Home Tags Tollywood Latest Updates

Tag: Tollywood Latest Updates

ఘనంగా ‘ధీర’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ – ముఖ్య అతిధులుగా

వలయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజు వంటి హిట్ సినిమాల తరువాత ‘ధీర’ అనే సినిమాతో లక్ష్ చదలవాడ మరోసారి మాస్ ప్రేక్షకుల్ని మెప్పించేందుకు సిద్దమయ్యారు. ఈ మూవీని చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల...

దిల్‌రాజు & శిరీష్ ఆశిష్ పెళ్లికి జూనియర్ ఎన్టీఆర్‌ని ఆహ్వానించారు

దిల్ రాజు మేనల్లుడు మరియు శిరీష్ కుమారుడు ఆశిష్ 2022లో విడుదలైన రౌడీ బాయ్స్‌తో వెండితెర అరంగేట్రం చేసాడు. నటి అద్వితారెడ్డిని వివాహం చేసుకోవడంతో జీవితంలో కొత్త దశను ప్రారంభిస్తున్నాడు. నిశ్చితార్థ వేడుక...

అతిథిగా హీరో అడివిశేష్ – ఘనంగా “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

సుహాస్ హీరోగా నటిస్తున్న సినిమా "అంబాజీపేట మ్యారేజి బ్యాండు". ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్...

వెంకటేష్ ‘సైంధవ్’ అమెజాన్ లో స్ట్రీమ్ కాబోతుంది

శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకట్‌ బోయినపల్లి నిర్మాతగా నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిర్మించిన సైంధవ్‌ చిత్రంలో వెంకటేష్‌ దగ్గుబాటి, శ్రద్ధా శ్రీనాథ్‌, రుహానీ శర్మ, నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, ఆర్య, ఆండ్రియా జెర్మియా ప్రధాన...

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో రామ హనుమాన్ క్యారెక్టర్ లు చేసేది వీళ్ళేనా

యంగ్ హీరో తేజ సజ్జా నటించిన కొత్త చిత్రం 'హనుమాన్‌'. చిన్న సినిమాగా విడుదలై సూపర్‌ హిట్‌ టాక్​ను సొంతం చేసుకుంది. సినిమా విడుదలై 15 రోజుల్లో రూ.250కోట్లకు పైగా వసూళ్లను సాధించింది....

పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత చిరంజీవి గారిని కలిసిన పద్మశ్రీ గ్రహీతలు

మెగాస్టార్ చిరంజీవి.. హీరోగానే కాదు వ్యక్తిత్వంలోనూ నెంబర్ వన్. తనకు దేశంలోనే అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ పురస్కారంంతో కేంద్ర ప్రభుత్వం గౌరవించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిరంజీవిని సినీ, రాజకీయ ప్రముఖులు...

గంగా ఎంటర్టైన్మంట్స్ ప్రొడక్షన్ 1 లో బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్ ముఖ్య పాత్ర!

యువ నటుడు అశ్విన్ బాబు హీరోగా మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మాణంలో గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ నంబర్ 1 చిత్రీకరణ జరుగుతున్న విషయం తెలిసిందే. అప్సర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలోకి తాజాగా...

‘ఊరు పేరు భైరవకోన’ విడుదల వాయిదా పడింది

సందీప్ కిషన్, విఐ ఆనంద్, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ 'ఊరు పేరు భైరవకోన' ఫిబ్రవరి 16, 2024న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల యంగ్ ట్యాలెంటెడ్ సందీప్ కిషన్ మాజికల్ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ...

“హ్యాపీ ఎండింగ్” ఫ్రెండ్స్, ఫ్యామిలీతో చూసి ఎంజాయ్ చేసే మూవీ – హీరోయిన్ అపూర్వ రావ్

యంగ్ హీరో యష్ పూరి హీరోగా నటించిన కొత్త సినిమా "హ్యాపీ ఎండింగ్". ఈ చిత్రంలో అపూర్వ రావ్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రాన్ని హమ్స్ టెక్ ఫిలింస్, సిల్లీ మాంక్స్...

తిరుమల వెళ్లే భక్తులకు సినిమాల కష్టాలు – ధనుష్, నాగార్జున సినిమా కారణంగా

తిరుమల వెళ్లే భక్తులకు సినిమా కష్టాలు ఎదురయ్యాయి. ఓ మూవీ షూటింగ్ కారణంగా భక్తులకు సమస్య వచ్చింది. ధనుష్, నాగార్జునతో శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో ఓ సినిమా మొదలైంది. అయితే తిరుపతిలో అలిపిరి...

హీరో సుహాస్ తన చిత్రం “అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్” గురించి వెల్లడించారు

"కలర్ ఫొటో", "రైటర్ పద్మభూషణ్" సినిమాలతో యంగ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు సుహాస్. కంటెంట్ ఓరియెంటెడ్ గా వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్నారు. సుహాస్ హీరోగా నటించిన...

హను మాన్ ఓటిటిలో విదుదల ఎప్పుడుంటే….

తెలుగు సూపర్ హీరో చిత్రం హను-మాన్, మొదట సంక్రాంతి సీజన్‌లో చిన్న చిత్రంగా విడుదలైంది, దాని చెల్లింపు ప్రీమియర్ షోలు మరియు బలమైన నోటి మాటల కారణంగా గ్లోబల్ బ్లాక్‌బస్టర్‌గా పరిణామం చెందింది....

సోహెల్ వేదికపై మోకాళ్లపై ఏడ్చాడు, ప్రతి ఒక్కరూ తన సినిమాను థియేటర్లలో చూడాలని అభ్యర్థించాడు – యాంకర్ సుమ...

బిగ్ బాస్తో ఫేమ్ తెచ్చుకున్న సోహెల్ హీరోగా వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల వచ్చిన మిస్టర్ ప్రగ్నెంట్ తప్ప మిగిలినవి ఏవి ఆశించినంత విజయం సాధించలేదు. త్వరలో సోహెల్...

శ్రీమంతుడు మూవీ డైరెక్టర్ కొరటాల శివకు సుప్రీంకోర్టులో చిక్కు?

శ్రీమంతుడు సినిమా కథను… స్వాతి పత్రికలో ప్రచురించిన కథను కాపీ చేశారని హైదరాబాద్‌ నాంపల్లి కోర్టును ఆశ్రయించిన రచయిత శరత్‌ చంద్ర. శరత్‌ చంద్ర పిటిషన్‌పై విచారణ జరిపి…. దర్శకుడు కొరటాల శివ...

“అంబాజీపేట మ్యారేజి బ్యాండు”లో ప్రతి క్యారెక్టర్ బ్యూటిఫుల్ – హీరోయిన్ శివానీ నాగరం

సుహాస్ హీరోగా నటిస్తున్న "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అవుతోంది శివాని నాగరం. ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన...

గోపీచంద్ ‘భీమా’ మార్చి 8న మహా శివరాత్రికి విడుదల

మాచో స్టార్ గోపీచంద్ యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'భీమా' ప్రమోషనల్ యాక్టివిటీస్ ఇటీవల మేకర్స్ ఫస్ట్ ఆఫర్‌ను లాంచ్ చేయడంతో ప్రారంభమయ్యాయి. ఫస్ట్ ఆఫర్‌ వీడియో అందరినీ ఆశ్చర్యపరిచింది. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి....

అభిన‌వ్ గోమఠం ‘మ‌స్తు షేడ్స్ ఉన్నాయ్ రా’ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల !

 ఈ న‌గ‌రానికి ఏమైంది, మీకు మాత్ర‌మే చెబుతా, సేవ్ టైగ‌ర్ చిత్రాల్లో క‌మెడియ‌న్‌గా పాపులారిటీ సంపాందించుకుని, త‌న‌కంటూ ఓ మార్క్‌ను క్రియేట్ చేసుకున్న న‌టుడు అభిన‌వ్ గోమ‌ఠం. అయితే తాజాగా ఈ న‌గ‌రానికి...

ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల చేతుల మీదుగా “ష‌ర‌తులు వ‌ర్తిసాయి” సినిమా నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

చైత‌న్య రావు, భూమి శెట్టి జంట‌గా న‌టించిన చిత్రం "ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి". కుమార‌స్వామి(అక్ష‌ర‌) ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని స్టార్ లైట్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై నాగార్జున సామ‌ల‌, శ్రీష్ కుమార్ గుండా, డాక్ట‌ర్...

ప్రేమికులంతా చూడాల్సిన సినిమా “ట్రూ లవర్” – టీజర్ లాంఛ్ లో స్టార్ డైరెక్టర్ మారుతి, సక్సెస్ ఫుల్...

మణికందన్, శ్రీ గౌరి ప్రియ, కన్న రవి లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా "ట్రూ లవర్". ఈ సినిమాను మిలియన్ డాలర్ స్టూడియోస్, ఎంఆర్ పీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్...

‘హ్యాపీ ఎండింగ్’ సినిమా గురించి నిర్మాత అనిల్ పల్లాల

యంగ్ హీరో యష్ పూరి హీరోగా నటించిన కొత్త సినిమా "హ్యాపీ ఎండింగ్". ఈ చిత్రంలో అపూర్వ రావ్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రాన్ని హమ్స్ టెక్ ఫిలింస్, సిల్లీ మాంక్స్...

కౌంట్‌డౌన్‌: 200 రోజుల్లో  ప్ర‌పంచ‌వ్యాప్తంగా పుష్ప రూల్స్ బిగిన్ – ఆగస్టు 15న  రిలీజ్

సుకుమార్ రైటింగ్స్ అసోసియేష‌న్‌తో  మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - జీనియస్   డైరెక్టర్ సుకుమార్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా జీనియస్ డైరెక్టర్ సుకుమార్...

ఈ డ్రగ్స్ కేసు వెనుక ఉన్న టాలీవుడ్ హీరో అతడేనా ?

హైదరాబాద్‌ శివారులోని నార్సింగిలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. లావణ్య అనే యువతి నుంచి నాలుగు గ్రాముల ఎండీఎంఏ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా.. లావణ్య టాలీవుడ్...

ఇండస్ట్రీ, ప్రింట్, వెబ్, టెలివిజన్ మీడియా కలిసి ఒకటిగా పని చేయాలి – తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్...

సంక్రాంతి సినిమాల విడుదలపై ఇప్పటికి కూడా కొనసాగుతున్న కొన్ని అంశాల గురించి అదేవిధంగా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్...

చిరంజీవి గారికీ ‘పద్మవిభూషణ్’ పురస్కారం వరించడం ఎనలేని సంతోషాన్నికలిగించింది : అంబికా కృష్ణ

ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ వేత్త, సినీ నిర్మాత అంబికా కృష్ణ ఈ రోజు (జనవరి 29న) ఉదయం చిరంజీవి నివాసం లో కలిసి పద్మవిభూషణ్ వచ్చిన సందర్భంగా చిరంజీవికి అభినందనలు తెలియచేసారు. ఈ...

సినీ నటుడు తోట్టెంపూడి వేణు గారి తండ్రి ప్రొఫెసర్ తోట్టెంపూడి వెంకట సుబ్బారావు గారు స్వర్గీయులయ్యారు

సినీ నటుడు తోట్టెంపూడి వేణు గారి తండ్రి ప్రొఫెసర్ తోట్టెంపూడి వెంకట సుబ్బారావు గారు (92 సం''లు) ఈ రోజు (29.01.2024) తెల్లవారుజామున పరమపదించారు అని తెలియజేయుటకు చింతిస్తున్నాము. భౌతికాయాన్ని సందర్శనార్ధం ఈ రోజు...

అన్‌ కండిషనల్‌ లవ్ తో ‘నా సామిరంగ’కు ఘన విజయం : నా సామిరంగ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్...

కింగ్ నాగార్జున అక్కినేని హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘నా సామిరంగ’. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకునిగా పరిచయమైన ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి హై బడ్జెట్‌తో నిర్మించారు. పవన్...

‘ఉత్సవం’ టీజర్ లాంచ్ ఈవెంట్

దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఇంపాక్ట్ ఫుల్ తెలుగు డ్రామా 'ఉత్సవం'. అర్జున్ సాయి దర్శకత్వం వహిస్తున్నారు. హార్న్‌బిల్‌ పిక్చర్స్‌పై సురేష్‌ పాటిల్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటివలే...

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ‘గామి’ ఫస్ట్ లుక్ విడుదల

మాస్ క దాస్ విశ్వక్ సేన్ ప్రేక్షకుల‌లో తనదైన ముద్ర వేసుకున్నారు. కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌లు చేయడంతో పాటు యూనిక్‌ కాన్సెప్ట్‌లతోనూ ప్రయోగాలు చేస్తున్నారు. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో విశ్వక్ సేన్ చేస్తున్న ప్రతిష్టాత్మక...

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో బాలకృష్ణ

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో బాలకృష్ణ భాగం కాబోతున్నారు. ఇండియన్ సూపర్ హీరో చిత్రం హనుమాన్ ప్రేక్షకులను & విమర్శకులను మంత్రముగ్దులను చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ...

‘హను-మాన్’ విజయం ప్రేక్షకులందరిది: గ్రాటిట్యూడ్ మీట్ లో హను-మాన్ టీం

క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ 'హను-మాన్'. యంగ్ హీరో తేజ సజ్జ కథానాయకుడిగా ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్...