బిగిల్ సూపర్ హిట్ అవ్వాలి అంటే ఎంత రాబట్టలో తెలుసా

కోలివుడ్ స్టార్ హీరో ఇలయ దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ బిగిల్. అట్లీ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ కంప్లీట్ అయ్యింది. ఇది వరకూ విజయ్ నటించిన సర్కార్ సినిమా 134 కోట్ల బిజినెస్ ని చేసి ట్రేడ్ వర్గాలకే షాక్ ఇచ్చింది. దీన్ని మించే స్థాయిలో బిగిల్ బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరిగింది. ఏరియాల వారీగా బిగిల్ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇలా ఉన్నాయి.

Nizam: 3Cr
Ceeded: 2.5Cr
UA: 1.25Cr
East: 80L
West: 70L
Guntur: 85L
Krishna: 75L
Nellore: 40L
AP-TG Business:- 10.25Cr
Tamilnadu: 83.5cr
AP-TG: 10.25cr
Karnataka: 8Cr
Kerala: 3Cr(advance bases)
ROI: 1.25Cr
Overseas: 28Cr
Total Business: 134Cr
ఇదీ ఓవరాల్ గా సినిమా సాధించిన బిజినెస్. సినిమా బడ్జెట్ ఆల్ మోస్ట్ 180 కోట్లు కాగా బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలవాలి అంటే తెలుగు లో 11 కోట్ల షేర్ ని రాబట్టాలి. టోటల్ గా వరల్డ్ వైడ్ గా సూపర్ హిట్ అవ్వాలి అంటే 255 కోట్ల నుండి 260 కోట్ల రేంజ్ గ్రాస్ ని అందుకుంటే బిగిల్ బ్రేక్ ఈవెన్ చేరుతుంది.