Tag: tfpc
మోహన్‌బాబు గారి అభినందన గొప్ప అనుభూతి– దర్శకుడు రామ్ నారాయణ్
అల్తాఫ్ హసన్ హీరోగా, శాంతిరావు, లావణ్యారెడ్డి, సాత్వికాజేలు హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘బట్టల రామస్వామి బయోపిక్’. సెవెన్‌హిల్స్ సతీశ్, రామ్ వీరపనేని నిర్మించిన ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు రామ్ నారాయణ్ తెరకెక్కించారు....
డాక్టర్ సాబ్ సినిమా టైటిల్ లోగో విడుదల చేసిన నిర్మాత సురేష్ కొండేటి…
ఎస్పీ క్రియేషన్స్ బ్యానర్ పై శోభన్ హీరోగా డి.ఎస్.బి దర్శకత్వంలో ఎస్.పి నిర్మాణ సారథ్యలో తెరకెక్కుతున్న చిత్రం డాక్టర్ సాబ్. డాక్టర్స్ ఎదురుకునే పరిస్థితుల నేపథ్యంలో నిజజీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ...
చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరో వరకూ…
చిన్న వయసు లోనే భిన్న మైన పాత్రలు పోషించి బాల నటుడిగా ప్రేక్షకుల ఈలలు, గోలల నడుమ వెండి తెరపై తలుక్కు మన్నాడు విశ్వ కార్తికేయ. ఆరేళ్ల వయసులో తెరంగేట్రం చేసి జానకి...
జానీ మాస్టర్ హీరోగా ఓషో తులసీరామ్ దర్శకత్వంలో ‘దక్షిణ’
వెండితెరపై కథానాయకులతో పాటు తెర ముందున్న ప్రేక్షకులు సైతం సంతోషంగా స్టెప్పులు వేసేలా కొరియోగ్రఫీ చేయడం జానీ మాస్టర్ ప్రత్యేకత. మాస్ పాటలు, మెలోడీలు… జానీ కొరియోగ్రఫీ చేస్తే సమ్‌థింగ్ స్పెషల్ అనేలా...
ప్రభాస్ కి టాటా… విజయ్ కి హాయ్…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో పూజా హెగ్డే పని పూర్తయింది. దీంతో బుట్టబొమ్మ బై చెప్పేసి చెన్నై వెళ్లిపోయింది. అక్కడ పూజ, దళపతి విజయ్ తో కలిసి బీస్ట్ సినిమాలో నటించనుంది....
18 ఏళ్ల తర్వాత కూడా అదే ఫన్ రైడ్…
2003లో ప్రియదర్శన్ దర్శకత్వంలో హిందీలో వచ్చిన సూపర్ హిట్ సినిమా హంగామా. అక్షయ్ ఖన్న, పరేష్ రావల్, రిమి సేన్ మెయిన్ కాస్ట్ గా వచ్చిన ఈ మూవీ అపట్లో ఒక సంచలనమే...
అవికా గోర్ పుట్టినరోజు సందర్భంగా ‘పాప్ కార్న్’ మోషన్ పోస్టర్ విడుదల
సాయి రోనక్ హీరోగా, అవికా గోర్ హీరోయిన్‌గా ప్రముఖ యాడ్ ఫిల్మ్ మేకర్ మురళీ నాగ శ్రీనివాస్ గంధం దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. 'నెపోలియన్'తో విమర్శకుల ప్రశంసలు, ప్రేక్షకుల...
నీతి అయోగ్ జాబితాలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి…
నవరసనటసార్వభౌమ నందమూరి తారకరామారావు సతీమణి పేరిట హైదరాబాద్ లో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిని ఏర్పాటు చేసి క్యాన్సర్ రోగులకు వైద్య సేవలందిస్తున్న సంగతి తెలిసిందే. ఎటువంటి లాభాపేక్ష లేని చికిత్సాలయంగా బసవతారకం గుర్తింపు...
“రిచి గాడి పెళ్లి” చిత్రం టైటిల్ ఫస్ట్ లుక్ విడుదల చేసిన హీరోయిన్ ఐశ్వర్య రాజేష్
కే స్ ఫిల్మ్ వర్క్స్ పతాకంపై నవీన్ నేని, ప్రణీత పట్నాయక్ నటీనటులు గా కెఎస్ హేమరాజ్ దర్శకత్వంలో కే స్ ఫిల్మ్ వర్క్స్ నిర్మిస్తున్న “రిచి గాడి పెల్లి” చిత్రం టైటిల్...
హైదరాబాద్‌లో ప్రారంభమైన నేచురల్‌స్టార్ నాని శ్యామ్‌సింగరాయ్ ఫైనల్ షెడ్యూల్
నేచురల్‌స్టార్ నాని శ్యామ్‌సింగరాయ్ ఇటీవలి కాలంలో ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్‌లో ఒకటి. ఇప్పటికే విడుదలైన నాని ఫస్ట్‌లుక్ పోస్టర్, ఇటీవల రిలీజైన సాయిపల్లవి ఫస్ట్‌లుక్ పోస్టర్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది....
మాస్ మహారాజా రవితేజ, శరత్ మండవ, సుధాకర్ చెరుకూరి చిత్రం షూటింగ్ ప్రారంభం
క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన మాస్ మహారాజ రవితేజ కెరీర్‌లో 68వ మూవీగా శరత్ మండవ దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మాతగా SLV సినిమాస్, ఆర్ టి టీమ్ వర్క్స్...
ప్రముఖ దర్శకులు బాబి క్లాప్ తో `జగదానంద కారక` సినిమా ప్రారంభం
నూతన నటీనటులను తెరకు పరిచయం చేస్తూ చక్రాస్ బ్యానర్ నిర్మిస్తున్న చిత్రం `జగదానంద కారక'. రామ్ భీమన దర్శకుడు. నిర్మాత వెంకటరత్నం. లైన్ ప్రొడ్యూసర్స్ గా మాదాసు వెంగళరావు, సతీష్ కుమార్ వ్యవహరిస్తున్నారు....
గమ్మత్తు టైటిల్ లోగోను ఆవిష్కరించిన ప్రముఖ నిర్మాత బెక్కెం వేణు గోపాల్
సూపర్ స్టార్ స్టూడియోస్ బ్యానర్ పై అంకిత శ్రీనివాస్ రావు గారు మరియు బుయ్యాని మహేష్ కుమార్ గారు సంయుక్తంగా నిర్మించిన గమ్మత్తు అనే చిత్రం టైటిల్ లోగో ను ప్రముఖ నిర్మాత...
ఫైనల్ లెగ్ షూటింగ్ లో కళ్యాణ్ రామ్ బింబిసారా…
హీరోగా.. నిర్మాతగా టాలీవుడ్ లో తన పయనాన్ని కొనసాగిస్తున్న కల్యాణ్ రామ్ తాజాగా చారిత్రక నేపథ్య చిత్రం 'బింబిసార'లో నటిస్తున్న విషయం తెలిసిందే. బింబిసారుడి జీవితచరిత్రగా ఈ సినిమా నిర్మితమవుతోంది. సైలెంట్ గా...
ఆన్లైన్ లోకి శివ కార్తికేయన్ ‘డాక్టర్’
కోలీవుడ్ యంగ్ హీరో శివకార్తికేయన్ నటించిన డాక్టర్ మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్యాంగ్ లీడర్ సినిమా ఫేమ్ ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా బీస్ట్ కెప్టెన్ నెల్సన్ దిలీప్ కుమార్...
పూల్ పక్క ఎల్లో బికినీలో ర’కూల్’…
బాలీవుడ్ సినిమాలపై మనసు పడి అక్కడ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం హిందీలో రకుల్ చేస్తున్న ఐదు సినిమాలే ('డాక్టర్ జీ', 'మే డే',...
కార్తీక్ రాజు హీరోగా సందీప్ గోపిశెట్టి దర్శక నిర్మాణంలో కొత్త చిత్రం.. శరవేగంగా జరుగుతోన్న షూటింగ్
కార్తీక్ రాజు, మిస్తీ చక్రవర్తి, ప్రశాంత్ కార్తి ప్రధాన తారణంగా తేజస్వి క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై సందీప్ గోపి శెట్టి దర్శక నిర్మాణంలో సినిమా చిత్రీకరణ దశలో ఉంది. కొవిడ్ సెకండ్ వేవ్...
మా అసోసియేషన్ అంపశయ్యపై ఉంది…
సినీనటుడు ఒ.కళ్యాణ్ మీడియా సమావేశం ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ లో జరిగింది…మా ఎన్నికల వివాదంపై ఓ కళ్యాణ్ మాట్లాడుతూ: మా అసోసియేషన్ అంపశయ్యపై ఉంది. 15 ఏళ్ల నుంచి మా లో...
సామూహిక అత్యాచారాల నేపధ్యంలో సూర్య సినిమా
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గత కొంతకాలంగా సక్సెస్‌లకు దూరంగా ఉన్నాడు. ఆయన నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన విధంగా విజయాలను అందుకోలేకపోయాయి. అయితే ఎంతో కసితో బయోపిక్ సినిమాలో నటించి...
వింటేజ్ అల్లరి నరేష్ గుర్తు చేస్తాడా?
కామెడి స్టార్ అల్లరి నరేష్ పుట్టిన రోజు సందర్భంగా Naresh58కి 'సభకు నమస్కారం' అనే టైటిల్ చేసి ఆడియన్స్ ని పలకరించడానికి వచ్చేశాడు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేష్ కోనేరు...
క్రిష్ 4 ముందుకన్నా గ్రాండ్ గా…
హృతిక్ రోషన్, ఆయన తండ్రి రాకేష్ రోషన్ క్రిష్ సిరీస్ ని కొనసాగిస్తున్నారు. ఇండియన్ ఫస్ట్ సూపర్ హీరో కథగా వచ్చిన క్రిష్ నుంచి ఇప్పటివరకూ మూడు సినిమాలు వచ్చాయి. ఇప్పుడు డైరెక్టర్...
ఒకేసారి రెండు సినిమాలు సెట్స్ పైకి…
కరోనా సెకండ్ వేవ్ ఉధృతి తగ్గుతుండటంతో.. సినిమా ఇండస్ట్రీ మళ్లీ కుదుటపడుతూ తిరిగి షూటింగ్స్ మొదలవుతున్నాయి. లాక్‌డౌన్ కారణంగా మధ్యలో ఆగిపోయిన సినిమాలనీ సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధమవుతున్నాయి. ఈ జాబితాలో ఇప్పటికే...
మూడు సినిమాలు… రెండేళ్ల సమయం…
తమిళ సూపర్ హీరో ధనుష్ టాలీవుడ్ పై దృష్టిపెట్టాడు. ఎవ్వరూ ఊహించని విధంగా తెలుగు సినిమాకు ఓకే చెప్పగా… ఇప్పుడు వరుసగా తెలుగు డైరెక్టర్స్ తో మీట్ అవుతూ, సినిమాలకు గ్రీన్ సిగ్నల్...
సెకండ్ షెడ్యూల్ లో శాకుంతలం
ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ తో ఇండియా వైడ్ కాంప్లిమెంట్స్ అందుకున్న స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత. రాజీ పాత్రలో తమిళ టెర్రరిస్ట్ గా సమంత యాక్టింగ్ కి ఫిదా అవ్వని వాళ్ళే...
మా ఎన్నికలని అసలు ఎవడు ప్రకటించాడు- కోట శ్రీనివాస రావు సంచలన వ్యాఖ్యలు…
విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తూ ప్యానెల్ మెంబెర్స్ ని కూడా అనౌన్స్ చేశాడు. తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్ కి కన్నడ అతను ప్రెసిడెంట్ గా...
సోడా సెంటర్ మాస్ ఇమేజ్ ఇస్తుందా?
కథలో విషయం ఉండే సినిమాలనే ఎక్కువగా చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్న హీరో సుధీర్ బాబు, ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు. షూటింగ్ దశలో ఉన్న ఈ రెండు ప్రాజెక్ట్స్ లో సుధీర్ బాబు...
ఎన్టీఆర్ చరణ్ పోస్టర్ కి ట్రాఫిక్ పోలిస్ ట్విస్ట్…
దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ ఆర్‌ఆర్‌ఆర్. కరోనా సెకండ్ వేవ్ బ్రేక్ నుంచి బయటకి వచ్చి చిత్ర యూనిట్, ఫైనల్ లెగ్ ఆఫ్ షూటింగ్ చేస్తున్నారు. ఈ షూటింగ్ నుంచి...
‘నువ్వంటే నేనని’ చిత్రం లో తొలి లిరికల్ సాంగ్ రిలీజ్ చేసిన దర్శకుడు హరీష్ శంకర్
తెలుగు సినీ ప్రేక్షకులకు సుప్రసిద్ధ నిర్మాణ సంస్థ సానా క్రియేషన్స్ బ్యానర్ ని పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సానా యాదిరెడ్డి దర్శక నిర్మాతగా 'పిట్టల దొర' బ్యాచిలర్స్ , సంపెంగి, ప్రేమ...
రామ బాణం పుస్తకాన్ని ఆవిష్కరించిన టెంపుల్ చైర్మన్ మోహన్ బాబు…
ఫిల్మ్ నగర్ దేవాలయం పూజారి రాంబాబు గారు రచించిన రామ బాణం పుస్తకాన్ని ఈరోజు టెంపుల్ చైర్మన్ మోహన్ బాబు గారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోహన్ బాబు గారు మాట్లాడుతూ.. కరోనా...
తమిళ బ్యానర్, తరుణ్ భాస్కర్ డైలాగ్స్, అక్కినేని అమలా రిఎంట్రీ… శర్వానంద్ ప్లాన్ అదిరింది
కంటెంట్ ఉన్న సినిమాలని చేసే యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం మహా సముద్రం మూవీ చేస్తున్నాడు. ఆర్.ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ఒకప్పటి లవర్ బాయ్...