తెలుగు సినిమాలను వారించినా 4 దాదా సాహెబ్ ఫాల్కే ఫిలిం అవార్డులు

దాదా సాహెబ్ ఫాల్కే ఫింల్ ఫెస్టివల్ అవార్డ్స్ అనేవి చాలా గర్వంగా చెప్పుకునే అవార్డులు. అయితే అటువంటి అవార్డులు మన తెలుగు సినిమాలకు 4 రావడం చాలా గొప్పగా చెప్పుకోగలిగిన విషయం. ఈ సంవత్సరం జరగనున్న 14వ ఫెస్టివల్ లో మంగళవారం సినిమాకు బెస్ట్ సినిమాటోగ్రఫీ కి గాను పీక అవార్డు వచ్చింది. అలాగే బెస్ట్ ఆక్టర్ గా మొంత్ అఫ్ మధు అనే సినిమాకు నవీన్ చంద్ర గారికి అవార్డు వచ్చింది. బీస్ట్ యాక్ట్రెస్ జ్యూరీ గా మా ఊరి పొలిమేర 2 సినిమాకు గాను కామాక్షి భాస్కర్ల గారికి అవార్డు వచ్చింది. అదే విధం గా ఉస్తాద్ సినిమాకు హొనొరబ్లె జ్యూరీ మెంతిఒన్ అవార్డు రావడం విశేషం.