Home Tags Chiru

Tag: chiru

అభిమానికి మెగాస్టార్ ఆర్థిక సహాయం!!

మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు ఆరాధ్య దైవం, తన అభిమానుల కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారాయన. అనారోగ్యంతో బాధపడుతున్న విశాఖపట్టణంకు చెందిన వెంకట్ అనే అభిమాని మెగాస్టార్ చిరంజీవి గారిని చూడాలని అనుకుంటున్నట్టు...

క‌రోనా క్రైసిస్ లో ఆక్సిజ‌న్ బ్యాంక్ సేవ‌లందించిన మెగాభిమానుల‌కు ”మెగాస్టార్ చిరంజీవి” అభినంద‌న‌లు!!

క‌రోనా క్రైసిస్ సెకండ్ వేవ్ స‌మ‌యంలో ఆక్సిజ‌న్ బ్యాంకుల్ని స్థాపించి మెగాస్టార్ చిరంజీవి ఇరు తెలుగు రాష్ట్రాల్లో సేవ‌లందించిన సంగ‌తి తెలిసిందే. ఈ సేవ‌ల్లో అన్ని జిల్లాల నుంచి మెగాభిమాన సంఘాల ప్ర‌తినిధులు...

మెగాస్టార్ లూసిఫర్ కోసం తమన్ స్పెషల్ సాంగ్…

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, తమిళ దర్శకుడు మోహన్ రాజా డైరెక్టర్ గా తెరకెక్కనున్న సినిమా లూసిఫర్. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించి అక్కడ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన లూసిఫర్ సినిమాకి...

న‌ట‌సార్వ‌భౌమ కైకాల‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపిన చిరంజీవి- సురేఖ దంప‌తులు

మెగాస్టార్ చిరంజీవి - న‌వ‌ర‌స‌ న‌ట‌నా సార్వ‌భౌమ కైకాల స‌త్య‌నారాయ‌ణ మ‌ధ్య అనుబంధం గురించి తెలిసిన‌దే. ఆ ఇద్ద‌రూ ఎన్నో క్లాసిక్ హిట్స్ లో క‌లిసి న‌టించారు. య‌ముడికి మొగుడు, మెకానిక్ అల్లుడు,...

ఈసారి అయినా టార్గెట్ మిస్ కాకుండా వస్తారా?

మెగాస్టార్ చిరంజీవి, కమర్షియల్ అనే పదానికే కొత్త అర్ధం చెప్పిన డైరెక్టర్ కొరటాల శివల కాంబినేషణ్ లో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఆచార్య. గత ఏడాదిలోనే అన్ని పనులు కంప్లీట్ చేసుకోని...

బాలన్స్ షూట్ పనుల్లో టీం ఆచార్య…

సైరా తర్వాత మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. టీజర్ తో మెప్పించిన ఈ మూవీకి సంబంధించి ఇంకా 12 రోజుల...

మెగాస్టార్ చిరంజీవికి ధన్యవాదాలు తెలిపిన ఫిలిం ఫెడరేషన్…

మెగాస్టార్ చిరంజీవి చాలాకాలంగా చేస్తున్న సేవల గురించి అందరికీ తెలిసిందే. ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ ద్వారా లక్షలమంది జీవితాల్లో వెలుగులు నింపిన చిరంజీవి ఇటీవలే కరోనా ఎఫెక్ట్ తో ఆక్సిజన్ ప్లాంట్స్...

మెగాస్టార్ చిరంజీవి సాంగ్ కి అవకాశం గొప్ప అనుభూతిని ఇచ్చింది : శ్రీ సిద్ది మహేష్

మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సేవలను కొనియాడుతూ ప్రముఖ సంగీత దర్శకులు , గేయ రచయిత చరణ్ అర్జున్ '' జై చిరంజీవ …… జై జై చిరంజీవా ''అనే ఓ పాటని అందించాడు....

అన్షి నన్ను మరింత ఇన్స్‌పైర్ చేసింది: మెగాస్టార్ చిరంజీవి

అన్షి అనే చిన్నారి తనను మరింతగా ఇన్స్‌పైర్ చేసిందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. మెగాస్టార్ చిరంజీవి కరోనా రోగుల కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే....

అన్నగారికి భారతరత్న అడిగిన మెగాస్టార్

నందమూరి తారక రామారావు 99వ జయంతి సంధర్భంగా ఇండస్ట్రీ వర్గాలు, సినీ అభిమానులు అన్నగారిని స్మరిస్తూ ట్వీట్స్ అండ్ పోస్ట్ చేసారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ట్వీట్ చేశాడు....

తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన చిరంజీవి చారిట‌బుల్ ట్ర‌స్ట్ ఆక్సిజ‌న్ బ్యాంకులు

క‌రోనా క్రైసిస్ చారిటీ సేవ‌ల అనంత‌రం మెగాస్టార్ చిరంజీవి మరో మెగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో చిరంజీవి చారిట‌బుల్ ట్ర‌స్ట్ ఆక్సిజ‌న్ బ్యాంకుల ఏర్పాటు ప్ర‌క్రియ పూర్త‌యింది....

అన్నయ నుంచి బ్రదర్స్ డే విషెష్

ఇళ్లు బాగు పడాలి అంటే ఇంటి పెద్ద బాగుండాలి, పెద్ద కొడుకు ప్రయోజకుడు అవ్వాలి అప్పుడే ఆ కుటుంబం అభివృద్ధి అవుతుంది. దీనికి ఉదాహరణ చెప్పాలి అంటే మెగాస్టార్ ఫ్యామిలీని చూపిస్తే సరిపోతుంది....

ఫోటో జ‌ర్న‌లిస్ట్ కి మెగాస్టార్ చిరంజీవి 50 వేలు సాయం

క‌రోనా క్రైసిస్ క‌ష్ట‌కాలంలో సీసీసీ ద్వారా సినీకార్మికుల‌ను ఆదుకున్న మెగాస్టార్ చిరంజీవి క‌రోనా రోగులను ఆదుకునేందుకు త్వ‌ర‌లో ఆక్సిజ‌న్ ఉత్ప‌త్తి ప్లాంట్ ను ఏర్పాటు చేసేందుకు రెడీ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల క‌ష్టంలో...

ఆయనో ఎన్ సైక్లోపెడియాలా సమాచారం అందించే మేధావి- మెగాస్టార్ చిరు

శుక్రవారం రాత్రి కార్డియాక్ అరెస్ట్ తో పీఆర్వో, నిర్మాత బీఏ రాజు గుండెపోటుతో మరణించారు. బీఏ రాజు మృతిపై మెగాస్టార్ చిరంజీవి సంతాపం తెలియజేశారు. ఇండస్ట్రీకి తలలో నాలుక లాంటి వ్యక్తి బీఏ...

ఈ విలన్ కి చిరంజీవి చేసిన సాయం ఏంటో తెలుసా?

కష్టకాలంలో ఉన్న నటులను ఆదుకోవడంలో మెగాస్టార్ చిరంజీవి చాలా చురుకుగా వ్యవహరిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో విలన్ గా నటించిన నటుడు పొన్నాంబళం కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారని తెలిసి వెంటనే స్పందించారు. ఆయనకు...

కరోనా కారణంగా మెగా అభిమాని మరణం…

మెగాస్టార్ ఐ బ్యాంక్ స్ఫూర్తితో కోన‌సీమ ఐ బ్యాంక్ ప్రారంభించిన మెగా వీరాభిమాని యర్రా నాగ‌బాబు క‌రోనాతో పోరాడి మృతి చెందారు. ఆయ‌న తూ.గో జిల్లా వాసి. కోనసీమ ఐ బ్యాంక్ ని...

ప్రతి జిల్లాలో ఆక్సిజన్ ప్లాంట్… ఇది కదా మెగాస్టార్ అంటే

https://www.youtube.com/watch?v=veILflY89eM ఇండస్ట్రీ హిట్స్ లో ఒకటైన ఇంద్ర సినిమాలో ఇంద్ర సేనా రెడ్డి అదే మన చిరంజీవి రాక్షస సంహారం చేసి వర్షం కోసం హోమం చేస్తాడు. వర్షం పడే సమయంలో ఈ పాట...

కార‌వ్యాన్ డ్రైవ‌ర్ కుటుంబానికి మెగాస్టార్ చిరంజీవి లక్ష రూపాయలు సాయం

కార‌వ్యాన్ డ్రైవ‌ర్ కిలారి జయరామ్ కరోనా సోకి మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న‌కు భార్య కె.శోభారాణి .. ఒక కుమార్తె వినోదిని (8) ఇద్ద‌రు కుమారులు కౌశిక్ (18), జ‌స్వంత్(12) ఉన్నారు....

ఆయనకి ఎప్పుడూ రుణపడి ఉంటాను…

మూవీ ఆర్టిస్టుల సంఘంలో స‌భ్య‌త్వం ఉన్న సీనియ‌ర్ ఆర్టిస్టుల‌కు నెల‌కు రూ.6వేలు చొప్పున సాయంగా పెన్షన్ అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా క‌ష్ట‌కాలంలో ఇది అంద‌రికీ వ‌రంగా మారింది. స‌భ్యులకు మెడిక్లెయిమ్ ఇన్సూరెన్సె...

సెకండ్ వేవ్ తీవ్రంగా ఉంది.. అందరూ జాగ్ర‌త్త‌గా ఉండండి: చిరంజీవి

క‌రోనా క్రైసిస్ చారిటీని ప్రారంభించి ఈ క‌ష్టకాలంలో ఆదుకుంటున్న మెగాస్టార్ చిరంజీవి తాజాగా క‌రోనా సెకండ్ వేవ్ తీవ్ర‌త‌పై ప్ర‌జ‌ల్ని జాగ్రత్తగా ఉండాలంటూ వీడియో సందేశం ద్వారా తెలియజేశారు. ఈ సందర్బంగా చిరంజీవి మాట్లాడుతూ.....

మెగాస్టార్ తో మరో మెడికల్ సంచలనం!

శివ సినిమా తర్వాత తెలుగు సినీ ప్రపంచాన్ని ఒక్క కుదుపు కుదిపిన సినిమా అర్జున్ రెడ్డి. మూడు గంటల సినిమాని ప్రేక్షకులు చూస్తారా? ఒక్క సినిమా అనుభవం మాత్రమే ఉన్న హీరో పై...

మెగాస్టార్ చిరంజీవి 153 వ సినిమా `లూసీఫ‌ర్` రీమేక్ కి దర్శకుడు మోహ‌న్ రాజా!!

సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ న‌టించిన మ‌ల‌యాళ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ లూసీఫర్ తెలుగు రీమేక్ లో న‌టించేందుకు మెగాస్టార్ చిరంజీవి స‌ర్వ‌స‌న్నాహ‌ల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆచార్య చిత్రీక‌ర‌ణ సాగుతుండ‌గానే 153...
CHIRU AND RAM CHARAN

చిరుతో సమానంగా రాంచరణ్ పాత్ర

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ తెరకెక్కిస్తున్న 'ఆచార్య' సినిమాలో నటిస్తుండగా.. ప్రస్తుతం దీని షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక సెట్‌లో దీని షూటింగ్ జరుగుతోంది. ఈ...

`ఆచార్య` సెట్లో కాజ‌ల్ – గౌత‌మ్ కిచ్లు జంటకు మెగా శీస్సులు!!

చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ త‌న స్నేహితుడు బిజినెస్ మేన్ గౌత‌మ్ కిచ్లుని అక్టోబ‌ర్ 30న ముంబై తాజ్ మ‌హ‌ల్ ప్యాలెస్ లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కాజ‌ల్ అగర్వాల్ మంగళవారం ఉదయం...

పేదింటి అభిమాని కుమార్తె ‘పెళ్ళికి’ లక్ష రూపాయల ఆర్ధిక సహాయం అందించిన ”మెగాస్టార్ చిరంజీవి”!!

మహబూబాబాద్ పట్టణానికి కి చెందిన బోనగిరి శేఖర్ మిర్చి బండి తో జీవనాన్ని సాగిస్తూ గత 30 సంవత్సరాల నుండి మెగాస్టార్ చిరంజీవి కి వీరాభిమానిగా, రాష్ట్రస్థాయి చిరంజీవి సేవా కార్యక్రమాలను సక్సెస్...
chiru

కేసీఆర్‌కు థ్యాంక్స్ చెప్పిన నాగార్జున, చిరంజీవితో పాటు పలువురు ప్రముఖులు

'కరోనాతో కుదేలైన సినిమా రంగానికి వరాల జల్లు కురిపించిన గౌరవ సీఎం కేసీఆర్ గారికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. చిన్న సినిమాలకి రాష్ట్ర జీఎస్టీ రీయింబర్స్‌మెంట్, రాష్ట్రవ్యాప్తంగా సినిమా థియేటర్లకు కనీస డిమాండ్...
CHIRU

వినాయక్‌కి షాకిచ్చిన చిరు.. మరో డైరెక్టర్‌కి ఛాన్స్?

ప్రస్తుతం కొరటాల శివ తెరకెక్కిస్తున్న 'ఆచార్య' సినిమాలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తుండగా.. ఈ సినిమా తర్వాత 'లూసీఫర్' తెలుగు రీమేక్‌లో నటించనున్నాడు. అయితే 'లూసీఫర్' తెలుగు రీమేక్ సినిమాను వి.వి.వినాయక్ తెరకెక్కిస్తాడని గతంలో...
CHIRU

కరోనాతో చిరుపై పగ తీర్చుకున్న రాజశేఖర్

మెగాస్టార్ చిరంజీవికి కరోనా సోకడం ప్రస్తుతం టాలీవుడ్‌లో కలకలం రేపుతోంది. అసలు ఆయనకు కరోనా ఎలా సోకిందనే చర్చ సినీ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. ఈ క్రమంలో ఒక వార్త సోషల్ మీడియాలో...
CHIRU

బ్రేకింగ్: మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్‌

సినీ పరిశ్రమను కరోనా వదలడం లేదు. ఇప్పటికే హీరో రాజశేఖర్ కరోనా బారిన పడగా.. తాజాగా హీరో మెగాస్టార్ చిరంజీవి కరోనా బారిన పడ్డారు.. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడిస్తూ ఒక...

80’s రీయూనియన్ లో బాలయ్య ఎందుకు లేడు?

మెగాస్టార్ చిరంజీవి కొత్త ఇంట్లో సౌత్ ఫిలిం ఇండస్ట్రీ స్టార్స్ సందడి చేశారు.. ఎవ్రి ఇయర్ 1980లో కలిసి నటించిన స్టార్స్ అంతా ఒక చోట కలుస్తుంటారు. ఈసారి ఈ రెట్రో గెట్...