అతడు నన్ను వేధించాడు… సంచలన విషయం బయటపెట్టిన శ్రీదేవి కూతురు

శ్రీదేవి నటవారసత్వాన్ని అందిపుచ్చుకుని సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వీకపూర్.. బాలీవుడ్‌లో పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించి గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తున్న ఈ అమ్మడు.. తాజాగా సంచలన వార్తతో వార్తల్లోకి ఎక్కింది. ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

janhvi kapoor experience boyfriend

సినిమాల్లోకి అడుగుపెట్టకముందు లాస్ ఏంజిల్స్‌లో నటశిక్షణలో డిప్లామా చదువుకున్నానని, ఆ సమయంలో తన బాయ్‌ఫ్రెండ్‌తో డేట్ కి వెళ్లానంది. అప్పుడు అతడు తనను వేధించాడని, తప్పుడు ప్రపోజల్స్ చేశాడని తాజాగా జాన్వీకపూర్ బయటపెట్టింది. అయితే ఆ రోజు అక్కడినుంచి చాకచక్యంగా తప్పించుకున్నానంది. ఆ తర్వాత ఎప్పుడూ తన జీవితంలో అలాంటి తప్పు చేయకూడదని నిర్ణయించుకున్నానంది.