Home Tags Tollywood News

Tag: Tollywood News

న‌వీన్ విజ‌య్ కృష్ణ `ఊరంతా అనుకుంటున్నారు` విడుదల తేదీ ఖరారు

`నందిని నర్సింగ్ హోమ్` చిత్రంతో కథానాయకుడిగానే మంచి గుర్తింపు తెచ్చుకొన్న నవీన్ విజయ్ కృష్ణ హీరోగా బాలాజీ సానల దర్శకత్వంలో రోవాస్కైర్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్స్‌పై శ్రీహరి మంగళంపల్లి, రమ్య గోగుల, పి.ఎల్.ఎన్....

అక్టోబర్‌లో అధర్వ హీరోగా నటించిన ‘బూమరాంగ్‌’

తమిళంలో ప్రతిభావంతులైన యువ కథానాయకుల్లో అధర్వ మురళి ఒకరు. అనువాద చిత్రం ‘అంజలి సీబీఐ’ (తమిళంలో ‘ఇమైక నోడిగల్‌’)తో తెలుగు ప్రేక్షకులనూ ఆకట్టుకున్నారు. నయనతారకు తమ్ముడిగా ప్రారంభ సన్నివేశాల్లో లవర్‌ బాయ్‌గా, పతాక...

`ల‌వ‌ర్స్ డే` ఫేమ్ నూరిన్‌ టాలీవుడ్ ఎంట్రీ

మ‌ల‌యాళంలో సంచ‌ల‌నం సృష్టించిన ఒరు ఆదార్ ల‌వ్‌ చిత్రం రిలీజ్‌కి ముందు ప్రియా వారియ‌ర్‌కి ఎంత పేరు తీసుకొచ్చిందో, రిలీజ్ త‌ర్వాత నూరిన్‌కి అంత పేరు తీసుకువచ్చింది. ఈ చిత్రం తెలుగులో ల‌వ‌ర్స్...

‘రాయలసీమ లవ్ స్టోరీ’ చిత్రం లో ఆశ్లీలత లేదు  : దర్శకుడు రామ్ రణధీర్

ఏ 1ఎంటర్టైన్మెంట్స్ మూవీస్ పతాకంపై రాయల్ చిన్నా, నాగరాజు నిర్మాతలుగా రామ్ రణధీర్ దర్శకత్వం వహించిన చిత్రం 'రాయలసీమ లవ్ స్టోరీ'. వెంకట్, హృశాలి,పావని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం అన్నీ...

దర్శకరత్న ‘దాసరి అవార్డ్స్’ బ్రోచర్ విడుదల

రాక్ స్టార్ ఈవెంట్స్ మరియు కింగ్ మీడియా ఈవెంట్స్ సంయుక్తంగా దర్శకరత్న దాసరి నారాయణరావు పేరిట ప్రతి యేటా అవార్డ్స్‌ను ప్రదానం చేయనున్నారు. ఎన్‌ఆర్‌ఐలు జై శంకర్, కళ్యాణ్, సాయి ప్రసాద్ యండమూరి,...

విఠల్ వాడి సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన నటుడు జగపతిబాబు

ఎన్.ఎన్ ఎక్స్పీరియన్స్ ఫిలిమ్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 విఠల్ వాడి మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను నటుడు జగపతిబాబు విడుదల చేశారు.టి.నాగేందర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను నరేష్ రెడ్డి.జి...
Dear Comrade Oscar Entry

ఆస్కార్ ఎంట్రీ లిస్టులో `డియ‌ర్ కామ్రేడ్‌`

క్రేజీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించిన చిత్రం `డియ‌ర్ కామ్రేడ్‌`. ఈ సినిమాను ఫిలిమ్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా క‌మిటీ ఆస్కార్ ఎంట్రీ లిస్టులోకి అధికారికంగా ఎంపికైంది. ఫిలిం ఫెడ‌రేష‌న్ ఆఫ్...

మహేశ్ ఖాతాలో మరో ప్రెస్టీజియస్ అవార్డ్

శుక్రవారం నాడు దాదాసాహెబ్ ఫాల్కే 150 జయంతి సందర్భంగా 'దాదా సాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌'ను హైదరాబాద్ లో చాలా ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర కొత్త గవర్నర్ తమిళ సై...

సెప్టెంబర్ 25న ‘రాగల 24 గంటల్లో’ టీజర్

వినోదాత్మక చిత్రాలు 'అదిరిందయ్యా చంద్రం', 'టాటా బిర్లా మధ్యలో లైలా', 'యమగోల మళ్ళీ మొదలైంది', 'బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్'తో నవ్వించి... సోషియో ఫాంటసీ 'ఢమరుకం'తో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి. ఆయన...

1960 కాలంలో జరిగిన ఓ థ్రిల్లింగ్ ప్రేమకథ

డార్లింగ్ ప్రభాస్, డార్లింగ్ లాంటి కంప్లీట్ లవ్ స్టోరీ చేసి ఎన్ని రోజులు అయ్యిందో. గత ఐదారేళ్లుగా యాక్షన్ సినిమాలు మాత్రమే చేస్తున్న ప్రభాస్, రీసెంట్ గా సాహో సినిమాతో టాక్ తో...

ధనుష్ తూటా చిత్ర తెలుగు హక్కులను సొంతం చేసుకున్న విజయభేరీ వారి బ్యానర్

హీరో ధనుష్, దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ తొలిసారి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఎనై నోకి పాయుమ్ తోట. ఈ తమిళ చిత్రాన్ని తెలుగులో తూటా పేరుతో అనువదిస్తున్నారు. మేఘ ఆకాష్...

90 తాగి హీరో చేసిన రచ్చ అంతా ఇంత కాదు

RX100 సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన కార్తికేయ, నటిస్తున్న లేటెస్ట్ మూవీ 90ml కార్తికేయ క్రియేటివ్ వ‌ర్క్స్ ప‌తాకంపై అశోక్ రెడ్డి గుమ్మ‌కొండ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్...

ధిమాఖ్ ఖరాబ్ ఫుల్ వీడియో సాంగ్

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, రామ్ పోతినేని కలయికలో వచ్చిన ఫస్ట్ సినిమా ఇస్మార్ట్ శంకర్. ఆల్ సెంటర్స్ లో అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టిన ఇస్మార్ట్ శంకర్ సినిమా బీ సీ సెంటర్స్...

పాన్ ఇండియాని టార్గెట్ చేస్తున్నాడు

బ్యాక్ టు బ్యాక్ అయిదు హిట్స్ ఇచ్చిన టాలీవుడ్ టాప్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఆర్.ఆర్.ఆర్ తర్వాత చేసే సినిమా ఏంటి అంటే చాంతాడంత లిస్ట్ కనిపిస్తోంది. ఒక్కసారి తారక్ ఫ్యూచర్...

గోపీచంద్ `చాణ‌క్య` విడుదల తేదీ ఖరారు

గోపీచంద్, మెహ‌రీన్ హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్న చిత్రం `చాణక్య‌`. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ హీరోయిన్ జరీన్‌ఖాన్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు.  తిరు ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై రామ...
mahesh sarileru neekevvaru

ఇంటర్వెల్ అయ్యింది… మేజర్ అజయ్ కర్నూల్ సెట్ లో కుమ్మేశాడు

సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న లేటెస్ట్ సినిమా సరిలేరు నీకెవ్వరు. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని అనీల్ రావిపూడి తెరకెక్కిస్తున్నాడు. మహేశ్ మేజర్ అజయ్ గా కనిపించనున్న...

అక్టోబర్ 18 న కృష్ణారావ్ సూప‌ర్‌ మార్కెట్ విడుదల

బిజెఆర్ ఫిల్మ్ అండ్ టివి స్టూడియోస్ బ్యాన‌ర్ పై ప్ర‌ముఖ క‌మెడియ‌న్ గౌతంరాజు కుమారుడు కృష్ణ హీరోగా రూపొందిన చిత్రం  'కృష్ణారావ్ సూప‌ర్‌మార్కెట్'.  శ్రీ‌నాధ్ పుల‌క‌రం ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయముతున్నారు. ...

గద్దలకొండ గణేష్ గత్తరలేపాడు

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మాస్ సినిమాలకి కెరాఫ్ అడ్రస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లవ్ అండ్ ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేస్తున్నాడు. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కమర్షియల్...

ఆథ‌రైజ్డ్ డ్రింక‌ర్ దేవ‌దాస్‌గా `90 ఎం.ఎల్‌` చిత్రంలో కార్తికేయ‌

`ఆర్ ఎక్స్ 100`, `హిప్పీ`, `గుణ‌369` చిత్రాల‌తో క‌థానాయ‌కునిగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు కార్తికేయ‌. ఇటీవ‌లే `గ్యాంగ్ లీడ‌ర్‌`లో ప్ర‌తినాయ‌కునిగా కూడా న‌టించి మంచి మార్కులు సంపాదించుకున్నారు. ప్ర‌స్తుతం...

ఐదు భాష‌ల్లో కుట్టి రాధిక‌ `సంహారిణి` టీజ‌ర్ భారీ రిలీజ్

న‌టించిన తొలి సినిమాతోనే  విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న మేటి క‌థానాయిక‌ కుట్టి ప‌ద్మిని. ప్ర‌తిభ‌కు నిలువెత్తు ద‌ర్ప‌ణం. ఇయ‌ర్కై అనే బ‌హుభాషా చిత్రంతో తెర‌కు ప‌రిచ‌య‌మ‌వ్వ‌డ‌మే గాక .. ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడు...

విజయ్ అందుకే ఇలా అయ్యాడా?

రౌడీ హీరో విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ తర్వాత చేస్తున్న సినిమా వరల్డ్ ఫేమస్ లవర్. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ ని రీసెంట్ గానే అనౌన్స్ చేశారు....

రజినీ దర్బార్ లో ఏం జరుగుతోంది?

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా వస్తుంది అంటే డైరెక్టర్ ఎవరు? బడ్జట్ ఎంత? ఏ జానర్ లో తెరకెక్కుతుంది? ఇలాంటి క్వేషన్స్ ఏమీ వినిపించవు. రజినీ పేరు చూసి ప్రేక్షకులు థియేటర్స్ కి...

సాయి శ్రీనివాస్ యాక్షన్ ధమాకా…

కొద్దిరోజుల క్రితమే ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ దర్శకుడి గా మారబోతున్నాడు అనే వార్త సినీ వర్గాల్లో హల్ చల్ అయింది. అయితే ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని అందరూ ఎదురు...

‘వాల్మీకి’ టైటిల్ మార్పు.. ఎమోషనల్ అయిన హరీష్ శంకర్!

వరుణ్ తేజ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'వాల్మీకి' సినిమా టైటిల్ ను 'గద్దలకొండ గణేష్' గా మార్చిన సంగతి తెలిసిందే. బోయసామాజిక వర్గం నుండి వ్యక్తమైన ఆందోళన నేపధ్యంలో సినిమా...

వీరుడికి నివాళి… ఆ రోజే

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ చరణ్, రాజమౌళిల హ్యుజ్ కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జట్ చిత్రం ఆర్ ఆర్ ఆర్. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా రీసెంట్...

సైరాని ముందుండి నడిపిస్తున్నారు…

భారీ బడ్జట్ తో తెరకెక్కిన మెగాస్టార్ సైరా నరసింహారెడ్డి సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. వాటిని మరింత పెంచుతూ రీసెంట్ గా బయటకి వచ్చిన ట్రైలర్ అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంటోంది. హిందీలో...

గుంటూరు పిల్ల… గ్లామర్ డోర్లు తెరిచింది

తెలుగు అమ్మాయిలకి మరీ పద్ధతులు, లిమిటేషన్స్ ఎక్కువ ఉంటాయి అనే ఫీలింగ్ ఇండస్ట్రీలో ఉంది కాబట్టే చిత్ర పరిశ్రమలో మన వాళ్ళకి అవకాశాలు తక్కువగా ఉంటాయని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతుంటారు. అయితే తెలుగు...

రికార్డుల సైరా…

సాఫీగా సాగుతున్న సముద్రంలో తుఫాన్ వచ్చినట్లు, ప్రశాంతంగా ఉన్న సోషల్ మీడియాలో సునామీలా వచ్చిన 'సైరా' ట్రైలర్ ప్రకంపనలు సృష్టిస్తోంది. విడుదలై 24 గంటలు తిరిగే సరికి ట్రైలర్ రికార్డ్ స్థాయిలో హిట్స్...

మరోసారి కాజల్ తో కనిపించనున్న దగ్గుబాటి కుర్రాడు

కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ, ప్రతి మూవీకి మార్కెట్ పెంచుకుంటున్న హీరో దగ్గుబాటి రానా. అన్ని ఇండియన్ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న రానా, ప్రస్తుతం విరాటపర్వం మూవీ చేస్తున్నాడు. ఈ...

క్రేజీ కాంబినేషన్

హీరోగా ఫుల్ స్వింగ్ లో ఉన్న నాని, అప్పుడప్పుడు ప్రొడ్యూస్ కూడా చేస్తుంటాడు. రీసెంట్ గా ఆ! సినిమాని ప్రొడ్యూస్ చేసిన నాని మంచి హిట్ అందుకున్నాడు. ఇప్పుడు మరోసారి నాని ప్రొడ్యూసర్...