Tag: Tollywood
‘గేమ్ ఆన్’ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల!!
శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ మరియు గోల్డెన్ వింగ్స్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న "గేమ్ ఆన్" సినిమా రవి కస్తూరి సమర్పణలో డిసెంబర్ మూడవ వారంలో షూటింగ్ మొదలవుతుంది.సినిమా ఇండస్ట్రీలో అందరికీ సుపరిచితుడైన...
సాహితీ హిమాలయం ‘సీతారాముడు’ – ఇళయరాజా !!
వ్యాపారాత్మక సినిమా పాటల్లో సైతం.. కళాత్మకతని, కవితాత్మని అందించి..తనదైన ముద్రతోఅందమైన, అర్థవంతమైన, సమర్థవంతమైన పాటలని మన మెదళ్లలోకి జ్ఞానగంగలా ప్రవహింపచేసిన కవీశ్వరుడు సీతారాముడు..
ఎన్నో వత్సరాల ప్రయాణం మాది, శ్రీ వేటూరి గారికి సహాయకుడిగా...
“గ్రీన్ ఇండియా ఛాలెంజ్”లో భాగంగా మొక్క నాటిన ‘సిద్ధార్థ్ మల్హోత్రా’!!
“వృక్షో రక్షతి రక్షితా:” అన్న పెద్దల మాటలే ఈ సృష్టిని కాపాడుతాయని ప్రజల్లో ప్రకృతి చైతన్యం కలిగిస్తుంది. “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”. అందుకే, ప్రతినిత్యం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో ఓ చోట “గ్రీన్ ఇండియా...
ప్రముఖ దర్శకుడు కె.ఎస్ నాగేశ్వరరావు మృతి !!
క్యారెక్టర్ ఆర్టిస్టు గా, విలన్ గా అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్రీహరి ని హీరోగా పరిచయం చేస్తూ.. పోలీస్, దేవా, సాంబయ్య చిత్రాలను రూపొందించి హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చిన...
ఏఎంబి మాల్ లో గ్రాండ్ గా జరిగిన “పాయిజన్” మూవీ ట్రైలర్ లాంచ్ !!
వినూత్న రీతిలో జరిగిన "పాయిజన్" మూవీ క్విజ్ కాంపిటీషన్ లో ప్రైజులు గెలుచుకున్న అతిధిలు,ప్రేక్షకులు
ముఖ్య అతిథిగా వచ్చిన నిర్మాత సి కళ్యాణ్ గారు మాట్లాడుతూ .. ఈ మూవీ ట్రైలర్ చూసిన తర్వాత...
రెగ్యులర్ షూటింగ్ లో ‘ఆది’ సాయికుమార్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్!!
చాగంటి ప్రొడక్షన్ లో ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా రెగ్యులర్ షూటింగ్ఈ రోజు ప్రారంభమైంది. విజయదశమి పండుగ సందర్భంగా లాంఛనంగా పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్కోకాపేట...
‘‘భగత్ సింగ్ నగర్’’ చిత్రాన్ని విజయవంతం చేయండి : ‘ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి’!!
గ్రేట్ ఇండియా మీడియా హౌస్ పతాకం పై విదార్థ్ , ధృవిక హీరో,హీరోయిన్లుగా వాలాజా క్రాంతి దర్శకత్వంలో వాలాజా గౌరి, రమేష్ ఉడత్తులు నిర్మిస్తున్న చిత్రం ‘‘భగత్ సింగ్ నగర్’’ ఈ చిత్ర...
ఎర్రచందనం నేపథ్యంలో ‘అడవి దొంగ’.. ట్రైలర్ విడుదల!!
పర్నిక ఆర్ట్స్ బ్యానర్‌పై రామ్‌తేజ్, రేఖ ఇందుకూరి హీరోహీరోయిన్లుగా కిరణ్ కోటప్రోలు దర్శకత్వంలో నిర్మాత గోపీకృష్ణ నిర్మిస్తున్న చిత్రం ‘అడవి దొంగ’. ఎర్రచందనం నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్ర ట్రైలర్‌ని చిత్రయూనిట్ తాజాగా...
ప్రముఖ నటుడు డైలాగ్‌కింగ్ ‘సాయికుమార్’ కు సన్మానం !!
గౌరవంగా, కించిత్ గర్వంగా ఉంది– డైలాగ్ కింగ్ సాయికుమార్
ప్రముఖ నటుడు డైలాగ్‌కింగ్ సాయికుమార్‌ను ఇన్‌కమ్‌టాక్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారు హైదరాబాద్‌లో ఘనంగా సత్కరించారు. భారతదేశానికి స్వాతంత్య్రం లభించి 75 సంవత్సరాలు...
గౌతమ్ హీరోగా కొత్త సినిమా ప్రారంభం!!
కొత్త తరహా కథ లతో ప్రేక్షకులకు దగ్గరయిన గౌతమ్ హీరోగా కొత్త సినిమా ప్రారంభమైంది. ఈ సినిమాను ఎస్ ఒరిజినల్స్ పతాకంపై సృజన్ యరబోలు నిర్మించనున్నారు. ఒక యూనిక్ కాన్సెప్ట్ తో తెరకెక్క...
‘భగత్ సింగ్ నగర్’ చిత్రం నుండి ‘యుగ యుగమైన తరగని వేదన’ పాటను విడుదల చేసిన చిత్ర...
గ్రేట్ ఇండియా మీడియా హౌస్ పతాకం పై విదార్థ్ ,ధృవిక హీరో, హీరోయిన్లుగా వాలాజా క్రాంతి దర్శకత్వంలో వాలాజా గౌరి, రమేష్ ఉడత్తు లు నిర్మిస్తున్న చిత్రం "భగత్ సింగ్ నగర్" ....
‘నవంబర్ 19’ న ‘150’ థియేటర్స్ లలో విడుదలవుతున్న “స్ట్రీట్ లైట్” మూవీ!!
మూవీ మాక్స్ బ్యానర్ పై తాన్య దేశాయ్, అంకిత్ రాజ్, కావ్య రెడ్డి, సీనియర్ హీరో వినోద్ కుమార్ నటీనటులుగా విశ్వ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత & డిస్ట్రిబ్యూటర్ శ్రీ మామిడాల శ్రీనివాస్...
“ఐరావతం” టైటిల్ ఫస్ట్ లుక్ రిలీజ్ !!
రేఖ పలగాని సమర్పణలో నూజివీడు టాకీస్ బ్యానర్ పై అమర్ దీప్, తన్వి నెగ్గి, ఎస్తేర్ , అరుణ్ కుమార్, రవీంద్ర,సంజయ్ నాయర్ జయ వాహిని నటీనటులుగా సుహాస్ మీరా దర్శకత్వంలో రాంకీ...
ఐదు భాషల్లో ‘ఇక్షు’ టీజర్‌ను విడుదల చేసిన పోలీస్ అధికారిణి రాజేశ్వరి!!
రామ్ అగ్నివేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం ఇక్షు. డా.అశ్విని నాయుడు నిర్మించిన ఈ చిత్రానికి వివి ఋషిక దర్శకత్వం వహించారు. వికాస్ బాడిస స్వరపరిచారు. నవీన్ తొగిటి సినిమాటోగ్రఫీ అందించారు. తమిళం, తెలుగు...
‘సుమంత్’ కొత్త చిత్రం ”అహం రీబూట్” ప్రారంభం!!
సుమంత్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా అహం రీబూట్. ఈ చిత్రాన్ని వాయుపుత్ర ఎంటర్ టైన్ మెంట్స్, ఎస్ ఒరిజినల్స్ సంయుక్త నిర్మాణంలో రఘువీర్ గోరిపర్తి, సృజన్ యరబోలు నిర్మిస్తున్నారు. ప్రశాంత్ సాగర్...
‘సాగర్’, ‘బాబు మోహన్’ , ‘భగీరథకు’ డెక్కన్ వుడ్ ‘జీవిత సాఫల్య’ పురస్కారాలు అందచేసిన ప్రొడ్యూసర్ మోహన్ వడ్లపట్ల
సహారా మేనేజ్మెంట్ సారధ్యంలో డెక్కన్ వుడ్ సంస్థ చిత్ర నిర్మాణ రంగంలోకి ప్రవేశిస్తుంది , ప్రతి సంవత్సరం తెలుగు సినిమా రంగంలో ప్రతిభావంతులకు అవార్డులను కూడా ప్రదానం చేస్తుందని చైర్మన్ డాక్టర్ చౌదరి...
లవ్ అండ్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘ఛలో ప్రేమిద్దాంః’ చిత్ర నిర్మాత ‘ఉదయ్ కిరణ్’!!
మ్యూజిక్ కి స్కోపున్న సినిమా ఛలో ప్రేమిద్దాంః సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో
బ్లాక్ అండ్ వైట్, ప్రియుడు సినిమాలతో టాలీవుడ్ లోకి నిర్మాతగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్...
ప్రేక్షకులు “పుష్పక విమానం” చిత్రాన్ని ఫ్లైయింగ్ హిట్ చేశారు – హీరో ‘ఆనంద్ దేవరకొండ’!!
"పుష్పక విమానం" సినిమా ఫ్లైయింగ్ హిట్ అవడం సంతోషంగా ఉందన్నారు యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ. ఈ ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన "పుష్పక...
‘ముంబై’లో మొట్టమొదటి ‘రూఫ్‌టాప్ డ్రైవ్ మూవీ థియేటర్’ ప్రారంభం!!
మహారాష్ట్రలోని ముంబైలో శుక్రవారం ప్రారంభం కానున్న దేశంలోని మొట్టమొదటి రూఫ్‌టాప్ డ్రైవ్ మూవీ థియేటర్‌లో అక్షయ్ కుమార్ నటించిన సూర్యవంశీ మొదటి సినిమాగా ప్రదర్శించబడుతుంది. రిలయన్స్ రిటైల్ భాగస్వామ్యంతో ముంబైలోని జియో వరల్డ్...
‘రాజా విక్రమార్క’లో ఏసీపీ గోవింద్‌గా ఇంపార్టెంట్ రోల్ చేశా – ‘సుధాకర్ కోమాకుల’!!
సుధాకర్ కోమాకుల… 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాలో నాగరాజుగా మంచి పేరు తెచ్చుకున్న హీరో. ఆ తర్వాత హీరోగా చేసిన సినిమాలతోనూ, నటుడిగా 'క్రాక్'తోనూ పేరు తెచ్చుకున్నారు. 'రాజా విక్రమార్క' సినిమాతో ఈ...
యాక్షన్ హీరో ‘విశాల్’ చేతుల మీదుగా విడుదలైన “వేయి శుభములు కలుగు నీకు” చిత్రం లోని “వేయి స్వర్గాలు”...
జామి లక్ష్మీ ప్రసన్న సమర్పణలో జయ దుర్గాదేవి మల్టీ మీడియా పతాకం పై శివాజీ రాజా గారి అబ్బాయి విజయ్ రాజా మరియు తమన్నా వ్యాస్ హీరో హీరోయిన్లు గా రామ్స్ రాథోడ్...
‘రాజా విక్రమార్క’లో యాక్షన్, సిట్యువేషనల్ కామెడీ.. రెండూ ఉంటాయి – ‘దర్శకుడు శ్రీ సరిపల్లి’ !!
కార్తికేయ గుమ్మకొండ కథానాయకుడిగా శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి .టి సమర్పణలో '88' రామారెడ్డి నిర్మించిన సినిమా 'రాజా విక్రమార్క'. ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకుడిగా...
‘కార్తీక పౌర్ణమి’ శుభాకాంక్షలు తో ‘నవంబర్ 19’ న విడుదలవుతున్న “స్ట్రీట్ లైట్” మూవీ!!
మూవీ మాక్స్ బ్యానర్ పై తాన్య దేశాయ్, అంకిత్ రాజ్, కావ్య రెడ్డి, సీనియర్ హీరో వినోద్ కుమార్ నటీనటులుగా విశ్వ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత & డిస్ట్రిబ్యూటర్ శ్రీ మామిడాల శ్రీనివాస్...
‘ఇండియన్ పనోరమా’ కు ఎంపికైన ఒకే ఒక తెలుగు సినిమా ‘నాట్యం’!!
ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్ సంధ్యారాజు ప్రధాన పాత్రలో నటిస్తూ నిశ్రింకళ ఫిల్మ్ పతాకంపై నిర్మించిన చిత్రం నాట్యం. రేవంత్ కోరుకొండ దర్శకత్వం వహించారు. అక్టోబర్ 22న విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలను అందుకున్నది. ఈ నెల 20 న గోవాలో ప్రారంభం అవుతున్న ఇంటర్‌నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(ఇఫి)లో ప్రదర్శనకు ఈ చిత్రం ఎంపికైంది.
ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో చిత్రబృందం పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించింది.
ఈ సందర్భంగా దర్శకుడు రేవంత్ కోరుకొండ మాట్లాడుతూ: గోవాలో జరుగనున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(ఇఫి) ఎంపికైన ఏకైక తెలుగు సినిమాగా నాట్యం నిలవడం గర్వంగా ఉంది.భారతీయ, తెలుగు సంస్కృతి గొప్పతనం, అందం గురించి అందరూ మాట్లాడుకోవాలనే లక్ష్యంతో ఈ సినిమా తీశాం. కొత్తదనాన్ని ప్రేక్షకులకు పంచాలని భావించాం. ఆ ఘనతను సాధించామనిపిస్తుంది. ఇండియన్ పనోరమకు వివిధ భాషల నుంచి ఇరవై ఐదు సినిమాలు ఎంపికకాగా వాటిలో నాట్యం ఒకటిగా నిలవడం అదృష్టంగా భావిస్తున్నా. అందరూ గర్వపడే తెలుగు సినిమా ఇది. సంధ్యారాజుతో పాటు నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ సమిష్టిగా కష్టపడి ఈ సినిమా చేశాం. ఏడాదిన్నర శ్రమకు ప్రతిఫలం దక్కంది. బాలకృష్ణ, చిరంజీవి, రామ్‌చరణ్ కె విశ్వనాథ్‌తో పాటు ఇండస్ట్రీలోని చాలా మంది సినీ ప్రముఖులు సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడానికి సహాయపడ్డారు. త్వరలో ఈ సినిమాను ఓటీటీలో విడుదలచేయబోతున్నాం అని తెలిపారు.
కమల్ కామరాజు మాట్లాడుతూ:చక్కటి కళాత్మక చిత్రంగా నాట్యం విమర్శకుల ప్రశంసలు అందుకోవడం ఆనందంగా ఉంది. ఓ సినిమా షూటింగ్ కోసం జబల్పూర్ వెళ్లాను. అక్కడ కూడా ఈ సినిమా బాగుందని చాలా మంది చెప్పడం సంతోషాన్ని కలిగించింది. నాట్యకళ గొప్పతనాన్ని ఆవిష్కరిస్తూ తెలుగులో చాలా రోజుల తర్వాత వచ్చిన సినిమా ఇది. తెలుగు సంస్కృతులు సంప్రదాయాల విశిష్టతను చాటిచెబుతూ అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు, భారీ బడ్జెట్‌తో సంధ్యారాజు ఈ సినిమాను తెరకెక్కించారు.ఈ మంచి సినిమాలో నేను భాగం కావడం గర్వంగా అనిపిస్తుంది అని తెలిపారు.
సంధ్యారాజు మాట్లాడుతూ: కుటుంబ వ్యాపారాలు, డ్యాన్స్‌ను వదిలిపెట్టి సినిమా చేయడం అవసరమా అని చాలా మంది విమర్శించారు. నేను ఎన్ని సమాధానాలు చెప్పిన వారు సంతృప్తిగా ఫీలవ్వలేదు. అలాంటివారందరికి ఇఫికి ఈ సినిమా ఎంపికకావడమే పెద్ద సమాధానంగా భావిస్తున్నా. తెలుగు నాట్యకళలకు మరింతగా ఈ సినిమా గుర్తింపును తీసుకొస్తుందని నమ్ముతున్నా అని చెప్పింది.
విరోధి, గతం తర్వాత ఇండియన్ పనోరమకు ఎంపికైన తెలుగు సినిమాగా నాట్యం నిలిచిందని, మంచి సినిమాలు తెలుగులో వస్తాయని నిరూపించిందని ప్రసన్నకుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మోహన్ వడ్లపట్ల పాల్గొన్నారు.
ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ‘రుద్రాక్షపురం’!!
టెన్ ట్రీస్ ఫిలిం ప్రొడక్షన్ హౌస్ పతాకంపై సీనియర్ నటుడు నాగమహేశ్, పిఆర్‌ఓ వీరబాబు ప్రధాన పాత్రలలో ఆర్.కె. గాంధీ దర్శకత్వంలో నిర్మాత కనకదుర్గ రాజు నిర్మిస్తున్న చిత్రం ‘రుద్రాక్షపురం’. 2018లో అనంతపురం...
దీపావళి సందర్భంగా రొమాంటిక్ సస్పెన్స్ & యాక్షన్ థ్రిల్లర్ ‘కటారి కృష్ణ’ ట్రైలర్ విడుదల!!
జాగో స్టూడియో' పతాకంపై కృష్ణ , చాణక్య, రేఖా నిరోష, యశ్న చౌదరి, స్వాతి మండల్, చంద్రశేఖర్ తిరుమలశెట్టి, పోసాని కృష్ణ మురళి, మిర్చి మాధవి, టి ఎన్ ఆర్, డి ఎస్...
‘సితార ఎంటర్ టైన్మెంట్స్’ ‘ఇండో- ఫ్రెంచ్ కొలాబరేషన్’ లో నిర్మిస్తున్న తొలి చిత్రం ‘తామర’!!
టాలీవుడ్ ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ తొలిసారిగా అంతర్జాతీయ చిత్రాన్ని నిర్మించటానికి సన్నాహాలు చేస్తోంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు చిత్ర నిర్మాత సూర్య దేవర నాగవంశీ....
యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ టైటిల్ పాత్రలో రూపొందుతోన్న భారీ చిత్రం ‘స్టూవర్టుపురం దొంగ’!!
డిఫరెంట్ కాన్సెప్ట్స్ చిత్రాలతో, వైర్సటైల్ పాత్రలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేమైక ఇమేజ్‌ను సంపాదించుకున్న యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీ నరసింహ...
దీపావళి శుభాకాంక్షలతో ‘భీమ్లా నాయక్‘ నూతన ప్రచార చిత్రం విడుదల.
"లాలా భీమ్లా" పాట నవంబర్ 7 న విడుదల
పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం 'భీమ్లా నాయక్'. స్క్రీన్ ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ...
‘అసలేం జరిగింది’? సినిమాకు పెరుగుతున్న ఆదరణ!!
అసలేం జరిగింది? సినిమాకు మంచి మౌత్ టాక్ రావడంతో రెండో వారం మంచి కలెక్షన్లను రాబడుతోంది. రెండో వారంలో హైదరాబాద్‌లో రెండు థియేటర్లలో ఈ సినిమా ప్రదర్శితమవుతోంది. మంగళవారం నుంచి గచ్చిబౌలిలోని ప్లాటినం...