సినిమా వార్తలు

హీరోగా అభి మరింత ఉన్నతస్థాయికి ఎదగాలి : ‘పాయింట్ బ్లాంక్’ సక్సెస్ మీట్ లో ”నాగబాబు”!!

అదిరే అభి, హీనా రాయ్ , రేచల్ హీరో హీరోయిన్లుగా వి వి ఎస్ జి దర్శకత్వంలో ఐశ్వర్యం మీడియా క్రియేషన్స్ పతాకంపై సస్పెన్స్ థ్రిల్లర్ ‘పాయింట్ బ్లాంక్’. డా.కొన్నిపాటి శ్రీనాథ్ నిర్మాత....
shruti haasan mother character

తల్లి పాత్రల్లో నటిస్తానంటున్న టాలీవుడ్ టాప్ హీరోయిన్

కోలీవుడ్ స్టార్ హీరో కమల్‌హాసన్ నటవారసురాలిగా సినిమాల్లోకి అడుగుపెట్టిన శృతిహాసన్.. హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ సినిమాల్లో నటిస్తూ బిజీబిజీగా ఉంది. తెలుగులో ఇటీవల విడుదలైన మాస్...
suman about anna dmk party

అన్నాడీఎంకే పార్టీకే నా మ‌ద్ద‌తు: సుమ‌న్‌‌

దేశంలోని మిగ‌తా రాష్ట్రాల‌తో పోల్చుకుంటే త‌మిళ‌నాడులో రాజ‌కీయాలు పూర్తి భిన్నంగా ఉంటాయ‌నే విష‌యం తెలిసిందే. జాతీయ పార్టీల ప్ర‌భావం పెద్ద‌గా లేకుండా.. పూర్తిగా ప్రాంతీయ.. అది కూడా ద్ర‌విడ సంస్కృతికి ప్రాధాన్య‌మిచ్చే అంశాల...
ACHARYA RELEASE IN MAY

మెగాస్టార్ ‘ఆచార్య’ రిలీజ్ అప్పుడే?

చిరంజీవి హీరోగా వస్తున్న ఆచార్య సినిమా విడుదలకు ముహూర్తం ఖరారు అయినట్లు తెలుస్తోంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లు...
pitta kathalu webseries

తెలుగులో 4 హీరోయిన్ల‌తో తొలి ఆంథాల‌జీ “పిట్ట‌క‌థ‌లు” టీజ‌ర్..

ఆధునిక స్వ‌తంత్ర్య భావాలు క‌లిగిన మ‌హిళ‌ల గురించి తెలిపే క‌థాంశంతో తెలుగులో తెర‌కెక్కిస్తున్న తొలి అంథాల‌జీ సిరీస్‌ని ఓటీటీ దిగ్గ‌జ నెట్‌ప్లిక్స్ రిలీజ్‌కి రెడీ చేసింది. దీని కోసం ప్ర‌తిభావంతులైన న‌లుగురు ద‌ర్శ‌కులు...
Bell Bottom Release Amazon

అక్షయ్ కుమార్ సినిమా ఓటీటీలో రిలీజ్?

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా రానున్న బెల్ బాటమ్ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ మేరకు ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌తో...
PAWAN AND KRISH BREAK

పవన్-క్రిష్ సినిమాకు బ్రేక్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్‌లో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ షూటింగ్ గురువారంతో పూర్తి...
TAMAN lucifer MUSIC OFFER

తమన్‌కి మరో బిగ్ ఆఫర్

టాలీవుడ్‌లో ప్రస్తుతం పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నాడు ఎస్.ఎస్. థమన్. వరుస బ్లాక్ బస్టర్ హిట్స్‌తో మంచి జోరు మీద ఉన్నాడు. అల వైకుంఠపురములో సినిమాలోని పాటలు ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ కావడంతో...
senior actor naresh

ప్ర‌ముఖ న‌టుడు న‌రేశ్ బ‌ర్త్‌డే.. విషెస్ తెలిపిన TFPC

నేడు సీనియ‌ర్ న‌టుడు న‌రేశ్ జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు జ‌రుపుకుంటున్నారు. న‌రేశ్ గారు 1963సంవ‌త్స‌రంలో జ‌న‌వ‌రి 20వ తేదీ నాడు జ‌న్మించారు. నేడు ఆయ‌న బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆయ‌న గురించి విష‌యాల‌ను చూద్దాం.. న‌రేశ్...
akshay-twinkle

ఆ అమ్మాయి న‌న్ను రిజెక్ట్ చేసింది.. అక్ష‌య్‌-ట్వింకిల్ బంధానికి 20ఏళ్లు

బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్‌కుమార్ వైవిధ్య‌త‌కు చిరునామాగా నిలుస్తుంటారు. విభిన్న‌మైన క‌థాంశాల్ని ఎంచుకుంటూ సినిమాలు చేస్తుంటారు. ఏడాదికి మూడు, నాలుగు సినిమాలు చేస్తూ.. బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తాయి ఆయ‌న సినిమాలు....
KGF2 CLIMAX BUDGET

‘KGF-2’ క్లైమాక్స్ బడ్జెట్ ఎంతో తెలుసా?

కన్నడ సూపర్ స్టార్ హీరో యశ్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న కేజీఎఫ్-2 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్ యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్ సాధించి సౌత్ ఇండియాలోనే...
yash master become hero

హీరోగా మారనున్న టాలీవుడ్ కొరియోగ్రాఫర్

కొరియోగ్రాఫర్లు హీరోగా మారి సినిమాలు చేయడం కొత్తేమి కాదు. ప్రభుదేవా, రాఘవ లారెన్స్ వంటి కొరియోగ్రాఫర్లు హీరోలుగా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక ఇటీవలే జానీ మాస్టర్ హీరోగా తెలుగులో ఒక...
master movie leak

మాస్టర్ సీన్స్ లీక్ చేసిన వ్యక్తిపై రూ.25 కోట్లు దావా

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన మాస్టర్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలై ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లను సంపాదించుకుంటోంది. రిలీజ్‌కి ముందురోజు మాస్టర్ సినిమాలోని కొన్ని...
ilayaraja padmavibhusan back

పద్మవిభూషణ్ వెనక్కి: క్లారిటీ ఇచ్చిన ఇళయరాజా

మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా, చెన్నైలోని ప్రసాద్ స్టూడియో మధ్య ఏర్పడిన వివాదం కోలీవుడ్‌లో కొద్దిరోజుల పాటు కలకలం రేపిన విషయం తెలిసిందే. ప్రసాద్ స్టూడియోలోని ఒక రూంని ఇళయరాజా అద్దెకు తీసుకుని ఎన్నో...
gangster-21 kamalhassan

గ్యాంగ్‌స్టర్‌గా ఎంజీఆర్ డూప్‌.. క్లాప్ కొట్టిన క‌మ‌ల్‌హాస‌న్‌!

విశ్వ‌న‌టుడు క‌మ‌ల్‌హాస‌న్ గ్యాంగ్‌స్ట‌ర్‌-21 చిత్ర ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో తొలి క్లాప్ కొట్టారు. త‌మిళ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో జూనియ‌ర్ ఎంజీఆర్‌గా గుర్తింపు ఉన్నా న‌టుడు వి. రామ‌చంద్ర‌న్ హీరోగా ఈ చిత్రం తెర‌కెక్కుతుంది. ఎంజి....

‘సోనూసూద్‌ అంబులెన్స్‌ సర్వీసెస్‌’ ప్రారంభం !!

లాక్‌డౌన్‌ సమయంలో ఉపాధి కోల్పోయి, సొంతింటికి వెళ్లడానికి డబ్బులు లేక ఎన్నో కష్టాలు పడ్డ వలస కార్మికులు అన్నీ తానై ఆదుకున్నాడు నటుడు సోనూసూద్‌. సినిమాల్లో విలన్‌ పాత్రలను పోషించే సోనూసూద్‌ రియల్‌...
vijay liger budget

విజయ్-పూరీ సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా?

యంగ్ హీరో విజయ్ దేవరకొండ-డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో లైగర్ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ పోస్టర్‌కు...

“దేవినేని” టీజర్ విడుదల చేసిన ‘శ్రీకాంత్’ !!

బెజవాడ నేపథ్యంలో ప్రముఖ రాజకీయ నాయకుడు దేవినేని నెహ్రూ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న చిత్రం "దేవినేని". దీనికి ''బెజవాడ సింహం'' అనేది ట్యాగ్ లైన్.నందమూరి తారకరత్న టైటిల్ పాత్రలో నటించారు. నర్రా...
karina

మ‌రోసారి త‌ల్లి కాబోతుంది.. ప్రెగ్నెన్సీ ఉన్న‌వారికి క‌రీనాక‌పూర్ స‌ల‌హాలు..

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్‌, క‌రీనా క‌పూర్ మ‌రోసారి త‌ల్లిదండ్రులు అవుతున్నార‌ని విష‌యం తెలిసిందే. సైఫ్ అలీఖాన్, క‌రీనా క‌పూర్ 2012లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2016లో బాబు పుట్టాడు....
HARI MOVIE WITH SURYA

సింగం కాంబినేషన్ మళ్లీ రిపీట్

తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా వచ్చిన డైరెక్టర్ హరి తెరకెక్కించిన మయుడు, సింగం సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాలు బ్లాక్...
RAVITEJA LIP LOCK

ఆ రూల్‌ని పక్కన పెట్టిన రవితేజ

క్రాక్ సినిమా సక్సెస్‌తో మంచి జోరు మీద ఉన్నాడు మాస్ మహారాజా రవితేజ. ఆ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తూనే తన తర్వాతి సినిమాను మొదలుపెట్టేశాడు. రమేష్ వర్మ డైరెక్షన్‌లో ఖిలాడి అనే సినిమాలో...
balakrishna, allari naresh

బాల‌య్య‌కు థ్యాంక్స్ చెప్పిన అల్ల‌రి న‌రేశ్‌!

అల్ల‌రి న‌రేశ్ తాజా చిత్రం బంగారు బుల్లోడు ట్రైల‌ర్‌ను రిలీజ్ చేశారు చిత్ర‌బృందం. హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఈ సినిమా ట్రైల‌ర్‌ను రిలీజ్ చేశారు. ఈ సంద‌ర్భంగా హీరో న‌రేశ్...

జనవరి 23న విడుదల కానున్న “బంగారు బుల్లోడు” !!

అల్లరి నరేష్ హీరోగా పూజా జవేరి హీరోయిన్ గా ఏటీవీ సమర్పణలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై గిరి పాలిక దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన చిత్రం "బంగారు బుల్లోడు". జనవరి 23న రిలీజ్...
bnny

అల్లుఅర్జున్ కారును అడ్డుకున్న‌ గిరిజ‌నులు!

ప్ర‌స్తుతం అల్లుఅర్జున్.. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పుష్ప చిత్రంలో న‌టిస్తున్నార‌ని విష‌యం తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ భాగంగా తూర్పుగోదావ‌రి జిల్లాలోని మారేడుమిల్లి అడ‌వుల్లో పుష్ప షూటింగ్ జ‌రుగుతుంది. కొన్ని రోజులుగా పుష్ప...
NIHARIKA INSTRAGRAM POST SECRET

ఆ సీక్రెట్ జోసెఫ్‌కి మాత్రమే తెలుసన్న నిహారిక

ఇటీవలే పెళ్లి చేసుకున్న మెగా డాటర్ నిహారిక.. ఇప్పుడు సినిమాలపై దృష్టి పెట్టింది. ఇటీవలే ఒక వెబ్‌సిరీస్‌ను స్టార్ట్ చేసింది. త్వరలోనే దీని షూటింగ్ ప్రారంభం కానుండగా.. ఇందులో యాంకర్ అనసూయ కూడా...
GOPICHAND MALINENI MEET CHIRU

చిరుని కలిసిన ‘క్రాక్’ డైరెక్టర్

మాస్ మహారాజా రవితేజ-గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కిన క్రాక్ సినిమా జనవరి 9 న విడుదలై భారీ వసూళ్లను సాధిస్తోంది. ఈ క్రమంలో క్రాక్ సినిమా యూనిట్‌కి పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు...
pawan

ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై గెలిచిన టీంఇండియాపై ప‌వ‌ర్‌స్టార్‌ ప్ర‌శంస‌లు

ఆస్ట్రేలియా గడ్డ‌పై టీంఇండియా భారీ విజ‌యం సాధించింది. త‌మ అడ్డా అని గ‌ర్వంగా చెప్పుకునే గ‌బ్బాలో ఆస్ట్రేలియాకు ఓట‌మి రుచి చూపించి.. భార‌త్ స‌త్తాని మ‌రోసారి చాటి చెప్పారు. అందుకే టీమిండియాకు ప్ర‌జ‌లు...
RED 4 DAYS COLLECTIONS

‘రెడ్’ నాలుగు రోజుల కలెక్షన్లు ఎంతో తెలుసా?

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా కిషోర్ తిరుమల తెరకెక్కించిన రెడ్ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదలై మంచి కలెక్షన్లను రాబడుతోంది. తొలిరోజు రూ.5 కోట్లు రాబట్టగా.. మొత్తంగా నాలుగు...
yash Maldive

కుటుంబంతో క‌లిసి మాల్దీవుల‌కు వెళ్లిన రాకీభాయ్ య‌శ్..‌

క‌న్న‌డ సూప‌ర్‌స్టార్ య‌శ్ హీరోగా తెర‌కెక్కిన కేజీఎఫ్ సినిమా ఎంతో ఘ‌న విజ‌యం సాధించిందో అంద‌రికి తెలిసిందే. రాకీ భాయ్‌గా య‌శ్ ప్రేక్ష‌కుల్లో ఎంతో గుర్తింపు సంపాదించుకున్నాడు. అన్ని భాష‌ల్లో రిలీజ్ అయి...