Home Search

mahesh babu - search results

If you're not happy with the results, please do another search

రాజమౌళి సినిమా కంటే ముందే మహేష్ పాన్ ఇండియా ప్లాన్స్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పాన్ ఇండియా సినిమా ఎప్పుడు చేస్తాడా అని ఆయాన్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, మెగాస్టార్, రామ్ చరణ్ ,...

మహేష్ బాబు, Jr ఎన్టీఆర్ మల్టీస్టారర్.. భారీ బడ్జెట్ తో మెగా ప్రొడ్యూసర్ ప్లాన్?

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలోమల్టీస్టారర్ అనే గాసిప్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి స్టార్స్ మల్టీస్టారర్ సినిమాలను చేసి అభిమానులకు మంచి కిక్కిచ్చారు. ఇక నెక్స్ట్ రామ్...
mahesh babu

తమిళ్ దర్శకుడితో మహేష్ న్యూ ప్రాజెక్ట్?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విదంగా కరోనా కారణంగా మహేష్ లాంగ్ గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది....

మహేష్ లిప్ లాక్ కి అడ్డు చెప్పిన నమ్రత

సరిలేరు నీకెవ్వరు సినిమాతో ఈ ఏడాది మంచి బాక్సాఫీస్ ని అందుకున్న మహేష్ బాబు నెక్స్ట్ సినిమాను మళ్ళీ సంక్రాంతికి రెడీ చేయాలని గట్టిగానే ప్లాన్ వేశార. కానీ కరోనా కారణంగా కాస్త...
pawan kalyan fans

పవన్, మహేష్ రికార్డును అందుకోగలడా.. ఫ్యాన్స్ వల్ల అవుతుందా?

ఒకప్పుడు బాక్సాఫీస్ కలెక్షన్స్ తో హీరోల మధ్య పోటీ ఉండేవి. అలాగే ఏ సినిమా ఎక్కువ రోజులు ఆడుతుంది అనే విషయంలో కుడా ఫైట్స్ నడిచేవి. కానీ ఇప్పుడు అభిమానుల డామినేషన్ తో...

మహేష్, రామ్ చరణ్ కాంబో లేనట్లే..!

సూపర్ స్టార్ మహేష్ బాబు, రామ్ చరణ్ కాంబినేషన్ లో సినిమా రానుందని గత కొన్నీ వారాలుగా అనేక రకాల వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ ఇద్దరు...
mahesh babu

మహేశ్, అతని కోసం రాజమౌళినే వెయిటింగ్ లో పెడుతున్నాడు

సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కలయికలో సినిమా కోసం ఘట్టమనేని అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ మాటని నిజం చేస్తూ ఆర్ ఆర్ ఆర్ తర్వాత...
ntr mahesh

అక్కడ ఈ ఇద్దరికే పోటీ… టాప్ 5లో మహేశ్ 2, ఎన్టీఆర్ 3

సోషల్ మీడియాలో అభిమానులు చేసే సందడి మాములుగా ఉండదు, తమ హీరోకి సంబంధించి ఏ విశేషం వచ్చినా దాన్ని ట్రెండ్ చేస్తూ ఫ్యాన్స్ వారి అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు. ఈ కోవలోనే రీసెంట్...
sarileru neekevvaru release date

మహేశ్ మాస్ ని రీడిఫైన్ చేస్తున్నాడు

సూపర్ స్టార్ మహేశ్ బాబు, అనీల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమా చేస్తున్నాడు. ఇందులో మేజర్ అజయ్ పాత్రలో కనిపించనున్న మహేశ్, కెరీర్ లో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ...

దీపావళికి సరిలేరు నీకెవ్వరు టీజర్ రిలీజ్

తన బెంచ్ మార్క్ మూవీ మహర్షితో మంచి హిట్ అందుకున్న హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు. ప్రస్తుతం అనీల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమా చేస్తున్న మహేశ్, ఇందులో మేజర్...
nayanthara

పదేళ్లుగా దాచిన సీక్రెట్ బయట పెట్టిన నయనతార

నయనతార, మలయాళ సినిమాతో వెండితెరపై మెరిసినా రజినీకాంత్ తో నటించిన చంద్రముఖి సినిమా రిలీజ్ అయ్యే వరకూ తెలుగు ప్రేక్షకులకి పరిచయం లేని పేరు. మొదటి సినిమాలో డీసెంట్ గా కనిపించిన నయన్,...

బిజీనే కానీ సూపర్ స్టార్ కోసం ఒప్పుకున్నారు…

ఆగడు సినిమాలో మహేశ్ పక్కన మొదటిసారి హీరోయిన్ గా నటించిన మిల్కీ బ్యూటీ తమన్నా మరోసారి మహేశ్ బాబుతో చిందేయడానికి రెడీ అయ్యింది. మహేశ్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్న సినిమా సరిలేరు...

ఆ ప్లేస్ లో సరిలేరు నీకెవ్వరూ…

సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీస్‌లో వేసే సెట్స్ కి స్పెషల్ క్రేజ్ ఉంటుంది. ఒక్కడు మూవీకి చార్మినార్, ఓల్డ్ సిటీ సెట్ వేసి నిజంగా ఒరిజినల్ లొకేషన్ లో షూట్ చేశారా...

మహేశ్ ఖాతాలో మరో ప్రెస్టీజియస్ అవార్డ్

శుక్రవారం నాడు దాదాసాహెబ్ ఫాల్కే 150 జయంతి సందర్భంగా 'దాదా సాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌'ను హైదరాబాద్ లో చాలా ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర కొత్త గవర్నర్ తమిళ సై...

నేషనల్ వైడ్ సెన్సేషన్ సృష్టించే కాంబినేషన్ ఇది

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమా చేస్తున్నాడు. ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేశ్ మేజర్ అజయ్ పాత్రలో...

తమన్నా… డాన్సులో సరిలేరు నీకెవ్వరు…

సరిలేరు నీకెవ్వరూ సినిమాతో బిజీగా ఉన్న సూపర్ స్టార్ మహేశ్ బాబుతో మరోసారి తమన్నా కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. మహేశ్ ని మేజర్ అజయ్ పాత్రలో...

పాన్ ఇండియా సినిమాలో సూపర్ స్టార్…

ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ సెట్ అవుతున్నాయి అనే మాట బయటకి రాగానే అభిమానులతో పాటు, ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆ ప్రాజెక్ట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. రీసెంట్ గా ఫిల్మ్...