హాట్ టాపిక్ గా మారిన కేటీఆర్ పోస్టుపై సమంత కామెంట్

తెలంగాణ మాజీ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారని విషయం అందరికి తెలిసిందే. అయితే కేటీఆర్ తను నవ్వుతూ ఉన్న ఫోటో పెట్టి ‘no matter what life throws at you, handle it with a smile’ అంటూ ఒక ఆప్షన్ పెట్టారు. అయితే ఆ ఫోటోకు సినీ నటి సమంత రిప్లై పెట్టారు. రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టినట్లు ఉన్న రిప్లై ను చూసి నెటిజెన్లు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా నిరంతరం అభిమానంలో ఉండే నటి సమంత అలాగే తన పార్టీ కార్యకర్తలు ఇంకా సామాన్య ప్రజలతో టచ్ లో ఉండటం కోసం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కేటీఆర్ పోస్ట్ పై సమంత ఈ విధంగా కామెంట్ పెట్టడం అనేది చర్చనీయాంశం అయింది.

సమంత చేసిన ఈ కామెంట్ కు అభిమానులు కూడా వివిధ రకాలైన ఎమోజీలతో రిప్లై ఇస్తున్నారు. అయితే ఇప్పటికే కేటీఆర్ పై హీరోయిన్ల ఫోన్ టైపింగ్ చేస్తున్నారని ఓ హాట్ టాపిక్ చల్లారక ముందే హీరోయిన్ సమంత ఇలా కామెంట్ పెట్టడం మరోసారి కేటీఆర్ ను హాట్ టాపిక్ గా మార్చండి.