Sara alikhan:మాల్దీవుల్లో సారా అలీఖాన్ అందాలు..

Sara alikhan: ప్ర‌ముఖ బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ముద్దుల కూతురు సారా అలీఖాన్ ఇటీవ‌లే మాల్దీవులకు వెళ్లింది. ఐలాండ్ నేష‌న్ ప్ర‌కృతి సోయ‌గాల‌ను త‌నివితీరా ఆస్వాదించింది. శివ‌న్‌-న‌రేశ్ డిజైన్ చేసిన ఖ‌రిదైన మ‌ల్టీక‌ల‌ర్ బీచ్ వేర్‌లో ద‌గ‌ద‌గా మెరిసిపోయింది సారా. ఆ స్పాట్ నుండే కొన్ని చిత్రాల‌ను సోష‌ల్‌మీడియాలో షేర్ చేసింది. అలాగే ఈ ఫోటో షూట్‌కి ఒక అంద‌మైన శీర్షిక‌ను జోడించింది. శాండీ టోస్‌& స‌న్ కిస్డ్ నోస్ అంటూ క్యాప్ష‌న్ పెట్టింది.

sara alikhan photo shoot

బ్రాలెట్‌.. థై స్లిట్ స్క‌ర్ట్ లుక్‌లో ఉన్నా Sara alikhan: సారా ఫోటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే.. సారా న‌టించిన కూలీ నంబ‌ర్‌-1 సినిమా విడుద‌ల కాగా.. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ప‌రాజ‌యం పాలైన సారా డ్యాన్స్‌ల‌కు యూత్ ఫిదా అయిపోయారు. ఇప్పుడు ప్ర‌స్తుతం అట్రాంగి రే చిత్రం కోసం సారా స‌న్న‌ద్ధ‌మ‌వుతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్‌ అక్ష‌య్‌కుమార్- కొలీవుడ్ స్టార్ ధ‌నుష్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.‌