Tag: Tollywood
సుకుమార్ బన్నీ సినిమాపై వస్తున్నవి ఉత్త పుకార్లు మాత్రమే
ఆర్య, ఆర్య2… అల్లు అర్జున్ ని కొత్తగా ప్రెజెంట్ చేసిన సినిమాలు. ప్రేమకథలకు కొత్త మీనింగ్ చెప్పిన ఈ రెండు చిత్రాలని తెరకెక్కించిన దర్శకుడు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్. ఈ ఇద్దరి కలయికలో...
గత సినిమాలని మించే స్థాయిలో ప్రభాస్ బాండ్ మూవీ?
బాహుబలి, సాహూ సినిమాలతో నేషనల్ వైడ్ స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా జాన్. జిల్ ఫేమ్ రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో పూజా...
శ్రీ విష్ణు తిప్పరా మీసం చిత్రం విడుదల తేదీ ఖరారు
శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న తిప్పరామీసం సినిమా విడుదల తేదీ ఖరారైంది. నవంబర్ 8న ఈ సినిమా విడుదల కానున్నట్లు తెలిపారు మేకర్స్. ఈ యాక్షన్ డ్రామాను L కృష్ణ విజయ్ తెరకెక్కిస్తున్నారు....
భరత్ బ్యూటీ సైడ్ చేసిందా లేక సైడ్ పెట్టారా?
ఏ ఇండస్ట్రీలో అయినా హీరోయిన్ గా నిలబడాలి అంటే అందం, అభినయం రెండూ ఉండాలి. ఈ రెండింటినీ బ్యాలన్స్డ్ గా ఉన్నవాళ్లు ఏ ఇండస్ట్రీలో అయినా చాలా త్వరగా కెరీర్ సెట్ చేసుకుంటున్నారు....
దేశంలోని నదులను కాపాడుకోవాలి – శ్రీ పవన్ కళ్యాణ్ గారు
విద్యావేత్త, ఆధ్యాత్మిక గురువు, గంగా ప్రక్షాళణ కోసం పోరాటం చేసి అసువులు బాసిన ప్రొఫెసర్ జి.డి. అగర్వాల్ ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనడానికి జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు గురువారం...
మాటల మాంత్రికుడి రూట్ లో ఊరమాస్ డైరెక్టర్
తన సినిమాల్లో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ పెట్టి, హీరోలతో అదిరిపోయే డైలాగులు చెప్పించి మాస్ ని మెప్పించిన దర్శకుడు బోయపాటి శ్రీను. బోయపాటి నుంచి సినిమా వస్తుంది అంటేనే బీ, సీ సెంటర్లు...
మోషన్ పోస్టర్ తోనే ఆ నలుగురు చిత్రాన్ని గుర్తు చేశారు
ఆధునిక కుటుంబ వ్యవస్థలో అనుబంధాలు కనుమరుగవుతున్నాయి. ఆస్తి పంపకాలకు ప్రాధాన్యం పెరిగింది. ఈ కాలంలో ఆస్తి సంపాదించినా కష్టమే ! సంపాదించకపోయినా కష్టమే ! ఎందుకంటే ఆస్తి కూడబెట్టకపోతే పిల్లల దృష్టిలో చేతకాని...
తెలంగాణ అబ్బాయి, ఆంధ్ర అమ్మాయి కథ వచ్చేది ఆరోజే
అక్కినేని హీరో నాగ చైతన్య, ఫిదా బ్యూటీ సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా ఒక సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ రీసెంట్...
ఇద్దరమ్మాయిలతో ఆడిపాడనున్న మామ అల్లుళ్లు
విక్టరీ వెంకటేశ్, నాగ చైతన్య కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ సినిమా వెంకీ మామ. దగ్గుబాటి, అక్కినేని హీరోలు కలిసి నటించడంతో సినిమాపై అనౌన్స్మెంట్ నుంచే పాజిటివ్ వైబ్ ఉంది. రాశి ఖన్నా, పాయల్...
ఆవిరి ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది
డిఫరెంట్ సినిమాలని డైరెక్ట్ చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్న రవిబాబు తెరకెక్కిస్తున్న లేటెస్ట్ సినిమా ఆవిరి. రీసెంట్ గా టీజర్ తో మెప్పించిన రవిబాబు ఇప్పుడు ట్రైలర్ ని రిలీజ్ చేశాడు. ఎప్పటిలాగే ఒక...
పాన్ ఇండియా మొత్తం మహేష్ నామస్మరణ
రాజమౌళి, శంకర్, మణిరత్నం, రామ్ గోపాల్ వర్మ ఇలా చెప్పుకుంటూ పోతే సౌత్ ఇండియా డైరెక్టర్స్ విలువని నార్త్ లో నిలబెట్టిన వ్యక్తులు చాలా మందే ఉన్నారు. పాన్ ఇండియా స్టార్స్ అవ్వాలి...
సైరా సినిమా ఎందుకు గొప్ప? ఏ విషయంలో గొప్ప?
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కిన మెగాస్టార్ సైరా సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజే భారీ వసూళ్లు రాబట్టిన సైరా తెలుగు రాష్ట్రాల్లో డ్రీమ్ రన్ ని కంటిన్యూ...
పవన్ ప్రొడ్యూసర్, త్రివిక్రమ్ డైరెక్టర్, చరణ్ హీరో…
పవన్ ప్రొడ్యూసర్‌గా త్రివిక్రమ్ దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా సినిమా రానుందా? ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్ ఇదే. గతంలో పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ లో నితిన్ హీరోగా సినిమా...
రూలర్ కి రాజాకి పోటీ… ఆఖరి విజయం అందించేది ఎవరు?
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏ రూమర్ ఎలా మొదలవుతుంది అనే విషయం ఎవరికీ తెలియదు. బాలయ్య, రవితేజకు మధ్య గొడవ అనే వివాదం కూడా ఇలాంటిదే. ఇద్దరు హీరోల మధ్య ఏం జరిగింది...
ఆ పాత్రల్లో అద్భుతంగా నటించే హీరో నందమూరి తారక రామారావు
ఈ జనరేషన్ హీరోల్లో పౌరాణిక పాత్రల్లో అద్భుతంగా నటించే హీరో ఎవరు అనగానే అందరికీ గుర్తొచ్చే ఒకేఒక్క పేరు నందమూరి తారక రామారావు. యంగ్ టైగర్ గా పేరున్న ఎన్టీఆర్ యమదొంగ సినిమాలో...
వినాయక్ హీరో అయ్యాడు… సీనయ్యగా మారాడు…
టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన వి.వి వినాయక్, హీరోగా మారి చేస్తున్న సినిమా సీనయ్య. వినాయక్ హీరో ఏంటి అనే అనుమానాలు అందరికీ కలిగింది కానీ ఆ...
వరుణ్ తేజ్ రింగ్ లో దిగి కుమ్మడానికి రెడీ అయ్యాడు
మెగా హీరోలందరూ ఒకవైపు నడుస్తుంటే ఇంకో వైపు నడుస్తున్న హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలు చేసిన వరుణ్, ఎఫ్ 2 కెరీర్ బెస్ట్ హిట్...
కమర్షియల్ మెసేజ్ తో కొరటాల మొదలెట్టాడు
మెగాస్టార్ చిరంజీవి హీరోగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై రామ్‌చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మాతలుగా కొత్త చిత్రం ప్రారంభమైంది. చిరంజీవి 152వ చిత్రమది....
ముఖ్తేశ్వరం కుస్తీ పోటీల్లో కళ్యాణ్ రామ్ కుమ్మేస్తున్నాడు
కెరీర్ స్టార్టింగ్ నుంచి మాస్ సినిమాలు మాత్రమే చేస్తున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఎంత మంచి వాడవురా. ఫ్యామిలీ సినిమాల డైరెక్టర్, నేషనల్ అవార్డ్ సినిమా తీసిన...
బ్యాచిలర్స్ కి సాయి ధరమ్ తేజ్ సోలో పాఠాలు
చిత్రలహరి సినిమాతో డీసెంట్ హిట్ అందుకోని సక్సస్ ట్రాక్ ఎక్కిన సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ప్రతిరోజు పండగే. మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ కంప్లీట్ ఎంటర్టైనర్...
మహేశ్ మాస్ ని రీడిఫైన్ చేస్తున్నాడు
సూపర్ స్టార్ మహేశ్ బాబు, అనీల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమా చేస్తున్నాడు. ఇందులో మేజర్ అజయ్ పాత్రలో కనిపించనున్న మహేశ్, కెరీర్ లో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ...
వెంకీ మామ చైతు అల్లుడు దసరా కనుక ఇచ్చేశారు
దగ్గుబాటి, అక్కినేని కుటుంబాల రెండు తరాల హీరోలు, మామ అల్లుళ్లు వెంకటేష్-నాగ చైతన్య కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ సినిమా వెంకీ మామ. రాశి ఖన్నా, పాయల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాని బాబీ...
అల వైకుంఠపురములో నుంచి దసరా కానుక వచ్చింది
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో మూడోసారి రాబోతున్న సినిమా అల వైకుంఠపురములో. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ సామజవరగమన రిలీజ్...
రామ రౌద్ర రుషితం ఫస్ట్ లుక్
ఈ జనరేషన్ మాస్ హీరోస్ అనే పదానికి పర్ఫెక్ట్ బ్రాండ్ అంబాసిడర్లు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. ఈ ఇద్దరు హీరోల సినిమాలు విడివిడిగా వస్తేనే బాక్సాఫీస్...
కామెడీ థ్రిల్లర్ కథతో రాబోతున్న ఆనంద్ దేవరకొండ
‘‘దొరసాని’’ చిత్రంతో తెరంగేట్రం చేసిన హీరో ఆనంద్ దేవరకొండ నటించబోయే మూడో సినిమా అనౌన్స్ అయింది.ప్రస్తుతం రెండో సినిమా షూటింగ్ లో ఉన్న ఆనంద్ తన మూడో సినిమాగా ఓ కాన్సెప్ట్ బేస్డ్ కథను...
ఆపరేషన్ గోల్డ్ ఫిష్ ట్రైలర్ అదిరిపోయింది
మొదటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో ఆది సాయి కుమార్. తెలుగులో ప్రేమకావాలి, లవ్లీ సినిమాలతో తనకంటూ సొంత ఫాలోయింగ్ తెచ్చుకున్న ఆది నటిస్తున్న లేటెస్ట్ సినిమా ఆపరేషన్ గోల్డ్ ఫిష్....
దీపావళికి సరిలేరు నీకెవ్వరు టీజర్ రిలీజ్
తన బెంచ్ మార్క్ మూవీ మహర్షితో మంచి హిట్ అందుకున్న హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు. ప్రస్తుతం అనీల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమా చేస్తున్న మహేశ్, ఇందులో మేజర్...
రెండేళ్ల తర్వాత మళ్లీ కలవనున్న బాహుబలి టీం
తెలుగు సినిమా గురించి చెప్పాలి అంటే శివకి ముందు శివకి తర్వాత అంటారు. అలాగే ఇండియన్ బాక్సాఫీస్ కలెక్షన్స్ గురించి చెప్పాలి అంటే బాహుబలి తర్వాత బాహుబలి ముందు అనాలి. ఒక రీజనల్...
సైరా కలెక్షన్స్ ట్రేడ్ వర్గాలకి షాక్ ఇస్తున్నాయి
మెగాస్టార్ చిరంజీవి నటించిన 151వ చిత్రం సైరా. రేనాటి సూర్యుడు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వీరుడి కథతో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఫస్ట్ డే...
సందీప్ కిషన్ హీరోగా `A1 ఎక్స్‌ప్రెస్`
`నిను వీడని నీడను నేనే` చిత్రంతో సూపర్‌హిట్ సాధించిన యువ కథానాయకుడు
సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం `A1 ఎక్స్‌ప్రెస్`. న్యూ
ఏజ్ స్పోర్ట్స్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా...