Tag: Tollywood
తెలుగు, హిందీ భాషల్లో థియేటర్స్ లలో విడుదలకు సన్నాహాలు చేసుకొంటున్న “స్ట్రీట్ లైట్”!!
మూవీ మాక్స్ బ్యానర్ పై తాన్య దేశాయ్, అంకిత్ రాజ్, కావ్య రెడ్డి, సీనియర్ హీరో వినోద్ కుమార్ నటీనటులుగా విశ్వ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత & డిస్ట్రిబ్యూటర్ శ్రీ మామిడాల శ్రీనివాస్...
‘పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్’ ల బ్లాక్ బస్టర్ కాంబినేషన్ ను రిపీట్ చేస్తున్న చిత్రం ‘భవదీయుడు భగత్...
మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం *వెండితెరపై చెరగని సంతకం ఈ ‘'భవదీయుడు భగత్ సింగ్''
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్, మైత్రి మూవీ మేకర్స్ చిత్రం పేరిది. విజయవంతమైన చిత్రాల...
సెప్టెంబర్ 17న ప్లాన్ బి విడుదల!!
శ్రీనివాస్ రెడ్డి, సూర్య వశిష్ట, మురళి శర్మ, రవిప్రకాష్, డింపుల్, రాజేంద్ర, బ్లాక్ స్టార్ శాని మరియు నవీనారెడ్డి ముఖ్య తారాగణం తో ఎవిఆర్ మూవీ వండర్స్ పతాకం పై కెవి రాజమహి...
సెప్టెంబర్ 17న థియేటర్ లలో విడుదలకు సిద్ధమైన “జెమ్”!!
విజయ్ రాజా, రాశీ సింగ్, నక్షత్ర హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా జెమ్. ఈ చిత్రాన్ని మహాలక్ష్మీ మూవీ మేకర్స్ బ్యానర్ పై పత్తికొండ కుమార స్వామి నిర్మించారు. సుశీల సుబ్రహ్మణ్యం దర్శకత్వం...
దర్శకేంద్రుడు విడుదల చేసిన జాతీయ రహదారి ట్రైలర్!!
రాఘవేంద్రరావు గారు మాట్లాడుతూ జాతీయ అవార్డు గ్రహీత నరసింహ నంది దర్శకత్వంలో తీసిన జాతీయ రహదారి థియేటర్ కల్ ట్రైలర్ ను ఇప్పుడే విడుదల చేసాను..చాలా గొప్పగా ఉంది..హృదయాన్ని హత్హుకునే ల ఉంది!!!...
‘శుభలేఖ’ సుధాకర్‌కు మాతృవియోగం!!
చెన్నైలో నేడు అంత్యక్రియలు..
ప్రముఖ నటుడు ‘శుభలేఖ’ సుధాకర్ మాతృమూర్తి, సినీ నేపధ్యగాయని ఎస్‌పీ శైలజ అత్తమ్మ అయిన ఎస్‌ఎస్ కాంతం (82) మంగళవారం చెన్నైలో కన్నుమూశారు. చెన్నై మహాలింగపురంలోని సుధాకర్ నివాసంలో తండ్రి...
అశ్విన్ కాకుమాను హీరోగా రూపొందుతోన్న హారర్ థ్రిల్లర్ ‘పిజ్జా 3 ది మమ్మీ’ .. గ్లింప్స్...
అశ్విన్ కాకుమాను కథానాయకుడిగా డెబ్యూ డైరెక్టర్ మోహన్ గోవింద్ రూపొందిస్తోన్న హారర్ థ్రిల్లర్ ‘పిజ్జా 3 ది మమ్మీ’. సి.వి.కుమార్ నిర్మాణంలో రూపొంది ప్రేక్షకులు, విమర్హలు ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు సెన్సేషనల్ హిట్...
“మరో ప్రస్థానం” సినిమా టీమ్ తో హీరో తనీష్ బర్త్ డే సెలబ్రేషన్స్ !!
ఇవాళ యంగ్ హీరో తనీష్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త చిత్రం "మరో ప్రస్థానం" సినిమా టీమ్ పుట్టినరోజు వేడుకలు జరిపింది. సినిమా కార్యాలయంలో యూనిట్ సభ్యుల సమక్షంలో తనీష్ కేక్ కట్...
”హరిహర వీరమల్లు” తో షూటింగ్ చర్చల్లో చిత్ర సమర్పకులు ఎ.ఎం. రత్నం, డైరెక్టర్ క్రిష్ !!
'పవన్ కల్యాణ్' ఎపిక్ మాగ్నమ్ ఓపస్ ఫిల్మ్ 'హరిహర వీరమల్లు'. ఈ చిత్రం షూటింగ్ త్వరలో పునప్రారంభం కానుంది. దీనికి సంభందించి కథానాయకుడు పవన్ కళ్యాణ్ గారు తో చర్చలు జరిపారు ఈరోజు...
‘పంచతంత్రం’లో దేవిగా ‘దివ్య శ్రీపాద’… ఆమె పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల!!
బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్ విజయ్, ‘మత్తు వదలరా’ ఫేమ్ నరేష్ అగస్త్య ప్రధాన తారాగణంగా నటిస్తున్న చిత్రం 'పంచతంత్రం'. టికెట్ ఫ్యాక్టరీ, ఎస్ ఒరిజినల్స్...
”జాతీయ రహదారి” మూడవ లిరికల్ సాంగ్ రిలీజ్ చేసిన దర్శక సంచలనం ‘బి.గోపాల్’ !!
"సమరసింహరెడ్డి, నరసింహనాయుడు, ఇంద్ర" వంటి ఇండస్ట్రీ హిట్స్ కలిగిన దర్శకసంచలనం బి.గోపాల్… "జాతీయ రహదారి" చిత్రంలోని మూడవ పాటను విడుదల చేశారు. భీమవరం టాకీస్ పతాకంపై శతాధిక చిత్రనిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ...
శర వేగంగా ‘పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్, మైత్రి మూవీ మేకర్స్’ చిత్రం!!
టాలీవుడ్ అగ్ర కథానాయకుడు పవన్ కళ్యాణ్ , ప్రముఖ యువ దర్శకుడు హరీష్ శంకర్ ల కాంబినేషన్లో ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించనున్న...
ఉపాధ్యాయ దినోత్సవం ముఖ్యమైన పండుగ – హీరో మంచు విష్ణు!!
ప్రముఖ నటులు, గౌరవనీయులైన శ్రీ మంచు విష్ణు గారు ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఒక ముఖ్యమైన పండుగగా అభివర్ణిస్తూ, వారి తరపున మరియు వారి కుటుంబం తరపున శుభాకాంక్షలు అందించారు.శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలు...
శరణ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా గ్లింప్స్ రిలీజ చేసిన శ్రీ వెన్నెల క్రియేషన్స్!!
సూపర్‌స్టార్ కృష్ణ, విజయనిర్మల ఫ్యామిలీ నుంచి శరణ్ కుమార్ హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. శివ కేశర కుర్తి దర్శకత్వంలో శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.3గా ఎం.సుధాకర్ రెడ్డి...
బండ్ల గణేష్ హీరోగా నటిస్తున్న సినిమా షూటింగ్ షురూ!!
ప్రముఖ నటుడు, భారీ చిత్రాల నిర్మాత బండ్ల గణేష్ కథానాయకుడిగా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. వెంకట్ చంద్రను దర్శకుడిగా పరిచయం చేస్తూ… రిషి అగస్త్య సమర్పణలో యష్ రిషి ఫిలిమ్స్ పతాకంపై స్వాతి...
విజయ్ సేతుపతి విడుదల చేసిన ‘లాభం’ ట్రైలర్.. సెప్టెంబర్ 9న సినిమా విడుదల!!
విజయ్ సేతుపతి శ్రుతిహాసన్ జంటగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన చిత్రం ‘లాభం’. ఏక కాలంలో రెండు భాషల్లోనూ సినిమా విడుదలవుతుంది. ఇందులో జగపతిబాబు, సాయి ధన్సిక ప్రధాన పాత్రలు పోషించారు. ఎస్.పి.జననాథన్...
అమెజాన్ లో క్షీరసాగర మథనం!!
కరోన కారణంగా సకుటుంబ సమేతంగా "క్షీర సాగర మథనం" చిత్రాన్ని చూసేందుకు థియేటర్లకు రాలేకపోయినవాళ్ళంతా నేటి నుంచి (సెప్టెంబర్ 4) అమెజాన్ ప్రైమ్ లో "క్షీరసాగర మథనం" చిత్రాన్ని ఆస్వాదించవచ్చు...
ఎమోషనల్ ఎంటర్ టైనర్ “డియర్ మేఘ” థియేటర్ లలో మిస్ కావొద్దు – మేఘా ఆకాష్ !!
ఎమోషనల్ ఎంటర్ టైనర్ "డియర్ మేఘ"ను థియేటర్ లలో మిస్ కావొద్దని అంటున్నారు చిత్ర టీమ్ మెంబర్స్. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా సక్సెస్ మీట్ ఫిలిం ఛాంబర్ లో నిర్వహించారు....
నిర్మాత నట్టికుమార్ పిటిషన్ పై ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు ఉత్తర్వులు!!
ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన జీవో 35ను అక్కడి కొంతమంది థియేటర్స్ యజమాన్యాలు అమలుపరచకుండా… తమ ఇస్టా నుసారం అధిక రేట్లకు బహిరంగంగా బ్లాక్ లో టిక్కెట్లు అమ్ముతూ ప్రేక్షకుల సొమ్ము...
‘సావిత్రి w/o సత్యమూర్తి’లో తొలి పాట ‘అచ్చమైన తెలుగింటి పిల్లవే’ విడుదల!!
పార్వతీశం, హాస్యనటి శ్రీలక్ష్మి జంటగా నటించిన చిత్రం 'సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి'. ఏ1 మహేంద్ర క్రియేషన్స్ పతాకంపై గోగుల నరేంద్ర నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో పూరి జగన్నాథ్ దగ్గర దర్శకత్వ శాఖలో...
పవన్ కళ్యాణ్ , సురేందర్ రెడ్డి ల కాంబినేషన్ లో ఎస్ ఆర్ టి ఎంటర్ టైన్మెంట్ చిత్రం...
పవన్ కళ్యాణ్ హీరోగా యువ నిర్మాత రామ్ తాళ్లూరి ఓ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. దీనికి సంబంధించి ఎస్ ఆర్ టి ఎంటర్ టెన్నెంట్...
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ ల కాంబినేషన్లో ‘మైత్రి మూవీ మేకర్స్’ సినిమా ప్రచార చిత్రం విడుదల!!
పవన్ కళ్యాణ్ కథానాయకుడు గా ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు.పవన్ కళ్యాణ్, హరీష్...
పవన్ కళ్యాణ్ “హరిహర వీరమల్లు” 2022 ఏప్రిల్ 29 న విడుదల!!
*పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రచారచిత్రం విడుదల
పవన్ కళ్యాణ్ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి రూపొందిస్తోన్న మాగ్నమ్ ఓపస్ ఫిల్మ్ 'హరిహర వీరమల్లు'.‘నిధి అగర్వాల్‘ నాయిక. మెగా సూర్యా ప్రొడక్షన్ బ్యానర్‌పై...
‘భీమ్లా నాయక్’ తొలి గీతం విడుదల!!
*ట్విట్టర్ ద్వారా విడుదల చేసిన ప్రముఖ దర్శకుడు క్రిష్
*రామజోగయ్య శాస్త్రి సాహిత్యంలో ఆవిష్కృతం అయిన 'భీమ్లా నాయక్' పాత్ర తీరుతెన్నులు.
*ఉర్రూతలూగిస్తున్న తమన్ స్వరాలు
పవన్ కళ్యాణ్, రాణా దగ్గుబాటి కాంబినేషన్ లో సితార ఎంటర్...
ఘనంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే వేడుకలు!!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు ( సెప్టెంబర్ 2 ) సందర్బంగా కాపు సంక్షేమ సేన ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ బర్త్ డే వేడుకలు హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి....
పీకేకి పెళ్లి అవుతుందా? లేదా పెళ్లి చూపులతో సరిపెట్టుకుంటాడా?
సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న 'ప్రేమ్ కుమార్' గ్లింప్స్ విడుదల
సంతోష్ శోభన్ హీరోగా సారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ పై.లి. శివప్రసాద్ పన్నీరు నిర్మిస్తున్న చిత్రం 'ప్రేమ్ కుమార్'. రాశీ సింగ్ హీరోయిన్. ఈ చిత్రంతో...
జాతీయ రహదారి ట్రైలర్ రిలీజ్ చేసిన దర్శక సంచలనం – RGV..
దర్శకుడు రాంగోపాల్ వర్మ గారు మాట్లాడుతూ జాతీయ రహదారి ట్రయిలర్ చూసాను చాలా హర్ట్ టచింగ్ గా వుంది,కరోనా పాండమిక్ లో జరిగిన 2 ప్రేమ కధలు కి ఈ మూవీ డైరెక్టర్...
ప్రముఖ దర్శకుడు బాబీ చేతుల మీదుగా విజయ్ సేతుపతి ‘లాభం’ ఫస్ట్ లుక్ విడుదల!!
విజయ్ సేతుపతి, శ్రుతిహాసన్ జంటగా… తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన “లాభం” చిత్రం ఫస్ట్ లుక్ ను ప్రముఖ హిట్ చిత్రాల దర్శకుడు బాబీ చేతుల మీదుగా విడుదల చేశారు. ఆయనతో పాటు...
”GST”మూవీ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేసిన సినిమాటోగ్రఫీ మంత్రి ‘తలసాని శ్రీనివాస్ యాదవ్’ !!
"తోలు బొమ్మల సిత్రాలు" బ్యానర్ పై కొమారి జానకి రామ్ దర్శకత్వంలో కొమారి జానయ్య నాయుడు నిర్మిస్తున్న చిత్రం"GST"( గాడ్ సైతాన్ టెక్నాలజీ). ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ని సినిమాటోగ్రఫీ మంత్రి వర్యులు...
‘నాగ శౌర్య , రీతువర్మ’ ‘వరుడు కావలెను‘ టీజర్ విడుదల!!
యువ కథానాయకుడు నాగ శౌర్య , నాయిక ‘రీతువర్మ’ జంటగా ‘లక్ష్మీ సౌజన్య’ దర్శకత్వంలో ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ రూపొందిస్తున్న చిత్రం ‘వరుడు కావలెను‘. నేటి...