నవ్విస్తూ భయపెడుతుంది – హీరోయిన్ రితిక చక్రవర్తి
మహంకాళి మూవీస్, మహంకాళి దివాకర్ సమర్పణలో, మణిదీప్ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై లుకాలపు మధు, సోమేశ్ ముచర్ల నిర్మాతలుగా దత్తి సురేష్ బాబు నిర్మాణ నిర్వహణలో రూపొందుతున్న రొమాంటిక్ హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘‘బొమ్మ...
‘శశి’పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను- సాయికుమార్
లవ్లీ రాక్ స్టార్ ఆది సాయికుమార్ హీరోగా, అందాల భామ సురభి హీరోయిన్ గా శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ పతాకంపై శ్రీనివాస్ నాయుడు నందికట్ల దర్శకత్వంలో ఆర్.పి. వర్మ, సి. రామాంజనేయులు,...
సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేయనున్న కిచ్చా సుదీప్
శాండిల్‌వుడ్ బాద్‌షా నటుడిగా తన కెరీర్‌ను స్టార్ట్ చేసి 25 వసంతాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయన తాజా చిత్రం 'విక్రాంత్ రోణ' టైటిల్ లోగో, స్నీక్‌పీక్‌ను ప్రపంచంలోనే ఎత్తైన భవనం, దుబాయ్‌లోని...
Dhanush: కర్ణణ్ చిత్రం ఈ టైమ్‌కు వస్తుంది.. ధనుష్ పోస్ట్!
Dhanush: కోలీవుడ్ స్టార్ ధనుష్ ప్రధాన పాత్రల్లో మారి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం కర్ణన్. ఈ చిత్రం ఏప్రిల్‌లో సినిమా హాళ్లకు రాబోతోందని చిత్రబృందం ప్రకటించింది. స్వయంగా ఈ చిత్ర...
టాలీవుడ్‌కి కొత్త కళ: ఒకేరోజు 10 సినిమాలు రిలీజ్
లాక్‌డౌన్ తర్వాత తిరిగి షూటింగ్‌లు ప్రారంభం కావడం, థియేటర్లు ఓపెన్ కావడంతో టాలీవుడ్‌కు కొత్త కళ వచ్చేసింది. లాక్‌డౌన్ తర్వాత వరుస పెట్టి సినిమాలు విడుదల అవుతూనే ఉన్నాయి. గత ఏడాది విడుదల...
‘ఆచార్య’లో కన్నడ స్టార్ హీరో?
చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ఆచార్య. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో రాంచరణ్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాకి...
Bollywood: బాలీవుడ్ ప్రముఖ నిర్మాత డైరెక్షన్‌లో మరోసారి జోడీగా రణ్‌వీర్-అలియా..
Bollywood: బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్‌సింగ్, బ్యూటీ అలియాభట్ జంటగా తెరకెక్కిన గల్లీబాయ్ చిత్రం ప్రేక్షకుల్లో ఎంతో గుర్తింపు సంపాదించుకుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది.. అలాగే ఈ చిత్రంలోని...
Nagarjuna: బంగార్రాజుగా కింగ్ నాగార్జున.. మరోసారి బంగార్రాణిగా ప్రముఖ నటి..
Nagarjuna: అక్కినేని నాగార్జున నటించిన ప్రస్తుత చిత్రం వైల్డ్ డాగ్. ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే పూర్తవ్వగా.. ఈ సినిమాలో నాగ్ ఎన్ఏ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న...
“Tempt రాజా” టీజర్ వచ్చేసింది
సే క్రియేషన్స్ బ్యానర్ పై ఏఆర్కె ఆర్ట్స్ సమర్పణలో వస్తోన్న సినిమా "Tempt రాజా". టోటల్ యూత్ అడల్ట్ కంటెంట్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్...
Khammam: పుట్టిన బిడ్డకు సోనూసూద్ పేరు.. అన్నప్రసన్న వేడుకకు రానున్న రియల్ హీరో..
Khammam: సోనూసూద్.. కరోనా సంక్షోభంలో ఎంతో మందికి దేవుడిలా సాయం అందించి దేశవ్యాప్తంగా రియల్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్నాడు. అలాగే సోషల్ మీడియాలో ఎంతమంది సాయం కోరితే వెంటనే వాటిపై స్పందించి పరిష్కరించేవాడు...
విజయ్ సేతుపతి విడుదల చేయనున్న “A”ట్రైలర్!!
ప్రస్తుతం రాబోతున్న చిత్రాలలో "A" సినిమాపై అటు ప్రేక్షకుల్లోనూ ఇటు ఇండస్ట్రీలోను భారీ ఎక్స్ పెక్టేషన్స్ నెలకొని ఉన్నాయి. అందరి అంచనాలకు ధీటుగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నితిన్ ప్రసన్న...
కేంద్ర బడ్జెట్ హైలెట్స్…. ప్రజలకు వరాలు
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా పేపర్‌లెస్ విధానంలో డిటిజల్ పద్దతిలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ప్రతిసారి ఒక బడ్జెట్ బుక్ తయారుచేస్తారు. దానిని...
Brahmanandam: నేడు టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మనందం బర్త్‌డే.. హాల్‌చల్ చేస్తోన్న బ్రహ్మీ హ్యాష్ ట్యాగ్!
Brahmanandam: స్టార్ కమెడియన్ బ్రహ్మనందం అంటేనే హస్యలోకానికి రారాజు.. సినీ ప్రేక్షకులకు దక్కిన నవ్వుల వరం. నేడు బ్రహ్మనందం జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా టీఎఫ్‌పిసి(తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్)...
ఫిబ్రవరి 5న ‘ది ఫాగ్’
చుట్టూ తెల్లని ముసురు.. వరుసగా ముగ్గురి హత్యలు. ఇంతకీ ఈ హత్యలు ఎవరు చేస్తున్నారు? ఎవరా హంతకుడు? ఇదంతా చేస్తుంది మనుషులా, పొగ వెనుక దాగిన దెయ్యమా?.. ఎప్పుడో చనిపోయిన వ్యక్తి వేలి...
ఒకే రోజు మూడు సినిమాలు రీలీజ్
టాలీవుడ్‌లో ప్రస్తుతం సినిమా రిలీజ్ డేట్‌లకి సంబంధించిన వార్తలు హాట్‌టాపిక్‌గా మారాయి. గత కొద్దిరోజులుగా వరుసగా సినిమా రిలీజ్ డేట్‌లను మేకర్స్ ప్రకటిస్తున్నారు. దీంతో ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద హీరోల మధ్య...
Tollywood: మరోసారి బాలయ్యకు పోటీగా రవితేజ..
Tollywood: నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ మహారాజ్ రవితేజ్ మరోసారి బరిలోకి దిగనున్నారు. 2008లో రవితేజ నటించిన కృష్ణ, బాలకృష్ణ నటించిన ఒక్కమగాడు సినిమాలు సంక్రాంతి కానుకగా విడుదలయ్యాయి. ఆ తర్వాత బాలకృష్ణ...
కమెడియన్‌తో సాయిపల్లవి రోమాన్స్ చేస్తుందా?
తన నటనతో ఎంతోమందిని ఫిదా చేసిన నేచురల్ బ్యూటీ సాయిపల్లవి.. తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళంలో వరుస సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. తెలుగులో...
ఫిబ్రవరి 5 నుంచి డిజిటల్‌లో ‘క్రాక్’
మాస్ మహారాజా రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని తెరకెక్కించిన సినిమా క్రాక్. ఇటీవల సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సంపాదించుకుని సూపర్ హిట్‌గా నటించింది. సంక్రాంతికి...
‘విరుష్క’ కూతురు పేరు ఏంటో తెలుసా?
బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ గత కొద్దిరోజుల క్రితం పండంటి పాపకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆమె భర్త, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు....
‘ఖిలాడి’ మేకర్స్ నుంచి మరో అనౌన్స్‌మెంట్
ఇటీవల విడుదలైన క్రాక్ సినిమాతో విజయాన్ని అందుకున్న మాస్ మహారాజా రవితేజ.. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. ప్రస్తుతం రమేశ్ వర్మ తెరకెక్కిస్తున్న ఖిలాడీ సినిమాలో రవితేజ...
‘ఉనికి’ పోస్టర్ విడుదల చేసిన మంచు మనోజ్
‘నాటకం’ ఫేమ్ ఆశిష్ గాంధీ, ‘రంగుల రాట్నం’ ఫేమ్ చిత్ర శుక్లల కాంబినేషన్ లో రాజ్‌కుమార్ బాబీ దర్శకత్వంలో ఎవర్ గ్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకం పై బాబీ ఏడిద, రాజేష్...
‘ఉప్పెన’ పాట విడుదల చేసిన విజయ్ దేవరకొండ
పంజా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా సుకుమార్ రైటింగ్స్ భాగస్వామ్యంతో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న చిత్రం 'ఉప్పెన'. బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఫిబ్రవరి 12న థియేటర్లలో ఈ చిత్రం...
సక్సెస్‌ఫుల్‌గా ” అన్నపూర్ణమ్మ గారి మనవడు”
"అన్నపూర్ణమ్మ గారి మనవడు" చిత్రం పై మేము పెట్టుకున్న అంశాలను ప్రేక్షకులు నిజం చేశారని ఆ చిత్ర బృందం వెల్లడించింది.సీనియర్ నటి అన్నపూర్ణమ్మ నాయనమ్మ గా, మాస్టర్ రవితేజ మనవడిగా టైటిల్ పాత్రలు...
మిమ్ములను మరువలేము!
జనవరి 18న పరమపదించిన ప్రముఖ నిర్మాత-పంపిణీ మరియు ప్రదర్శనదారు-మాజీ శాసన సభ్యులు దొరస్వామిరాజు సంస్మరణ సభ యువ నిర్మాత పి. వి.ఎస్.వర్మ సారధ్యంలో ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో ఘనంగా జరిగింది....
నేను క్షేమంగా ఉన్నా-ఆమని
"ఆమనికి హార్ట్ ఎటాక్" అనే పుకారు ఎలా పుట్టిందో ఏమో గానీ… ప్రస్తుతం ఈ పుకారు పరిశ్రమ వర్గాల్లో జోరుగా షికారు చేస్తోంది. దీనిపై ఆమని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. తాను...
మే 28న ‘BB3’
టాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ హిట్ కాంబినేషన్ అయిన నందమూరి నటసింహం బాలకృష్ణ-మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రానున్న BB3పై తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన...
‘నరుడి బ్రతుకు నటన’ చిత్రం ప్రారంభం
టాలీవుడ్ లోని ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్ మెంట్స్ యువ కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం విదితమే. 'కృష్ణ అండ్ హిజ్ లీల'...
Tollywod: పవర్‌స్టార్ చేతిలో ఎర్ర కండువా, మాస్ మహారాజ్ చేతిలో తుపాకీ.. ఎట్టా ఉంది!
Tollywod: పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ నటించిన తాజా చిత్రం వకీల్‌సాబ్. ఈ చిత్రం బాలీవుడ్‌లో ఘనవిజయం సాధించిన పింక్ చిత్రానికి ఇది రీమేక్‌గా వస్తుండగా.. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన వేణు శ్రీరామ్.. పవర్‌స్టార్...
Priyankachopra: షూటింగ్ లొకేషన్‌లో సేఫ్ అనిపించలేదు: ప్రియాంక చోప్రా
Priyankachopra: బాలీవుడ్ హాట్ బ్యూటీ ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటుతుంది. ఇటీవలే తాను నటించిన వైట్ టైగర్ సినిమా విడదలై.. బాక్సాఫీస్ విజయం అందుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా...
బాలయ్య-బోయపాటి సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరోకు ఛాన్స్?
బాలయ్య-బోయపాటి కాంబినేషన్‌లో రానున్న BB3పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడంతో.. ఈ హిట్ కాంబినేషన్‌లో రానున్న ఈ...