Tag: Tollywood
పంజా వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన` చిత్రీకరణలో పాల్గొంటున్న విజయ్ సేతుపతి..
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందుతోన్న చిత్రం `ఉప్పెన`. వైష్ణవ్ తేజ్ సరసన క్రితి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌లో బుధవారం నుండి తమిళ స్టార్...
మంచు లక్ష్మి విడుదల చేసిన ‘హవా’థీమ్ సాంగ్
డిఫరెంట్ స్టోరీస్ అనే మాట తరచూ వింటుంటాం.. కానీ అలా అనిపించుకున్న సినిమాలు తక్కువే. అయితే మోషన్ టీజర్ నుంచే మోస్ట్ ఇన్నోవేటివ్ అనిపించుకున్న సినిమా ‘హవా’. ఒక వైవిధ్యమైన ప్రయత్నంగా వస్తోన్న...
సంక్రాంతి విడుదలకు సిద్ధమవుతున్న `ఎంతమంచివాడవురా`
118తో సూపర్ డూపర్ హిట్ సాధించిన నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా రూపొందుతోన్న చిత్రం ఎంత మంచివాడవురా. మెహరీన్ కథానాయిక .శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ సమర్పణలో ఆదిత్య మ్యూజిక్...
సెప్టెంబరు 6 న అంజలి, ఆండ్రియా ‘తారామణి” విడుదల
అంజలి, ఆండ్రియా, వసంత్ రవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం `తారామణి`. రామ్ దర్శకుడు. ఈ చిత్రాన్ని జె.ఎస్.కె ఫిలిం కార్పొరేషన్ సమర్పణలొ డి.వి.సినీ క్రియేషన్స్ మరియు లక్ష్మీ వెంకటేశ్వర ఫ్రేమ్స్ బ్యానర్‌పై ...
`చూసీ చూడంగానే` ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేసిన ప్రముఖ నిర్మాత డి.సురేశ్‌బాబు
శివ కందుకూరి హీరోగా రూపొందుతోన్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ `చూసీ చూడంగానే`. ఈ చిత్రంలో శివ కందుకూరి సరసన వర్ష బొల్లమ్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ఫిలిమ్‌ఫేర్, జాతీయ అవార్డులను దక్కించుకుని తెలుగు సినిమాల...
ఈ టైం లో నాకు కావాలనిపించిన కథ ఇది..ఆదిసాయికుమార్
వైవిధ్య మైన కథా,కథనాలతో వస్తున్న యూత్ పుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘జోడి’. విభిన్నమైన కథలతో ప్రేక్షకులను ఎంటర్ టైన్
చేస్తున్న హీరో ఆది, యుటర్న్, జెర్సీ సినిమాలతో సౌత్ లో క్రేజీ...
నా సినిమాల్లో ‘రణరంగం’ బెస్ట్ లవ్ స్టోరీ అంటున్నారు – హీరో శర్వానంద్
"ఈ సినిమాలో కల్యాణి, నాకూ మధ్య లవ్ స్టోరీ ఇప్పటివరకు నేను చేసిన లవ్ స్టొరీలన్నింటి కంటే బెస్ట్ అంటున్నారు. మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యిందంటున్నారు" అన్నారు శర్వానంద్....
గోపీచంద్ `చాణక్య` షూటింగ్ పూర్తి.. డబ్బింగ్ ప్రారంభం
టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న స్పై థ్రిల్లర్ `చాణక్య`. ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మాతగా తిరు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రమిది. ఈ సినిమా టాకీ పార్ట్ చిత్రీకరణను పూర్తి...
సాయిపల్లవి ‘అనుకోని అతిధి’
సాయిపల్లవి, ఫహద్ ఫాసిల్, ప్రకాష్ రాజ్ , అతుల్ కులకర్ణి నటించిగా మలయాళం రిలీజ్ అయ్యి ఘన విజయం సాధించిన సినిమా అధిరన్. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు కోసం అనువదిస్తున్న...
`తెనాలి రామకృష్ణ బి.ఎ, బి.ఎల్` నుండి హన్సిక ఫస్ట్ లుక్ విడుదల
శ్రీ నీలకంఠేశ్వర స్వామి క్రియేషన్స్ బ్యానర్‌పై యంగ్ హీరో సందీప్ కిషన్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం `తెనాలి రామకృష్ణ బి.ఎ, బి.ఎల్`. ఈ చిత్రంలో హీరోయిన్ హన్సిక పుట్టినరోజు ఆగస్ట్...
‘వి.కె.బి ఆర్ట్స్ క్రియేషన్స్’ ప్రొడక్షన్ నెంబర్ 1 ప్రారంభం…
ఆదిత్య ఓం, దిషా హీరో హీరోయిన్లు గా వి.కె.బి ఆర్ట్స్ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 సినిమా శుక్రవారం (ఆగస్ట్ 9న) ఫిలిం నగర్ సాయిబాబా టెంపుల్ లో ఉదయం 9:45 గంటలకు...
సూపర్‌స్టార్ మహేష్‌బాబు పుట్టినరోజు కానుకగా ‘సరిలేరు నీకెవ్వరు’ ఫస్ట్‌లుక్, టీజర్
సూపర్‌స్టార్ మహేష్ హీరోగా దిల్‌రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్, ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న భారీ...
‘ఎర్రచీర’ మోషన్ పోస్టర్ విడుదల..
విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా ‘ఎర్రచీర’ మోషన్ పోస్టర్ విడుదల
శతాధిక చిత్రాల హీరో శ్రీకాంత్ కీలక పాత్రలో బేబీ ఢమరి సమర్పణలో శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం `ఎర్రచీర`....
ఆగస్ట్ 23న “ఏదైనా జరగొచ్చు” విడుదల..
ఆగస్ట్ 23న వెట్ బ్రెయిన్ ఎంటర్‌టైన్మెంట్స్ ‘ఏదైనా జరగొచ్చు’ విడుదల..
నటుడు శివాజీ రాజా తనయుడు విజయ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ఏదైనా జరగొచ్చు. ఆగస్ట్ 23న ఈ చిత్రాన్ని విడుదల కానుంది....
‘రణరంగం’ సెన్సార్ పూర్తి , ఆగస్టు 15 న విడుదల …
యువ కథానాయకుడు శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శి ని ల కాంబినేషన్ లో ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో, ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై...
“మిస్టర్ కిల్లర్” సినిమా టీజర్ చాలా బాగుంది… హీరో “అల్లరి నరేష్”
రమేష్ స్టూడియోస్ బ్యానర్ లో చార్లెస్ దర్శకత్వంలో నిర్మాతలు రమేష్ బాబు దూళిపాల, శ్రీ కృష్ణ శ్రవణ్ తుమ్మలపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "మిస్టర్ కిల్లర్". విశ్వ, కృష కురూప్, బ్రమ్మనందం, గిరిధర్,నరేన్,...
“సాహో” లో పవర్ ఫుల్ క్యారెక్టర్ లో ‘అరుణ్ విజయ్’…
సాహో విడుదలకు రెడీ అయ్యేందుకు సిద్ధమౌతోన్న సందర్భంలో.... సినిమాలో నటించిన ఒక్కో పాత్ర ను పరిచయం చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్, శ్రద్ధా కపూర్ లుక్స్ కి అద్భుతమైన స్పందన వచ్చిన సంగతి తెలిసిందే....
శేఖర్ మాస్టర్ లాంచ్ చేసిన `తోటబావి` ఫస్ట్ లుక్!!
యాంకర్ రవి హీరోగా గౌతమి హీరోయిన్ గా గద్వాల్ కింగ్స్ సమర్పణలో జోగులాంబ క్రియేషన్స్ పతాకంపై అంజి దేవండ్ల దర్శకత్వంలో ఆలూర్ ప్రకాష్ గౌడ్ నిర్మిస్తోన్న చిత్రం తోటబావి. ...
‘జోడి’ విడుదల తేదీ ఖరారు!
యూత్ ఫుల్ స్టార్ ఆది సాయికుమార్ లేటెస్ట్ గా మరో సినిమాతో రాబోతున్నాడు. కన్నడ బ్యూటీ, ‘జెర్సీ’ ఫేమ్ శ్రధ్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించింది. తాజాగా ఈ చిత్ర షూటింగ్ పూర్తయింది....
‘బిచ్చగాడు’ ఫేమ్ శశి దర్శకత్వంలో అభిషేక్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ‘ఎరుపు పసుపు పచ్చ’!
కథలో ఏదో కొత్తదనం ఉంటేగానీ, ప్రేక్షకులను అలరిస్తుందని నమ్మితేగానీ సినిమాలకు సంతకం చేయరు హీరో సిద్ధార్థ, మ్యూజిక్ డైరక్టర్ కమ్ హీరో జీవీ ప్రకాష్. ఇప్పుడు వారిద్దరూ కలిసి ఓ సినిమా చేస్తున్నారంటే,...
‘ప్రేమభిక్ష’ డబ్బింగ్ పూర్తి..
ఓం సాయి పిక్చర్స్ బ్యానర్‌లో అనిల్, శృతి హీరోహీరోయిన్లుగా.. అశ్వత్‌రెడ్డి, నాగరాజు నిర్మాతలుగా, ఆర్.కె. గాంధీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'ప్రేమభిక్ష'. యాక్షన్‌తో నిండిన లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం...
పాయల్ రాజ్‌పుత్ `RDX లవ్` ఫస్ట్ లుక్‌ని లాంచ్ చేసిన “విక్టరీ వెంకటేశ్”…
పాయల్ రాజ్‌పుత్, తేజస్ కంచెర్ల ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం `RDX లవ్`. నరేశ్, ఆమని, ముమైత్ ఖాన్, విద్యుల్లేఖా రామన్, నాగినీడు, ఆదిత్య మీనన్ తదితరులు కీలక పాత్ర ధారులు. శనివారం...
“ఇస్మార్ట్ శంకర్” సక్సెస్ మీట్…
ఈ మధ్య కాలంలో నేను చేసిన రెండు మంచి పనులు ఒకటి రామ్ ను కలవడం రెండోది ఇస్మార్ట్ శంకర్ తీయడం- ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ మీట్ లో పూరి జగన్నాధ్
ఎనర్జిటిక్ స్టార్...
“రాక్షసుడు”వంటి హిట్ మూవీ ఇచ్చిన కొనేరు సత్యనారాయణగారికి థ్యాంక్స్ – బెల్లంకొండ శ్రీనివాస్..
యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా `రైడ్`, `వీర` చిత్రాల దర్శకుడు రమేష్ వర్మ పెన్మత్స దర్శకత్వంలో ఏ స్టూడియోస్, ఎ హవీష్ ప్రొడక్షన్ బ్యానర్‌పై కొనేరు సత్యనారాయణ...
“మళ్ళీ మళ్ళీ చూశా”కి గుమ్మడికాయ కొట్టిన “ఫీల్ గుడ్ ఎంటర్టైనర్”..
అనురాగ్ కొణిదెన హీరోగా శ్వేత అవస్తి, కైరవి తక్కర్ హీరోయిన్లు గా హేమంత్ కార్తీక్ దర్శకత్వంలో క్రిషి క్రియేషన్స్ పతాకంపై కె. కోటేశ్వరరావు నిర్మిస్తున్న చిత్రం "మళ్ళీ మళ్ళీ చూశా".. శ్రవణ్ భరద్వాజ్...
విశ్వంత్ హీరోగా స్వస్తిక సినిమా బ్యానర్ బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్ సినిమా లాంఛ్..
కేరింత, మనమంతా సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న విశ్వంత్ హీరోగా నటిస్తున్న సినిమాకు BFH (బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్) అనే టైటిల్ కన్ఫర్మ్ చేసారు. శుక్రవారం ఈ చిత్ర ఓపెనింగ్ జరిగింది. నిర్మాత యశ్...
‘మిస్టర్ కిల్లర్’ టీజర్‌ను విడుదల చేసిన అల్లరి నరేష్
రమేష్ స్టూడియోస్, శ్రీనిక్షిత ప్రొడక్షన్స్ పతాకాలపై చార్లెస్ దర్శకత్వంలో రమేష్‌బాబు ధూళిపాళ, శ్రీకృష్ణ శ్రవణ్ తుమ్మలపల్లి నిర్మిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ 'మిస్టర్ కిల్లర్'. విశ్వ, కృష్ణ కురుప్, బ్రహ్మానందం, గిరిధర్, నరేన్ ప్రధాన...
‘కౌసల్య కృష్ణమూర్తి’ విడుదల తేదీ ఖరారు
ఐశ్వర్యా రాజేష్, నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్, కార్తీక్ రాజు, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రల్లో క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ప్రొడక్షన్ నెం.47గా క్రియేటివ్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు సమర్పణలో కె.ఎ.వల్లభ నిర్మిస్తున్న...
శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ క్రియేషన్స్ “ప్లే బ్యాక్”..
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన నేనొక్కడినే సినిమాకు స్క్రిప్ట్.. నాగచైతన్య 100% లవ్ సినిమాకు స్క్రీన్ ప్లే అందించి గుర్తింపు తెచ్చుకున్నారు హరిప్రసాద్ జక్కా. దర్శకుడు సినిమాతో దర్శకుడిగా మారారు ఈయన....
జార్జ్ రెడ్డి మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్స్
జార్జిరెడ్డి…దశాబ్ధాల క్రితం విద్యార్థి విప్లవోద్యమ నాయకుడుగా చరిత్రలో నిలిచిపోయిన పేరు. ధైర్యానికి, సాహసానికి ప్రతీకగా నిలిచిన పేరు అది. సమసమాజ స్థాపనే ధ్యేయంగా సాగిన జార్జిరెడ్డి ప్రస్థానం నేటికీ ఎన్నో విద్యార్థి ఉద్యమాలకు...