రజినీతో వార్ అంత ఈజీ కాదు సూర్య
సూర్యకి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది, దర్శకుడు శివ కూడా తెలుగులో మంచి హిట్స్ అందుకున్నాడు. ఈ ఇద్దరి నుంచి సినిమా వస్తుంది అంటే కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో...
రూలర్ కి రాజాకి పోటీ… ఆఖరి విజయం అందించేది ఎవరు?
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏ రూమర్ ఎలా మొదలవుతుంది అనే విషయం ఎవరికీ తెలియదు. బాలయ్య, రవితేజకు మధ్య గొడవ అనే వివాదం కూడా ఇలాంటిదే. ఇద్దరు హీరోల మధ్య ఏం జరిగింది...
ఆ పాత్రల్లో అద్భుతంగా నటించే హీరో నందమూరి తారక రామారావు
ఈ జనరేషన్ హీరోల్లో పౌరాణిక పాత్రల్లో అద్భుతంగా నటించే హీరో ఎవరు అనగానే అందరికీ గుర్తొచ్చే ఒకేఒక్క పేరు నందమూరి తారక రామారావు. యంగ్ టైగర్ గా పేరున్న ఎన్టీఆర్ యమదొంగ సినిమాలో...
కమర్షియల్ మెసేజ్ తో కొరటాల మొదలెట్టాడు
మెగాస్టార్ చిరంజీవి హీరోగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై రామ్‌చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మాతలుగా కొత్త చిత్రం ప్రారంభమైంది. చిరంజీవి 152వ చిత్రమది....
840 కోట్లు చుట్టూ తిరిగే ఖైదీ కథ
సూర్య తమ్ముడిగా తమిళ, తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయిన కార్తీ… రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకి కాస్త దూరంగా కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలని మాత్రమే చేస్తూ కెరీర్ బిల్డ్ చేసుకుంటున్నాడు. హిట్టొచ్చినా ఫ్లాపొచ్చినా కథని...
యువరత్న టీజర్… సోషల్ మీడియాలో హల్చల్…
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా యువరత్న. కేజీఎఫ్ సినిమాని నిర్మించిన ప్రొడక్షన్ హౌజ్ నుంచి వస్తుండడంతో యువరత్న సినిమాపై కన్నడ సినీ అభిమానుల్లో భారీ...
పది రోజుల ముందే సోషల్ మీడియాలో బిగిల్ దివాలి
ఇళయదళపతి విజయ్, యుంగ్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ అంటేనే కోలీవడ్ బాక్సాఫీస్ రికార్డులు గల్లంతవుతాయి. ఇప్పటి వరకూ రెండు సినిమాలు చేసిన ఈ కాంబినేషన్ ఒక ఇండస్ట్రీ హిట్ కూడా ఇచ్చింది. ఇప్పుడు...
ముఖ్తేశ్వరం కుస్తీ పోటీల్లో కళ్యాణ్ రామ్ కుమ్మేస్తున్నాడు
కెరీర్ స్టార్టింగ్ నుంచి మాస్ సినిమాలు మాత్రమే చేస్తున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఎంత మంచి వాడవురా. ఫ్యామిలీ సినిమాల డైరెక్టర్, నేషనల్ అవార్డ్ సినిమా తీసిన...
ఆకట్టుకుంటున్న జార్జ్ రెడ్డి ట్రైలర్
"జార్జ్ రెడ్డి"...దశాబ్ధాల క్రితం విద్యార్థి విప్లవోద్యమ నాయకుడుగా చరిత్రలో నిలిచిపోయిన పేరు. ధైర్యానికి, సాహసానికి ప్రతీకగా నిలిచిన పేరు అది. సమసమాజ స్థాపనే ధ్యేయంగా సాగిన జార్జ్ రెడ్డి ప్రస్థానం నేటికీ ఎన్నో...
నితిన్, కీర్తి సురేష్ ల ‘రంగ్ దే’ ప్రారంభం
యువ కథానాయకుడు 'నితిన్', మహానటి 'కీర్తి సురేష్' ల తొలి కాంబినేషన్ లో ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ 'సితార ఎంటర్ టైన్మెంట్స్' నిర్మిస్తున్న చిత్రం 'రంగ్ దే' నేడు విజయదశమి...
దసరా పండుగ సందర్భంగా ‘ఏమైపోయావే’ మూవీ ఫస్ట్ లుక్ విడుదల
శ్రీ రామ్ క్రియేషన్స్, వి ఎం స్టూడియో పతాకాలపై హరి కుమార్ నిర్మాతగా రాజీవ్ సిద్దార్ధ్, శాణు మజ్జారి హీరోహీరోయిన్లుగా మురళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ' ఏమైపోయావే'. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్...
రజినీ ది రియల్ లైఫ్ హీరో
సూపర్ స్టార్ రజినీకాంత్ రీసెంట్ గా దర్బార్ సినిమాకి సంబంధించిన తన షూట్ ని కంప్లీట్ చేశాడు. ఇక తన నెక్స్ట్ సినిమా పనులు మొదలుపెట్టిన రజినీ, శివ దర్శకత్వంలో ఒక మూవీ...
బ్యాచిలర్స్ కి సాయి ధరమ్ తేజ్ సోలో పాఠాలు
చిత్రలహరి సినిమాతో డీసెంట్ హిట్ అందుకోని సక్సస్ ట్రాక్ ఎక్కిన సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ప్రతిరోజు పండగే. మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ కంప్లీట్ ఎంటర్టైనర్...
మహేశ్ మాస్ ని రీడిఫైన్ చేస్తున్నాడు
సూపర్ స్టార్ మహేశ్ బాబు, అనీల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమా చేస్తున్నాడు. ఇందులో మేజర్ అజయ్ పాత్రలో కనిపించనున్న మహేశ్, కెరీర్ లో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ...
వెంకీ మామ చైతు అల్లుడు దసరా కనుక ఇచ్చేశారు
దగ్గుబాటి, అక్కినేని కుటుంబాల రెండు తరాల హీరోలు, మామ అల్లుళ్లు వెంకటేష్-నాగ చైతన్య కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ సినిమా వెంకీ మామ. రాశి ఖన్నా, పాయల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాని బాబీ...
అల వైకుంఠపురములో నుంచి దసరా కానుక వచ్చింది
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో మూడోసారి రాబోతున్న సినిమా అల వైకుంఠపురములో. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ సామజవరగమన రిలీజ్...
ఆమెకు హృతిక్ తో పిల్లలని కనాలని ఉందట
టైగర్ ష్రాఫ్, హృతిక్ కలిసి నటించిన ఫస్ట్ మూవీ వార్, అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా నార్త్ తో భారీ వసూళ్లు రాబడుతోంది. రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే...
రామ రౌద్ర రుషితం ఫస్ట్ లుక్
ఈ జనరేషన్ మాస్ హీరోస్ అనే పదానికి పర్ఫెక్ట్ బ్రాండ్ అంబాసిడర్లు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. ఈ ఇద్దరు హీరోల సినిమాలు విడివిడిగా వస్తేనే బాక్సాఫీస్...
కామెడీ థ్రిల్లర్ కథతో రాబోతున్న ఆనంద్ దేవరకొండ
‘‘దొరసాని’’ చిత్రంతో తెరంగేట్రం చేసిన హీరో ఆనంద్ దేవరకొండ నటించబోయే మూడో సినిమా అనౌన్స్ అయింది.ప్రస్తుతం రెండో సినిమా షూటింగ్ లో ఉన్న ఆనంద్ తన మూడో సినిమాగా ఓ కాన్సెప్ట్ బేస్డ్ కథను...
ఆపరేషన్ గోల్డ్ ఫిష్ ట్రైలర్ అదిరిపోయింది
మొదటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో ఆది సాయి కుమార్. తెలుగులో ప్రేమకావాలి, లవ్లీ సినిమాలతో తనకంటూ సొంత ఫాలోయింగ్ తెచ్చుకున్న ఆది నటిస్తున్న లేటెస్ట్ సినిమా ఆపరేషన్ గోల్డ్ ఫిష్....
దీపావళికి సరిలేరు నీకెవ్వరు టీజర్ రిలీజ్
తన బెంచ్ మార్క్ మూవీ మహర్షితో మంచి హిట్ అందుకున్న హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు. ప్రస్తుతం అనీల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమా చేస్తున్న మహేశ్, ఇందులో మేజర్...
సందీప్ కిషన్ హీరోగా `A1 ఎక్స్‌ప్రెస్`
`నిను వీడని నీడను నేనే` చిత్రంతో సూపర్‌హిట్ సాధించిన యువ కథానాయకుడు
సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం `A1 ఎక్స్‌ప్రెస్`. న్యూ
ఏజ్ స్పోర్ట్స్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా...
పదేళ్లుగా దాచిన సీక్రెట్ బయట పెట్టిన నయనతార
నయనతార, మలయాళ సినిమాతో వెండితెరపై మెరిసినా రజినీకాంత్ తో నటించిన చంద్రముఖి సినిమా రిలీజ్ అయ్యే వరకూ తెలుగు ప్రేక్షకులకి పరిచయం లేని పేరు. మొదటి సినిమాలో డీసెంట్ గా కనిపించిన నయన్,...
తమిళ హీరోకి తెలుగు హీరోకి పోటీ
డియర్ కామ్రేడ్ సినిమాతో డల్ అయిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ, మళ్లీ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లోనే ఒక సినిమా చేస్తున్నాడు. యంగ్ డైరెక్టర్ ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో రానున్న...
పవన్ కళ్యాణ్ కథలో సాయి శ్రీనివాస్ హీరోనా?
సంతోష్ శ్రీనివాస్ గుర్తున్నాడా? రామ్ పోతినేనికి కందిరీగ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు. చాలా కాలంగా ఒకే కథని పట్టుకోని ట్రావెల్ అవుతున్నాడు. తమిళ స్టార్ అజిత్ హీరోగా నటించిన వేదాళం...
వోగ్ ఇండియా మ్యాగజైన్ కవర్ పేజీపై మెరిసిన మహేష్ , నయన్, దుల్కర్
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కాకుండా తమిళ్ హిందీ ఫిలిం ఇండస్ట్రీల్లో కూడా మహేశ్ బాబు గ్లామర్ కి స్పెషల్ క్రేజ్ ఉంది. మహేశ్ తన స్క్రీన్ ప్రెజెన్స్ తోనే ఎన్నో సినిమాలు నడిచాయి....
అక్టోబర్ 8 నుంచి కొత్త సైరాని చూస్తారు
మెగాస్టార్ నటించిన సైరా సినిమా తెలుగు రాష్ట్రాల్లో హిట్ టాక్ సొంతం చేసుకోని దసరా పండగని వారం రోజుల ముందే తెచ్చింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో 270 కోట్ల బడ్జట్ తో తెరకెక్కిన...
బెల్లంకొండ గణేష్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం !
అగ్ర నిర్మత బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ గణేశ్ ను హీరోగా పరిచయం చేస్తూ బీటెల్ లీఫ్ ప్రొడక్షన్ & లక్కీ మీడియా బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభం...
మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా ఎస్వీఆర్ విగ్రహావిష్కరణ
విశ్వ నటచక్రవర్తి కీ.శే. ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహాన్ని.. పద్మభూషణుడు, మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఆవిష్కరించనున్నారు. 6 అక్టోబర్ 2019 (ఆదివారం) ఉదయం 10.15 నిమిషాలకు తాడేపల్లిగూడెం యస్.వి.ఆర్.సర్కిల్, కె.యన్.రోడ్ లో...
అఖిల్ హీరోయిన్ ని ప్రేమలో పడేసిన ఇతనెవరో తెలుసా?
అక్కినేని అఖిల్ హీరోగా నటించిన హలో సినిమాతో తెలుగు తెరపై మెరిసిన మలయాళ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్. సౌత్ ఇండియాలో దర్శకుడిగా ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చి, ఆ తర్వాత బాలీవుడ్ లో కూడా...