్నాడు. ఇప్పటికే రాంచరణ్ ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను సొంతం...
చిరంజీవిని కలిసిన చిత్రపురి కాలనీ కమిటీ సభ్యులు!
మెగాస్టార్ చిరంజీవిని చిత్రపురి కాలనీ నూతన కమిటీ సభ్యులు కలిశారు. ఈ నేపథ్యంలో తన వంతు సహకారం అందిస్తానని వారికి చిరంజీవి హామీ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే.. నానక్‌రాంగూడలోని చిత్రపురి కాలనీ కమిటీలో...
మెగాస్టార్ ”చిరంజీవి” గారిని కలిసిన ‘చిత్రపురి కాలనీ’ కమిటీ !!
కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలోని చిత్రపురి కాలనీ కమిటీ సభ్యులు సోమవారం మెగాస్టార్ చిరంజీవి గారిని కలిశారు. కొత్తగా ఎన్నికైన చిత్రపురి కమిటీ సభ్యులు చిరంజీవి గారి ఇంటికి వెళ్లి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు....
రాధిక నాకు అమ్మ కాదు.. నా అమ్మే నా ధైర్యం: వరలక్ష్మీ శరత్‌కుమార్
వరలక్ష్మీ శరత్‌కుమార్ సినిమాలో నటనతో పాటు పలు విషయాలపై ముక్కు సూటిగా మాట్లాడి సినీ ప్రేక్షకుల్లో ఎంతో పాపులర్ అయ్యారు. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన తెనాలి రామకృష్ణ బీఏబీఎల్ చిత్రంతో టాలీవుడ్‌కు...
సంక్రాంతి పోరులో గెలుపెవరిది?
సంక్రాంతి కానుకగా విజయ్ మాస్టర్, రామ్ పోతినేని రెడ్, బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు అదుర్స్, రవితేజ క్రాక్ సినిమాలు విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో మాస్టర్ సినిమాకు రూ.100కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి....
బ్రేక్ ఈవెన్ మార్క్‌కు చేరుకున్న అల్లుడు అదుర్స్
బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా కందిరీగ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ తెరకెక్కించిన అల్లుడు అదుర్స్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. కలెక్షన్ల పరంగా తొలి వీకెండ్ నాటికి...
విక్టరీ వెంకటేశ్‌కు ఛాలెంజ్ విసిరిన మీనా..
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ప్రముఖ సినీ నటి మీనా చెన్నై సైదాపేట్‌లోని తన నివాసంలో మొక్కలు నాటారు. టీఆర్ఎస్ ఎంపీ జోగినిపల్లి సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా యాంకర్,...
‘BB3’ రిలీజ్ అప్పుడే?
బాలయ్య-బోయపాటి కాంబోలో రాబోతున్న మూడో సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో దీని షూటింగ్ జరుగుతోంది. మరో నెలలో దీని షూటింగ్ ముగిసే అవకాశముంది. ఈ సినిమాకు...
రిసెప్షన్‌లో చిందేసి హల్‌చల్ చేసిన రాకింగ్‌స్టార్ యశ్!
కన్నడ రాకింగ్‌స్టార్ యశ్ కేజీఎఫ్ సినిమాతో సినీ ప్రేక్షకుల్లో రాకీభాయ్‌గా ఎంతో గుర్తింపు సంపాదించుకున్నాడు. అలాగే ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు యశ్. ఇటీవలే కేజీఎఫ్-1 చిత్రానికి సీక్వెల్‌గా...
దొరస్వామి మృతి: ఎన్టీఆర్, రాజమౌళి భావోద్వేగం
విజయ మారుతీ క్రియేషన్స్ అధినేత, ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, మాజీ ఎమ్మెల్యే వి.దొరస్వామి రాజు ఇవాళ ఉదయం మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం...
ఇది మహాభారతం కాదు.. కానీ ఇది నా గొంతు కాదు: ఆర్జీవి
వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ గతంలో శివ వంటి బ్లాక్‌బస్టర్ హిట్లు తీసిన.. ఆయన ఇప్పుడు మాత్రం ఏ అంశం దొరికినా దానిపై సినిమాలు తీసుకుంటూ పోతున్నారు. ఎవర్నీ ఫాలో అవడం నచ్చని...
షాకింగ్ న్యూస్: పవన్-రాంచరణ్-శంకర్ కాంబోలో మూవీ
పవర్ స్టార్ పవన్ కల్యాణ్-మెగా పవర్ స్టార్ రాంచరణ్-డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో ఒక సినిమా రాబోతుందా?.. అంటే అవుననే వార్తలు ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి. ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR...
రిపోర్టర్స్‌పై ఫైర్ అయిన బాలయ్య
ఇవాళ నందమూరి తారకరామారావు 25వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ దగ్గర నందమూరి నటసింహం బాలకృష్ణ నివాళులు అర్పించిన విషయం తెలిసిందే. బాలయ్య రావడంతో మీడియా ఆయనను చుట్టుముట్టింది. ఈ సందర్భంగా మీడియా...
నా పని అయిపోయిందన్నారు.. ఆ సినిమాతో సమాధానం ఇచ్చా: రకుల్
ఫిట్‌నెస్ భామ రకుల్ ప్రీత్ సింగ్ దక్షిణాదిలో అగ్ర కథానాయికగా గుర్తింపు సంపాదించుకుని.. బాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా సత్తా చూపెడుతూనే ఉంది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొద్ది రోజుల్లోనే టాప్ హీరోలందరితోనూ రకుల్ ఆడిపాడింది....
అయోధ్య రామమందిర నిర్మాణానికి అక్షయ్ భారీ విరాళం
బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ అయోధ్య రామాలయ నిర్మాణానికి భారీ విరాళం ప్రకటించారు. ఈ విషయాన్ని స్వయంగా అక్షయ్ ట్విట్టర్‌లో తెలిపాడు. అయితే ఎంత విరాళం ఇచ్చానన్న విషయం మాత్రం అక్షయ్...
ఆదిపురుష్ నుంచి రేపు క్రేజీ అప్డేట్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన పాన్ ఇండియా సినిమా ఆదిపురుష్ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్‌ను తెలుసుకునేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. రూ.300 కోట్లకుపైగా...
విజయ్ దేవరకొండపై మనస్సు పారేసుకున్న రష్మిక!
కమర్షియల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ క్రేజి కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం లైగర్. ఈ సినిమాకు సంబంధించి టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్ సోమవారం ఉదయం 10గంటలకు రిలీజ్ చేశారు....
అతడు నన్ను వేధించాడు… సంచలన విషయం బయటపెట్టిన శ్రీదేవి కూతురు
శ్రీదేవి నటవారసత్వాన్ని అందిపుచ్చుకుని సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వీకపూర్.. బాలీవుడ్‌లో పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించి గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తున్న ఈ అమ్మడు.. తాజాగా సంచలన వార్తతో...
ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన చంద్రబాబు, బాలయ్య
టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ సీఎం స్వర్గీయ నందమూరి తారకరామారావు వర్థంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు నివాళులు అర్పిస్తున్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్‌ను పూలతో అలంకరించారు. ఎన్టీఆర్...
మరోసారి ధనుష్‌తో తమన్నా రొమాన్స్!
కమర్షియల్ నటుడిగా ప్రేక్షకుల్లో ఎంతో గుర్తింపు సంపాదించుకున్న హీరో ధనుష్. తాజాగా ధనుష్ నటిస్తున్న తమిళ చిత్రం నాన్ వారువేన్ తెలుగులో (నేను వస్తాను) అతని సోదరుడు సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఈ చిత్రం...
అల్లు అర్జున్ పుష్పలో మరో స్టార్ హీరో
స్ట్రైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో పుష్ప సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో అందాల బ్యూటీ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో ఒక గిరిజన యువతి...
రామ్ తర్వాతి సినిమా ఆ డైరెక్టర్‌తో ఫిక్స్?
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటించిన 'రెడ్' సినిమా సంక్రాంతి రోజు విడుదలై బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను మూటకట్టుకుంటోంది. అయితే ఈ సినిమా తర్వాత రామ్ ఎవరితో సినిమా చేస్తారనే దానిపై...
విజయ్ సేతుపతి మూకీ సినిమా.. ఆ హీరో తర్వాత ప్రయోగం చేస్తున్నాడు..
మూకీ చిత్రాలకు సినీ పరిశ్రమలో ప్రాధాన్యం తక్కువే.. టాకీలు రాకముందే మూకీలు తీశారు కానీ.. ఆ తర్వాత మూవీస్ పెద్దగా తీసింది లేదు. గతంలో కమల్‌హాసన్ హీరోగా తెరకెక్కిన పుష్పక విమానం సినిమాలో...
సందర్శనార్థం రేపు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆవరణలో దొరస్వామిరాజు భౌతికకాయం
ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నిర్మాత వి.దొరస్వామిరాజు అనారోగ్యంతో ఇవాళ ఉదయం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కేర్ హాస్పిటల్‌లో మృతి చెందిన విషయం తెలిసిందే. దొరస్వామిరాజు వయస్సు 75 సంవత్సరాలు. 1946వ సంవత్సరంలో జులై 1న...
అన్న ‘ఎన్. టి. ఆర్.’ 2️⃣5️⃣వ వర్ధంతి !!
మనం ఎక్కడ పుట్టాం, ఎలా పుట్టాం, ఏ ప్రాంతంలో పుట్టాం, ఏ జాతిలో పుట్టాం అన్నది ముఖ్యం కానే కాదు. కానీ.. ఆ ప్రాంతానికి, ఆ జాతికి మనం ఏమి చేశాం, వారిలో...
రౌడీ విజయ్ దేవరకొండ “లైగర్”.. దీనికి అర్థం!
రౌడీ విజయ్‌దేవరకొండ, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా టైటిల్‌తో పాటు.. ఫస్ట్‌లుక్ ఉదయం 10గంటలకు రిలీజ్ చేశారు...
ప్రముఖ హీరోయిన్ సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్
ఇటీవల సినీ సెలబ్రెటీల సోషల్ మీడియా అకౌంట్లు వరుసగా హ్యాకింగ్‌కి గురవుతున్నాయి. ఇప్పటికే పలువురు సెలబ్రెటీల సోషల్ మీడియా అకౌంట్లు హ్యాకింగ్‌కు గురవ్వగా.. తాజాగా సీనియర్ హీరోయిన్ టబు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్...