Tag: Samantha
ఘనంగా ‘శుభం’ సక్సెస్ మీట్
ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద ప్రముఖ నటి సమంత నిర్మించిన తొలి చిత్రం ‘శుభం’. హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరి, శ్రియా కొంతం, శ్రావణి లక్ష్మీ,...
‘శుభం’ 3 రోజుల్లో ఎంత వాసులు చేసిందో తెలుసా?
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం నిర్మాతగా భారీ సక్సెస్‌ను అందుకున్నారు. ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్ అంటూ తన సొంత బ్యానర్ మీద నిర్మించిన తొలి చిత్రం ‘శుభం’. ఈ మూవీ...
థియేటర్స్‌లో ‘శుభం’ సినిమాకు అద్భుత స్పందన
ప్రముఖ నటి, నిర్మాత సమంత రుత్‌ప్రభు నిర్మాణంలో ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందించిన తొలి చిత్రం ‘శుభం’ . మే9న ఈ ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు ప్రీమియర్స్ నుంచి...
‘శుభం’ సెన్సార్ పూర్తి
ప్రముఖ నటి, నిర్మాత సమంత నేతృత్వంలోని ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద నిర్మించిన తొలి చిత్రం ‘శుభం’. ఈ చిత్రాన్ని మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఇప్పటి...
‘శుభం’లో కేమియో పాత్ర గురించి బయట పెట్టిన సమంత
ప్రముఖ నటి సమంత నిర్మాతగా ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్న చిత్రం ‘శుభం’. ఈ సినిమాకు ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. ఈ మూవీకి వివేక్ సాగర్...
‘శుభం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డాన్స్ స్టెప్స్ వేసిన సమంత
ప్రముఖ నటి సమంత నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. సమంత నేతృత్వంలోని వస్తున్న తొలి చిత్రం ‘శుభం’. ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత నిర్మిస్తున్న ఈ చిత్రాన్నికి...
‘శుభం’ ప్రమోషనల్ సాంగ్ విడుదల
ప్రముఖ నటి సమంత నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. సమంత నేతృత్వంలోని వస్తున్న తొలి చిత్రం ‘శుభం’. ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత నిర్మిస్తున్న ఈ చిత్రాన్నికి...
సమంత నిర్మాణంలో రానున్న ‘శుభం’ మూవీ ట్రైలర్ విడుదల
ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై నటి-నిర్మాత సమంత నిర్మించిన తొలి చిత్రం ‘శుభం’. ఈ చిత్రానికి ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. ఈ మూవీని మే 9న విడుదల చేయబోతోన్నారు....
సమంత నిర్మిస్తున్న ‘శుభం’ చిత్ర విడుదల ఖరారు
ప్రముఖ నటి సమంత నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. సమంత సొంత ప్రొడక్షన్ కంపెనీ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద శుభం అనే సినిమాను నిర్మించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన...
‘శుభం’ టీజర్ విడుదల
సమంత నిర్మాణ సంస్థ ట్రా లా లా మూవీ పిక్చర్స్ రూపొందిస్తోన్న తొలి చిత్రం ‘శుభం’. కామెడీ హారర్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రేక్షకులను నవ్విస్తూ, భయపెడుతూ, ఉత్కంఠతకులోను తగిన సన్నివేశాలు,...
సమంత సొంత ప్రొడక్షన్ ప్రొడక్షన్ లో తొలి చిత్ర రెడీ
ప్రముఖ నటి సమంత ప్రస్తుతం నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. సమంత సొంత నిర్మాణ సంస్థ ‘త్రలాలా మూవింగ్ పిక్చర్స్’ ఆధ్వర్యంలో తొలి ప్రాజెక్ట్ ‘శుభం’ చిత్రీకరణ విజయవంతంగా పూర్తయిది....
నటి సమంత తండి మృతి
సమంత రూత్ ప్రభు తండ్రి జోసెఫ్ ప్రభు కన్నుమూశారు. నటి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఎమోషనల్ పోస్ట్‌ను షేర్ చేయడానికి తీసుకువెళ్లింది, "మనం మళ్లీ కలుసుకునే వరకు, నాన్న" అని వ్రాస్తూ, విరిగిన హృదయ...
వెనక్కి తగ్గిన మంత్రి కొండ సురేఖ – సమంతకు క్షమాపణలు
తెలంగాణ క్యాబినెట్ మంత్రి కొండా సురేఖ ఇటీవలె నటి సమంత పై అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఆ వ్యాఖ్యలు చేసిన సమయంలో అనుకోకుండా ఒక కుటుంబం పేరు రావడం జరిగిందని,...
నా డివోర్స్ వెనుక రాజకీయ కుట్ర లేదు: సమంత
తన విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై హీరోయిన్ సమంత స్పందించారు. 'మహిళల్ని వస్తువుల్లా చూసే ఈ గ్లామర్ పరిశ్రమలో పనిచేయడం, ప్రేమలో పడటం, నిలబడి పోరాడటానికి చాలా శక్తి కావాలి....
కొండా సురేఖ వ్యాఖ్యలపై నాగ చైతన్య రెస్పాన్స్
తమ విడాకులపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్ యాక్టర్ నాగచైతన్య Xలో స్పందించారు. ఆయన ప్రత్యేకంగా ట్వీట్ చేయకపోయినా, తన తండ్రి నాగార్జున చేసిన ట్వీట్నే రీట్వీట్ చేశారు....
హాట్ టాపిక్ గా మారిన కేటీఆర్ పోస్టుపై సమంత కామెంట్
తెలంగాణ మాజీ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారని విషయం అందరికి తెలిసిందే. అయితే కేటీఆర్ తను నవ్వుతూ ఉన్న ఫోటో పెట్టి 'no...
‘యశోద’ గా ‘సమంత’..!!
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో శ్రీదేవి మూవీస్ ప్రొడక్షన్ నెం.14*
సమంత ప్రధాన పాత్రలో శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 14గా శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న చిత్రానికి 'యశోద' టైటిల్...
నా ఫేవరెట్ ఆలీగారు పెద్ద సక్సెస్ కొడతారు– సమంత అక్కినేని
ఆలీ, నరేశ్, పవ్రితా లోకేశ్ ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘అందరూ బావుండాలి అందులో నేనుండాలి’. మలయాళంలో సంచలన విజయం సాధించిన ‘వికృతి’ చిత్రానికి ఈ సినిమా రీమేక్‌గా రూపొందిన సంగతి తెలిసిందే. ఆలీవుడ్...
ప్రమోషనల్ సాంగ్ అదిరింది…
టాలెంటెడ్ యాక్టర్ సత్య దేవ్, టాక్సీవాలా బ్యూటీ ప్రియాంక జవాల్కర్ కలిసి నటిస్తున్న సినిమా తిమ్మరుసు. కన్నడ మూవీ బీర్బల్ ట్రైయాలజి కేస్ 1: ఫైండింగ్ వజ్రముని సినిమాకి తిమ్మరుసు రీమేక్. ఈస్ట్‌కోస్ట్...
ది ఫ్యామిలీ మ్యాన్ 2: ఎపిసోడ్ 6 రివ్యూ
Episode 6: Martyrs: జబరాజ్ ని చంపి ఆయుధాలతో రాజి సాజిద్ తిరిగి రావడంతో ఎపిసోడ్ మొదలవుతుంది. జబరాజ్ ని రాజీ చంపేయడంతో అతని ఇంట్లో ఉన్న తనకి కావాల్సిన ఒక వస్తువు...
ది ఫ్యామిలీ మ్యాన్ 2: ఎపిసోడ్ 5 రివ్యూ
Episode 5: Home Coming: ఎపిసోడ్ 5 శ్రీకాంత్, జేకేలని స్టేషన్ లో పెట్టడంతో మొదలవుతుంది. ఉమాయల్ టాస్క్ ఆఫీసర్స్ అని చెప్పినా వారిని నమ్మదు. చివరికి తమిళనాడు టాస్క్ టీం హెడ్...
ది ఫ్యామిలీ మ్యాన్ 2: ఎపిసోడ్ 3 రివ్యూ
ఎపిసోడ్ 3: Angle of Death: రాజీ ఫ్లాష్ బ్యాక్ గ్లిమ్ప్స్ తో ఎపిసోడ్ 3 స్టార్ట్ అవుతుంది. ఫారిన్ లో సమీర్ భాస్కరన్ కలిసి బసుపైన ఎటాక్ కి ఆయుధాల్ని సిద్ధం...
ది ఫ్యామిలీ మ్యాన్ 2: ఎపిసోడ్ 2 రివ్యూ
ఎపిసోడ్ 2: Weapon: ఓపెనింగ్ ఏ రాజీ(సమంత) ని ఇంట్రడ్యూస్ చేశారు. బస్సు లో ప్రయాణిస్తున్న రాజీని వెనక ఒకడు మోలెస్టేట్ చేస్తూ ఉంటాడు. ఏమి చేయలేని రాజీ ఆ బాధని భరిస్తుంది....
ది ఫ్యామిలీ మ్యాన్ 2: ఎపిసోడ్ వైస్ రివ్యూ… ఎపిసోడ్ 1
ఎపిసోడ్ 1: Exile: ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 శ్రీలంకలో ఓపెన్ అవుతుంది. ఇక్కడ తమిళ ప్రజల కోసం పోరాడే భాస్కరన్, అతని తమ్ముడు సుబ్బు, పొలిటికల్ ఫైటర్ దీపన్ ఇంట్రడక్షన్ తో...
ది ఫ్యామిలీ మ్యాన్ 2 ఫుల్ స్టోరీ ఇదే
ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ వెబ్ సిరీస్ లో ఒకటైన ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 రిలీజ్ అయ్యింది. కథ పరంగా చూస్తే... శ్రీలంకలో ప్రత్యేక ఈలం కోసం పోరాడుతున్న భాస్కరన్, దీపన్,...
క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ బర్త్ డే స్పెషల్
సినిమాపై ఉన్న ప్యాషన్‌తో తను చేసే ప్రతి సినిమాను అద్భుతంగా మలుస్తూ ఇప్పుడు పాన్ ఇండియా చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సిద్ధమవుతోన్న అన్‌కాం ప్రమైజ్డ్ స్టైలిష్ మూవీ మేకర్ గుణశేఖర్ జూన్...
తమిళనాడులో కాదు దేశంలోనే బ్యాన్ చేయండి…
సమంత నటించిన ఫస్ట్ వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ 2. ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ సిరీస్ ల్లో ఒకటిగా నిలిచిన ఈ సిరీస్ కోసం అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు....
12 ఏళ్ల తర్వాత ఆ పేరు మళ్లీ వినిపించింది, ఫ్యామిలీ మ్యాన్ 2 టీం షాక్
వరల్డ్స్ బిగ్గెస్ట్ ఎథికల్ ఆర్మీ అనగానే శ్రీలంకన్ తమిళుల స్వాతంత్రం కోసం పోరాడిన LTTE గుర్తొస్తుంది. లిబరేషన్ ఆఫ్ తమిళ టైగెర్స్ ఈలంగా ప్రపంచానికి తెలిసిన ఈ సంస్థకి నాయకుడు వేలుపుల్లై ప్రభాకరన్....
సమంతని గుర్తు పట్టడం కూడా కష్టమే…
వెబ్ సిరీస్ లవర్స్ అందరూ ఉదయాన్నే లేచి ఫోన్స్ పట్టుకోని రెడీగా ఉన్నారు దానికి కారణం వాళ్ళు ఎంతగానో వెయిట్ చేస్తున్న ది ఫ్యామిలీ మ్యాన్ 2 ట్రైలర్ రిలీజ్ అవ్వడమే. సీజన్...
రేపు జరగబోయేది మీరు ఊహించలేరు…
ది ఫ్యామిలీ మ్యాన్... ఇండియాస్ ఫస్ట్ బిగ్గెస్ట్ హిట్ ఓన్ కంటెంట్. ఇంగ్లీష్ సిరీస్ ల హవా నడుస్తున్న టైములో ఫామిలీ మ్యాన్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ నుంచి బయటికి వచ్చి ఇండియా...